You are here
Home > సామాన్యుడు > అమ్మకు నిజమైన సత్కారం.. మాతృమూర్తికి దర్శకుడు లారెన్స్ అధ్బుత కానుక.

అమ్మకు నిజమైన సత్కారం.. మాతృమూర్తికి దర్శకుడు లారెన్స్ అధ్బుత కానుక.

అమ్మ.. మన కళ్ల ముందు కనిపించే ప్రత్యక్ష దైవం. ఎందరో కవుల వర్ణించినట్టు దేవుడు అంతంటా ఉండలేక అమ్మ రూపంలో ఇలా మన ముందు నిలిచాడని చెపుతారు. మరీ అలాంటి అమ్మకి నిజంగా ఓ దేవాలయాన్నే నిర్మిస్తే.. జన్మ జన్మలకు కూడా తీర్చుకోలేని రుణాన్ని ఇలా కొద్దిగానే తీర్చుకుంటే. నటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్‌ అదే చేశారు. తన తల్లి కన్మణి గారికి గుడి కట్టించారు. మాతృదినోత్సవ సంధర్బంగా ఆ గుడిని అమ్మ చేతుల మీదుగా లాంచనంగా ప్రారంభించి కన్న కొడుకుగా ఓ మంచి బహుమతిని అందించారు.

ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న లారెన్స్ అమ్మకు గుడి కట్టించి తల్లి ప్రేమను గొప్పగా చాటుకున్నారు. ప్రత్యేక్ష దైవమైన తన తల్లికి బతికుండగానే ఆలయం కట్టించి చరిత్రలో నిలిచారు. ఇలా అమ్మకు గుడికట్టిన తొలి నటుడిగా లారెన్స్‌ చరిత్రలో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ గుడి నిర్మాణం కంటే ముందే తన ఇష్టదైవమైన రాఘవేంద్ర స్వామికి గుడి కట్టించిన రాఘవ లారెన్స్.. అదే ఆలయం పక్కన తన తల్లికి గుడి కట్టించారు.

మాతృదినోత్సవం సందర్భంగా ఈ ఆలయాన్ని స్టంట్‌మాస్టర్‌ సూపర్‌ సుబ్బరాయన్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. తనతోనే ఈ ఆలయాన్ని ప్రారంభించడానికి కూడా కారణం లేకపోలేదు. లారెన్స్
కెరీర్‌ ప్రారంభంలో తీవ్ర కష్టాలో ఉన్న సమయంలో సుబ్బరాయన్‌ మాస్టర్‌ ఆదుకున్నారు. అందుకే ఆ అభిమానంతోనే తన తల్లి గుడిని ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. అంతే కాదు ఈ గుడి ప్రారంభోత్సవానికి విచ్చేసే అతిథులు ప్రతీ ఒక్కరూ తమ తల్లిని తోడు తీసుకురావాలని కోరారు. దీంతో చాలా మంది అభిమానులు ప్రముఖుల తమ తమ తల్లులను వెంట పెట్టుకుని ఈ కార్యక్రమానికి విచ్చేశారు.  ఈ సందర్భంగా 1000 మంది మాతృమూర్తులకు చీర సారెలను అందజేశారు. అంతే కాకుండ ఆరుగురు మహిళా రైతులకు తన వంతుగా ధన సహాయం కూడా చేశారు లారెన్స్. ఇక ఈ గుడిని ప్రపంచంలోని అందరి అమ్మలకు అంకింతం చేస్తున్నట్లు తెలుపారు. నిజంగా అమ్మకి గుడంటే నిజమైన దేవత ఆలయమే కదా. ప్రతి కొడుకు రాఘవలా కాకపోయినా తమ గుండెల్లో గుడి కట్టుకుంటే ఏ తల్లి అనాథ కాదు.. ఏ అమ్మ ఇబ్బందుల పాలవదు. 

Related Posts
బుద్ది జ్ఞానం లేని తెలంగాణ సర్కార్.. ఒక పేద కుటుంబంలో చిచ్చు.!!
పాలకులు ప్రజల యొక్క మాన ప్రాణ ఆస్తులను గౌరవాన్ని కాపాడాలి. కానీ స్వయంగ ప్రభుత్వాలే అన్యం పుణ్యం ఎరుగని ఓ అమాయ పేద కుటుంబంలో చిచ్చు పెట్టి ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితికి తీసుకొస్తే ఇక ఆ ...
READ MORE
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. రోజు కు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది బాధితులు మరణిస్తున్నారు అనే లెక్కలు వేసుకునే పరిస్తితి కూడా దాటి ...
READ MORE
ఫూలె జయంతి ఉత్సన కమిటి మెంబర్ గ కరిపె అనిల్ కుమార్ వంజరి.!!
వంజరి సంఘం రాష్ట్ర నాయకులు కరిపె అనిల్ కుమార్ వంజరి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగ నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతి రావ్ ఫూలె 192వ జయంతి ఉత్సవ కమిటీకి సభ్యులుగ నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగ జరిగే ఫూలె జయంతి ఉత్సవాలను ...
READ MORE
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
వేద భూమిగ దైవ భూమిగ భరత ఖండంగ ప్రసిద్ధి గాంచిన సనాతన భారత దేశం లో నేడు అత్యంత ప్రముఖమైన దినంగ పేర్కొనవచ్చు. ఎందుకంటే ప్రపంచానికి నడక నాగరికత అంటే ఏంటో నేర్పిన దేశం భారతదేశమే అయినా.. తర్వాతి కాలంలో ఎన్నో ...
READ MORE
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన శబరిమల ఆలయంలోకి ఏ వయసు మహిళ అయినా ప్రవేశించొచ్చనే తీర్పు దేేసవ్యాప్తంగ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ తీర్పుతో మహిళ కు సమాన హక్కు లభించిందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అయితే.. శతాబ్దాల కాలం నుండే ఆలయంలో నియమ ...
READ MORE
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు పట్టిన తలైవ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్ (CAA) కు వ్యతిరేకంగ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ షాక్ ఇచ్చారు. CAA కు వ్యతిరేకంగ ఆందోళనలు శృతి మించడం ఆందోళన ...
READ MORE
బీపీ ( గుండె జబ్బు ) అపోహలు.. వాస్తవాలు.
నేటి ప్రపంచంలో గుండె జబ్బులపై చాలా అపోహలున్నాయి. చాతి నొప్పి రావడమే ఆలస్యం దాన్ని లైట్ గా తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారు కొందరైతే.. ఏ సమస్య లేకున్న హైరాన పడి ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న వారు మరికొందరు. అందుకే ...
READ MORE
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
ఆయనంటే.. ముందు చూపుఆయనంటే.. భవిష్యత్ ప్రణాలికఆయనుంటే చాలు కార్యకర్తకు గుండె ధైర్యంఆయనొస్తే చాలు జనాలకొక నమ్మకం..! ఆయన మాట్లాడితే చాలు అణగారిన పేద గుండెకొక ఆత్మస్థైర్యం..!!ఆయనే తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విద్యావేత్త డా.కె.లక్ష్మన్. ఈరోజు ఆయన పుట్టిన ...
READ MORE
కాంగ్రెస్ బడా నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు ఓటమి భయం.!!
కాలం చాలా బలయమైనది మరియు విచిత్రమైనది.. ఈ మాట మనం అప్పుడప్పుడూ వింటూంటాం కానీ ఇది అక్షరాల సత్యం, భోపాల్ లో సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ అగ్ర నాయకుడు దిగ్విజయ్ సింగ్ పరిస్థితి ఇలాగే తయారైందిప్పుడు. ఎందుకంటే హిందూ ధర్మ ...
READ MORE
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
ఏ చెట్టులో ఏ ఔషధ గుణాలున్నాయో తెలుసుకున్న ప్పుడే- వాటి విలువ అవగతమవుతుంది. మన పూర్వీకులు కొన్ని చెట్లలో ఔషధ గుణాలుండటం గమనించి, మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తాయని తెలుసుకొని వాటిని జాగ్రత్తగా పరిరక్షించి పూజించడం మొదలుపెట్టారు. వీటిలో తులసి, మామిడి, రావి, ...
READ MORE
కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం ఏంటి.?
అకాడమిక్ ఇయర్ మారబోతున్నది, త్వరలోనే పాఠశాలలు కాలేజీలు అని తెరుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పదవ తరగతి పాసైన విద్యార్థులు, ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు. ఏ కోర్స్ చేస్తే.. ఏ కాలేజీలో చేరితే భవిష్యత్తు బాగుంటుందో అనే ఆలోచనలో ఉన్నారు విద్యార్థులు ...
READ MORE
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్  ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు  అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
హత్య కన్నా అత్యాచారం ఘోరమైనది – సుప్రీంకోర్ట్
హత్య చేయడం కంటే అత్యాచారం చేయడం ఘోరమైన చర్య అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. వివాహం చేసుకుంటానని నమ్మించి సదరు యువతి ఇష్టాసారంగానే శారీరకంగ దగ్గరయ్యాక తర్వాత వివాహం చేసుకోకుండ మోసం చేస్తే అది అత్యాచారం కిందకే వస్తుందని అత్యున్నత ధర్మాసనం ...
READ MORE
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పరిస్తితి రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా తయారైతుండడం ఆందోళన కలిగిస్తున్నది. హిందువుల పై ఈ దారుణ వివక్ష స్వయంగా పాకిస్తాన్ అధికారిక నాయకుల సమక్షం లోనే జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ ...
READ MORE
కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
భార‌త‌దేశంలో ఇప్ప‌టికి ఇంకా స‌రైన మ‌ల విస‌ర్జ‌న ఏర్పాట్లు లేవంటే న‌మ్ముతారా.. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్వ‌చ్చ భార‌త్ అని మ‌రుగు దొడ్ల నిర్మాణం యుద్ద ప్రాతిప‌దిక‌న నిర్మిస్తున్నా ఇంకా ఎన్నో ప‌ల్లెలు ఆరుబ‌య‌ట‌కే వెళుతున్నాయ‌న్న విష‌యం మీకు తెలుసా.. కొన్న ...
READ MORE
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని వాహన సేవ.!!
భగవంతుడి స్రృష్టి లో మానవుడు అత్యంత గొప్ప స్రృష్టి అని చెప్పొచ్చు. కానీ ఆ మానవుడు కులాలనే అడ్డు గోడలను నిర్మించుకుని నాది పెద్ద కులం నీది చిన్న కులం నువు అంటరాని వాడివి నువు అగ్రకులవాడివి నువు దళితుడిని హరిజనుడు ...
READ MORE
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ పలువురు ప్రముఖ నాయకులు సామాజిక వేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు ...
READ MORE
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
దేశ వ్యాప్తంగా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా అభం శుభం మైనర్ తెలియని బాలికలపై అత్యాచారాలు హత్యలు జరుగుతుండడం అందరినీ కలవరపరుస్తున్న అంశం. ప్రభుత్వం పాలకులు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దుర్మార్గుల ఆలోచన విధానంలో ...
READ MORE
బీజేవైఎం జిల్లా ఉపాద్యక్షుడిగ పవన్ కుమార్.!!
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని మరోవైపు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో మంచి నాయకుడిగా గుర్తింపు సంపాదించి పలు విద్యార్థి సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు చేసిన నిదానకవి పవన్ కుమార్ తాజాగా రంగారెడ్డి జిల్లా బీజేవైఎం ఉపాద్యక్షులుగ ఎన్నిక కావడం ...
READ MORE
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి నామకరణం.!!
భారతదేశం గర్వించదగ్గ నేత ఆధునిక అభినవ జాతిపిత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి స్మారకార్థం, ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పూర్తి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం అటల్ జి పేరును పెట్టనున్నటు రాజకీయ వర్గాల్లో చర్చ ...
READ MORE
కాస్పెర్స్కీ US ప్రభుత్వానికి సేవలను అందించకుండా శాశ్వతంగా నిషేధించారు
2017 లో రష్యన్ ప్రభుత్వ సంబంధాల ఆరోపణల కారణంగా కంపెనీపై తాత్కాలిక నిషేధం విధించిన తరువాత కాస్పెర్స్కీ ల్యాబ్ U.S. ప్రభుత్వ సంస్థలకు సేవలను అందించకుండా శాశ్వతంగా నిషేధించబడింది.2018 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ కింద చేసిన శాశ్వత నిషేధం, కాస్పెర్స్కీ ...
READ MORE
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
విదేశీ వ్యాపార సంస్థ సర్ఫ్ ఎక్సెల్.. ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది.ఈ ప్రకటన మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందని కంపెనీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారతీయులు. ఈ విషయమై పలువురు జాతీయవాదులు స్పందిస్తూ.. ఈ ప్రకటన పూర్తిగ లవ్ ...
READ MORE
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం ...
READ MORE
సామాన్య కుటుంబం నుండి ఫిజిక్స్ లో డాక్టరేట్ సాధించిన శ్రావణ్ కుమార్ రెడ్డి
నల్గొండ నివాసి అయిన సోమిరెడ్డి శ్రావణ్ కుమార్ రెడ్డి అతి క్లిష్టమైన భౌతికశాస్త్రం(ఫిజిక్స్) లో డాక్టరేట్ సాధించాడు. బాల్యం నుండే చదువులో ముందుండే శ్రావణ్ కుమార్ రెడ్డి ఉస్మానియా యూనివర్శిటీ లో ఎంఎస్సీ ఫిజిక్స్ లో పీజీ పూర్తి చేసి, రాష్ట్ర ...
READ MORE
హైద్రాబాద్ విద్యార్థినికి డాక్టరేట్ ప్రధానం చేసిన ఓయు
ఉస్మానియా యూనివర్శిటీ లో ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ పీజీ పూర్తి చేసి "ఏ నోవల్ గ్రీన్ సింథెసిస్ ఆఫ్ సిల్వర్ నానో పర్టికల్స్ ఫాం అన్ ఇండియన్ మెడిసినల్ ప్లాంట్ సోమిద ఫెబ్రిఫుగ - స్పెక్ట్రువల్, స్ట్రక్చువల్, క్యాటలైటిక్, మెర్క్యూరీ సెన్సింగ్ ...
READ MORE
బుద్ది జ్ఞానం లేని తెలంగాణ సర్కార్.. ఒక పేద కుటుంబంలో
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
ఫూలె జయంతి ఉత్సన కమిటి మెంబర్ గ కరిపె అనిల్
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు
బీపీ ( గుండె జబ్బు ) అపోహలు.. వాస్తవాలు.
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
కాంగ్రెస్ బడా నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు ఓటమి భయం.!!
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
హత్య కన్నా అత్యాచారం ఘోరమైనది – సుప్రీంకోర్ట్
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
బీజేవైఎం జిల్లా ఉపాద్యక్షుడిగ పవన్ కుమార్.!!
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి
కాస్పెర్స్కీ US ప్రభుత్వానికి సేవలను అందించకుండా శాశ్వతంగా నిషేధించారు
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
సామాన్య కుటుంబం నుండి ఫిజిక్స్ లో డాక్టరేట్ సాధించిన శ్రావణ్
హైద్రాబాద్ విద్యార్థినికి డాక్టరేట్ ప్రధానం చేసిన ఓయు
Facebook Comments
Top
error: Content is protected !!