You are here
Home > సినిమా > భరత్ సంక్రాంతికి రాడంట.! సమ్మర్ లోనే విడుదల.!!

భరత్ సంక్రాంతికి రాడంట.! సమ్మర్ లోనే విడుదల.!!

ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న నూతన చిత్రం.. “భరత్ అనే నేను” ఈ చిత్రం లో మహేష్ బాబు యువ రాజకీయ నాయకుడి పాత్రలో అభిమానులను అలరించనున్నాడు. అందుకే ఈ చిత్రం కోసం అభిమానులు చాలా అసక్తి తో ఎదురు చూస్తున్నారు. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన భాగం పూర్తి చేసి కొత్త సంవత్సరం సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చేద్దామని అనుకుంది చిత్ర యూనిట్.. కానీ పూర్తి జాగ్రత్తలు తీసుకుని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2018 ఏప్రిల్ 27 డేట్ ఫిక్స్ అయింది.

ఈ సినిమా క్రేజ్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీతో షూటింగ్ జరుపుకుంటుండగా.. అంచనాలు భారీగ పెరిగాయి. ప్రెక్షకులకు స్టోరీ మాత్రం కనెక్ట్ అయితే ఎండాకాలం సెలవులని మొత్తం మహేష్ ఐజాక్ చేయడం పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు.
ఈ చిత్రం లో మహేష్ సరసన బాలీవుడ్ నటి కైరా ఆద్వానీ హీరోయిన్ గ నటిస్తుండగ.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాలో పాటలు కూడా ఎమోషనల్ మోటివేషనల్ ఉండనున్నయంట. 

Related Posts
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటుడు.!!
ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత అయిన మాధవన్ కాంగ్రెస్ పార్టీ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడి చైనా తో అంతర్జాతీయ వేదికగా మరియు సరిహద్దు రక్షణలోనూ ఎంతకైనా సిద్దమంటూ ...
READ MORE
మన అంబర్ పేట్ హనుమంతన్న ఒక మంచి పని చేసిండు.
అంబర్ పేట్ హనుమంత్ రావు అందరికి వీహెచ్ గా పరిచయం కాంగ్రెస్ పార్టీ లో మోస్ట్ సీనియర్ లీడర్. వీహెచ్ కు సంబందించిన ఏ విషయమైనా తెలుగు ప్రజలకు తెలంగాణ జనాలకు ప్రత్యేకించి హైదరబాదీలకు ఎప్పటికీ హాట్ టాపిక్కే మరి. తాజాగా హనుమంతన్న ...
READ MORE
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్‌ గారికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్‌కు లభించింది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు డీ రామానాయుడు, అక్కినేని ...
READ MORE
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
సీనియర్ ఎన్టిఆర్ జీవిత కథ అంటూ బాలక్రిష్ణ నటించిన క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం కథానాయకుడు పై నెట్టింట్లో ఆసక్తికర వెరైటీ చర్చ సాగుతోంది. సినిమా లో హీరో పాత్ర పోషించిన బాలక్రిష్ణ తెలుగుదేశం పార్టీ లో ఉన్నందున కొందరు ...
READ MORE
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
ఎన్ టివి ఈ వారం బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్న రేంజ్ లో వేగం పెంచేందుకు సిద్దం అయింది. అందుకు అంది వచ్చిన ఏ ...
READ MORE
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బాలకృష్ణ సినిమా చేయడమంటే కూసింత భయమే అంటున్నారు దర్శకనిర్మాతలు. ఆయనల సింప్లిసిటి మేయింటేన్ చేయడం తమ వల్ల కాదంటున్నారు. జనంలో ఉంటూ అభిమానులకు నచ్చేలా తన మనసుకు హాయినిచ్చే పనేదైనా సరే పక్కగా చేస్తారంటా. అందుకే నిదర్శనమే ఈ కథనం నలభయ్యేళ్ల ...
READ MORE
ముద్దు సీన్ పై యవ్వారం.. వీహెచ్ కు వర్మ కు మద్యలో రాజుకుంటున్న వివాదం.
రేపు విడుదల కాబోతున్న పెళ్లిచూపులు ఫేం విజయ్ దేవరకొండ కథానాయకుడుగా "అర్జున్ రెడ్డి" సినిమా కు చెందిన పోస్టర్ ఆర్టీసీ బస్సు పై చూసి కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆ పోస్టర్ ను చించేసాడు. అంతేగాక ఆ సినిమా పై ...
READ MORE
రాజశేఖర్ గరుడవేగ చిత్రం పై రాజమౌళి ఏమని స్పందించాడంటే..??
చాలా గ్యాప్ తర్వాత సినిమా చేసాడు సీనియర్ నటుడు రాజశేఖర్. గరుడ వేగ అనే చిత్రం లో హీరోగ నటించిన యాంగ్రియంగ్ మెన్ రాజశేఖర్ మరోసారి తన నటనా ప్రతిభను చూపించాడు. ఎమోషన్ సీరియస్ సీన్లలో రాజశేఖర్ అధ్బుతంగ నటిస్తాడనే పేరుంది. ...
READ MORE
మరో సారి బూతులతో రెచ్చిపోయిన బాలయ్య.. పీకాలావచ్చి, ఏంట్రాలుక్కు అంటూ ఫ్యాన్స్ పై ఫైర్.
నందమూరి నటసింహం అని చెప్పుకునే సిని హీరో బాలకృష్ణ తన అహాన్ని మరోసారి చూపారు. ఎప్పటిలాగే పిచ్చ పిచ్చగా వాగేసి తిక్క కోపాన్ని చూపించాడు. ఫ్యాన్స్ మీదకు మరో సారి ఫైరయ్ నేనింతే నా లెక్కింతే అని నిరూపించుకున్నారు. ఇంతకీ ఏం ...
READ MORE
సు”ఛీ” ట్విట్ టా.. బ‌య‌ట‌ప‌డుతున్న బాగోతాల ముఠా…
సుచిత్రం ట్విట్స్ ఇప్పుడు వెండి తెర బొమ్మ‌ల గుండెల్లో రైల్లు ప‌రిగెత్తుస్తోంది. ఎప్పుడు ఏ భామ బండారం భాగోతం బ‌య‌ట‌ప‌డుతుందో తెలియ‌క న‌టీన‌టులంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాత్రి అయితే చాటు గాయ‌ని, న‌టి సుచిత్ర ట్విట్ట‌ర్లో తెర‌పైకి వ‌చ్చే ట్విట్ ...
READ MORE
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ...
READ MORE
హాట్ బ్యూటీ నమిత.. తండ్రి వయసున్న సీనియర్ నటుడితో డేటింగ్ లో ఉందంట.??
ఒకప్పుడు తమిళ తెలుగు ప్రేక్షకులను తన హాట్ హాట్ అందాలతో ఒక ఊపు ఊపిన అందాల తార నమిత గుర్తుందా.. జెమిని సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన ఫ్రెష్ రొమాంటిక్ సీన్లతో ఇండస్ట్రీ ని తన వైపుకు తిప్పుకున్న అందాల భామ ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
గంట గంటకు లక్షల్లో చూసేస్తున్నారు ప్రిన్స్ స్పైడర్ ని.!!
సడన్ గా అభిమానులకు ఉత్సాహాన్ని అందించాడు ప్రిన్స్ మహెష్ బాబు, తన లేటెస్ట్ మూవీ స్పైడర్ ట్రైలర్ ను నిన్న రాత్రి రిలీజ్ చేసాడు. ఇక ట్రైలర్ విడుదల అయిందే ఆలస్యం లక్షల్లో వ్యూస్ వస్తున్నై 12గంటల్లోనే 18 లక్షలమంది చూడగ ...
READ MORE
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
రాంచరణ్ వీరాభిమానిగా చెర్రీ డైలాగ్ లను గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పగలిగే బాలమెగాపవర్ స్టార్ బాలధీర పరుశురామ్ ఇకలేరు. సోషల్ మీడియాలో తన నటన డైలాగ్స్ ద్వారా అభిమానులను అలరించిన పరశురామ్ అనారోగ్య కారణంగా పదేళ్లకే వందేళ్లు పూర్తి చేసుకుని లోకాన్ని ...
READ MORE
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే.. GST కట్టాల్సిందే మరి.!!
ఇంతకు ముందు పది రకాల ట్యాక్స్ పద్దతులు ఉన్నప్పుడు, డీమానిటైజేషన్ కాకముందు ట్యాక్స్ ఎవరు కడుతున్నారు ఎవరు కట్టట్లేదు అనేది తెలిసేది కాదు. ఈ విధంగ నోట్ల రద్దు తర్వాత GST ని అమల్లోకి తెచ్చాక అన్ని రకాల పన్నులు పోయి ...
READ MORE
బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. మెగా హీరోకు వార్నింగ్ ఇచ్చిన హీరొయిన్.
మెగా హీరో వరుణ్ తేజ్ కి ఓ హీరోయిన్ స్టాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ట్రైన్‌లో వెళ్తున్న సాయి పల్లవి బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో షాక్ అవ్వాల్సిన హీరో.. ఏం పిల్లరా మరిచిపోదామన్న మళ్లీ మళ్లీ ...
READ MORE
కిరికిరి బాలయ్య.. బలుపు ఎంతుందో మరోసారి చూపించాడు.
నందమూరి బాలయ్య బాబు. టెంపర్ మాములుగా ఉండదనేది ఇండస్ట్రీ టాక్. ఇక ప్రైవేట్ కార్యక్రమాల్లో అయితేనా రచ్చ రచ్చే.. ఇక షూటింగ్ లో అయితే అసిస్టెంటులు దడుచుకు చావాల్సిందే. ఇప్పుడు అది నిజమే అనేలా ఓ వీడీయో సోషల్ మీడియాలో హల్ ...
READ MORE
ఉన్నది ఒకటే జిందగీ.. బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి తేడా ఇదే.
'హైపర్’ మూవీ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉన్నది ఒకటే జిందగీ’. రామ్ కెరియర్‌లోను ‘నేను శైలజా’ లాంటి బిగ్గెస్ట్ హిట్ అందించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ఈమూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ...
READ MORE
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
ఏంటి ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న పాడట్లేదా అని అనుమానం రావ‌డం క‌రెక్టే. కొన్నిమ‌త‌ప‌ర‌మైన‌ పాఠ‌శాల‌ల్లో ఇప్ప‌టికి జాతీయ‌గీతాన్ని ఆల‌పించ‌డం లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇక మీద‌ట అలాంటివి చెల్ల‌కుండా ఉండేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ల‌లో జాతీయ‌గీతాలాప‌న త‌ప్ప‌నిస‌రి చేసేలా ఆదేశాలు ...
READ MORE
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం అంశాన్ని అత్యంత ప్రత్యేకంగా తీసుకుందన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం ఎన్నో రకాల చర్చలు జరిగాయి. పలు విదేశీ సంస్థలతోనూ సంప్రదింపులు జరుగుతున్నై.. ఏది ఏమైనా భారీ స్తాయిలోనే అమరావతి ...
READ MORE
టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!
తెలుగుదేశం పార్టీ లో చాలా కాలం నుండి రాష్ట్ర స్థాయి మహిళా నాయకురాలిగా కొనసాగుతున్న సినీనటి కవిత ఇక పూర్తిగా తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పనున్నారు. ఈ విషయాన్ని తాజాగ నెల్లూరు జిల్లాలో సౌత్ ఇండియన్ సినీ కల్చరల్ ...
READ MORE
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్ సెల‌వివ్వండి సార్..?
బాహుబ‌లి ఫీవ‌ర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా ప‌ర్వాలేదు కానీ బాహుబ‌లి 2 చిత్రాన్ని చూడాల్సిందే క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్ర‌భుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుద‌లవ‌బోతున్న ...
READ MORE
ర‌విబాబు అదుగొ.. వీడిక‌స‌లు డైర‌క్ష‌నే రాదు.
టాలీవుడ్ ద‌ర్శ‌కుడు కం న‌టుడు అయిన ర‌వి బాబు తెర‌కెక్కిస్తున్న చిత్రం అదుగో. మ‌రో సారి స‌రికొత్త లుక్ తో త‌న చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశాడు. జ‌నం ఏం అనుకుంటున్నారో తెలియ‌దు కానీ త‌న‌కు తానుగా చెత్త ద‌ర్శ‌కుడు అని ...
READ MORE
ఆ ముద్దులు పెట్టింది నేను కాదు..తేల్చి చెప్పిన “అర్జున్ రెడ్డి” హీరోయిన్.!!
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో యువతను బాగా ఆకట్టుకున్న చిత్రం అర్జున్ రెడ్డి.. కారణం ఒకటే.. టోటల్ ఫుల్ మూవీ రొమాన్స్ తో నింపేయడం, మద్య మద్యలో లవ్ ఎమోషన్లు, క్లైమాక్స్ లో ఓ పెర్ఫెక్ట్ లవ్ ఎమోషన్ తో ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ
మన అంబర్ పేట్ హనుమంతన్న ఒక మంచి పని చేసిండు.
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
ముద్దు సీన్ పై యవ్వారం.. వీహెచ్ కు వర్మ కు
రాజశేఖర్ గరుడవేగ చిత్రం పై రాజమౌళి ఏమని స్పందించాడంటే..??
మరో సారి బూతులతో రెచ్చిపోయిన బాలయ్య.. పీకాలావచ్చి, ఏంట్రాలుక్కు అంటూ
సు”ఛీ” ట్విట్ టా.. బ‌య‌ట‌ప‌డుతున్న బాగోతాల ముఠా…
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
హాట్ బ్యూటీ నమిత.. తండ్రి వయసున్న సీనియర్ నటుడితో డేటింగ్
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
గంట గంటకు లక్షల్లో చూసేస్తున్నారు ప్రిన్స్ స్పైడర్ ని.!!
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే..
బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. మెగా హీరోకు వార్నింగ్ ఇచ్చిన
కిరికిరి బాలయ్య.. బలుపు ఎంతుందో మరోసారి చూపించాడు.
ఉన్నది ఒకటే జిందగీ.. బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!
బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
ర‌విబాబు అదుగొ.. వీడిక‌స‌లు డైర‌క్ష‌నే రాదు.
ఆ ముద్దులు పెట్టింది నేను కాదు..తేల్చి చెప్పిన “అర్జున్ రెడ్డి”
Facebook Comments
Top
error: Content is protected !!