వరుస పండుగలు రావడం ఆలస్యం బస్ లు రైళ్లు కిక్కిరిసి పోతాయ్. ఆర్టీసీ మాట పక్కనపెడితే రైల్వే మాత్రం ప్రయి ఏడాది తెలంగాణ పౌరుడికి మరకం చూపిస్తూనే ఉంది. ఇక ప్రత్యేక ఆడబిడ్టల పండుగ బతుకమ్మ మగమహరాజుల పండుగ దసరాకు ఆ ప్రయాణ నరకం అంతా ఇంత కాదు. ప్రత్యేక రైళ్లు ఉండవు.. ఉన్న ఆ రెండు మూడు ట్రైన్ లలోనే కుక్కి కుక్కి మరీ ప్రయాణం చేయాలి. దసరా అంటే చాలు ఆంద్ర తప్ప దక్షిణమద్య రైల్వేకి తెలంగాణ గుర్తు రాదు. ఈ ఏడాది కూడా అదే జరిగింది. ప్రయాణికుల రద్దీపై దృష్టి సారించాం అంటూనే ఆంద్ర కు మాత్రమే దసరా పండుగ అన్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చేసింది. ఇక్కడ ప్రాంతీయ వాదం పక్కనెడితే రైల్వే అవసరాలు దేశ వ్యాప్తంగా అందరికి సమానంగా లేవని మాత్రం తేట తెల్లం. ప్రత్యేక పండుగలొస్తే బీహర్, ఒడిస్సాలకైతే చుక్కలే. ఇక దక్షిణ మధ్య రైల్వే దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు చర్యలు చేపట్టిన లిస్ట్ ఇదే. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పండుగ రోజుల్లో అదనపు రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు.
విశాఖపట్టణం– సికింద్రాబాద్ (08501/08502) ప్రత్యేక రైలు: అక్టోబర్ 3, 10, 17, 24, 31, నవంబర్ 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 11 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 4, 11, 18, 25, నవంబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 4.30కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.50కి విశాఖ చేరుకుంటుంది.
కాచిగూడ– కాకినాడ (07425/07426) ప్రత్యేక రైలు: సెప్టెంబర్ 29, అక్టోబర్ 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.45కి కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సెప్టెంబర్ 30, అక్టోబర్ 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 5.50కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.10కి కాచిగూడ చేరుకుంటుంది.
కాచిగూడ– కృష్ణరాజపురం (07603/07604) స్పెషల్ ట్రైన్: అక్టోబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6గంటలకు కృష్ణరాజపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 2, 9, 16, 23, 30 తేదీల్లో మధ్యాహ్నం 3.25కు కృష్ణరాజపురం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55కు కాచిగూడ చేరుకుంటుంది.
ఇందులో ఒక్కటి కూడా సికింద్రబాద్ టూ బల్లార్ష, సికింద్రబాద్ టూ కాగజ్ నగర్ వేస్తే ముల్లేమి పోయేదో మాత్రం తెలియడం లేదు. తెలంగాణ ప్రజలు ఈ పండక్కి కూడా నరక యాతన ప్రయాణం చేయక తప్పేలా లేదు.
Related Posts
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కు సంబంధించిన సంఘటన ఒకటి నెట్టింట్లో వైరల్ గ మారింది.. ఈ విషయమై ప్రజల నుండి ప్రత్యేకించి హిందువుల నుండి జొమాటో కు విమర్శల వాన ఎదురవుతోంది. ఢిల్లీ కి చెందిన ...
READ MORE
సార్ వెళ్లిపోయి అప్పుడే రెండెళ్లయింది. నిన్న మొన్న మనల్ని విడిచి వెళ్లినట్టు తోస్తోంది. అయినా ఆయనెక్కడికెళ్లాడు.. ప్రతి నిమిషం ప్రతి క్షణం మన కణకణం రగిలిస్తూ మనలో కొత్త భావాలను పుట్టిస్తూ మనసే మతం మనమే కులం మన బాటే ధర్మం ...
READ MORE
అవును అవినీతిలో మనమే టాప్.. ఎందులో టాప్ లో లేకపోయిన ఇందులో మాత్రం భారత్ ను అగ్ర స్థానం లో మనమే స్థానం దక్కేలా చేస్తాం. అడిగినంత లంచం ఇచ్చి మరీ టాప్ ర్యాంక్ దక్కించుకుంటాం. ఇది మన దౌర్భాగ్యం. ఆసియా ...
READ MORE
పేదలకు అందని ద్రాక్షగా మిగిలిన వైద్యాన్ని నేలకు తెప్పించే పథకాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే వైద్యానికి భారంగా మారిన మందు బిల్లల రేట్లను జనరిక్ మందుల పేరుతో సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అవే మందులను దేశ ...
READ MORE
పూజ కార్యక్రమాల్లో.. వివాహకార్యక్రమాల్లో.. ప్రజాక్రతువుల్లో ప్రతి సారి ఈ మంత్రాలు మన చెవిన పడుతూనే ఉంటాయి. మరీ ఆ మంత్రాల వెనుక ఉన్న మర్మం ఏంటి అసలు జంబుద్వీపం ఎక్కడుంది.. భరతవర్షే భరతఖండే అంటే అసలు అర్థం ఏంటి మీలో ఎవరికైనా తెలుసా. ...
READ MORE
మురికి నీళ్లు క్షణాల్లో మంచి నీటిగా మారిపోతే...? ఫ్లోరైడ్ జలం క్షణాల్లో స్వచ్చమైన నీటిగా మారిపోతే..? బురదమయమై తాండాల్లో పారే నీరు హిమాలయాల్లోని గంగా నీళ్లలా తియ్యగా మారిపోతే.. అది కూడా కేవలం ఒక బాటిల్ పుణ్యాన జరిగితే..? నమ్మబుద్ది కావడం ...
READ MORE
నిరుద్యోగ యువతకు ఉపాది కల్పించేందుకు ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకం డ్రైవర్ కం ఓనర్. ఈ పథకంలో భాగంగా హైదరాబాద్ నగరంలో ట్యాక్సీలుగా నడిపే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆసక్తి ఉన్న నిరుద్యోగ డ్రైవర్లకు మారుతి స్విఫ్ట్ డిజైర్ లను ...
READ MORE
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
రోజూ ప్రజల సొమ్ము తెగ మింగిన ప్రజాప్రతినిధులను లేదా అవినీతి ప్రజాప్రతినిధులను చూస్తుంటాం.. పత్రికల్లో వార్తల్లో చదువుతుంటాం.. అయితే..
ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ప్రజల కోసం తన బాధ్యతలు నిర్వహించి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించారు దివంగత గొప్ప ...
READ MORE
తెలుగు లో బిగ్ బాస్ మొదటి సిరీస్ హంగామ ముగిసింది, జూనియర్ ఎన్టీఆర్ చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.. మొత్తానికి గ్రాండ్ సక్సెస్ కొట్చిందీ బుల్లితెర షో.. ఎవరు గెలుస్తారో ఆఖరిదాక సస్పెన్స్ కొనసాగినా ఫైనల్లో నటుడు శివ ...
READ MORE
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బతుకమ్మ చీరల పంపిణి గందగోళానికి దారి తీసింది. ఆదార్ కార్డు రేషన్ కార్డు ఉంటేనే చీరలను ఇస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్ తీరు వివాదాస్పదం అవుతోంది. సిరిసిల్ల నేతన్నలకు అండగా నిలిచేందుకు ఈ బతుకమ్మ చీరలను ...
READ MORE
దేశం కాని దేశంలో చేయని శిక్ష 10 ఏళ్ల కఠిన శిక్ష అనుభవించాడు.. అక్కడి చట్టాల ప్రకారం ఇక మరణ శిక్ష ఖరారు అనుకున్న సంధర్బంలో దేవుడిలా ఆదుకున్న అరబ్ షేక్ ఔన్నత్యంతో బ్రతుకు జీవుడా అంటూ స్వదేశం చేరుకున్నాడు. ఇంతకీ ...
READ MORE
"ఉద్యమ గడ్డకే సంకెళ్లా.. రాష్ట్రానికి ఊపిరి పోసిన తల్లికే స్వేచ్చ బంధా..? ఇదే నా తెలంగాణ రాజ్యం. ఇదేనా స్వేచ్చ గీతం. ఉక్కు పిడికిళ్లకు సంకెళ్లెస్తే ఏం జరుగుతుందో తెలియదా. ఉప్పెనను ఆపాలని చూస్తే ఏం అవుతుందో కొత్తగా చెప్పాలా..?''
తెలంగాణ ఉద్యమానికి ...
READ MORE
ఆధార్ డాటా... భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్. దేశంలో ప్రతి ముఖ్యమైన పనికి ఆధార్ ను అనుసందానం చేస్తు దేశంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నామని చెపుతోంది. కానీ అలాంటి అత్యంత గోప్యంగా ఉండాల్సిన సమాచారం ఇప్పుడు దేశాలు దాటిపోతుందన్న ...
READ MORE
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని మరోవైపు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో మంచి నాయకుడిగా గుర్తింపు సంపాదించి పలు విద్యార్థి సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు చేసిన నిదానకవి పవన్ కుమార్ తాజాగా రంగారెడ్డి జిల్లా బీజేవైఎం ఉపాద్యక్షులుగ ఎన్నిక కావడం ...
READ MORE
కొన్ని వార్తలు ప్రపంచాన్ని కంట తడి పెట్టిస్తాయి. ఎక్కడో జరిగిన ఘటనకు ఇంకా ఎక్కడో ఉన్న మనసున్న మారాజులు చెలించిపోతారు. పక్కనే కోట్లకు కోట్లు పడగలెత్తిన బకాసురులు మాత్రం ఆ చర్యను కేవలం ఒక ఘటనగానే చూసి పక్కకు తప్పుకుంటారు. ఇప్పుడు ...
READ MORE
సత్తా ఉంటే చదువులమ్మ ముందు పేదరికం ఓడిపోవాల్సిందే అని నిరూపించింది ఈ చిన్నారి. తల్లిదండ్రులు దూరమై చెల్లి తమ్ముడికి పెద్ద దిక్కుగా మారిన ఆ అక్క తన చదువును తన వారి కోసం త్యాగం చేయాలనుకుంది. కానీ అదే సమయంలో దేవతలా వచ్చిన ...
READ MORE
పాకిస్తాన్ లో ఇప్పటికే హిందూ బాలికలను బలవంతంగ మతాలను మార్చి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చాలా చూసాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది.13 సంవత్సరాల బాలిక పై ఇద్దరు దుర్మార్గులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ లో ని సింధ్ ...
READ MORE
తెలంగాణ లో ఇంటర్మీడియట్ బోర్డ్ దాష్టీకం కారణంగ 24 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం గ మారింది. అయినా తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యం గ వ్యవహరించడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని మండిపడుతున్నారు సామాజికవేత్తలు. ...
READ MORE
రాఖీ పౌర్ణమి సందర్భంగా భారత జవాన్లకు రాఖీలు వెల్లువెత్తాయి. సరిహద్దు గ్రామల యువతులు పెద్ద ఎత్తున సైనికులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
సోదరికి రక్షణగా సోదరుడు.. సోదరుడికి రక్షణగా సోదరి అనే ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగని.. దేశానికి రక్షణాగా ...
READ MORE
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని.. ఈ అక్షరాలు కాదు నిజాలు కళ్ల ముందు కదలాడిన నిజాలు. ప్రాణాలు గాల్లో పోతుంటే గుడ్ల గూబల్లా కళ్లు తెరిచి టెక్నాలజి మత్తులో చిత్తుగా జోగుతూ ...
READ MORE
వయస్సు 25 సంవత్సరాలే. కానీ, అతనికి అప్పుడే జీవితంపై విరక్తి ఏర్పడింది. దీంతో జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ, సోదడిని వారి యోగక్షేమాలు చూసుకోవాలని సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అంబర్‌పేట పోలీస్ ...
READ MORE
తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కన్వీనర్ తెరాస యువనేత మంత్రి కేటిఆర్ కి సన్నిహితుడు గడ్డం సాయి కిరణ్ ని మహాత్మా జ్యోతి రావ్ ఫూలే జయంతి ఉత్సవ కార్యక్రమాలకి అధికారికంగ చైర్ పర్సన్ గ నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ సంధర్భంగ గడ్డం ...
READ MORE
ఎప్పుడూ వివాదాలతో తన అహంకార చర్యలతో వార్తల్లో నిలిచే కమ్యునిస్టు రాజ్యం చైనా మరోసారి తన అహంకార ధోరణి ప్రదర్శించి విమర్శలపాలైంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ప్రజల నుండి చీత్కారాలు ఎదుర్కుంటున్న చైనా కు బుద్ది రావడం లేదు.
తాజాగా చిన్న ద్వీపమైన ...
READ MORE
దేశం లో ఇపుడు జరుగుతున్న CAA వ్యతిరేక మరియు అనూకూల ర్యాలీల సంధర్భంగ పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా ప్రస్తుతానికి ప్రజల్లో ముఖ్యంగ ముస్లింలలో అవగాహన పెరుగుతుండడంతో దాదాపు తగ్గుముఖం పట్టిన వ్యతిరేక ఆందోళనలు అదే సమయంలో ...
READ MORE
ఫుడ్డుకు మతం లేదని చెప్పిన జొమాటో.. మరి హలాల్ ఎందుకు
సర్.. యాదిలో..రెండేళ్లు. భువి నుండి దివికేగిన కలాంకు సలామ్.
అవినీతిలో అగ్ర స్థానం భారత్ దే…
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
జంబుద్వీపే భరతవర్షే భరతఖండే.. అసలు దీని అర్థం ఏంటి..? అసలు
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు..
డ్రైవర్ కం ఓనర్ పథకం దరఖాస్తు చేస్కోవడం ఎలా..? అర్హతలు
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
ఆస్పత్రి బెడ్ నుండే బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి.!!
ఇక సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షురూ..! హౌస్ లో
బతుకమ్మ చీరలపై భగ్గుమన్న మహిళా లోకం..
ప్రాణబిక్ష పెట్టిన అరబ్ షేక్.. మరణశిక్ష నుంచి విముక్తి పొంది
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంటలిజెన్స్ ఏజెన్సీలు.
బీజేవైఎం జిల్లా ఉపాద్యక్షుడిగ పవన్ కుమార్.!!
మానవత్వపు మనుషుల ప్రేమకు మారిన మాఝీ బ్రతుకు. అప్పుడలా ఇప్పుడిలా.
అమ్మకు ప్రేమతో.. పదవ తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన
పాకిస్తాన్ లో హిందూ బాలికలకు రక్షణ కరువు, మరో బాలికపై
ఇంటర్ బోర్డ్ దాష్టీకానికి బలైన విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచిన
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
మానవత్వాన్ని మసి చేసిన సిగ్గులేని జనం.
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
గడ్డం సాయి కిరణ్ ని ఫూలే జయంతి ఉత్సవ కమిటీకి
పసి పిల్లల పై బూటు కాళ్లతో తొక్కుతూ నడిచి తన
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం