You are here
Home > సామాన్యుడు > సైన్సుకు అందని దేవుని మహిమ1300 ఏండ్లుగా నీటిపైన తేలుతున్న భారీ విష్ణుమూర్తి విగ్రహం

సైన్సుకు అందని దేవుని మహిమ1300 ఏండ్లుగా నీటిపైన తేలుతున్న భారీ విష్ణుమూర్తి విగ్రహం

ఈ సృష్టిలో అంతు చిక్కని రహస్యాలు చాలా ఉన్నై.. అందులో మహిమాన్విత హిందూ పురాతన ఆలయాలు ప్రంపంచంలో నేటికీ చాలా ఉన్నై.. మరి నేటి ఆధునిక సాంకేతిక విప్లవం సాధించిన మరమనిషి భవిష్యత్తులో ఆ రహస్యాలు ఛేదించగలడా అంటే.. అది కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిపోతదేమో..!
ఇలాంటి అద్భుతమైన రహస్యం నేపాల్ లోని ఖాట్మాండు ప్రాంతంలో ఉంది. అదే బుద్ద నీలకంఠ ఆలయం నారాయణంతన్ గా కూడా పిలుస్తారు.
1957 సంవత్సరంలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం 1300 సంవత్సరాల నుండి నీటిపై ఈ విగ్రహం తేలియాడుతూ ఉంది, అది త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహా విష్ణు రాతి విగ్రహం.! అలా అని ఆ విగ్రహమేమి చిన్నదిగా ఉండదు అత్యంత భారీగ 5మీటర్ల పొడవుతో ఉంటుంది. కానీ నీటిపై వేలాడుతూనే ఉంటుంది, ఈ మిస్టరీని ఛేదించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు జరిగిన కూడా చిన్న క్లూ కూడా పసిగట్టలేకపోయారు నేటికీ..
21 శతాబ్దానికి వచ్చిండు ఆధునిక మనిషి, కానీ శతాబ్దాల నాటి రహస్యాన్ని ఛేదించలేక చతికిలబడుతున్నాడు..
బుద్ద నీలకంఠ అంటే నీలిరంగుకల పురాతన విష్ణు మూర్తి ఆలయం అని అంటారు. నేపాల్ పర్యటనలో ఈ ఆలయ దర్శనం అత్యంత ఆవశ్యకం.

ఇదిలా ఉంటే.. ఈ ఆలయం అత్యంత శక్తివంతమైనదిగా భక్తులు నమ్ముతారు, అనేకమైన ఆదిశేషు పడగల మీద వెల్లకిలా విశ్రాంతిగా పడుకున్నటు కనిపిస్తాడు శ్రీ మహా విష్ణు, సాధారణంగా విష్ణుమూర్తి ఆది శేషు పై విశ్రాంతి తీసుకుంటే ఒకవైపు తిరిగి విశ్రాంత పద్దతిలో కనిపిస్తుంటాడు.. కానీ ఇక్కడ వెల్లకిలా పడుకుని ఆకాశం వైపు చూస్తున్నటు కనిపిస్తాడు.
సహాస్రాల నాటి కిందటి విగ్రహమే అయినా ప్రతి రోజూ హిందూ ఆచారాల ప్రకారం అభిషేకాలు జరుగుతున్నా.. ఏ కోణంలోనూ విగ్రహం పై ప్రభావం లేకుండా మరింతగా తన సహజత్వాన్ని కాంతిని శోభని పెంచుకుంటున్నాడు స్వామి వారు. ఇదంతా శ్రీ మహా విష్ణువు యొక్క మహిమగా విశ్వసిస్తారు భక్తులు. యుద్దాలు, ప్రకృతి విపత్తులు ఎన్నో వచ్చాయి ఎన్నో పోయాయి కానీ స్వామి వారిని ఎవరూ తాకలేకపోయారు.


ఇక్కడ పూజ చేసే పూజారులు కూడా నీటిపైకి వెల్లే పూజ చేస్తారు. అయితే ఈ విగ్రహానికి సంబంధించి స్థానికంగ ఓ కథ ప్రచారంలో ఉంది.. ఒక రైతు తన భార్యతో కలిసి పొలం దున్నుతుండగా నాగలి ఒక దగ్గర ఆగిపోయి అక్కడి నుండి రక్తం ధారలుగా రావడం చూసి మట్టిను తవ్వి చూడగా ఈ భారీ విష్ణు మూర్తి విగ్రహం బయటపడిందంట, వెంటనే ఆ రైతు దంపతులు స్వామిని క్షమాపన కోరి పూజాది కార్యక్రమాలు నిర్వహించి తర్వాత ఆ విగ్రాహాన్ని ఇప్పుడున్న ఆలయ ప్రాంతంలో పెట్టడం జరిగిందంట. మరో వాదన ప్రకారం 7వ శతాబ్దం చక్రవర్తి అయిన విష్ణు గుప్తుడి కాలంలో ఖాట్మాండు లోయను పరిపాలిస్తున్న లిచ్చవి వంశ రాజు భీమార్జున దేవుడు ఈ విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడకు తరలించారని చెబుతారు. ఈ విగ్రహమై మరో ఆసక్తికర కథనం కూడా ప్రచారంలో ఉంది 1641 నుండి 1674 సంవత్సర మధ్య కాలంలో నేపాల్ ను పరిపాలించిన రాజు అయిన ప్రతాప మల్లుడు ఈ విగ్రహాన్ని దర్శించిన వారు మరణిస్తారని గట్టిగా విశ్వసించేవాడు అందుకే ఆయన వంశజులు జీవించి ఉన్నంతకాలం ఈ ఆలయ దరిదాపుల్లోకి కూడా రాలేదట.
ఇక ప్రతి ఏటా కార్తీకమాసం పదకొండవరోజు ఏకాదశి నాడు హరిబోధిని మేళా ఉత్సవాన్ని శయనిస్తున్న స్వామివారిని నిద్రమేలుకొలుపడానికి నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు.

ఏది ఏమైనా మరి అప్పటి నుండే విగ్రహం నీటిపై తేలుతున్నదా లేదా అన్నది సమాచారం లేదు.
ఇంతటి ప్రత్యేకతలు ఉన్నై కాబట్టే భక్తులను పర్యాటకులను విశేషంగ ఆకట్టుకుంటున్నదీ బుద్ద నీలకంఠ ఆలయం. 

Related Posts
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ సంస్థ అమెజాన్ కు అనుకోని నష్టం వచ్చింది. వెబ్ సైట్ లో జరిగిన ఓ చిన్న తప్పిదం వల్ల చెప్పుకోలేని నష్టం చవిచూసింది.. కాకపోతే కస్టమర్లు మాత్రం సంతోషం తో పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ...
READ MORE
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి మరో నలుగురికి గాయాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం సిలిండర్ దాటికి కుప్పకూలిన ఇంటి పై కప్పు. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఇలాంటి వార్తలు నిత్యం వింటునే ఉంటాం. గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ...
READ MORE
శ్రావన్ రెడ్డికి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న భాజపా సీనియర్లు
నిర్మల్ జిల్లా బీజేవైయం అధ్యక్షులు కొరిపెల్లి శ్రావన్ కుమార్ జన్మధినం సంధర్భంగ జిల్లా వ్యాప్తంగ ఉత్సవాలు పలు సేవా కార్యక్రమాలతో బీజేవైయం నేతలు సందడి చేస్తున్నారు. మా అందరికీ మార్గదర్శకుడు భాజపా యువనేత ప్రజా నాయకుడు కొరిపెల్లి శ్రావన్ రెడ్డి ...
READ MORE
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్ భవిష్యత్ ఏంటి.?
పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగ ఉగ్రవాదులను తయారు చేస్తే ఇంటి దొంగలు దేశం లో ఉన్న విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులను అర్బన్ నక్సల్స్ గ తయారు చేసి దేశం లోపలే దేశాన్ని విభజించే కుట్రలకు పన్నాగం రచిస్తున్నారు.ఈ క్రమం లోనే ...
READ MORE
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్  ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు  అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ లంచగొండులు.!!
ప్రభుత్వ కార్యాలయం అంటేనే సామాన్యుడు భయపడతాడు. కారణం.. అక్కడ ఏ పని కావాలన్నా ముడుపులు సమర్పించుకోవాల్సిందే, లేదంటే అనుకున్న పని జరగడం జరగదు.ఈ అభిప్రాయం దాదాపు జనాల్లో ఉంది. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లంచాలు తీసుకోవడం ...
READ MORE
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ పథకం తీరిది..!!
ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పొదుపు పొదుపు అంటూ చెప్తుండడంతో ప్రజలంతా హర్షించారు. గతంలో చంద్రబాబు సర్కార్ లా ఆర్భాటాల ఖర్చు చేయరని అనుకున్నారు. కానీ అది అంత వాస్తవం కాదని పౌర సరఫరాల ...
READ MORE
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు తాగితే సరిపోతుంది కదా.??
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లు చేసిన వ్యాఖ్యల వల్ల ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడ్డ తెరాస ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజి రెడ్డి గోవర్ధన్ రెడ్డి, మరియు గణేష్ గుప్తా లకు ...
READ MORE
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ మెంబర్ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాద్యక్షులు డా.ఎం.గిరిధరాచారి ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మన్ ని మర్యాద పూర్వకంగ కలిసారు. కాగా ...
READ MORE
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న డా. అపూర్వ రజినిలు.
పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఎలా చంపేద్దామా అని చూస్తున్న నేటి సమాజంలో.. ఆడపిల్ల పుడితే చాలు ఆసుపత్రి ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు ఉచితంగా అందించి తల్లినీ, పుట్టిన పాపను సగర్వంగా ఇంటికి దగ్గరుండి పంపిస్తోంది ఈ ఆస్పత్రి. అక్కడుండే డాక్టర్లు ...
READ MORE
కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం ఏంటి.?
అకాడమిక్ ఇయర్ మారబోతున్నది, త్వరలోనే పాఠశాలలు కాలేజీలు అని తెరుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పదవ తరగతి పాసైన విద్యార్థులు, ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు. ఏ కోర్స్ చేస్తే.. ఏ కాలేజీలో చేరితే భవిష్యత్తు బాగుంటుందో అనే ఆలోచనలో ఉన్నారు విద్యార్థులు ...
READ MORE
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
తెలంగాణ రాష్ట్ర పండుగ.. బంగారు పండుగ.. తీరొక్క పూల బంగారు పండుగ బ‌తుక‌మ్మ సంబ‌రాల‌లు 9 రోజుల పాటు ఘ‌నంగా సాగ‌నున్నాయి. రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను ఈ నెల 20 నుంచి 28 వరకు 9 రోజుల పాటు ఘ‌నంగా ...
READ MORE
దుబ్బాక చేనేత కార్మికుల కష్టాలు పాలకులకు పట్టవా.?
నెల రోజుల నుండి నూలు లేక చేయడానికి పనిలేక, ఇల్లు అద్దెకు డబ్బు లేక, తినడానికి తిండి లేక, పిల్లలను పోషించలేక కష్టాలు పడుతున్నా కూడా.. పాలకులు పట్టించుకోకపోవడం దారుణం అని ప్రతిపక్ష నాయకులు సామాజికవేత్తలు విమర్శిస్తున్నారు. న్యాయం కోసం దుబ్బాక చేనేత ...
READ MORE
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
ఉత్తర ప్రదేశ్ లో ని అలీగఢ్ ప్రాంతం లో జహీద్, అస్లాం అనే ఇద్దరు మానవ మృగాలు కేవలం పది వేల రూపాయల అప్పు చెల్లించలేదనే కారణంతో అభం శుభం తెలియని ఓ రెండున్నరేల్ల పసి పాపను అత్యంత దారుణంగ హత్య ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
కొత్తపల్లి జయశంకరుడు.. తెలంగాణ ఉద్యమాన్ని యువత రక్తంలోకి అత్యంత వేగంగా ప్రవహింపజేసిన మహోద్యమం చరితుడు. సారు చెప్పిన మాటలు సారు వేసిన తోవ ఇ యాల తెలంగాణ లోకాన్ని వెలిగిస్తోంది. ఈ క్షణం సారుంటే ఎంత ముద్దుగుండో.. తెలంగాణ సిద్దించక ముందే ...
READ MORE
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
ఆయనంటే.. ముందు చూపుఆయనంటే.. భవిష్యత్ ప్రణాలికఆయనుంటే చాలు కార్యకర్తకు గుండె ధైర్యంఆయనొస్తే చాలు జనాలకొక నమ్మకం..! ఆయన మాట్లాడితే చాలు అణగారిన పేద గుండెకొక ఆత్మస్థైర్యం..!!ఆయనే తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విద్యావేత్త డా.కె.లక్ష్మన్. ఈరోజు ఆయన పుట్టిన ...
READ MORE
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ పలువురు ప్రముఖ నాయకులు సామాజిక వేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు ...
READ MORE
భాష రాని ప్రాంతంలో భ‌ర్తను పోగొట్టుకుని న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తోంది.
ఊరు కాని ఊరు బాష కానీ భాష.. అయిన వారెవ‌రు ప‌క్క‌న లేరు. జీవితాంతం తోడుంటా అని బాస చేసిన భ‌ర్త హ‌ఠాత్తు ఈ లోకాన్ని వ‌దిలి వెళ్లిపోయాడు. దీంతో ఆమెకు ఏం చెయ్య‌లో తోచ‌ని ప‌రిస్థితి భాష రాదు బాధ ...
READ MORE
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని. ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు ...
READ MORE
అమ్మకు నిజమైన సత్కారం.. మాతృమూర్తికి దర్శకుడు లారెన్స్ అధ్బుత కానుక.
అమ్మ.. మన కళ్ల ముందు కనిపించే ప్రత్యక్ష దైవం. ఎందరో కవుల వర్ణించినట్టు దేవుడు అంతంటా ఉండలేక అమ్మ రూపంలో ఇలా మన ముందు నిలిచాడని చెపుతారు. మరీ అలాంటి అమ్మకి నిజంగా ఓ దేవాలయాన్నే నిర్మిస్తే.. జన్మ జన్మలకు కూడా ...
READ MORE
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని గాంధీ చరిత్ర.
పేదల పెద్ద దిక్కు... ఏ  ప్రమాదం జరిగినా హక్కున చేర్చుకుంటుంది.. ప్రాణాలతో కాపాడుతుందన్న పెద్ద ధీమా..  కానీ అదే పెద్దాస్పత్రి పేదాల పాలిట శాపంగా మారుతుంది వైద్యో నారయణా అని ఈ పెద్దాసుపత్రి గడపతొక్కుతున్న పేదోడిని కుంటి వాడిని చేస్తుంది... బతుకు ...
READ MORE
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి నామకరణం.!!
భారతదేశం గర్వించదగ్గ నేత ఆధునిక అభినవ జాతిపిత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి స్మారకార్థం, ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పూర్తి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం అటల్ జి పేరును పెట్టనున్నటు రాజకీయ వర్గాల్లో చర్చ ...
READ MORE
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేసాడు. మోడీ ని నెటిజన్ల చేత తిట్టిద్దాం అనుకుని, తానే వివాదంలో చిక్కుకుని అందరి చేతా చీవాట్లు తింటున్నాడు. నిన్నటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ యావత్ దేశం యోగా ...
READ MORE
తెలంగాణ ఉద్యమకారుడు యువ ప్రజానాయకుడు జర్నలిస్ట్ కొండేరు రాకేష్ జన్మధిన వేడుకలు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కొండేరు రాకేష్ జన్మధిన సంధర్భంగ పలువురు ప్రజా రాజకీయ విద్యార్థి నాయకుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నై కొండేరు రాకేష్ కు. గతంలో జాతీయవాద విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ విద్యార్థి సమస్యలపట్ల అంకిత భావంతో ...
READ MORE
కరిపె ప్రవీన్ కుమార్ పుట్టినరోజు..! కార్యకర్తల ధూం ధాం..!!
తెలంగాణ ఉద్యమకారులు తెరాస నాలుగవ డివిజన్ హెచ్ బి కాలనీ అధ్యక్షులు వంజరి సంఘం రాష్ట్ర నాయకులు కరిపె ప్రవీన్ కుమార్ వంజరి జన్మధిన వేడుకలు హట్టహాసంగ జరిపారు తెరాస కార్యకర్తలు మరియు వంజరి సంఘం నేతలు. కరిపె ప్రవీన్ కుమార్ ...
READ MORE
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
శ్రావన్ రెడ్డికి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న భాజపా సీనియర్లు
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న
కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
దుబ్బాక చేనేత కార్మికుల కష్టాలు పాలకులకు పట్టవా.?
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
భాష రాని ప్రాంతంలో భ‌ర్తను పోగొట్టుకుని న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తోంది.
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
అమ్మకు నిజమైన సత్కారం.. మాతృమూర్తికి దర్శకుడు లారెన్స్ అధ్బుత కానుక.
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
తెలంగాణ ఉద్యమకారుడు యువ ప్రజానాయకుడు జర్నలిస్ట్ కొండేరు రాకేష్ జన్మధిన
కరిపె ప్రవీన్ కుమార్ పుట్టినరోజు..! కార్యకర్తల ధూం ధాం..!!
Facebook Comments
Top
error: Content is protected !!