You are here
Home > సినిమా > అర్జున్ రెడ్డి సినిమాను ఫ్యామిలీతో చూడాలనుకుంటే మీకూ ఈ పరిస్థితి రావచ్చు.??

అర్జున్ రెడ్డి సినిమాను ఫ్యామిలీతో చూడాలనుకుంటే మీకూ ఈ పరిస్థితి రావచ్చు.??

భూతు డైలాగులతో మితిమీరిన రొమాన్స్ సీన్లతో ఎంత చర్చకు దారితీసిందో బయట మహిళా సంఘాల గొడవలు రాజకీయ నాయకుల ధర్నాలతో అంతకుమించి కాంట్రవర్సీతో మొత్తానికి ఫ్రీ పబ్లిసిటీతో ఫుల్ కలెక్షన్స్ చేస్తోంది సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శాలినీ పాండే హీరోయిన్ గ తెరకెక్కిన “అర్జున్ రెడ్డి” చిత్రం. ఇరవైకి పైగా లిప్ లాక్ ముద్దు సీన్లను పెట్టడం ఒక ఎత్తైతే భూతు డైలాగులు విచ్చలవిడిగా వాడేయడం మరో ఎత్తు.

అయితే పేరు సాధారణంగా ఉండడంతో కొందరు వెస్ట్రన్ కల్చర్ కు సంబంధించిన ఫ్యామీలీస్ ఏముందిలే అని సినిమాకు వెల్లి చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నారంట.
సాధారణంగా సిటీ కల్చర్ లో చదువుకుంటున్న అన్నా చెల్లెల్లైనా.. అక్కా తమ్ముల్లైనా కలిసి సినిమాలకు వెలుతుంటారు ఇది సర్వసాధారణమే.. సినిమాకు తీసుకెల్లని పక్షంలో అన్న పైన అలిగి అన్నం తినని చెల్లెల్లు కూడా మనకు సిటీలలో జీవించే ఫ్యామీలీస్లలో కనిపిస్తుంటుంది. గ్రామీణ వాతావరణంలో తక్కువగ కనిపిస్తుంది.
ఈ క్రమంలో అర్జున్ రెడ్డి సినిమాకు ఫ్యామీలీ మెంబర్స్ తో వెల్లి సినిమా నడుస్తుండగానే బయటకి వచ్చేస్తున్నారంట కొందరు. శృతిమించిన అభ్యంతరకర సన్నివేశాలతో కుటుంబ సభ్యులతో కలిసి చూడలేని పరిస్థితి. ఎదిగిన పిల్లలను తో ఆ సీన్లను ఎలా చూసేది.. ఏదో ఒకటి రెండు సార్లు వచ్చి పోయే సీన్లైతే సరేలే అనుకోవచ్చు సినిమా అంతా ఇలాంటి సన్నివేశాలతో నింపేస్తే అనుకోకుండ కుటుంబ సభ్యులను తీసుకుని థియేటర్లకు వెల్లిన వారి పరిస్థితి ఇలా బయటకి రాక తప్పడం లేదంట.!! 

Related Posts
హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఆ మ‌ధ్య తెగ ప్ర‌య‌త్నం చేసిన బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల మ‌రో సారి త‌న ప్ర‌య‌త్నాల‌ను మొద‌లెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ సారి కుర్ర‌కారు గుండెల‌ను నేరుగా కొల్ల‌గొట్టేందుకు ట్విట్ట‌ర్ ద్వారా త‌న అందాల‌ను దార ...
READ MORE
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
మనసుకు కాస్త ఉల్లాసంగా ఉండాలనో.. ప్రశాంతంగా మారాలనో సినిమాకి వెళుతుంటాం. టికెట్ నుంచి బ్రేక్ లో కొనే డ్రింక్స్ స్నాక్స్ వరకు తడిసిమోపెడవడం మాములే. అయితే సినీ ప్రియులపై మరింత భారం మోపేందుకు రంగం సిద్దమైంది. అమాంతం పెరిగిన సినిమా టికెట్ ...
READ MORE
‘జై లవకుశ’ ఎక్కడో తేడా కొడుతుందే..!
అన్నయ్య కళ్యాణ్ రామ్ బ్యానర్లో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా జై లవకుశ. మొదటినుంచీ ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తగ్గట్టే ఎన్టీఆర్ కూడా జై పాత్రలో విలనిజాన్ని అద్భుతంగా పండించాడనిపిస్తోంది. అయితే, ఒవరాల్ గా మాత్రం ...
READ MORE
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు కొట్టిన బాహుబ‌లి 2..
బాహుబ‌లి బాహుబ‌లి బాహుబ‌లి ఎక్క‌డ చూసినా ఇదే మాట. వంద‌ల కోట్ల ప్రాజెక్ట్ 5 ఏళ్ల శ్ర‌మ‌కు ఫ‌లితం.... అంత‌కు మించి. భార‌తీయ సినిమా ట‌చ్ చేయ‌ని రికార్డ్ బాహుబ‌లి 2 కొల్ల‌గొట్టి తెలుగోడి స‌త్తాను ప్ర‌పంచానికి చాటింది. బాలీవుడ్ రికార్డ్ ...
READ MORE
గంట గంటకు లక్షల్లో చూసేస్తున్నారు ప్రిన్స్ స్పైడర్ ని.!!
సడన్ గా అభిమానులకు ఉత్సాహాన్ని అందించాడు ప్రిన్స్ మహెష్ బాబు, తన లేటెస్ట్ మూవీ స్పైడర్ ట్రైలర్ ను నిన్న రాత్రి రిలీజ్ చేసాడు. ఇక ట్రైలర్ విడుదల అయిందే ఆలస్యం లక్షల్లో వ్యూస్ వస్తున్నై 12గంటల్లోనే 18 లక్షలమంది చూడగ ...
READ MORE
మరోసారి తన ఛాదస్తం చూపించిన బాలీవుడ్ సీనియర్ నటుడు.!
ఒక్కోసారి అనాలోచితంగ చేసే పనులు నలుగురిలో నవ్వులపాలు చేస్తై.. సరిదిద్దుకోలేని ఇరకాటంలో పడాల్సివస్తుంది.. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు రిషి కపూర్ కు ఇలాగే జరిగింది. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ మరోసారి తన ఛాదస్తాన్ని చూపించాడు. గతంలో పలు వివాదాస్పద ...
READ MORE
మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ గత కొంతకాలంగ సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు.ఆయన ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న అని అనౌన్స్ చేసిన నుండే చంద్రబాబు నాయుడు వర్గీయులకు రాంగోపాల్ వర్మ మధ్య తీవ్రమైన మాటల ...
READ MORE
బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. మెగా హీరోకు వార్నింగ్ ఇచ్చిన హీరొయిన్.
మెగా హీరో వరుణ్ తేజ్ కి ఓ హీరోయిన్ స్టాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ట్రైన్‌లో వెళ్తున్న సాయి పల్లవి బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో షాక్ అవ్వాల్సిన హీరో.. ఏం పిల్లరా మరిచిపోదామన్న మళ్లీ మళ్లీ ...
READ MORE
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ త‌న న‌ట‌న‌తో మ‌రో సారి వెండితెర మీద స‌త్తా చాటేందుకు సిద్ద‌మైంది. ఈ సారి బాలీవుడ్ లో కాకుండా టాలీవుడ్ లో త‌న‌ ప‌వ‌ర్ ఆఫ్ యాక్టింగ్ తో అభిమానుల‌ను అల‌రించ‌బోతోంది. టాలీవుడ్ హిట్ ...
READ MORE
బూతు చూసి యూత్ చెడిపోరా..?
న‌భూతే న‌భ‌విష్య‌త్ ఇప్పుడు తెర కెక్కుతున్న చిత్రాలు యువ‌త‌పై పెట్టుకున్న బోలెడంత న‌మ్మ‌కం. యూతుకు బూతంటే చాలా ఇష్ట‌మ‌ని.. అలాంటి బూతును నమ్ముకుని ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తే నా సామి రంగా రికార్డ్ ల అంత గొప్ప కాక‌పోయినా క‌లెక్ష‌న్లు మాత్రం ...
READ MORE
పాపం భరత్ దిక్కులేని చావు చచ్చాడు..
చచ్చినోళ్లంతా మంచోళ్లే.. బ్రతికున్నప్పుడే చెడు చూడలంటారు. కానీ ఈ నటుడు జీవితం మాత్రం ఇంకో జూనియర్ నటుడి తలకొరివితో సమాప్తం అయింది. పాపం మరి ఇంత దారుణంగా శత్రువు కంటే మరీ ఘోరంగా కన్నవారు అయిన వారు అందరు ఉండి కూడా ...
READ MORE
భరత్ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు ఏం చేయనున్నాడు.??
చిత్ర పరిశ్రమకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. సినిమాల్లో నటించి ఆపై రాజకీయాలకు వస్తారు. సినిమాల్లో రాజకీయ పాత్రలకు ప్రాణం పోస్తారు. సినిమాలు చేసి పేరు డబ్బు సంపాదించి రాజకీయాల్లో అదృష్టం చెక్ చేసుకుంటారు.. రాజకీయాల్లో సంపాదించిన డబ్బుతో సినిమాల్లో పెట్టుబడిగా ...
READ MORE
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
ఆర్జీవి.. ఫుల్ గా చెప్పాలంటే రంకు గోపాలవర్మ అలియాస్ రాంగోపాల వర్మ. ఏ నిమిషాన డైరక్టర్ గా అవతిరించాడో తెలియదు కానీ ఆయన చిత్రాలకంటే.. ట్విట్టర్ లో పని గట్టుకుని చేసే ట్విట్ లే రచ్చ లేపుతాయి. మానవ సంబంధాలకు ఏ ...
READ MORE
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
అచ్చమైన తెలుగమ్మాయి..అందులోనూ తెలంగాణ కుందనాల బొమ్మ తను. తండ్రి వృత్తి రిత్యా స్థానచలనాలతో చదువంతా ఆదిలాబాద్ టూ యూనివర్సిటీ అఫ్ అల్‌బెట్రా కు సాగింది. ప్రస్తుతం అందాల రేసులో దూసుకుపోతూ మిస్ వరల్డ్ ఫైనలిస్టు కేటగిరీకి చేరింది. తనే మిస్ శ్రావ్య. ...
READ MORE
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు నేనే.
మీడియా మరో సారి పప్పు తప్పులో కాలేసిందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి.  డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ 'ఫోటో' వివాదాస్పదమవుతోంది. పూరి - ఛార్మి  మధ్యలో కెల్విన్ అని కథనాలు కూడా గుప్పుమన్నాయి. అయితే ఆ కథనాల్లో ...
READ MORE
ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన సమంత.
తెలుగింటికి కాబోతున్న కోడలు.. టాలీవుడ్ టాప్ స్టార్ సమంత సంచలన కామంట్స్ చేసింది. త్వరలోనే చైతూతో పెళ్లికి సిద్దమైన సమయంలో ఈ కామంట్స్ చర్చకు తెర లేపాయి. తాజాగా జెఎఫ్‌డబ్ల్యు మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు చేసిన కామెంట్స్ హాట్ ...
READ MORE
టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!
తెలుగుదేశం పార్టీ లో చాలా కాలం నుండి రాష్ట్ర స్థాయి మహిళా నాయకురాలిగా కొనసాగుతున్న సినీనటి కవిత ఇక పూర్తిగా తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పనున్నారు. ఈ విషయాన్ని తాజాగ నెల్లూరు జిల్లాలో సౌత్ ఇండియన్ సినీ కల్చరల్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- అందాల నటి సొనాలి బింద్రే కు క్యాన్సర్. ఆందోళనలో ఫ్యాన్స్.!!
మురారి, ఖడ్గం, ఇంద్ర, మన్మథుడు, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో విశేష ఆధరణ సంపాదించిన నటి సొనాలి బింద్రే. తన అందం అభినయం తో సగటు సినీ ప్రేక్షకుడి మనసు గెలుచుకుంది సొనాలి బింద్రే. సాధారణంగా సొనాలి ...
READ MORE
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
“మహర్షి” పేరుతో జనాల జేబులు ఖాళీ చేయడానికి సిద్దమైన థియేటర్లు.!!
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా "మహర్షి" కి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. విడుదల నుండి రెండు వారాల పాటు 80 టిక్కెట్ ను 110 గ మరియు మల్టీప్లెక్స్ లో ...
READ MORE
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్ ఎన్టీఆర్ రిలీజ్ కు క్లియరెన్స్.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ ఆధారంగ తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ముందు నుండి ఈ చిత్రం పై ఆంధ్ర ప్రదేశ్ అధికార ...
READ MORE
పాపం.. లావణ్య త్రిపాఠీ.!!
టాలీవుడ్ లో కోలీవుడ్ లోనూ వరుస విజయాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠీ. తెలుగులో టాప్ హీరో కింగ్ నాగార్జున తోనూ జోడీ కట్టింది ఈ అమ్మడు. "భలె భలె మగాడివోయ్" అంటూ నానీతో జోడి కట్టి తన అందం ...
READ MORE
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
భార‌త‌దేశ వ్యాప్తంగా దొంగ‌ సాములు స‌న్నాసుల‌కు కాలం చెల్లింది. బురిడి కొట్టించే వేశాల‌తో ప్ర‌జ‌ల‌ను మాయం చేయాల‌నుకుంటే ఇక న‌డ‌వ‌ద‌ని కాలం చెపుతోంది. రేప్ కేసులో తాజాగా బొక్క‌లోకి చేరి ఊచ‌లు లెక్కిస్తున్న సచ్చ సౌదా రామ్ ర‌హిమ్ సింగ్ బాట‌లోనే మ‌రో ...
READ MORE
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
టాలివుడ్ సీనియర్ యాక్టర్ యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఓ ప్రైవేట్ ఛానెల్ తో చిట్ చాట్ సంధర్భంగ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిచేసాడు. ప్రస్తుతం ఆయన నటించిన గరుడవేగ చిత్రం విజయవంతమైన కలెక్షన్లతో థియేటర్లలో నడుస్తున్న విషయం తెలిసిందే.. కాగా ఈ ...
READ MORE
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దర్బార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో పోలీస్ అధికారి ...
READ MORE
హ‌ట్ హ‌ట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న గుత్తా.
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
‘జై లవకుశ’ ఎక్కడో తేడా కొడుతుందే..!
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు
గంట గంటకు లక్షల్లో చూసేస్తున్నారు ప్రిన్స్ స్పైడర్ ని.!!
మరోసారి తన ఛాదస్తం చూపించిన బాలీవుడ్ సీనియర్ నటుడు.!
మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!
బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. మెగా హీరోకు వార్నింగ్ ఇచ్చిన
బాలీవుడ్ టూ టాలీవుడ్ రూపం మార్చుకున్న మ‌ణిక‌ర్ణిక‌.
బూతు చూసి యూత్ చెడిపోరా..?
పాపం భరత్ దిక్కులేని చావు చచ్చాడు..
భరత్ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు ఏం చేయనున్నాడు.??
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
అడవుల జిల్లా అమ్మాయి.. ప్రపంచ అందాల కిరీటం రేసులో దూసుకుపోతోంది. 
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు
ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన సమంత.
టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!
బ్రేకింగ్ న్యూస్:- అందాల నటి సొనాలి బింద్రే కు క్యాన్సర్.
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
“మహర్షి” పేరుతో జనాల జేబులు ఖాళీ చేయడానికి సిద్దమైన థియేటర్లు.!!
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్
పాపం.. లావణ్య త్రిపాఠీ.!!
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
Facebook Comments
Top
error: Content is protected !!