You are here
Home > సామాన్యుడు > తెలంగాణ ఉద్యమకారుడు యువ ప్రజానాయకుడు జర్నలిస్ట్ కొండేరు రాకేష్ జన్మధిన వేడుకలు.

తెలంగాణ ఉద్యమకారుడు యువ ప్రజానాయకుడు జర్నలిస్ట్ కొండేరు రాకేష్ జన్మధిన వేడుకలు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కొండేరు రాకేష్ జన్మధిన సంధర్భంగ పలువురు ప్రజా రాజకీయ విద్యార్థి నాయకుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నై కొండేరు రాకేష్ కు. గతంలో జాతీయవాద విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ విద్యార్థి సమస్యలపట్ల అంకిత భావంతో ఉద్యమాలను నడిపించి ప్రభుత్వాల మెడలు వంచి పేద విద్యార్ధులకు న్యాయం జరిగేలా ఉద్యమించిన ఘనత కొండేరు రాకేష్ ది.
కొండేరు రాకేష్ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తూ విద్యార్థి నాయకుడిగా తనలోని నాయకత్వ లక్షణాలకు మెరుగులు దిద్దుకుంటూనే ఉన్నత చదువులు చదివాడు.
ఎందుకంటే.. మనిషిలో పరుపూర్ణత్వాన్ని స్వతః సిద్దంగ అభివ్యక్తీకరించేది కేవలం విద్య మాత్రమేననే స్వామీ వివేకానందుడి మాటని విశ్వసిస్తాడు కొండేరు రాకేష్.
ప్రస్తుతం ఉస్మానియా యూనివర్శిటీలో జర్నలిజం లో పీహెచ్డీ చేస్తున్న కొండేరు రాకేష్ ఇటు ప్రజా సమస్యల పట్ల నిరంతరం ఉద్యమిస్తునే ఉన్నాడు. జర్నలిజంలో, రాజకీయాల్లో రాణిస్తూ.. ఉద్యమాలకు పదును పెడుతూ.. మహాత్మ పూలే, అంబేద్కర్ వాదిగా.. సామాజికవేత్తగా రాజకీయ విశ్లేషకుడిగా మేధివిగ గుర్తింపు పొందాడు కొండేరు రాకేష్. బహుముఖ ప్రజ్ఞాశాలిగ పేరొందిన కొండేరు రాకేష్ జన్మధినం సంధర్భంగ తోటి నాయకులు కార్యకర్తలంతా ముఖ్యంగ ఉస్మానియా యూనివర్శిటీ లో పలు సేవా కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు. మరి అందుకే.. ఇంత వెరీ వెరీ స్పెషల్ యంగ్ లీడర్ కొండేరు రాకేష్ కి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది జర్నలిజం పవర్. 

Related Posts
ప్రాణబిక్ష పెట్టిన అరబ్ షేక్.. మరణశిక్ష నుంచి విముక్తి పొంది సొంత గూటికి చేరుకున్న లింబాద్రి.
దేశం కాని దేశంలో చేయని శిక్ష 10 ఏళ్ల కఠిన శిక్ష అనుభవించాడు.. అక్కడి చట్టాల ప్రకారం ఇక మరణ శిక్ష ఖరారు అనుకున్న సంధర్బంలో దేవుడిలా ఆదుకున్న అరబ్ షేక్ ఔన్నత్యంతో బ్రతుకు జీవుడా అంటూ స్వదేశం చేరుకున్నాడు. ఇంతకీ ...
READ MORE
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
రామభక్తుడు.. పరబ్రహ్మచారి హనుమాన్ జయంతిని హేవళంబి నామ సంవత్సర చైత్ర శుక్ల పూర్ణిమ నేడు వైభవంగా జరుపుకుంటున్నారు. హనుమత్ జయంతి సంధర్భంగా రామాలయాలు, హనుమత్ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాభయ్యాయి. ఉదయం నుండే పూజలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో ప్రముఖ హనుమత్ ...
READ MORE
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
భారత ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగ పూర్తిగ దేశీయ టెక్నాలజీ తో నిర్మితమైన గంటకు 180km వేగంతో దూసుకెల్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పూర్తైన సంధర్భంగ దేశంలో కొందరు దేశ ద్రోహులకు కడుపు మంట ...
READ MORE
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ విద్యావేత్త అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధినం సంధర్భంగ వందలాది విద్యార్ధుల సమక్షంలో లెక్చరర్లు పలువురు మేధావి సామాజిక వేత్తల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. ఇక అనిల్ కుమార్ ఠాకూర్ ఈ ...
READ MORE
ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా నేత.
నిబంధనలను ఉల్లంఘిస్తూ బైక్ పై ట్రిపుల్ డ్రైవింగ్ ఫోటో తీసిన విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్కుటుంబ సభ్యులతో కలిసి చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా నేతహైద్రాబాద్ మౌలాలీ కమాన్ వద్ద మహ్మద్ గౌస్ అనే వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులతో ...
READ MORE
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
ఎటువంటి సామాజిక సంస్థ అయినా లేదా రాజకీయ సంస్థ అయినా సరే అందరినీ మెప్పించడం అసాధ్యం, ఎంత మంచి మార్గం ఎంచుకున్నా ఎవరో ఒకరు వ్యతిరేకిస్తారు. కానీ నిజంగానే అందరినీ ఒప్పించి మెప్పించి అందరి మనసులో స్థానం సంపాదించడం జరిగితే అది ...
READ MORE
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
• పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్లకి క్యారక్టర్ లేదంటామ్.. పక్కన అమ్మాయి అలా కనిపిస్తే చాలు సొళ్లు కారుస్తాం. • మూత్రం మాత్రం ఎక్కడైనా పోయెచ్చు కానీ ముద్దులు మాత్రం రోడ్ల మీద పెట్టుకోవద్దు. • ప్రతి తల్లి తన కూతురుకి చెప్పేది ...
READ MORE
గీ రోడ్లపై వెల్తే.. చేరేది ఇంటికా నరకానికా.??
పొద్దున లేస్తే హైద్రాబాద్ ని సింగపూర్ చేస్తా కరీంనగర్ ని మలేషియ చేస్తా వరంగల్ ని ఇస్తాంబుల్ చేస్తా అనుడే గానీ అసలు ఈ హైద్రాబాద్ రోడ్ల పరిస్థితి ఈ తెలంగాణ సర్కార్ కల్లకు కనిపిస్తుందా..?? ఒక్కసారి ఇంటి నుండి బయటికెల్తే.. ఏ ...
READ MORE
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు మనవడి పేరు.!!
పాలకుల్లో కుటుంబ పాలన పెచ్చుమీరితే ఎంతటి పరిస్థితులు ఏర్పడుతాయో ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పాలన అలాగే ఉంది.సాధారణంగ కుటుంబ పాలన అంటే కొడుకుకో కూతురుకో స్థాయి లేకున్నా పదవులను కట్టబెడుతుంటారు.కానీ కుటుంబ పాలనలో ఆనాటి దొరలు నవాబుల పాలనను తలదన్నేలా ...
READ MORE
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల ఆశలు అడియాస.!!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కళాశాలలలో మరోసారి విద్యార్ధుల మృత్యు ఘోష తాండవిస్తోంది. గతం నుండి ఎందరో విద్యార్ధులు కార్పోరేట్ కాలేజ్ ల యాజమాన్యాల వేధింపులు భరించలేక అసువులు బాసారు. లక్షల ఫీజులు కట్టాలి లేదంటే, పిల్లలకు అటు కాలేజ్ క్లాస్ రూం ...
READ MORE
కేరళ వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు.!!
దేవ భూమిగ పేరుగడించిన కేరళ రాష్ట్రాన్ని వరుణుడు గజ గజ వణికించేస్తున్నాడు. ఏమాత్రం కనికరం చూపకుండ వరదలతో రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్నాడు. ఆఖరికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు విడిచి చేసేదేం లేక మమ్మల్ని ఆదుకోండని ఇతర రాష్ట్రాలను వేడుకునేంత వరకొచ్చిందంటే ...
READ MORE
దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం.. స్నేహితులందరికి మా శుభాకాంక్షలు.
ప్రపంచమంతా చీకటైపోయి దారి తెలియని క్షణాన నేనున్నానంటూ నిన్ను వేలు పట్టుకుని నడిపించే వాడు.. విషాదమంతా గుండెలను అల్లుకుని కన్నీటిదారల్లా ఉప్పొంగి వస్తున్న బాధను నాకు సగం పంచవా అంటూ నీ వెనుక పరిగెత్తుకు వచ్చేవాడు. సంతోషంలో సగం కష్టంలో మరింత ...
READ MORE
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
మనిషికి ఎన్ని సిర సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృధాయే.. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్నారు.. ఇందుకోసం ఎలాంటి మందులు అవసరం లేకుండా చక్కని పరిష్కారం చూపించారు పతంజలి మహర్షి.. యోగ సాధన ద్వారా ఆరోగ్యంతో పాటు ...
READ MORE
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ గ్రామం వైపు చూడండి.  చ‌దువుకునేందుకు న‌ర‌క దారులను దాటుతున్న విద్యార్థులు.
చ‌దువంటే న‌ర‌క‌మ‌ని అమ్మ కొట్టింద‌ని నాన్న తిట్టాడ‌ని ఇంట్లోకెళ్లి పారిపోయే వారికి ఈ ఊరిని చూయించండి. చ‌దువుకోవాలంటే బండెడు బుక్కులు మోయాలి.. బ‌స్ లో కిలో మీట‌ర్ల మేర కాలేజీకి వెళ్లాలి. సార్లు చెప్పే సొల్లంతా వినాలి అని చ‌దువును త‌క్కువ‌గా ...
READ MORE
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
తెలంగాణ ప్రజలకు మా అంకాలమ్మ బోనాల జాతరకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. బోనాల ఉత్సవాల ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్రను వర్ణించడం కష్టం. అయితే అలాంటి ఘనచరిత్ర ఉన్నటువంటి బోనాల జాతర ఈ ఏడాది జరుపుకోవడం కష్టంగా కనిపిస్తుంది. కరోనా మహమ్మారి ...
READ MORE
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు కుర్రాడు.
"ఈ లోకం గుడ్డిది.. ఏం చెప్పినా నమ్మేస్తుంది.. ఈ లోకం మూగది నిజాన్ని మాట్లాడే ధైర్యం చేయదు.. ఈ లోకం చెవిటిది సమాజ బాగు కోసం ఏ మంచిని వినిపించుకోదు.. ఈ లోకం అడుగులు వెనక్కి చూపులు ముందుకి... ఈ లోకం ...
READ MORE
సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?
మొగల్తూరు ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పొట్టన పెట్టుకున్న యువకుల మరణాలపై ప్రశ్నించే పార్టీ సమాధానం ఏది.. ప్రశ్నించేందుకే తమ పార్టీ అని.. ఎక్కడ ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా నిగ్గదీసి అడుగుతానని.. నినదించడం.. నిలదీయడమే.. జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశ్యం ...
READ MORE
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో చికిత్స.!!
అమెరికా లో మరోసారి మత విద్వేషం ప్రాంతీయ విద్వేషం బయటపడింది. ఇతర దేశాలకు నీతులు వల్లెవేస్తూ ఓవరాక్షన్ చేసే అమెరికా.. తన దేశంలో జరిగే మత ఘర్షనలను ప్రాంతీయ ఘర్షనలను సైకోల మారణకాండ పై మాత్రం నోరు మెదపదు. తాజాగా అమెరికా ...
READ MORE
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ...
READ MORE
పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి – ఏబీవీపీ నేత శ్రీహరి
జమ్ము కాశ్మిర్ పుల్వామా లో మన సైన్యం పై పాకిస్తాన్ ఉగ్రమూక జరిపిన దాడిని ఏబీవీపీ నగర కార్యదర్శి శ్రీహరి తీవ్రంగ ఖండించారు. ఈ సంధర్భంగ ఉస్మానియా యూనివర్శిటీ లో విధ్యార్థులు కార్యకర్తలతో కలిసి పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ ను దగ్ధం ...
READ MORE
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
నల్గొండ మిర్యాలాగూడ లో ప్రణయ్ అనే యువకుడి హత్య ఉదంతంలో విచారణ ఎదుర్కుంటున్న మారుతీరావు తాజాగా హైదరాబాద్ లో ని ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు.కన్న కూతురు కులాంతర మతాంతర ప్రేమ వివాహం చేసుకోవడం, సొంత ఊర్లో మారుతీరావు ...
READ MORE
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
రాబోయే 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యం లో ఎటువంటి ఆసరా లేని అభాగ్యులకు ఫడ్ ప్యాకెట్లు పంచి వారి ఆకలిని తీర్చారు తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా.లక్ష్మన్.ఇక ...
READ MORE
సమత(టేకు లక్ష్మి) హత్యాచార నిందితులకు మరణ శిక్ష ఖరారు.!!
ఆసిఫాబాద్ లో జరిగిన మహిళ పై అత్యాచారం హత్య ఉదంతం లో న్యాయస్థానం నిందితులకు ఉరిశిక్ష విధించింది.గతేడాది నవంబర్ లో జరిగిన ఈ ఘటనను సీరియస్ గ తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి 20 రోజుల్లోనే ఛార్జ్ షీట్ ...
READ MORE
తెలంగాణ ఉద్యమకారులు దిలిప్ రాజ్ జన్మధిన వేడుకలు.!!
ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులు దిలిప్ రాజ్ జన్మధినం సంధర్భంగ పలువురు ఉద్యమకారులు ఆయనకి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం నడుస్తున్న తరుణంలో కీలకంగ పనిచేసిన దిలిప్ రాజ్ తద్వారా ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు ...
READ MORE
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
మంచి భర్త.. ఇద్దరు పిల్లలు కుటుంబానికి ఏం కావాలంటే అది చేసిపెట్టే భర్త. ఇది గతేడాది భర్త సుధాకర్ రెడ్డి ని చంపి తన భర్త స్థానం లో ప్రియుడి మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి ఎట్టకేలకు ...
READ MORE
ప్రాణబిక్ష పెట్టిన అరబ్ షేక్.. మరణశిక్ష నుంచి విముక్తి పొంది
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
గీ రోడ్లపై వెల్తే.. చేరేది ఇంటికా నరకానికా.??
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల
కేరళ వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయం
దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం.. స్నేహితులందరికి మా
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు
సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి – ఏబీవీపీ నేత శ్రీహరి
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
సమత(టేకు లక్ష్మి) హత్యాచార నిందితులకు మరణ శిక్ష ఖరారు.!!
తెలంగాణ ఉద్యమకారులు దిలిప్ రాజ్ జన్మధిన వేడుకలు.!!
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
Facebook Comments
Top
error: Content is protected !!