You are here
Home > సామాన్యుడు > దేశభక్తి అంటే జనవరి 26 న, ఆగస్టు 15 న పూనకం తెచ్చుకోవడం కాదు.

దేశభక్తి అంటే జనవరి 26 న, ఆగస్టు 15 న పూనకం తెచ్చుకోవడం కాదు.

దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం సంవత్సరం అంతా స్వచ్ఛందం గా కృషి చేయడం. జీవితాంతం పనిచేయడం.

దేశభక్తి అంటే చాక్లెట్ల పండగ మాత్రమే కాదు, దేశభక్తి అంటే దేశభక్తి గీతాలు అలపించడమే కాదు, దేశభక్తి అంటే సాటి భారతీయుడి జీవన ప్రమాణం పెంచడం, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయడం, మంచి మనిషిగా జీవించడం, దేశం మరింత అభివృద్ధి చెందడానికి మన వంతు పాత్ర పోషించడం.

దేశభక్తి అంటే మన కోసం మరణించిన మహానుభావుల కలలను సాకారం చేయడం.
మాతృదేశ ఋణం తీర్చు కోవడం.

దేశభక్తి అంటే శాంతియుత సహజీవనం.

దేశభక్తి అంటే స్పందించడం, సేవ చేయడం, త్యాగం చేయడం, స్ఫూర్తి దాయకంగా నిలవడం.

దేశభక్తి అంటే నదులు, కొండలు, కోనలు కీర్తించడం మాత్రమే కాదు దేశమంటే మట్టి మాత్రమే కాదు, దేశమంటే మనుషులని తెలుసుకోవడం.

దేశాన్ని ప్రేమించడమంటే ప్రజలను ప్రేమించడం.

దేశభక్తి అంటే తమ కులం వాళ్ళను, తమ మతం వాళ్ళను, తమ ప్రాంతం వాళ్ళను, తమ భాష వాళ్ళను, తమ రాజకీయ పార్టీ వాళ్ళను మాత్రమే ప్రేమించడం కాదు.

దేశ భక్తి అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అటక్ నుండి కటక్ వరకు 8 దిక్కుల ప్రజలను ప్రేమించడం, చుట్టూ ఉండే వారి సంతోషం కోసం కృషి సల్పడం.

దేశభక్తి అంటే మానవత్వం, పరోపకారం, ఆదర్శం, దాన గుణం, త్యాగం, స్నేహం, అభివృద్ధి కోసం కృషి, ఐకమత్యం, సహనం, నిజాయితీ, గౌరవించడం, అంకిత భావంతో పని చేయడం.

దేశ భక్తి అంటే ఒక కల, విజన్, స్వీయ అభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం,లీడర్ షిప్, దేశ స్వయం సమృద్ధి కోసం, సర్వతోముఖాభి వృద్ధి కోసం ప్రణాళికా రచన, వనరుల సమీకరణ, నిర్వాహణ, విజయ కేతన.

దేశభక్తి అంటే జండా వందనం, మార్చింగ్ మాత్రమే కాదు. మువ్వనెల జండాకు ప్రపంచ స్థాయి లో గుర్తింపు.

దేశభక్తి అంటే హిందువుల కాషాయం, క్రిస్టియన్ ల తెలుపు, ముస్లింల ఆకుపచ్చకు ప్రతీక అయిన మూడు రంగుల జండాలాగా కలసి ఉండడం.

దేశభక్తి అంటే లివ్ అండ్ లెట్ లివ్.

దేశభక్తి అంటే రాబోయే తరం కోసం దేశాన్ని ప్రిపేర్ చేసి పెట్టడం చేయడం.

దేశ భక్తి అంటే ప్రకృతిని ప్రేమించడం.

దేశభక్తి అంటే సకల చరాచర ప్రపంచం, జీవరాసులు జీవించే జీవ వైవిధ్యాన్ని కాపాడు కోవడం.

దేశభక్తి అంటే నైతిక విలువలు, కుటుంబ విలువలు,సామాజిక విలువలు, విద్యా వ్యవస్థలో విలువలు, సాంస్కృతిక విలువలు, రాజకీయాల్లో విలువలు, ఆటలలో విలువలు, ధార్మిక విలువలు, న్యాయ వ్యవస్థ లో, రక్షక దళాల్లో, వివిధ వృత్తులలో విలువలు పాటించడం.

దేశభక్తి అంటే తరతరాలుగా, యుగ యుగాలుగా అణిచివేయ బడ్డ నిరుపేదలు, ఊరికి దూరంగా విసిరి వేయబడ్డ అభాగ్యుల సంక్షేమం కోసం ప్రత్యేకం గా కృషి చేయడం.

దేశభక్తి అంటే మహిళల పట్ల గౌరవం,
వృద్ధుల పట్ల దయ,
బాలల పట్ల ప్రేమ, వికలాంగులు పట్ల కనికరం, కొజ్జాలపట్ల జాలి,
శారీరిక శ్రమ చేయలేని వయోవృద్ధులైన యాచకుల పట్ల కరుణ,
ప్రకృతి భీభత్సాల్లో బాధితుల పట్ల అభిమానం,
ప్రమాద భాదితులకు సకాలం లో సహాయం,
రైతు సోదరులు, భూమిలేని వ్యవసాయ కూలీలు,
చేతి వృత్హులు చేసుకొని జీవనం గడిపే వారు,
సకల వర్గాల పట్ల ఆప్యాయత, ఆదరణ, అనురాగం శక్తికి మించి సేవ.
దేశభక్తి అంటే విదేశాలు తమ వ్యాపారాలు మనదేశం తో చేసి మన దేశ సంపదను తరలించుకొని పోకుండా కాపాడు కోవడం, అందుకోసం పారిశ్రామికం గా ఎదగడం, నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయడం.

దేశభక్తి అంటే మన రైతులను వ్యవసాయాన్ని కాపాడుకోవడం.

ఇదీ దేశభక్తి అంటే…
ఆగస్టు 15 సందర్భంగా జెండాను ఎగరేయడం, ఉత్తుత్తి శుభాకాంక్షలు చెప్పుకోవడం కాకుండా నిజమైన దేశ భక్తులుగా మారి దేశ ప్రజల సేవ చేద్దాం.

దేశం కోసం ప్రాణాలర్పించిన మన స్వాతంత్ర్య సమర యోధులకు, నిజమైన నివాళి అర్పిద్దాం.

Related Posts
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
కేసిఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే  కేసిఆర్. కేసీఆర్ అంటే ఉద్యమం.. ఉద్యమం అంటేనే కేసీఆర్. ఇది 2014 ఎన్నికల ముందు ఇదంతా.. ఆ తర్వాత తెలంగాణ సిద్దించడం.. ఆ తరువాత  జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రను ...
READ MORE
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్ భవిష్యత్ ఏంటి.?
పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగ ఉగ్రవాదులను తయారు చేస్తే ఇంటి దొంగలు దేశం లో ఉన్న విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులను అర్బన్ నక్సల్స్ గ తయారు చేసి దేశం లోపలే దేశాన్ని విభజించే కుట్రలకు పన్నాగం రచిస్తున్నారు.ఈ క్రమం లోనే ...
READ MORE
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ నాయకత్వ అవార్డు.
ఉద్య‌మ నాయ‌కుడు స్వ‌యంగా రైతుగా విజ‌యాలు అందుకున్న తెలంగాన ముఖ్య‌మంత్రికి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. కేసీఆర్ అంటే ఫాం హౌజ్, ఫాం హౌజ్ ...
READ MORE
ఎంజీబీఎస్‌ (ఇమ్లీబన్) లో కొత్త ప్లాట్‌ఫారం వివరాలివే..
ఎంజిబీఎస్.. మహాత్మాగాంధీ బస్ స్టేషన్.. ఇమ్లీబన్ ఏ పేర పలికినా తెలంగాణ రాజదాని హైదరబాద్ లో ఉన్న అతిపెద్ద బస్టాండ్ ఇదే. తెలంగాణ ఆర్టీసీకి మణిహారంగా నిలుస్తోంది ఈ బస్ స్టేషన్. దేశంలోని వివిధ రాష్టాలకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుండే ...
READ MORE
బ్రేకింగ్:- టిక్ టాక్ వాట్సాప్ ట్విట్టర్ పై క్రిమినల్ కేసు నమోదు.!!
దేశం లో ప్రస్తుతం ప్రధాన సోషల్ మీడియా అయిన టిక్ టాక్, వాట్సాప్, ట్విట్టర్ యాజమాన్యాల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.CAA కు వ్యతిరేకంగ దేశం లో అశాంతి నెలకొల్పేలా ప్రచారం చేస్తున్నాయని ఈ వ్యతిరేక వార్తలు ...
READ MORE
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్ ప్రదానం.!!
ఉస్మానియా యూనివర్శిటీ లో ఫోరేన్సిక్ సైన్స్ విభాగంలో పని చేస్తున్న డా. సౌమ్యకు 2019 సంవత్సరానికి గాను యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్ ప్రదానం చేస్తున్నటు వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సంధర్భంగ వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ...
READ MORE
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల పండుగ.
దేశ వ్యాప్తంగా శ్రావణకృష్ణ అమావాస్యగా పిలుచుకునే ఈ పండుగ తెలుగునాట పొలాలమావస్యగా ప్రసిద్ది. పంటపొలాలను రక్షించే పొలాలమ్మ పోలేరమ్మ సాక్షిగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు రైతులు. ఈ అమవాస్యకు గోదావరి పొర్లి పొర్లి వస్తుందని నానుడి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి ...
READ MORE
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ మెంబర్ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాద్యక్షులు డా.ఎం.గిరిధరాచారి ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మన్ ని మర్యాద పూర్వకంగ కలిసారు. కాగా ...
READ MORE
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పడగ విప్పిన పార్కింగ్ మాఫియా.. జనాల జేబుకు చిల్లు.!!
పక్కా బిజినెస్ మైండ్ తో దందా చేసే షాపింగ్ కాంప్లెక్స్ లలో కూడా ద్విచక్ర వాహనం పార్క్ చేస్తే ఎక్కువలో ఎక్కువ 20 రూపాయలు వసూలు చేస్తారు. ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్ లలో పార్కింగ్ ఫీజు తీసేసారు. ఇక సినిమా థియేటర్ లలోనూ ...
READ MORE
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
ప్రియున్ని లాడ్జికి పిలిచింది.. పథకం ప్రకారం సంసారానికి పనికిరాకుండా చేసింది.
ప్రేమిస్తే ప్రియురాలి ప్రేమ ఎంత తియ్యగా హాయిగా ఉంటుందో.. ఆ ప్రియురాలిని తిరస్కరిస్తే అంత ప్రమాదకరంగ ఉంటుంది ఇందుకు ఉదాహరణగ కేరళ రాష్ట్రం తిరువనంతపురం లో జరిగింది. కొంత కాలంగ ప్రేమలో మునిగితేలుతున్న ఓ ప్రేమ జంట ఆఖరికి వారి కథలో ...
READ MORE
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం సిద్ధం.!!
నిర్భయ కేసు లో ఉరి శిక్ష ను తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన దోషుల కు ఇక దాదాపు అన్ని దారులూ ముసుకున్నటే.దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త కు కోర్టును ఆశ్రయించే అవకాశం వల్ల పిటిషన్ వేసుకోవడంతో తాజాగా ఢిల్లీ ...
READ MORE
అమ్మకు ప్రేమతో.. పదవ తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన దత్త పుత్రిక..
సత్తా ఉంటే  చదువులమ్మ ముందు పేదరికం ఓడిపోవాల్సిందే అని నిరూపించింది ఈ చిన్నారి. తల్లిదండ్రులు దూరమై చెల్లి తమ్ముడికి పెద్ద దిక్కుగా మారిన ఆ అక్క తన చదువును తన వారి కోసం త్యాగం చేయాలనుకుంది. కానీ అదే సమయంలో దేవతలా వచ్చిన ...
READ MORE
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
విజయవాడ హైదారాబాద్ జాతీయ రహాదారి మీద  రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో అటు నుండి వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన ...
READ MORE
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం ...
READ MORE
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు, రెపరెపలాడనున్న కాషాయం.!
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన భాజపా ఈసారి ఏకంగ సగానికి పైగా స్థానాలు గెలుచుకుని దీదీ కి షాక్ ఇవ్వనుంది. ఇక మాజీ ...
READ MORE
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
పోలీసంటే ఎలా ఉంటారు చేతిలో లాఠీ ఉంటుంది, ఎస్సై లేదా ఇన్స్పెక్టర్ స్థాయి అయితే బెల్టుకొక తుపాకి ఉంటుంది. ఇక పై స్థాయి అధికారుల నుండి వచ్చే ఆదేశాల ప్రకారం లాఠీ లతో తుపాకీలతో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంటారు.ఇక రాజ్యాంగం ప్రకారం ...
READ MORE
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
జనసేన పార్టీ అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఇచ్చిన పవర్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసుకున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న విషయాలు సోషల్ మీడియా లో చర్చకు ...
READ MORE
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు కుర్రాడు.
"ఈ లోకం గుడ్డిది.. ఏం చెప్పినా నమ్మేస్తుంది.. ఈ లోకం మూగది నిజాన్ని మాట్లాడే ధైర్యం చేయదు.. ఈ లోకం చెవిటిది సమాజ బాగు కోసం ఏ మంచిని వినిపించుకోదు.. ఈ లోకం అడుగులు వెనక్కి చూపులు ముందుకి... ఈ లోకం ...
READ MORE
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
నర్స్.. ఈ మాటకు నిర్వచనం ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ. నిజమే పుట్టగానే తల్లి గర్భం నుండి ఆమె చేతుల్లోకే సగం లోకం వెళ్లేది. ధరించే దుస్తుల్లానే వారి మనసులు సైతం స్వచ్చంగా తెల్లగా మెరిసేవి. అయితే ఎక్కడో ఓ లోటు.. ...
READ MORE
కట్టా – మీఠా సార్ కు అరుదైన గౌరవం.. జ‌స్టిస్ ఆవుల సాంబ‌శివ‌రావు పుర‌స్కారానికి ఎంపిక‌.
న‌మ‌స్తే తెలంగాణ దినప‌త్రిక ఎడిట‌ర్ క‌ట్టా శేఖ‌ర్ రెడ్డికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ ఏడాది జ‌స్టిస్ ఆవుల సాంబ‌శివ‌రావు పుర‌స్కారానికి ఆయ‌న ఎంపిక‌య్యారు. తెలుగు విశ్వవిద్యాలయం ఈ పురస్కారాన్ని ఈనెల 24న ప్ర‌దానం చేయ‌నుంది. ఈ ఏడాది జ‌స్టిస్ ఆవుల ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని ఆదేశాలిచ్చిన కోర్టు.!!
15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే దేశం లో ఉన్న హిందువులను చంపుతామంటూ 2012 లో ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు గాను న్యాయస్థానంలో కేసులను ఎదుర్కుంటున్నారు. అప్పట్లో ఇదే కేసులో రిమాండ్ సైతం ఎదుర్కున్నారు అక్బరుద్దిన్. ...
READ MORE
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నాం.!!
74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట పై జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో ప్రసంగించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో 3 రకాల ...
READ MORE
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ
ఎంజీబీఎస్‌ (ఇమ్లీబన్) లో కొత్త ప్లాట్‌ఫారం వివరాలివే..
బ్రేకింగ్:- టిక్ టాక్ వాట్సాప్ ట్విట్టర్ పై క్రిమినల్ కేసు
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పడగ విప్పిన పార్కింగ్ మాఫియా.. జనాల
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ప్రియున్ని లాడ్జికి పిలిచింది.. పథకం ప్రకారం సంసారానికి పనికిరాకుండా చేసింది.
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం
అమ్మకు ప్రేమతో.. పదవ తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు,
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
కట్టా – మీఠా సార్ కు అరుదైన గౌరవం.. జ‌స్టిస్
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు
Facebook Comments
Top
error: Content is protected !!