You are here
Home > సినిమా > కిరికిరి బాలయ్య.. బలుపు ఎంతుందో మరోసారి చూపించాడు.

కిరికిరి బాలయ్య.. బలుపు ఎంతుందో మరోసారి చూపించాడు.

నందమూరి బాలయ్య బాబు. టెంపర్ మాములుగా ఉండదనేది ఇండస్ట్రీ టాక్. ఇక ప్రైవేట్ కార్యక్రమాల్లో అయితేనా రచ్చ రచ్చే.. ఇక షూటింగ్ లో అయితే అసిస్టెంటులు దడుచుకు చావాల్సిందే. ఇప్పుడు అది నిజమే అనేలా ఓ వీడీయో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి సహనం కోల్పోయారు. తన కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ ను కొడుతూ కెమెరాల కంటపడ్డారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన 102 వ చిత్రం ప్రారంభోత్స కార్యక్రమంలో షాట్ కోసం రెడీ అవుతున్న బాలయ్య తన అసిస్టెంట్ ను తల మీద కొట్టి షూ విప్పాల్సిందిగా ఆదేశించాడు. బాలకృష్ణ దర్శకుడు కేయస్ రవికుమార్ తో మాట్లాడుతుండగా అసిస్టెంట్ షూ విప్పటం వీడియోల్లో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలయ్యకు బలుపు మాములుగా లేదని నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఎన్ని వందల చిత్రాలు నటిస్తే ఏం లాభం కింది స్థాయి వాన్ని గౌరవించడం తెలియనప్పుడు అని విరుచుకుపడుతున్నారు. కిరికిరి బాలయ్య అని బిరుదు కూడా ఇచ్చేసారంట.

 
Related Posts
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా ఏంటో మరోసారి టాలీవుడ్ కి చూపించారు. ఫ్యాన్ పాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఒక్క టీజర్ తో తేల్చేశారు. బుడ్డోడంటే మాములోడు కాదని సీన్ సితారే అని నిరూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన ...
READ MORE
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ సినీ నటి.!!
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం నిధులు కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలిసిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో స్పందించిన ప్రముఖ సినీ నటి బీజేపీ నేత ...
READ MORE
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
ఆర్జీవి.. ఫుల్ గా చెప్పాలంటే రంకు గోపాలవర్మ అలియాస్ రాంగోపాల వర్మ. ఏ నిమిషాన డైరక్టర్ గా అవతిరించాడో తెలియదు కానీ ఆయన చిత్రాలకంటే.. ట్విట్టర్ లో పని గట్టుకుని చేసే ట్విట్ లే రచ్చ లేపుతాయి. మానవ సంబంధాలకు ఏ ...
READ MORE
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే.. GST కట్టాల్సిందే మరి.!!
ఇంతకు ముందు పది రకాల ట్యాక్స్ పద్దతులు ఉన్నప్పుడు, డీమానిటైజేషన్ కాకముందు ట్యాక్స్ ఎవరు కడుతున్నారు ఎవరు కట్టట్లేదు అనేది తెలిసేది కాదు. ఈ విధంగ నోట్ల రద్దు తర్వాత GST ని అమల్లోకి తెచ్చాక అన్ని రకాల పన్నులు పోయి ...
READ MORE
రాజశేఖర్ గరుడవేగ చిత్రం పై రాజమౌళి ఏమని స్పందించాడంటే..??
చాలా గ్యాప్ తర్వాత సినిమా చేసాడు సీనియర్ నటుడు రాజశేఖర్. గరుడ వేగ అనే చిత్రం లో హీరోగ నటించిన యాంగ్రియంగ్ మెన్ రాజశేఖర్ మరోసారి తన నటనా ప్రతిభను చూపించాడు. ఎమోషన్ సీరియస్ సీన్లలో రాజశేఖర్ అధ్బుతంగ నటిస్తాడనే పేరుంది. ...
READ MORE
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ ఫోటోలు తీసి పోస్ట్ చేసిన వర్మ..!!
రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఖచ్చితంగ చర్చనీయాంశమయ్యే విదంగా ప్లాన్ చేసుకుంటాడు. అందులో ఎటువంటి తప్పూ లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే విమర్శలకు తావిస్తుంది.. అఫ్ కోర్స్ వర్మ కు కావాల్సింది కూడా ఇదే..!! కాకపోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ...
READ MORE
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
టాలివుడ్ సీనియర్ యాక్టర్ యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ఓ ప్రైవేట్ ఛానెల్ తో చిట్ చాట్ సంధర్భంగ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిచేసాడు. ప్రస్తుతం ఆయన నటించిన గరుడవేగ చిత్రం విజయవంతమైన కలెక్షన్లతో థియేటర్లలో నడుస్తున్న విషయం తెలిసిందే.. కాగా ఈ ...
READ MORE
బాలీవుడ్ లో డైరెక్టర్లు, హీరోలు అబ్బాయిలను కూడా లైంగికంగ వాడుతున్నారు.?
బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి తాజాగా ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీ లో సంచలన చర్చకు దారి తీస్తోంది. ఇండస్ట్రీ లో "క్యాస్టింగ్ కౌచ్" పాడు సాంప్రదాయం కేవలం హీరోయిన్లనే కాదు పురుషులను కూడా ఇబ్బంది పెడుతుంది. ...
READ MORE
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
మహేష్ బాబు స్పైడర్ లుక్ అంతా సైడ్ సైడేనా..?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం టైటిల్ ఖరారైంది. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మహేష్ బాబుకు జోడిగా ...
READ MORE
“మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల” ఇది పవన్ కొడుకు పేరు.!
ఈమధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా దంపతులకు కొడుకు పుట్టిన విషయం అందరికీ తెలిసిందే.. తాజాగా పవన్ తన కొడుకుకు పేరును పెట్టాడు.! పేరు పెట్టేముందు చాలా జాగ్రత్తలు తీసుకున్నటు కనిపిస్తోంది.. తన మార్కిజం భావాలను తెలిపేలా.. మార్క్ అని ...
READ MORE
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం అంశాన్ని అత్యంత ప్రత్యేకంగా తీసుకుందన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం ఎన్నో రకాల చర్చలు జరిగాయి. పలు విదేశీ సంస్థలతోనూ సంప్రదింపులు జరుగుతున్నై.. ఏది ఏమైనా భారీ స్తాయిలోనే అమరావతి ...
READ MORE
ఉన్నది ఒకటే జిందగీ.. బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి తేడా ఇదే.
'హైపర్’ మూవీ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉన్నది ఒకటే జిందగీ’. రామ్ కెరియర్‌లోను ‘నేను శైలజా’ లాంటి బిగ్గెస్ట్ హిట్ అందించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ఈమూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ...
READ MORE
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బాలకృష్ణ సినిమా చేయడమంటే కూసింత భయమే అంటున్నారు దర్శకనిర్మాతలు. ఆయనల సింప్లిసిటి మేయింటేన్ చేయడం తమ వల్ల కాదంటున్నారు. జనంలో ఉంటూ అభిమానులకు నచ్చేలా తన మనసుకు హాయినిచ్చే పనేదైనా సరే పక్కగా చేస్తారంటా. అందుకే నిదర్శనమే ఈ కథనం నలభయ్యేళ్ల ...
READ MORE
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
ఎన్ టివి ఈ వారం బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్న రేంజ్ లో వేగం పెంచేందుకు సిద్దం అయింది. అందుకు అంది వచ్చిన ఏ ...
READ MORE
బాలయ్య అభిమానులను కవ్విస్తోన్న కత్తి.!!
నిత్యం పవన్ కళ్యాణ్ పై వివాదస్పద వ్యాఖ్యలతో పవన్ అభిమానులతో వాదోపవాదాలు చేస్తూ రచ్చ చేస్తున్న సినిమా క్రిటిక్ కత్తి మహేష్.. తాజాగా నందమూరి వంశాన్ని లక్ష్యం చేసుకున్నటు కనిపిస్తోంది. ఈసారి బాలక్రిష్ణ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. బాలక్రిష్ణను చదువు లేని మూర్ఖుడని ...
READ MORE
నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్న అమీర్ ఖాన్ ఫోటో.!!
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో సరదాగ గడుపుతూ దిగిన ఫోటో లను తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. అందులో ఎటువంటి అభ్యంతరం లేకున్నా.. ఒక ఫోటో మాత్రం నెటిజన్ల నుండి తీవ్ర అభ్యంతరం ...
READ MORE
పవన్ కళ్యాణ్ ఎందుకలా చేసాడు.? అసలా ఫంక్షన్ లో ఏం జరిగింది.?
మొన్ననే 23 తేదీనాడు శంషాబాద్ జిఎంఆర్ లో జరిగిన ఎన్టీవీ అధినేత తుమ్మల నరేంద్ర కుమార్ చౌదర్ కూతురు వివాహం అంగరంగ వైభవంగ గాలి జనార్ధన్ రెడ్డి కూతురు వివాహాన్ని దాటిపోయేలా.. అత్యంత కాస్లీ ఫంక్షన్ గా రికార్డు నమోదు చేసిందని ...
READ MORE
టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!
తెలుగుదేశం పార్టీ లో చాలా కాలం నుండి రాష్ట్ర స్థాయి మహిళా నాయకురాలిగా కొనసాగుతున్న సినీనటి కవిత ఇక పూర్తిగా తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పనున్నారు. ఈ విషయాన్ని తాజాగ నెల్లూరు జిల్లాలో సౌత్ ఇండియన్ సినీ కల్చరల్ ...
READ MORE
మిస్టర్ అర్జున్ రెడ్డిస్.. జరంత ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
అర్జున్ రెడ్డి తెలుగు తెరపై ఇప్పుడిదో  మానియా కాదు కాదు పిచ్చి. యువత అయితే బట్టలు చింపుకుంటుంది. మరీ అంతలా చింపుకుంటున్న వారికి ఏం నచ్చిందో మాత్రం తెలియదు. యూతు కు బూతు కావాలి.. ఆ బూతు కాస్త పిచ్చెక్కించేలా ఉండాలి ...
READ MORE
పవర్ స్టార్ పవన్ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. వెండి తెరపై మాత్రమే నాయకుడిగా కాకుండా నిజజీవితంలోనే రియల్ హీరోగా సాగుతున్నాడు. అభిమానాన్ని అంతకంతకు పెంచుకుంటు జనం కోసం జనసేన అంటూ అభిమానులు హోరెత్తించే స్థాయికి చేరారు. తాజాగా అభిమానులకోసం చివరి ...
READ MORE
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
సన్నీలియోన్.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన అందాల తార. ఆ అందాలకు ఫిదా అవ్వని కుర్రకారంటూ లేరు. మత్తెక్కించే అందాలతో వెండితెరను ఊపేస్తోంది. ఇప్పుడా బోల్డ్ సుందరి కేరళాలో అడుగుపెట్టడమే ఆలస్యం సునామీ వచ్చినంత పని చేశారు అక్కడ ...
READ MORE
పాపం భరత్ దిక్కులేని చావు చచ్చాడు..
చచ్చినోళ్లంతా మంచోళ్లే.. బ్రతికున్నప్పుడే చెడు చూడలంటారు. కానీ ఈ నటుడు జీవితం మాత్రం ఇంకో జూనియర్ నటుడి తలకొరివితో సమాప్తం అయింది. పాపం మరి ఇంత దారుణంగా శత్రువు కంటే మరీ ఘోరంగా కన్నవారు అయిన వారు అందరు ఉండి కూడా ...
READ MORE
ఆ ముద్దులు పెట్టింది నేను కాదు..తేల్చి చెప్పిన “అర్జున్ రెడ్డి” హీరోయిన్.!!
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో యువతను బాగా ఆకట్టుకున్న చిత్రం అర్జున్ రెడ్డి.. కారణం ఒకటే.. టోటల్ ఫుల్ మూవీ రొమాన్స్ తో నింపేయడం, మద్య మద్యలో లవ్ ఎమోషన్లు, క్లైమాక్స్ లో ఓ పెర్ఫెక్ట్ లవ్ ఎమోషన్ తో ...
READ MORE
మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ గత కొంతకాలంగ సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు.ఆయన ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న అని అనౌన్స్ చేసిన నుండే చంద్రబాబు నాయుడు వర్గీయులకు రాంగోపాల్ వర్మ మధ్య తీవ్రమైన మాటల ...
READ MORE
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే..
రాజశేఖర్ గరుడవేగ చిత్రం పై రాజమౌళి ఏమని స్పందించాడంటే..??
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ
ఆమెతో మాత్రం నాకు ఎఫైర్ లేదు – రాజశేఖర్
బాలీవుడ్ లో డైరెక్టర్లు, హీరోలు అబ్బాయిలను కూడా లైంగికంగ వాడుతున్నారు.?
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
మహేష్ బాబు స్పైడర్ లుక్ అంతా సైడ్ సైడేనా..?
“మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల” ఇది పవన్ కొడుకు పేరు.!
చంద్రబాబుతో కలిసి లంచ్ చేసిన జక్కన్న
ఉన్నది ఒకటే జిందగీ.. బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
బాలయ్య అభిమానులను కవ్విస్తోన్న కత్తి.!!
నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్న అమీర్ ఖాన్ ఫోటో.!!
పవన్ కళ్యాణ్ ఎందుకలా చేసాడు.? అసలా ఫంక్షన్ లో ఏం
టీడీపీ కి రాజీనామా చేయనున్న ప్రముఖ సినీ నటి.!
మిస్టర్ అర్జున్ రెడ్డిస్.. జరంత ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
పవర్ స్టార్ పవన్ జీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
పాపం భరత్ దిక్కులేని చావు చచ్చాడు..
ఆ ముద్దులు పెట్టింది నేను కాదు..తేల్చి చెప్పిన “అర్జున్ రెడ్డి”
మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!
Facebook Comments
Top
error: Content is protected !!