You are here
Home > సినిమా > బాహుబలి.. వీటికి సమాధానం చెప్పేదెవరు రాజమౌళి..?

బాహుబలి.. వీటికి సమాధానం చెప్పేదెవరు రాజమౌళి..?

భారీ బడ్జెట్ తో భారీ చిత్రంగా తెరకెక్కి భారీ అంచనాల నడుమ విడుదలై భారీ వసూళ్లను సాధిస్తున్న తెలుగోడి చిత్రం బాహుబలి. బిగినింగ్ నుంచి కన్ క్లూజన్ వరకు అదో అద్భుత ఘట్టం అని కొనియాడుతున్న సినీ విశ్లేషకులు లేకపోలేదు. కానీ వాళ్లు కూడా లేవనెత్తని ఎన్నో విషయాలను సోషల్ మీడియా పక్కగా ప్రశ్నిస్తోంది. భారీ తారాగణంతో తెర కెక్కించిన ఈ చిత్రంలో భారీ లోపాలే ఉన్నాయని చెపుతోంది. ఇంతకీ బాహుబలి లోపాలేంటి..? కావాలనే జక్కన్న రాజమౌళి లోపాలు చేశాడా లేక అనుకోకుండా జరిగాయా తెలుసుకుందా..?

ఈ లోపాలను ప్రశ్నించాలంటే బాహుబలి ది బిగినింగ్ నుండి రావాలి. బాహుబలి మొదటి భాగంలో తెరకెక్కిన సన్నివేశాలు పాత్రలు బాహుబలి 2.. ది కన్ క్లూజన్ కి వచ్చేసరికి మటుమాయం అయ్యాయి. అంతే కాదు కొన్ని పాత్రలయ కనిపించకుండా ఎన్నో అనుమానాలను మమిగిల్చాయి. ఇక అసలు విషయానికొస్తే బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయిన నాటి నుంచి సినీ జనాలను పిచ్చోళ్లని చేస్తున్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? ఈ ప్రశ్నకైతే సినీ జనానికి సమాధానం దొరికింది కానీ జక్కన్న ఇవ్వకుండా మరిచిన సమాధానాలు బోలేడి.

బాహుబలి ది కన్ (క్లూ)ప్యూజన్

1. బాహుబలి పార్ట్ వన్ లో శివుడు పాత్ర ప్రభాస్, భల్లాలదేవుడి కొడుకు భధ్రని తల నరికి చంపుతాడు. కానీ ఈ కొడుకు ప్రస్తావన కానీ… అతని తల్లి ప్రస్తావన కానీ బాహుబలి రెండో భాగంలో ఎక్కడా కనిపించదు. భార్య లేకుండానే కొడుకు ఎక్కడ నుంచి ఊడిపడ్డాడని దర్శకుడు రాజమౌళిని ప్రశ్నిస్తోంది సోషల్ మీడియా.
2. ఇక తొలిభాగంలో కాలకేయల నేపథ్యం వాళ్ల నాయకుడికి వివరాలు.. కిలి కిలి నాయకుడిని యుద్దంలో సంవరించడం అన్ని చూపారు.. రెండో భాగంలో సైతం భళ్లాలదేవ రాజ్య పట్టాబిషేక మహోత్సంలో తూర్పున కాలకేయ భయంకర అడవుల ప్రస్తావన తీసుకు వచ్చినా వారి గురించి ఎక్కడ చెప్పలేదు చూపించలేదు.
3. అమరేంద్ర బాహుబలి కుంతల రాజ్యానికి వెళ్లిన సంధర్బంలో ఆ రాజ్యం మీద దాడిచేసిన వర్గం పిండారీల నేపథ్యం ఏంటి.. వారి నాయకుడెవరు మాత్రం చూపలేదు.
4. ఇక ది కన్ క్లూజన్ ఎండింగ్ కి వచ్చేసరికి మహేంద్రుడికి సైనిక బలం లేక తాత కట్టప్ప సాయం కోరితే మీ తండ్రి అమరేంద్రుడిలా ఆలోచించమన్నాడే తప్ప మొదటి భాగంలో ఏ సాయం కావాలన్న ఈ మిత్రుడన్నాడని మర్చిపోకని కట్టప్పకు మాట ఇచ్చిన అస్లాం ఖాన్ ను మాత్రం చూపించలేకపోయారు.
5. చివరిది అసలైన సమాధానం కట్టప్ప బాహుబలిని చంపడం ఒక్కటే.. ఇక్క ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పి.. మిగిత ప్రశ్నలని అభిమానులకే వదిలేశాడు అపర జక్కన దర్శకుడు రాజమౌళి. కారణం మాత్రం చిత్రం నిడివి అని అనుకున్నా.. అసలైన విషయాలను ప్రస్తావించక పోవడం ఏంటన్నదే సోషల్ మీడియా అభిమానుల బలమైన ప్రశ్న. 

Related Posts
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు.. దాసరి నారాయణరావు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. 80 ఏళ్ల తెలుగు సినిమాను విశ్లేషించాల్సి వస్తే.. దాసరికి ముందు, దాసరికి తర్వాత అని అభివర్ణించాల్సిందే. తన 50 ఏళ్ల ...
READ MORE
సు”ఛీ” ట్విట్ టా.. బ‌య‌ట‌ప‌డుతున్న బాగోతాల ముఠా…
సుచిత్రం ట్విట్స్ ఇప్పుడు వెండి తెర బొమ్మ‌ల గుండెల్లో రైల్లు ప‌రిగెత్తుస్తోంది. ఎప్పుడు ఏ భామ బండారం భాగోతం బ‌య‌ట‌ప‌డుతుందో తెలియ‌క న‌టీన‌టులంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాత్రి అయితే చాటు గాయ‌ని, న‌టి సుచిత్ర ట్విట్ట‌ర్లో తెర‌పైకి వ‌చ్చే ట్విట్ ...
READ MORE
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తాజాగా దేశంలోని కులాలకు మతాలకు అతీతంగ అగ్ర కులమైనా సరే వార్షికంగ ఎనిమిది లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నటు ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి సాధారణ ప్రజలే కాకుండ ...
READ MORE
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ మేనియా ఇన్ త‌మిళ‌నాడు…
మిర‌మిరా మీసం మెలితిప్పుతాడు జ‌నం కోసం.. సూర్యుడ‌ల్లే వ‌చ్చాడు మ‌న అంద‌రి కాట‌మ‌రాయుడు.. అవును ఇప్పుడు కాట‌మ‌రాయుడు మానియా స్టార్ట్ అయింది. ఒక్క తెలుగులోనే కాదు త‌మిళ్ లో కూడా ప‌వ‌ర్ మేనియా ఏంటో అభిమానులు చూపిస్తున్నారు. భారీ క‌టౌట్ ల‌తో ...
READ MORE
ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. అయినా నీ బట్టలు తడిసిపోతున్నాయ్ రా..
లీకులతో టాలీవుడ్ ఊగిపోతుంది. కొత్త సినిమా నిర్మాణ దశ మొదలవడమే ఆలస్యం ఆ చిత్రానికి సంబందించిన ఏదో ఒక లీకు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం కామన్. ఫలితంగా సినిమాకి మరింత హైఫ్ పెరగడం సర్వసాదరణం. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ...
READ MORE
ప్రభాష్ ర‌క్తాన్ని క‌ళ్ల‌జూసిన బాహుబ‌లి- 2..!
ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్న బాహుబలి - 2 రానే వచ్చింది. 13 సెక‌న్ల షార్ట్ షార్ట్ ట్రైల‌ర్ తో టాలీవుడ్ అభిమానుల‌ని మ‌రింత ఉత్కంఠ‌త‌కు గురి చేసింది. మార్చి 16 వ‌ర‌కు ఎదురు చూడ‌క త‌ప్ప‌దంటూ బాహుబ‌లి చిత్ర ...
READ MORE
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కోంటూ మొదటి రోజు మొదటి వ్యక్తిగా విచారణను ఎదుర్కొన్నారు సిని దర్శకుడు పూరిజగన్నాథ్. దాదాపుగా 11 గంటల పాటు సాగిన విచారణ అనంతరం ట్విట్టర్ లో స్పందించిన తీరుతో ఒక్క సారి పరిస్థితి మారిపోయింది. ట్విట్టర్ లో ...
READ MORE
మహేష్ బాబు స్పైడర్ లుక్ అంతా సైడ్ సైడేనా..?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం టైటిల్ ఖరారైంది. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మహేష్ బాబుకు జోడిగా ...
READ MORE
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
2017 లో "నిన్ను కోరి" అనే విఫల ప్రేమికుడి పాత్రలో సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా ను శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. నివేథ థామస్ గ్లామరస్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోగా మరో ముఖ్యమైన ...
READ MORE
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
కోడి రామకృష్ణ.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన టాప్ ఫిలిం డైరెక్టర్.మొన్నటి శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగ మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే.. ఈ క్రమంలో కోడి రామకృష్ణ భౌతికకాయం సందర్శనకు ...
READ MORE
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
తెలుగు చలనచిత్ర రంగం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి.ఈసారి పోటీలో శివాజీ రాజా ప్యానెల్ మరియు నరేష్ ప్యానెల్ పోటీ పడగా, శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది.ఈ ...
READ MORE
సన్నీ లియోన్ ఐటెం సాంగ్ కి అంత పవరుందా.??
హాట్ హాట్ అందాలతో.. ఎక్కడా అభ్యంతరం లేకుండా ఎక్స్ పోజింగ్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తున్న సన్నీలియోన్ అంటే ఇండస్ట్రీ లో సెన్సేషన్ ఇప్పుడు. సరిగ్గా ఇదే ఫార్ములాను పట్టుకుంది "గరుడవేగ" చిత్ర యూనిట్. చాలా గ్యాప్ తర్వాత గరుడవేగ తో మరలా ...
READ MORE
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు కొట్టిన బాహుబ‌లి 2..
బాహుబ‌లి బాహుబ‌లి బాహుబ‌లి ఎక్క‌డ చూసినా ఇదే మాట. వంద‌ల కోట్ల ప్రాజెక్ట్ 5 ఏళ్ల శ్ర‌మ‌కు ఫ‌లితం.... అంత‌కు మించి. భార‌తీయ సినిమా ట‌చ్ చేయ‌ని రికార్డ్ బాహుబ‌లి 2 కొల్ల‌గొట్టి తెలుగోడి స‌త్తాను ప్ర‌పంచానికి చాటింది. బాలీవుడ్ రికార్డ్ ...
READ MORE
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం ఖాయం..!!
కమల్ హాసన్.. దేశంలోనే మంచి పేరున్న నటుడు. లోకనాయకుడనే స్టార్ ఇమేజ్ కూడా ఉంది. ఇదివరకు ఆయన సినిమా అంటే థియేటర్లన్నీ నిండిపోయి కలెక్షన్ల వర్షం కురిసేది. అంతే కాదు వినూత్న ప్రయోగాలు చేయడంలో కమల్ హాసన్ బాగా ఆసక్తి చూపిస్తారు. ...
READ MORE
బ్లూఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు విడుద‌ల చేస్తారో చెప్పండి. అమ‌లాపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.
వెండితెర అందాలభామ సుచీ లీక్స్ లోప ప్ర‌ధానంగా వినిపించిన అమ‌లాపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌తో ద‌నుష్ ఆ ప‌ని చేశాడ‌ని సుచీ చాలా రోజులుగా చెపుతోంది. ఆ వీడియో ఎలా ఉంటుందో ఎప్పుడు తీశారో తెలుసుకోవాల‌ని త‌న‌కు కూడా ఉంద‌ని.. ...
READ MORE
ఉన్నది ఒకటే జిందగీ.. బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి తేడా ఇదే.
'హైపర్’ మూవీ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉన్నది ఒకటే జిందగీ’. రామ్ కెరియర్‌లోను ‘నేను శైలజా’ లాంటి బిగ్గెస్ట్ హిట్ అందించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ఈమూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ...
READ MORE
వెండి తెర‌పై మ‌రో బాహుబ‌లి..? ఇక రికార్డ్ లు మ‌రో సారి బ‌ద్ద‌లే.
ప్ర‌పంచ వ్యాప్తంగా వెండి తెర‌పై యుద్దం చేసి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన బాహుబ‌లి మ‌ళ్లీ త‌న ప్రతాపం చూపేందుకు రెడీ అంటోంది. అంటే బాహుబ‌లి 3 తో జ‌క్క‌న్న సిద్ద‌మ‌వుతున్నాడా అని అనుకోకండి.. అంత‌కు మించిన బాహుబ‌లిని వెండి తెర మీద‌కు ...
READ MORE
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ఈ వైరస్ ప్రబలకుండా మనమంతా ఇంట్లోనే ఉందామంటు కొందరు సినిమా నటులు స్పెషల్ గ వీడియోలు చేసి సోషల్ మీడియా లో వదులుతున్నారు.కానీ ఉత్త మాటలే కాదు చేతలు కూడా ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
మన అంబర్ పేట్ హనుమంతన్న ఒక మంచి పని చేసిండు.
అంబర్ పేట్ హనుమంత్ రావు అందరికి వీహెచ్ గా పరిచయం కాంగ్రెస్ పార్టీ లో మోస్ట్ సీనియర్ లీడర్. వీహెచ్ కు సంబందించిన ఏ విషయమైనా తెలుగు ప్రజలకు తెలంగాణ జనాలకు ప్రత్యేకించి హైదరబాదీలకు ఎప్పటికీ హాట్ టాపిక్కే మరి. తాజాగా హనుమంతన్న ...
READ MORE
గంట గంటకు లక్షల్లో చూసేస్తున్నారు ప్రిన్స్ స్పైడర్ ని.!!
సడన్ గా అభిమానులకు ఉత్సాహాన్ని అందించాడు ప్రిన్స్ మహెష్ బాబు, తన లేటెస్ట్ మూవీ స్పైడర్ ట్రైలర్ ను నిన్న రాత్రి రిలీజ్ చేసాడు. ఇక ట్రైలర్ విడుదల అయిందే ఆలస్యం లక్షల్లో వ్యూస్ వస్తున్నై 12గంటల్లోనే 18 లక్షలమంది చూడగ ...
READ MORE
టాలీవుడ్ లో సరికొత్త మల్టీస్టార్ ట్రెండ్.. చిరంజీవి 152 వ చిత్రంలో మహేష్ బాబు.!
రాజకీయాల నుండి దాదాపు ఉద్వాసన పొంది, తాను ఏలిన టాలీవుడ్ నే నమ్ముకుని మరలా సినిమాల్లో బిజీ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇక 152 వ చిత్రం రాబోతున్నది.ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్షన్ చేయనున్నాడు.నిర్మాతలు గ రాంచరణ్ మరియు నిరంజన్ ...
READ MORE
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న ఒకటే మాట బాహుబలి బాహుబలి బాహుబలి.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. ఎలా చంపాడు.. ఎవరు చంపమన్నారు.. ఇవే ప్రశ్నలు. బాహుబలి 1 భారీ విజయం సాదించగా.. ఆ విజయంలో కొనసాగింపుగా కట్టప్ప చంపిన ...
READ MORE
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు కొట్టిన ముద్దుగుమ్మ.!!
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల గురించి మాట్లాడుకునేటప్పుడు రకరకాల గాసిప్స్ చర్చకు రావడం సర్వసాధారణం. ఇందుకు బలం చేకూరేలా ఈ మధ్యన హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాక కొందరు హీరోయిన్లు బాహాటంగానే సెన్సేషనల్ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ...
READ MORE
పవర్ స్టార్ కి ఇంటర్నేషనల్ అవార్డ్.. అభిమానుల కోలాహలం.
తెలుగు సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇంటర్నేషనల్ అవార్డ్ లభించింది. పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసాక అందుకోనున్న మొదటి అవార్డ్ ఇది.. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం(IEBF) ఎక్స్ లెన్స్ అవార్డ్ కు పవన్ ...
READ MORE
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
సు”ఛీ” ట్విట్ టా.. బ‌య‌ట‌ప‌డుతున్న బాగోతాల ముఠా…
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ మేనియా ఇన్ త‌మిళ‌నాడు…
ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. అయినా నీ బట్టలు
ప్రభాష్ ర‌క్తాన్ని క‌ళ్ల‌జూసిన బాహుబ‌లి- 2..!
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి
మహేష్ బాబు స్పైడర్ లుక్ అంతా సైడ్ సైడేనా..?
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
కోడి రామకృష్ణ మరణంతో మరోసారి “సంభ్రమాశ్చర్యానికి” గురైన బాలకృష్ణ.!!
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
సన్నీ లియోన్ ఐటెం సాంగ్ కి అంత పవరుందా.??
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం
బ్లూఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు విడుద‌ల చేస్తారో చెప్పండి.
ఉన్నది ఒకటే జిందగీ.. బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి
వెండి తెర‌పై మ‌రో బాహుబ‌లి..? ఇక రికార్డ్ లు మ‌రో
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
మన అంబర్ పేట్ హనుమంతన్న ఒక మంచి పని చేసిండు.
గంట గంటకు లక్షల్లో చూసేస్తున్నారు ప్రిన్స్ స్పైడర్ ని.!!
టాలీవుడ్ లో సరికొత్త మల్టీస్టార్ ట్రెండ్.. చిరంజీవి 152 వ
బాహుబలి 2 రివ్యూ వచ్చేసిందోచ్..
ఒక రాత్రి గడిపితేనే అవకాశం.. లేదంటే నో ఛాన్స్.! కుండబద్దలు
పవర్ స్టార్ కి ఇంటర్నేషనల్ అవార్డ్.. అభిమానుల కోలాహలం.
Facebook Comments
Top
error: Content is protected !!