You are here
Home > సామాన్యుడు > శ్రీ శ్రీ జయంతి నేడు రికార్డ్ల ప్రకారం..

శ్రీ శ్రీ జయంతి నేడు రికార్డ్ల ప్రకారం..

న్యాయం గెలుస్తందన్న మాట నిజమే కానీ గెలిచిందంతా న్యాయమే కాదన్నది ఆయన మాట. నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చానని గర్జించిన.. విప్లవ కవి.. సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన మహాకవి..


అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. ఆయనే శ్రీ శ్రీ గా చిరపరిచితులైన శ్రీరంగం శ్రీనివాస రావు.. యువత మెచ్చిన విఫ్లవం నడిచిన ప్రజాకవి తను. ఈ రోజు ఆయన జయంతి.. రికార్డ్ ల ప్రకారం. అయినా స్మరించుకుందా గొప్ప వారి జనానలకు లెక్క లేదు కనుక. అసలు మరణం ఉంటే కదా.

శ్రీశ్రీ ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. 1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. మునిసిపల్ రికార్డుల ప్రకారం శ్రీశ్రీ పుట్టినరోజు ఏప్రిల్, 30, 1910. అయితే తాను ఏప్రిల్‌లో జన్మించినప్పటికీ  స్కూలు అవసరాల నిమిత్తం తన తండ్రి తన పుట్టినరోజును జనవరి 2, 1910 అని రాయించారని శ్రీశ్రీ తన ‘అనంతం’ పుస్తకంలో పేర్కొన్నారు. విప్లవ రచయితల సంఘం కూడా మునిసిపల్ రికార్డులను పరిశీలించి శ్రీశ్రీ పుట్టినరోజు ఏప్రిల్ 30, 1910 అని నిర్ధారించింది. కనుక ఇదే నిజమైన పుట్టిన రోజు.. శ్రీ శ్రీ జయంతికి నిజమైన రోజు.

శ్రీరంగం సూర్యనారాయణకు దత్తత వెల్లటం వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. 1935 లో విశాఖ లోని మిసెస్ ఎ వి ఎస్ కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్ ఎడిటరు గా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణిపత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుండి 1940 వరకు ఆయనరాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్పకవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశను మార్చిన పుస్తకం అది.1947 లోమద్రాసు కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. ఎన్నో సినిమాలకు పాటలు,మాటలు రాసాడు. 1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడు గా విప్లవ రచయితల సంఘం విరసం ఏర్పడింది. ఇలా చెపుతూ పోతే ఆయన ఘన చరిత్ర సాగిపోతూనే ఉంటుంది.

చిన్న వయసులోనే కలం పట్టిన శ్రీ శ్రీ తన 18 వ ఏట 1928 లో ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించారు. ఇక ఆయన రాసి మహాప్రస్థానం మహోజ్వల చరిత్రనే సృష్టించింది. అయితే మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథం తో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకు తెలియదు. 1981 లో లండన్ లో ప్రచురితమైన మహాప్రస్థానం కు ముందుమాటలో ఆయన
ఈ విషయం స్వయం గా రాసారు. తెలియకుండానే తన నరానరాల్లో విఫ్లవం అక్షరదారై పారిందని తానే చెప్పుకొచ్చాడు. అలా సాగిన ఆయన ప్రస్థానం ఇప్పటికి యువతను ఉడుకు రక్తంతో విజయం వైపు పరుగులు పెట్టిస్తూనే ఉంది. 

Related Posts
ఫుడ్డుకు మతం లేదని చెప్పిన జొమాటో.. మరి హలాల్ ఎందుకు చేస్తున్నారో చెప్పాలి.!!
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కు సంబంధించిన సంఘటన ఒకటి నెట్టింట్లో వైరల్ గ మారింది.. ఈ విషయమై ప్రజల నుండి ప్రత్యేకించి హిందువుల నుండి జొమాటో కు విమర్శల వాన ఎదురవుతోంది. ఢిల్లీ కి చెందిన ...
READ MORE
యాంత్రిక ప్రంపంచంలో భారత కుటుంబం ఛిన్నాభిన్నం..
నేటి తరం జీవితాలను నాటితరంతో పోలిస్తే... ఓ కవి రాసిన గేయం గుర్తుకు రాక మానదు. "మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు చూడు మానవత్వం ఉన్నవాడు". సొంత కొడుకులు కన్న కూతుర్లు ఈ యాంత్రిక జీవన పోరాటంలో పడి ఆఖరికి ...
READ MORE
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పరిస్తితి రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా తయారైతుండడం ఆందోళన కలిగిస్తున్నది. హిందువుల పై ఈ దారుణ వివక్ష స్వయంగా పాకిస్తాన్ అధికారిక నాయకుల సమక్షం లోనే జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ ...
READ MORE
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి డయల్ చేయండి.
నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి కొండ పై హోటల్స్ రెస్టారెంట్లు ఫుడ్ సెంటర్ల యాజమాన్యం భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగ అధిక రేట్లకు ఆహారం టిఫిన్స్ సప్లే చేస్తున్నారు. రెండు ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
ర్యాంకుల మాయ లో పేరెంట్స్. కార్పోరేట్ వలలో విలవిల్లాడుతున్న పిల్లలు.
లక్షల మంది విద్యార్ధులు వందలు వేలల్లో బ్రాంచ్ లు దేశంలో రాష్ట్రంలో ఎక్కడో ఒక బ్రాంచ్ లో ప్రతిభ గల విద్యార్థికి ర్యాంకొస్తే.. ఆ ర్యాంకు ను దేశమంతా ప్రచారం చేసుకుని ప్రతీ బ్రాంచ్ లోనూ ఆ చుట్టు పక్కల ఆ ...
READ MORE
కొత్త అసెంబ్లీ ఎందుకు.. కేసిఆర్ సర్కార్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం..!!
పాత భవనంలో గతంలో 294 మంది శాసన సభ్యులు ఉండేవారు. ఇప్పుడు సంఖ్య తగ్గి 119 మంది ఉన్నారు. ఇప్పుడు మరింత విశాలం అయ్యింది. నిర్వహణ బాగున్నప్పుడు కొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఏముందని రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు ప్రశ్నలు ...
READ MORE
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
రాజమండ్రి టీవి5 స్టాప్ రిపోర్టర్ సురేష్ పై దాడి జరిగింది. లోకల్ లో ఉండే ఓ డాక్టర్ కు సంబందించిన ఓ హోర్డింగ్ విషయంలో తలెత్తిన గొడవ చిలికిచిలికి గాలి వానగా మారింది. ముందుగా సదరు డాక్టర్ తో మాట్లాడేందుకు వచ్చిన ...
READ MORE
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన కేంద్రం.!!
ప్రతిష్టాత్మకమైన ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(FCI) కమిటీ మెంబర్ గ ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన డా.ఎం.గిరిధరాచార్యులు. రెండేల్ల పరిది కాలం ఉండే ఈ పదవికి దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు పోటీ పడుతుంటారు. కాగా FCI కమిటీ మెంబర్ గ ఎన్నికైన డా.ఎం.గిరిధరాచార్యులు ...
READ MORE
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ మెంబర్ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాద్యక్షులు డా.ఎం.గిరిధరాచారి ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మన్ ని మర్యాద పూర్వకంగ కలిసారు. కాగా ...
READ MORE
అబుదాబిలో హిందూ సంప్రదాయం… ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సౌది రాజు. మతసామరస్యాన్ని చాటుకుంటున్న దుబాయ్ షేక్.
సౌది అరెబియా.. షేక్ ల సామ్రాజ్యం. పరమతానికి అక్కడ చోటు తక్కువే.. కాని ఇప్పుడక్కడ రోజులు మారాయి.. భారత దేశ గొప్ప తనాన్ని సంప్రదాయాన్ని గుర్తించిన దుబాయ్ షేక్ ఏకంగా తన దేశంలో హిందు దేవాలయాలను స్వయంగా నిర్మిస్తానని గతంలో మాట ...
READ MORE
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ లో మిర్చి రైతుల పరిస్తితి ఎంత ఆగమ్య గోచరంగ తయారైందో రోజూ చూస్తూనే ఉన్నాం.. అయితే ఈ సీజన్ లో మిర్చి రైతు పరిస్తితి మరీ దారుణం గ తాయారైంది. ముఖ్యంగా వరంగల్ మిర్చి రైతుల ...
READ MORE
తెరాస యువనేత కల్య శ్రావన్ జన్మధిన వేడుకలు.!!
తెరాస యువనేత.. భోనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్ అనుచరుడు.. కల్య శ్రావన్ జన్మధిన సంధర్భంగ నల్గొండ జిల్లా లో తెరాస కార్యకర్తల ఉత్సాహం కనిపించింది. జిల్లాలో పలు మండల కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు జరిగినై.. విద్యార్థి దశనుండే రాజకీయాల్లో ...
READ MORE
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్  ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు  అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తెలంగాణ పోలీస్.
వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ మీకోసం. మళ్లీ ఈ కథనం జర్నలిజంపవర్ పని కట్టుకొని రాసిందని మాత్రం మీ బుర్రలోకి రానివ్వకండి. అసలే క్రైం కథా చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. మళ్లీ డిపార్ట్ మెంట్లో కర్తవ్యం ...
READ MORE
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన చేయాలి.??
కోవిడ్ వైరస్ కు వేలాది మంది ప్రజలు చిక్కుకుని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా శల్యం అవుతున్నా.. ఊహకందని కోవిడ్ మరణాలు సంభవిస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నది అంటూ ప్రతిపక్షాలు సామాన్య ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా ...
READ MORE
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఒకటే చర్చ ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్.ఈ వైరస్ చైనా లో పుట్టి మిగతా దేశాలకు పాకుతోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ కు మందు లేదు. దాంతో ఈ వైరస్ బారిన పడిన జనం మృత్యువు ...
READ MORE
ఎమ్మెల్యే టిక్కెట్లు మంత్రి పదవులు ఎవరికి దక్కాయి? సోషల్ మీడియా లో రచ్చ రచ్చ.!
నేడు జూన్ 2 మలిదశ ఉద్యమం విజయం సాధించడం తో నాటి కేంద్రం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రాష్ట్రం సాధించారు తెలంగాణ ఉద్యమకారులు. ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ సెంటిమెంట్ వల్ల తెరాస పార్టీ అధికారం ...
READ MORE
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ నాయకత్వ అవార్డు.
ఉద్య‌మ నాయ‌కుడు స్వ‌యంగా రైతుగా విజ‌యాలు అందుకున్న తెలంగాన ముఖ్య‌మంత్రికి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. కేసీఆర్ అంటే ఫాం హౌజ్, ఫాం హౌజ్ ...
READ MORE
తెలంగాణ అభివృద్దిలో మేముసగం..
తెలంగాణ అభివృద్దిలో మహిళా సాదిరతే ధ్యేయంగా పాలన సాగుతుంది. ఇందులో భాగంగానే ప్రతి విభాగం నుండి మహిళా మణులు తమ సత్తాను చాటుకుంటున్నారు. గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర రాజదాని వరకు.. సర్పంచ్ ల నుండి  కార్పొరేటర్ ల వరకు తమ ...
READ MORE
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య కూతురు.!!
దేశమంతా చైనా కరోనా వైరస్ వల్ల పూర్తిగా లాక్ డౌన్ లో ఉంది. వైరస్ కారణంగా దేశంలో ఇప్పుడు ఫేస్ మాస్క్ లకు సానిటైజర్లకు బాగా డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ ఉండడంతో కొరత కూడా ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ ...
READ MORE
జీతాల్లేవ్.. జీవితాలు బాగుపడవ్.. అభినవ నారదుల వింత కథ.
నారదుడు విచారంగా ఉన్నాడు.. అతడి మిత్రుడైన తుంబురుడు ఏం నారధ త్రిలోఖ సంచారివి నువ్వు విచారంగా ఉండటం ఏంటి అని అడిగాడు. ఏం చెప్పను తుంబురా... దేవుళ్లకు, రాక్షసులకు ఏ సమస్య ఉన్న నా సలహా తీసుకుంటారు. అలాంటిది నాకే సమస్య ...
READ MORE
యావత్ నెటిజన్ల మనసును కదిలిస్తున్న కేరళ ఉదంతం.!!
నిన్న కేరళలో చోటు చేసుకున్న దారుణ ఉదంతం, మతిస్థిమితం లేని ఆదివాసి యువకుడు మధు హత్య యావత్ నెటిజన్ల మనసులను కదిలిస్తోంది. లక్షలాది నెటిజన్లు మధు హత్యను ఖండిస్తూ.. దాడికి పాల్పడ్డ జనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం లో అధికారాన్ని ...
READ MORE
ప్రాణబిక్ష పెట్టిన అరబ్ షేక్.. మరణశిక్ష నుంచి విముక్తి పొంది సొంత గూటికి చేరుకున్న లింబాద్రి.
దేశం కాని దేశంలో చేయని శిక్ష 10 ఏళ్ల కఠిన శిక్ష అనుభవించాడు.. అక్కడి చట్టాల ప్రకారం ఇక మరణ శిక్ష ఖరారు అనుకున్న సంధర్బంలో దేవుడిలా ఆదుకున్న అరబ్ షేక్ ఔన్నత్యంతో బ్రతుకు జీవుడా అంటూ స్వదేశం చేరుకున్నాడు. ఇంతకీ ...
READ MORE
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
ప్రజలు, నాయకులు, పాలకులు అందరు సమానమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరు వీఐపిలే అందుకే వీఐపిలంతా తమతమ స్టేటస్ చూపించుకునేలా కార్లపై ఉండే బుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడానికి ...
READ MORE
ఫుడ్డుకు మతం లేదని చెప్పిన జొమాటో.. మరి హలాల్ ఎందుకు
యాంత్రిక ప్రంపంచంలో భారత కుటుంబం ఛిన్నాభిన్నం..
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
ర్యాంకుల మాయ లో పేరెంట్స్. కార్పోరేట్ వలలో విలవిల్లాడుతున్న పిల్లలు.
కొత్త అసెంబ్లీ ఎందుకు.. కేసిఆర్ సర్కార్ పై హైకోర్టు ప్రశ్నల
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
అబుదాబిలో హిందూ సంప్రదాయం… ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సౌది రాజు.
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
తెరాస యువనేత కల్య శ్రావన్ జన్మధిన వేడుకలు.!!
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
ఎమ్మెల్యే టిక్కెట్లు మంత్రి పదవులు ఎవరికి దక్కాయి? సోషల్ మీడియా
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ
తెలంగాణ అభివృద్దిలో మేముసగం..
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి
జీతాల్లేవ్.. జీవితాలు బాగుపడవ్.. అభినవ నారదుల వింత కథ.
యావత్ నెటిజన్ల మనసును కదిలిస్తున్న కేరళ ఉదంతం.!!
ప్రాణబిక్ష పెట్టిన అరబ్ షేక్.. మరణశిక్ష నుంచి విముక్తి పొంది
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
Facebook Comments
Top
error: Content is protected !!