You are here
Home > సామాన్యుడు > తెలంగాణ రాజకీయాల భవిష్యత్ నాయకుడు “వంగపల్లి”.!

తెలంగాణ రాజకీయాల భవిష్యత్ నాయకుడు “వంగపల్లి”.!

ప్రస్తుతం తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ విమర్శలతో ఉద్యమాలతో రాజకీయ యుద్దం నడుస్తోంది.. ఒకరి బలహీనతలతో మరొకరు తన బలాన్ని చాటాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా 2019 ఎన్నికల కోసమేననీ తెలిసిన విషయమే.! అయితే గతంలో ఉద్యయ నాయకుడిగా పేరుపొంది 2014 లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏ విధంగ విజయ ఢంకా మోగించిండో కూడా అందరికీ తెలిసిందే.. అయితే బడా ఉద్యమ నేతల్లో కొందరు ఇంకా ప్రత్యక్ష రాజకీయాలకు దిగలేదు. అందులో ప్రముఖంగ చెప్పుకోవాల్సింది వంగపల్లి శ్రీనివాస్.

వంగపల్లి శ్రీనివాస్ అంటే ఉస్మానియా యూనివర్సిటీలోనైనా రాష్ట్రం లో తెలంగాణ ఉద్యకారులు ఎవరైనా సరే సులభంగా గుర్తుపడతారు..తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన వారిలో వంగపల్లి శ్రీనివాస్ ప్రముఖుడు. అంతేకాదు ఆయన బడుగు బలహీన వర్గాలకు ఆప్తుడు, మాదిగ సామాజిక వర్గం ప్రజలకు పెద్దకొడుకు లాంటోడు.. అందుకే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగ ఉద్యమిస్తున్న నాయకుడు వంగపల్లి. ఈ క్రమంలో 2019 లో తెలంగాణ ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానున్నాడు వంగపల్లి.. ఇప్పటికే రాజకీయ రణ క్షేత్రంలో ప్రత్యక్షంగా దూకనున్నటు వార్తలొస్తున్నై.. ఆయనతో పాటే ఆయన క్యాడర్ అంతా సన్నద్దం అయినట్టు తెలుస్తోంది.

ఇక వంగపల్లి వ్యక్తిగత జీవితాన్ని ఓసారి చూస్తే.. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు గ్రామంలో సాధారణ కుటుంబంలో నర్సమ్మ, స్వామీ దంపతులకు 1979 జూన్ 18నాడు జన్మించిన వంగపల్లి, లెక్కలేనన్ని కష్టాలను ఎదుర్కుంటూ ఎదిగాడు, భువనగిరిలోనే పదవ తరగతితో పాటు సోషల్ వెల్ఫెర్ లో ఇంటర్ పూర్తి చేసిన వంగపల్లి డిగ్రీ ని హైద్రాబాద్ నిజాం కాలేజ్ లో పీజీ ని సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లో పూర్తి చేసాడు. తద్వారా ఉస్మానియా యూనివర్శిటీ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పీహెచ్డీ చేసాడు.

అయితే తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫెర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కమిషనర్ గా బాద్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐపిఎస్ ప్రవీన్ కుమార్ అంటే తనకు ఆదర్శమని చెప్పే వంగపల్లి ఆయన స్పూర్తి తోనే ఉద్యమకారుడిగా గుర్తింపు పొందానని అంటాడు. కాగా వంగపల్లి అంటే కేవలం ఉద్యమకారుడు విద్యావేత్త మాత్రమే కాదని..

ఆయన చాలా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారనీ నేటికీ ఎందరో పేద విద్యార్ధులను చదివిస్తున్న సామాజిక నాయకుడు అని కూడా అంటారు వంగపల్లి యొక్క దగ్గరి మిత్రులు. వంగపల్లి మాటల నాయకుడు కాదు చేతల నాయకుడు అనడానికి మరో ఉదాహరణ ఆయన ఒక్క రూపాయి కట్నం తీసుకోకుండ ఆధర్శ వివాహం చేసుకుని ఎందరికో స్పూర్తిగ నిలిచాడు, అంతే కాదు తన శ్రేయస్సు కోరిన వారికి ఆయనను నమ్ముకున్న వారికెప్పుడు ఎలాంటి సహాయమైనా చేయడానికి ముందుండే గొప్ప స్వభావం వంగపల్లిది అంటారు ఈయన గురించి తెలిసినవారు.
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 రోజులు పాదయాత్ర చేసి దాదాపు 1980 కిలోమీటర్ల దూరం నడుస్తూ పల్లె పల్లెలో మాదిగలను కలిసి వారిలో చైతణ్యం నింపాడు. ఈ సంధర్బంగ చెప్పులు కుట్టే, డప్పు కొట్టి జీవించే మాదిగలకు నెలకు 2000 ఫెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేయడం జరిగింది. అంతే కాదు మాదిగలకు కుల దైవమైన జాంబవంతుడి చరిత్ర ను విద్యార్ధుల సిలబస్ లో చేర్చాలని కూడా ఆయన డిమాండ్ చేసాడు.
ఈ పరిణామాలన్నీ బట్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో నూతన రాజకీయ శకం ఆరంభం కానుందని అభిప్రాయ పడుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు. 

Related Posts
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం ఏంటి.?
అకాడమిక్ ఇయర్ మారబోతున్నది, త్వరలోనే పాఠశాలలు కాలేజీలు అని తెరుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పదవ తరగతి పాసైన విద్యార్థులు, ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు. ఏ కోర్స్ చేస్తే.. ఏ కాలేజీలో చేరితే భవిష్యత్తు బాగుంటుందో అనే ఆలోచనలో ఉన్నారు విద్యార్థులు ...
READ MORE
కాఫీ షాపు ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి
ఆలస్యంగా వెలుగులోకి.. హైదరాబాద్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ కాఫీ షాపులో ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని అర్బన్‌ గిల్‌ కాఫీ షాపులో ఈ నెల 18న ఈ ఘటన చోటుచేసుకుంది. కాఫీ షాపులో పనిచేసే అబ్దుల్‌ ...
READ MORE
కాస్పెర్స్కీ US ప్రభుత్వానికి సేవలను అందించకుండా శాశ్వతంగా నిషేధించారు
2017 లో రష్యన్ ప్రభుత్వ సంబంధాల ఆరోపణల కారణంగా కంపెనీపై తాత్కాలిక నిషేధం విధించిన తరువాత కాస్పెర్స్కీ ల్యాబ్ U.S. ప్రభుత్వ సంస్థలకు సేవలను అందించకుండా శాశ్వతంగా నిషేధించబడింది.2018 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ కింద చేసిన శాశ్వత నిషేధం, కాస్పెర్స్కీ ...
READ MORE
సర్వ్ నీడ్.. దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని స్వచ్చమైన సేవ..
దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని స్వచ్చమైన సేవను మా వంతుగా జనానికి చెప్పే అవకాశం  దక్కింది. నిజానికి ఈ ఆర్టికల్  కాపి కొట్టకూడదని అనుకున్నా.. కానీ మాకంటే ముందే ఈ ఆర్టికల్ ను గొప్పగా రాసిన ఛాయ్ బిస్కెట్ ...
READ MORE
రవన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
తెలంగాణ మలి దశ ఉద్యమంలో అక్షర సైనికుడై కదిలిన శక్తి పల్లె. రవికుమార్ గౌడ్. మీడియా మిత్రులంతా ముద్దుగా రవన్నా అని పిలుచుకుంటారు. నిజంగా ఆయన అన్నలాగే ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన నేనున్నానంటూ ముందుగా కదులుతాడు. తెలంగాణ ఉద్యమ ...
READ MORE
ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!
ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్లక్ష్యం మూలంగ అసువులు బాసిన విద్యార్ధుల చావుకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, తక్షణమే విద్యాశాఖ మంత్రి ని ముఖ్యమంత్రి కేసిఆర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి పిలుపునిచ్చింది తెలంగాణ భారతీయ ...
READ MORE
ఇక సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షురూ..! హౌస్ లో 90 కెమెరాలంట.!!
తెలుగు లో బిగ్ బాస్ మొదటి సిరీస్ హంగామ ముగిసింది, జూనియర్ ఎన్టీఆర్ చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.. మొత్తానికి గ్రాండ్ సక్సెస్ కొట్చిందీ బుల్లితెర షో.. ఎవరు గెలుస్తారో ఆఖరిదాక సస్పెన్స్ కొనసాగినా ఫైనల్లో నటుడు శివ ...
READ MORE
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం భారీగ అప్పు చేసిన విషయం వెల్లడైంది. రాష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం రూ69,517 వేల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడది ఐదేల్లలో 159% పెరుగుదలతో రూ1,80,239 కోట్లుగ తయారైంది. ...
READ MORE
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం.. స్నేహితులందరికి మా శుభాకాంక్షలు.
ప్రపంచమంతా చీకటైపోయి దారి తెలియని క్షణాన నేనున్నానంటూ నిన్ను వేలు పట్టుకుని నడిపించే వాడు.. విషాదమంతా గుండెలను అల్లుకుని కన్నీటిదారల్లా ఉప్పొంగి వస్తున్న బాధను నాకు సగం పంచవా అంటూ నీ వెనుక పరిగెత్తుకు వచ్చేవాడు. సంతోషంలో సగం కష్టంలో మరింత ...
READ MORE
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న డా. అపూర్వ రజినిలు.
పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఎలా చంపేద్దామా అని చూస్తున్న నేటి సమాజంలో.. ఆడపిల్ల పుడితే చాలు ఆసుపత్రి ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు ఉచితంగా అందించి తల్లినీ, పుట్టిన పాపను సగర్వంగా ఇంటికి దగ్గరుండి పంపిస్తోంది ఈ ఆస్పత్రి. అక్కడుండే డాక్టర్లు ...
READ MORE
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు మనవడి పేరు.!!
పాలకుల్లో కుటుంబ పాలన పెచ్చుమీరితే ఎంతటి పరిస్థితులు ఏర్పడుతాయో ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పాలన అలాగే ఉంది.సాధారణంగ కుటుంబ పాలన అంటే కొడుకుకో కూతురుకో స్థాయి లేకున్నా పదవులను కట్టబెడుతుంటారు.కానీ కుటుంబ పాలనలో ఆనాటి దొరలు నవాబుల పాలనను తలదన్నేలా ...
READ MORE
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి పాము కాటు మరణాలకు అడ్టు లేదు. ప్రదాన కారణం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం... ఇక గిరిజన గూడాల్లో ఆ పరిస్థితి మరి దారుణం. కానీ ఇకపై అలాంటి మరణాలు ఉండవని చెపుతున్నారు హిమాచల్ కు చెందిన ...
READ MORE
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
రాబోయే 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యం లో ఎటువంటి ఆసరా లేని అభాగ్యులకు ఫడ్ ప్యాకెట్లు పంచి వారి ఆకలిని తీర్చారు తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా.లక్ష్మన్.ఇక ...
READ MORE
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
పేదలకు అందని ద్రాక్షగా మిగిలిన వైద్యాన్ని నేలకు తెప్పించే పథకాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే వైద్యానికి భారంగా మారిన మందు బిల్లల రేట్లను జనరిక్ మందుల పేరుతో సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అవే మందులను దేశ ...
READ MORE
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్  ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు  అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
నిత్యావసర ధరల పెరుగుదల పై హైకోర్టు ఆగ్రహం సుమోట గ కేసు.!!
నిత్యావసర ధరల పెరుగుదలపై హైకోర్టు సీరియస్‌ అయింది. మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించింది. సోమవారం విచారించనుంది. కాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసరాలను కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అంతే కాదు వస్తువులను బ్లాక్ లో నిల్వ చేస్తున్నారు.ధరలు ...
READ MORE
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
ఏంటి టొమాటోలకు జవాన్లు కాపలనా ఊకో బాస్.. వాటిని ఎవరెత్తుకెళుతారు.. అసలే సండే జనాలు ముక్కా చుక్కా వెంట పడుతారు కానీ నీసు లేకుండా శాకహారం అంటూ పరుగులు పెడుతార అని అనుకోకండి. ఇప్పుడు చికెన్ మటన్ ల కంటే టమాటకే ...
READ MORE
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తెలంగాణ పోలీస్.
వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ మీకోసం. మళ్లీ ఈ కథనం జర్నలిజంపవర్ పని కట్టుకొని రాసిందని మాత్రం మీ బుర్రలోకి రానివ్వకండి. అసలే క్రైం కథా చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. మళ్లీ డిపార్ట్ మెంట్లో కర్తవ్యం ...
READ MORE
పోడు భూముల్లో మొక్కలంటూ వస్తే తరిమికొడతాం.. బీజేపీ ఎంపీ వార్నింగ్.!!
ఆదివాసీల హక్కుల నాయకుడు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫారెస్ట్ ఆఫిసర్లకు వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు ఆదివాసిల హక్కులకై మరోసారి జాతీయ స్థాయిలో ఉద్యమానికి సిద్దమవుతున్నారు. ఆదివాసీలకు చెందిన పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు ...
READ MORE
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు, రెపరెపలాడనున్న కాషాయం.!
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన భాజపా ఈసారి ఏకంగ సగానికి పైగా స్థానాలు గెలుచుకుని దీదీ కి షాక్ ఇవ్వనుంది. ఇక మాజీ ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన శబరిమల ఆలయంలోకి ఏ వయసు మహిళ అయినా ప్రవేశించొచ్చనే తీర్పు దేేసవ్యాప్తంగ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ తీర్పుతో మహిళ కు సమాన హక్కు లభించిందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అయితే.. శతాబ్దాల కాలం నుండే ఆలయంలో నియమ ...
READ MORE
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం
కాఫీ షాపు ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి
కాస్పెర్స్కీ US ప్రభుత్వానికి సేవలను అందించకుండా శాశ్వతంగా నిషేధించారు
సర్వ్ నీడ్.. దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని
రవన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!
ఇక సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షురూ..! హౌస్ లో
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం.. స్నేహితులందరికి మా
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
నిత్యావసర ధరల పెరుగుదల పై హైకోర్టు ఆగ్రహం సుమోట గ
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం
పోడు భూముల్లో మొక్కలంటూ వస్తే తరిమికొడతాం.. బీజేపీ ఎంపీ వార్నింగ్.!!
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు,
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
Facebook Comments
Top
error: Content is protected !!