You are here
Home > సామాన్యుడు > దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు.

దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు.

ఈ మాట అక్షర సత్యం. దేశకోసం ప్రాణిచ్చిన యువ వీర కిశోరాలు ఇప్పటికి ఇంకా యువతరం గుండెల్లో ఊపిరితో ఉన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించిన గొంతుక ఇప్పటకి నవ యువ స్వరమై మారుమోగుతూనే ఉంది. నరనరాన దేశ భక్తిని రగిలిస్తూనే ఉంది. ఇంక్విలాబ్ జిందాబాద్. దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు. మనుషులను చంపగలరేమో కాని, వారి ఆదర్శాలను మాత్రం కాదు.

మూడేళ్ళ ప్రాయంలోనే రేపటి తరం వీరుడని గుర్తింపును తెచ్చుకున్న విఫ్లవ సైనికుడతను. మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరకలను నాటుతూ తండ్రి కంటపడ్డ భగత్ సింగ్… తన తండ్రి ” ఏం చేస్తున్నావ్ నాన్నా” అని ప్రశ్నిస్తే, ” తుపాకులు నాటుతున్నా” అని గంభీరంగా చెప్పిన పిడుగతను. పరిస్థితుల దృష్ట్యా నేను తీవ్రవాదిగా నటిస్తున్నా, నిజానికి నేను తీవ్రవాదిని కాను. బాంబుదాడుల ఉద్దేశ్యం ప్రజలను బలితీసుకోవడం కాదు, బ్రిటీష్ దాస్యశృఖంలాల    నుంచి భరతమాతను విడిపించడం. అది ఆయన స్వరం.

తొలితరం విప్లవ వీరుడిగా పేరుగాంచిన భగత్ సింగ్‌ను 1931, మార్చి 23న ఆనాటి తెల్లదొరలు ఉరితీశారు. ఈరోజు దేశం కన్నీరు పెట్టిన రోజు. చరిత్ర మరిచిపోని రోజు.  భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల నినాదం ప్రపంచమంతా వినిపించింది. భగత్ సింగ్ త్యాగం వసంత మేఘం లా అలుముకుంది. ఆ త్యాగమే ఇప్పటికి యువతరానికి ఆదర్శంగా నిలుస్తోందొ. ఇప్పటికి ఎప్పటికి యువత దారి భగత్ సింగ్ చూపిన తెగువ దారే. పోరాటం త్యాగం ఆయన నుంచే దేశానికి వచ్చాయన్నది నిజం.  ఇండియాటుడే 2008లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం అత్యంత గొప్ప భారతీయుడిగా భగత్ సింగ్ ఎన్నుకోబడ్డాడు. పోటీలో సుభాష్ చంద్రబోస్, గాంధీ సైతం వెనుకంజలో ఉండిపోయారు. ఇప్పుడు అలాంటి సర్వే మళ్లీ నిర్వహించినా భగత్ సింగ్ దే మొదటి స్థానం. తనంటే యువతరానికి అంత ఇష్టం.. ప్రాణం. ఇంక్విలాబ్ జిందాబాద్ ఈ ఒక్క నినాదం చాలు ఇంకా వందేళ్లైనా యువతరాన్ని వెనకడుగు వేయకుండా చేసేందుకు. 

Related Posts
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
గాంధీ జయంతి సెలవు.. గాంధీ వర్దంతి సెలవు అంబెద్కర్ జయంతి సెలవు.. అంబెద్కర్ వర్దంతి సెలవు.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ల నుండి మొన్నటి అబ్దుల్ కలాం జీ వరకు మహనీయుల పుట్టిన రోజులు.. అమరులైన రోజులు ప్రభుత్వాలకు సెలవు. ...
READ MORE
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
నర్స్.. ఈ మాటకు నిర్వచనం ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ. నిజమే పుట్టగానే తల్లి గర్భం నుండి ఆమె చేతుల్లోకే సగం లోకం వెళ్లేది. ధరించే దుస్తుల్లానే వారి మనసులు సైతం స్వచ్చంగా తెల్లగా మెరిసేవి. అయితే ఎక్కడో ఓ లోటు.. ...
READ MORE
ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!
ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్లక్ష్యం మూలంగ అసువులు బాసిన విద్యార్ధుల చావుకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, తక్షణమే విద్యాశాఖ మంత్రి ని ముఖ్యమంత్రి కేసిఆర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి పిలుపునిచ్చింది తెలంగాణ భారతీయ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్న అమ్మవారి భక్తులు.!!
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జాయినీ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సంధర్భంగ ఏర్పాట్లు ఘనంగ చేసినం అని గొప్పగా ప్రచారం చేసుకుంటోంది కేసిఆర్ సర్కార్. ఇందులో ఎటువంటి తప్పు లేదు కానీ భక్తులు మాత్రం కేసిఆర్ సర్కార్ కు కంటనీరు కారుస్తూ శాపనార్థాలు ...
READ MORE
భాగ్యనగర్ లో ఆర్ఎస్ఎస్ శక్తి ప్రధర్శన వేలాదిగ హాజరైన స్వయంసేవకులు
రాష్ట్రీయ స్వయం సేవక్(RSS) ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయవాద సంస్థ భారతదేశంలోనే కాకుండా చాలా విదేశాల్లోనూ పటిష్టంగ అత్యధిక సభ్యులు కలిగిన స్వఛ్చంధ సంస్థ. అయినా కూడా ప్రచారానికి దూరంగ ఉండడం ఈ సంస్థ యొక్క సిద్దాంతం.. చాలా అరుదుగానే సభలను సమావేశాలను ...
READ MORE
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్ లు దాటితే మీ పంటపండినట్టే.
ఏంటి లైక్ లకి రుణాలా..? వెయ్యి లైక్ లు దాటితే లక్ష రూపాయల రుణాలిస్తారా. ఎందుకయ్యా ఫేక్ న్యూస్ లు రాస్తారు అని తీసిపారేయకండి ఇది నిజంగా నిజమైన లైక్ ల కథే. అయితే మీరు చేయాల్సిందల్లా మీ కష్డాలను మీరు ...
READ MORE
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
మనిషికి ఎన్ని సిర సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృధాయే.. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్నారు.. ఇందుకోసం ఎలాంటి మందులు అవసరం లేకుండా చక్కని పరిష్కారం చూపించారు పతంజలి మహర్షి.. యోగ సాధన ద్వారా ఆరోగ్యంతో పాటు ...
READ MORE
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న ఏపీ నకిలీ పాస్టర్లు.!!
ఆంధ్ర ప్రదేశ్ లో పాస్టర్లు గా చెలామణి అవుతున్న చాలా మంది మతం మారిన వారు ఇప్పుడు లీగల్ గ ఇరుక్కుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ సామాజిక వర్గం నుండి బీసీ సామాజిక వర్గం నుండి కొందరు క్రైస్తవ మతం తీసుకుని పాస్టర్లు గా ...
READ MORE
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు ఒక సాక్ష్యమా.??
గర్భంలో ఉన్న శిశువు ఆడనో మగనో ధ్రువీకరించడం చట్టరీత్యా నేరం. ఈ చట్టం రావడానికి కారణం, కడుపులో ఉన్నది ఆడ శిశువైతే కడుపులోనే చంపేస్తుంది ఈ మగ ఆధిపత్య అహంకార సమాజం. మరి అలాంటి సమాజంలో ఒక అమ్మాయి పుడితే ఆ ...
READ MORE
చిన్నారి మృత్యుపయనం..
నేను బోరు బావిలో బిగించబడిన మోటరాను.. సూర్యుడు అస్తమించే సమయాన చిన్నారి మీనా అనే పాప 40 అడుగుల ఎత్తు నుండి నా మీద బలంగా పడింది... పసిపాప తల నా దృఢమైన దేహాన్ని బలంగా తాకింది. తల పగిలి రక్తం నా ...
READ MORE
దీదీకి “జై శ్రీ రామ్” సెగ, బయటికెల్తే చాలు నినాదాల హోరు.!!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రాష్ట్రం లో కొత్త కష్టం వచ్చిపడింది. ఎన్నికల సమయంలో చేసిన ఓ తప్పుడు చర్య వల్ల ఆమె ఈ కష్టం ఎదుర్కుంటోంది. ఎన్నికల సమయంలో కొందరు హిందూ యువకులు తమ ఇష్ట దైవం ...
READ MORE
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత..  సర్వత్రా ఆగ్రహం, తద్వారా క్షమాపణలు.!!
తెలంగాణ రాష్ట్ర సమితి నేత మరియు రాజకీయ సామాజిక విశ్లేషకులుగ చెప్పుకునే వి ప్రకాష్.. తాజాగా భారత సైన్యానికి క్షమాపణలు చెప్పారు. విషయంలోకి వెల్తే.. పుల్వామా ఉగ్రదాడి పై ఓ తెలుగు న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న వి ప్రకాష్.. ...
READ MORE
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని. ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు ...
READ MORE
ఏపీలో మందు బాబులకు షాకింగ్ న్యూస్..!!
మధ్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆ దిశలో దశల వారీగ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొద్ది కొద్దిగా మధ్యపానం తాగే వారి సంఖ్య ను తగ్గిస్తూ తాగుతున్న వారికి మెల్లి మెల్లిగా అలవాటు నుండి దూరం ...
READ MORE
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్  ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు  అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం చెల్లిస్తున్న ముస్లింలు.!!
దేశం లో ఇపుడు జరుగుతున్న CAA వ్యతిరేక మరియు అనూకూల ర్యాలీల సంధర్భంగ పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా ప్రస్తుతానికి ప్రజల్లో ముఖ్యంగ ముస్లింలలో అవగాహన పెరుగుతుండడంతో దాదాపు తగ్గుముఖం పట్టిన వ్యతిరేక ఆందోళనలు అదే సమయంలో ...
READ MORE
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
నేటి యువతకు ఆధర్శంగ నిలుస్తున్న కొండపల్లి శ్రీరాం.!
లక్ష్యం పై గురి పెట్టి ఛేదంచడం అంత సులభమైన పని కాదు.. అందులోనూ ఉన్నతమైన లక్ష్యం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కానేకాదు. అయినా సరైన ఆలోచన విధానం, సాధించాలనే నిరంతర తపన, ఎక్కడికెల్లినా.. ఏ పనీలో ఉన్నా తన లక్ష్యం ...
READ MORE
డా.కే.లక్ష్మన్ జన్మధిన వేడుకలు.. పేద విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేసిన డా.ఎం.గిరిధరాచార్యులు.!!
రేపు అనగా జులై 3 తేది తెలంగాణ రాష్ట్ర భాజపా నేతలకు ముఖ్యమైన రోజు.. ఎందుకంటే రాష్ట్ర కమళదలపతి డా.కే.లక్ష్మన్ జన్మధినం.డా.కే.లక్ష్మన్ ఆధ్వర్యంలో తెలంగాణ లో పటిష్టంగ తయారవుతున్నది భాజపా. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాసకు గట్టి పోటీ ...
READ MORE
లక్షల్లో జనం సొమ్మును జీతాలుగ పొందుతున్నా.. లంచాలకు అలవాటుపడుతున్న కక్కుర్తి అధికారులు.!!
ప్రభుత్వం పాలకులు ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినా, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎంత కట్టుదిట్టంగ పనిచేస్తున్నా, కక్కుర్తి అత్యాశ ఎక్కువ ఉన్న ప్రభుత్వ అధికారుల ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. చదువుకున్నామన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయి సిగ్గు లేకుండ ...
READ MORE
అనాలోచితమా ఆవేశమా.. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి.?
టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడుగ ఇండస్ట్రీ కి అడుగు పెట్టి తనదైన నటనతో క్రేజీ హీరోగ పవర్ స్టార్ గ గుర్తింపు సంపాదించిన నటుడు. తర్వాత 2014 ఎన్నికల సమయంలో ...
READ MORE
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్.
తలనొప్పి, దగ్గు, దమ్ము, తుమ్ములు, జ్వరం, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి ఇలా చిన్న చిన్నవాటికే మెడికల్ కి పరుగులు తీస్తుంటామ్. అక్కడ అనుభవం లేని ఓ వ్యక్తి ఈ గోలీ మింగెయ్ గంటలో తగ్గిపోద్దని సలహ ఇస్తాడు. డాక్టర్ సలహా ...
READ MORE
తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!
భారత దేశానికి ఆత్మ గ అభివర్ణించే స్వామీ వివేకానంద యొక్క జయంతి సందర్భంగా జనగాం లో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ లను జనగాం మున్సిపల్ సిబ్బంది తొలగించడం తో ఇందుకు నిరసనగా ఫ్లెక్స్ లను ఏర్పాటు చేసిన బీజేపీ శ్రేణులు జనగాం ...
READ MORE
సర్.. యాదిలో..రెండేళ్లు. భువి నుండి దివికేగిన కలాంకు సలామ్.
సార్ వెళ్లిపోయి అప్పుడే రెండెళ్లయింది. నిన్న మొన్న మనల్ని విడిచి వెళ్లినట్టు తోస్తోంది. అయినా ఆయనెక్కడికెళ్లాడు.. ప్రతి నిమిషం ప్రతి క్షణం మన కణకణం రగిలిస్తూ మనలో కొత్త భావాలను పుట్టిస్తూ మనసే మతం మనమే కులం మన బాటే ధర్మం ...
READ MORE
మానవత్వాన్ని మసి చేసిన సిగ్గులేని జనం.
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని.. ఈ అక్షరాలు కాదు నిజాలు కళ్ల ముందు కదలాడిన నిజాలు. ప్రాణాలు గాల్లో పోతుంటే గుడ్ల గూబల్లా కళ్లు తెరిచి టెక్నాలజి మత్తులో చిత్తుగా జోగుతూ ...
READ MORE
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్న అమ్మవారి
భాగ్యనగర్ లో ఆర్ఎస్ఎస్ శక్తి ప్రధర్శన వేలాదిగ హాజరైన స్వయంసేవకులు
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు
చిన్నారి మృత్యుపయనం..
దీదీకి “జై శ్రీ రామ్” సెగ, బయటికెల్తే చాలు నినాదాల
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత.. సర్వత్రా ఆగ్రహం, తద్వారా
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
ఏపీలో మందు బాబులకు షాకింగ్ న్యూస్..!!
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
నేటి యువతకు ఆధర్శంగ నిలుస్తున్న కొండపల్లి శ్రీరాం.!
డా.కే.లక్ష్మన్ జన్మధిన వేడుకలు.. పేద విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేసిన
లక్షల్లో జనం సొమ్మును జీతాలుగ పొందుతున్నా.. లంచాలకు అలవాటుపడుతున్న కక్కుర్తి
అనాలోచితమా ఆవేశమా.. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి.?
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్
తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!
సర్.. యాదిలో..రెండేళ్లు. భువి నుండి దివికేగిన కలాంకు సలామ్.
మానవత్వాన్ని మసి చేసిన సిగ్గులేని జనం.
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!