You are here
Home > సినిమా > రజినీ అభిమానులకు శుభవార్త.. 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన డైరెక్టర్ శంకర్

రజినీ అభిమానులకు శుభవార్త.. 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన డైరెక్టర్ శంకర్

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేయనున్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 సినిమా ఆడియో రిలీజ్ ను ఈ నెల 27 న దుబాయ్ బుర్జ్ ఖలిఫా లో ఆడియో రిలీజ్ ఫంక్సన్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు ఈ ఆడియో ఫంక్షన్ కు హాజరవనుండగా భారత్ నుండి ఆహ్వానం అందుకున్న ప్రముఖుల కోసం ప్రత్యేక విమానాలను సిద్దం చేయనుందట చిత్ర యూనిట్. బుర్జ్ కలీఫాలో జరుపుకుంటున్న మొట్టమొదటి ఆడియో ఫంక్షన్ 2.0 కావడం మరో విశేషం. ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం.
డైరెక్టర్ శంకర్ సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా 2.0.
గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన శివాజీ,రోబో సినిమాలు ప్రపంచవ్యాప్తంగ రికార్డులను నమోదు చేసాయి. ఇక ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీతోనే వస్తున్న 2.0 గతంలో వచ్చిన రోబో సినీమాకి సీక్వెల్ అనుకున్నప్పటికీ దానికి ఈ సినిమా సీక్వెల్ కాదనే వార్తలొస్తున్నై..
ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ క్యారెక్టర్ చేస్తుండడం మరో ప్రత్యేకత. హీరోయిన్ గ హాలీవుడ్ యాక్టర్ అమీ జాక్సన్ నటిస్తోంది. 

Related Posts
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
జై.. ల‌వ‌.. కుశ‌. ఫైన‌ల్లీ అభిమానుల‌కు పండుగ తెచ్చాశారు.
జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రి పాత్రాభినేయం చేస్తున్న చిత్రం జై ల‌వ‌కుశ‌. ఒక్కొ పాత్రకి ఒక్కో ప్ర‌త్యేకథ అంటూ విడ‌త‌ల వారిగా పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. చివ‌రిగా అభిమానులు ఎదురు చూస్తున్న టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. జై.. ల‌వ .. కుశ ...
READ MORE
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
భార‌త‌దేశ వ్యాప్తంగా దొంగ‌ సాములు స‌న్నాసుల‌కు కాలం చెల్లింది. బురిడి కొట్టించే వేశాల‌తో ప్ర‌జ‌ల‌ను మాయం చేయాల‌నుకుంటే ఇక న‌డ‌వ‌ద‌ని కాలం చెపుతోంది. రేప్ కేసులో తాజాగా బొక్క‌లోకి చేరి ఊచ‌లు లెక్కిస్తున్న సచ్చ సౌదా రామ్ ర‌హిమ్ సింగ్ బాట‌లోనే మ‌రో ...
READ MORE
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 
మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ ...
READ MORE
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దర్బార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో పోలీస్ అధికారి ...
READ MORE
సన్నీ లియోన్ ఐటెం సాంగ్ కి అంత పవరుందా.??
హాట్ హాట్ అందాలతో.. ఎక్కడా అభ్యంతరం లేకుండా ఎక్స్ పోజింగ్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తున్న సన్నీలియోన్ అంటే ఇండస్ట్రీ లో సెన్సేషన్ ఇప్పుడు. సరిగ్గా ఇదే ఫార్ములాను పట్టుకుంది "గరుడవేగ" చిత్ర యూనిట్. చాలా గ్యాప్ తర్వాత గరుడవేగ తో మరలా ...
READ MORE
యూరప్ లో పవన్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ కానుంది.!
క్రేజీ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇపుడొక సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. మొన్న దీపావళి పండగకి చిత్ర యూనిట్ సినిమాకి ...
READ MORE
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్
సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు. ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ...
READ MORE
ఆ హీరోయిన్ పెళ్లి తిరుపతిలో జరిగింది.!!
టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్, హాట్ బ్యూటీ గ పేరున్న అందాల తార నమిత వివాహం ఉదయం తిరుపతి ఇస్కాన్ టెంపుల్ లో ఉదయం 5గంటలకు గ్రాండ్ గ జరిగింది. తమిళ నటుడు మలిరెడ్డి వీరెంద్ర చౌదరిని ...
READ MORE
పాపం భరత్ దిక్కులేని చావు చచ్చాడు..
చచ్చినోళ్లంతా మంచోళ్లే.. బ్రతికున్నప్పుడే చెడు చూడలంటారు. కానీ ఈ నటుడు జీవితం మాత్రం ఇంకో జూనియర్ నటుడి తలకొరివితో సమాప్తం అయింది. పాపం మరి ఇంత దారుణంగా శత్రువు కంటే మరీ ఘోరంగా కన్నవారు అయిన వారు అందరు ఉండి కూడా ...
READ MORE
వెండి తెర‌పై మ‌రో బాహుబ‌లి..? ఇక రికార్డ్ లు మ‌రో సారి బ‌ద్ద‌లే.
ప్ర‌పంచ వ్యాప్తంగా వెండి తెర‌పై యుద్దం చేసి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన బాహుబ‌లి మ‌ళ్లీ త‌న ప్రతాపం చూపేందుకు రెడీ అంటోంది. అంటే బాహుబ‌లి 3 తో జ‌క్క‌న్న సిద్ద‌మ‌వుతున్నాడా అని అనుకోకండి.. అంత‌కు మించిన బాహుబ‌లిని వెండి తెర మీద‌కు ...
READ MORE
ఏషియ‌న్ అదినేత వ‌ర్సెస్ ఒక్క‌డు మిగిలాడు డైర‌క్ట‌ర్. అదిరింది దెబ్బ‌కి థియోట‌ర్లు దొర‌క్క ఒక్క‌డే మిగిలాడు.
అర‌వ చిత్రాల‌కు తెలుగు నాట రెడ్ కార్పెట్ పరుస్తూ తెలుగు చిత్రాల‌ను తొక్కేస్తున్నారంటూ ఒక్క‌డు మిగిలాడు టీం ఫైర్ అయింది. ఎంత క‌ష్ట‌ప‌డి చెమ‌టోడ్చి సినిమా తెర కెక్కిస్తే మ‌న వాళ్లే మ‌న‌ల‌ని తొక్కేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఒక్క‌డు మిగిలాడు ...
READ MORE
అర్జున్ రెడ్డి సినిమాను ఫ్యామిలీతో చూడాలనుకుంటే మీకూ ఈ పరిస్థితి రావచ్చు.??
భూతు డైలాగులతో మితిమీరిన రొమాన్స్ సీన్లతో ఎంత చర్చకు దారితీసిందో బయట మహిళా సంఘాల గొడవలు రాజకీయ నాయకుల ధర్నాలతో అంతకుమించి కాంట్రవర్సీతో మొత్తానికి ఫ్రీ పబ్లిసిటీతో ఫుల్ కలెక్షన్స్ చేస్తోంది సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శాలినీ ...
READ MORE
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
మిస్ ఇండియా మోడల్.. ప్రో కబడ్డీ యాంకర్.. సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రముఖ బెంగాలీ హీరో బిక్ర‌మ్ చటోపాధ్యాయతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్ర‌మాదం జరిగినట్టు సమాచారం. కోల్‌క‌త్తాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కోల్ కతా ...
READ MORE
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
రాంచరణ్ వీరాభిమానిగా చెర్రీ డైలాగ్ లను గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పగలిగే బాలమెగాపవర్ స్టార్ బాలధీర పరుశురామ్ ఇకలేరు. సోషల్ మీడియాలో తన నటన డైలాగ్స్ ద్వారా అభిమానులను అలరించిన పరశురామ్ అనారోగ్య కారణంగా పదేళ్లకే వందేళ్లు పూర్తి చేసుకుని లోకాన్ని ...
READ MORE
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కు నటుడు శివబాలాజీ పవర్‌ఫుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. క‌త్తి లాంటి కానుక‌ను అందించి కాట‌మ‌రాయుడు ఆశ్య‌ర్యానికి గురి చేశారు. షూటింగ్ స్పాట్ లో బిజిగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కాట‌మ‌రాయుడు టీం ప‌వ‌ర్ ఫుల్ ...
READ MORE
ఉన్నది ఒకటే జిందగీ.. బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి తేడా ఇదే.
'హైపర్’ మూవీ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉన్నది ఒకటే జిందగీ’. రామ్ కెరియర్‌లోను ‘నేను శైలజా’ లాంటి బిగ్గెస్ట్ హిట్ అందించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ఈమూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ...
READ MORE
జూలీ2 టీజర్ చూసారా.? సిగ్గు పడకుండా అన్నీ విప్పేసింది మన లక్ష్మి రాయ్.!
అప్పుడెప్పుడో 13 ఏండ్ల క్రితం జూలి సినిమా వచ్చింది ఆ సినిమాలో హీరోయిన్ నేహా ధూపియా పండించిన హాట్ సీన్లకు కుర్రకారంతా గిలగిల కొట్టేసుకున్నారు మరి.. ఇప్పుడు దీపక్ శివదాసాని దర్శక నిర్మాణంలో ఆ సినిమాకు సీక్వెల్ గా జూలీ2 తెరకెక్కుతోంది. ...
READ MORE
మరోసారి తన ఛాదస్తం చూపించిన బాలీవుడ్ సీనియర్ నటుడు.!
ఒక్కోసారి అనాలోచితంగ చేసే పనులు నలుగురిలో నవ్వులపాలు చేస్తై.. సరిదిద్దుకోలేని ఇరకాటంలో పడాల్సివస్తుంది.. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు రిషి కపూర్ కు ఇలాగే జరిగింది. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ మరోసారి తన ఛాదస్తాన్ని చూపించాడు. గతంలో పలు వివాదాస్పద ...
READ MORE
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
సీనియర్ ఎన్టిఆర్ జీవిత కథ అంటూ బాలక్రిష్ణ నటించిన క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం కథానాయకుడు పై నెట్టింట్లో ఆసక్తికర వెరైటీ చర్చ సాగుతోంది. సినిమా లో హీరో పాత్ర పోషించిన బాలక్రిష్ణ తెలుగుదేశం పార్టీ లో ఉన్నందున కొందరు ...
READ MORE
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ఈ వైరస్ ప్రబలకుండా మనమంతా ఇంట్లోనే ఉందామంటు కొందరు సినిమా నటులు స్పెషల్ గ వీడియోలు చేసి సోషల్ మీడియా లో వదులుతున్నారు.కానీ ఉత్త మాటలే కాదు చేతలు కూడా ...
READ MORE
బాలీవుడ్ లో డైరెక్టర్లు, హీరోలు అబ్బాయిలను కూడా లైంగికంగ వాడుతున్నారు.?
బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి తాజాగా ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీ లో సంచలన చర్చకు దారి తీస్తోంది. ఇండస్ట్రీ లో "క్యాస్టింగ్ కౌచ్" పాడు సాంప్రదాయం కేవలం హీరోయిన్లనే కాదు పురుషులను కూడా ఇబ్బంది పెడుతుంది. ...
READ MORE
వామ్మో.. హాలీవుడ్ లో హీరోయిన్ల పై ఈ స్థాయిలో లైంగిక వేధింపులా..??
సాధారణంగా మన దేశంలో కొంత మంది అభిప్రాయం ప్రకారం.. హాలీవుడ్ హీరోయిన్లు హాట్ సీన్లకు ఏ స్థాయిలోనైనా ఓకే చెప్పేస్తారనీ.. అసలు వాల్లు దాపురికాలు దాచుకోవడాలు లేకుండా ఇండస్ట్రీలో స్వేఛ్చతో తిరిగేస్తారని అనుకుంటారు కానీ.. హాలీవుడ్ లోనూ లైంగిక వేధింపులకు గురవుతున్నారు ...
READ MORE
గంట గంటకు లక్షల్లో చూసేస్తున్నారు ప్రిన్స్ స్పైడర్ ని.!!
సడన్ గా అభిమానులకు ఉత్సాహాన్ని అందించాడు ప్రిన్స్ మహెష్ బాబు, తన లేటెస్ట్ మూవీ స్పైడర్ ట్రైలర్ ను నిన్న రాత్రి రిలీజ్ చేసాడు. ఇక ట్రైలర్ విడుదల అయిందే ఆలస్యం లక్షల్లో వ్యూస్ వస్తున్నై 12గంటల్లోనే 18 లక్షలమంది చూడగ ...
READ MORE
బాలీవుడ్ హీరోయిన్ ని ఇంట్లో నుండి గెంటేశారు..
బాలీవుడ్ మూవీ 'ది మున్నా మైఖేల్' హీరోయిన్ నిధి అగర్వాల్‌కు అవమానకర పరిస్థితి ఎదురైంది. ఆమె అద్దెకు ఉంటున్న ఇంట్లో నుండి బలవంతంగా బయటకు గెంటేశారు. ఇంట్లో ఒంటరిగా ఉంటుంది.. అందులోనూ హీరోయిన్ అన్న కారణంతో ఉన్నపలంగా ఇంట్లో నుండి గెంటేశారు. ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
జై.. ల‌వ‌.. కుశ‌. ఫైన‌ల్లీ అభిమానుల‌కు పండుగ తెచ్చాశారు.
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
సన్నీ లియోన్ ఐటెం సాంగ్ కి అంత పవరుందా.??
యూరప్ లో పవన్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ కానుంది.!
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన
ఆ హీరోయిన్ పెళ్లి తిరుపతిలో జరిగింది.!!
పాపం భరత్ దిక్కులేని చావు చచ్చాడు..
వెండి తెర‌పై మ‌రో బాహుబ‌లి..? ఇక రికార్డ్ లు మ‌రో
ఏషియ‌న్ అదినేత వ‌ర్సెస్ ఒక్క‌డు మిగిలాడు డైర‌క్ట‌ర్. అదిరింది దెబ్బ‌కి
అర్జున్ రెడ్డి సినిమాను ఫ్యామిలీతో చూడాలనుకుంటే మీకూ ఈ పరిస్థితి
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
బాలధీర పరుశురామ్ ఇక లేడు.. అనారోగ్యంతో కన్నుమూత.
కాట‌మ‌రాయుడుకి క‌త్తి లాంటి కానుక‌..
ఉన్నది ఒకటే జిందగీ.. బెస్ట్ ఫ్రెండ్ కి లవర్ కి
జూలీ2 టీజర్ చూసారా.? సిగ్గు పడకుండా అన్నీ విప్పేసింది మన
మరోసారి తన ఛాదస్తం చూపించిన బాలీవుడ్ సీనియర్ నటుడు.!
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
బాలీవుడ్ లో డైరెక్టర్లు, హీరోలు అబ్బాయిలను కూడా లైంగికంగ వాడుతున్నారు.?
వామ్మో.. హాలీవుడ్ లో హీరోయిన్ల పై ఈ స్థాయిలో లైంగిక
గంట గంటకు లక్షల్లో చూసేస్తున్నారు ప్రిన్స్ స్పైడర్ ని.!!
బాలీవుడ్ హీరోయిన్ ని ఇంట్లో నుండి గెంటేశారు..
Facebook Comments
Top
error: Content is protected !!