You are here
Home > సామాన్యుడు > “ట్రిపుల్ తలాక్” తాట తీయనున్న మోడీ.. ముస్లిం చెల్లలకు పెద్దన్న గిఫ్ట్.

“ట్రిపుల్ తలాక్” తాట తీయనున్న మోడీ.. ముస్లిం చెల్లలకు పెద్దన్న గిఫ్ట్.

వివాహం చేసుకునేటప్పుడు ఇద్దరి ఇష్టాలు చూసినప్పుడు మరి విడాకుల విషయంలో ఇద్దరి నిర్ణయం అవసరం లేదా.. భార్య గా వచ్చిన మహిళకు విలువ లేదా..?? ఈ ఆధునిక 21వ శతాబ్దం లో కూడా ప్రపంచీకరణతో ప్రపంచమే ఒక్కటైపోతున్న వేలా మన దేశంలో ఏంటీ దుస్థితి.? ఎందుకు ఎవరి కోసం ఈ దురాచారం ఇంకా కొనసాగుతున్నది.. ఇప్పుడు ఇదే ఆలోచన ప్రతీ మెదడులో కదులుతోంది కాదు కాదు రగులుతోంది అగ్ని జ్వాలై మండుతోంది.

దేశ వ్యాప్తంగా ముస్లిం మహిళలు ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్య “ట్రిపుల్ తలాక్”. అమ్మాయిని కన్న ముస్లిం కుటుంబం కూడా ఈ దురాచారం తోనే ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి పెళ్ళి చేసిన తర్వాత ఏ క్షణాన ఈ దురాచారానికి బలైపోయి కూతురు పుట్టింటికి తిరిగొచ్చేస్తదోననే సందిగ్దం. అందుకే ఈ మూర్కత్వపు పురుష ఆధిపత్యపు కుసంస్కారానికి చరమగీతం పాడాలీ మా ముస్లిం మహిళలందరికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగ ముస్లిం మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి విన్నవిస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ పై సీరియస్ గా ఉన్న మోడీ తొందర్లోనే ఈ కుసంస్కారానికి చరమగీతం పాడనున్నట్లు వార్తలొస్తున్నై..
ఒక మగాడు “వాట్సాప్” లో మూడు సార్లు తలాక్ తలాక్ తలాక్ అని మెసేజ్ చేస్తాడు సింపుల్ గా.. ఇంకోడు ఫేస్ బుక్ లో.. ఒకడు ఈ మేయిల్ లో ఒకడు ఫోన్ లో.. ఇదేనా భార్యా భర్తల సంబంధం అంటే..?? జీవితమంతా తోడుంటాడని ఆ మగాడి చేయి పట్టుకుని కన్నవారిని వదిలొస్తే.. ఇదేనా ఆ యువతికి జరిగే న్యాయం.??

సమాజంలో ఆ వివాహిత పరిస్థితేంది.. ఆమె పిల్లల పరిస్థితేంది.? కట్టుకున్న భార్యను నడిరోడ్డు పై అర్థాంతరంగా అన్యాయంగా వదిలేయమని చెప్పడమేనా మత ధర్మం అంటే..?? ఇప్పటికే లక్షలాది మంది అమాయక ముస్లిం మహిళలు ఈ ట్రిపుల్ తలాక్ దురాచారానికి బలై నడిసముద్రంలో నావలా వారి జీవితం విలవిలలాడుతోంది.

మరి ఈ క్రమంలో మొన్నీమద్యనే జరిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఎన్నికల్లో భారీ విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో అధిక శాతంలోనే ఉన్నారు ముస్లిం జనాభా.. ఎలాంటి సర్వేలు ఏం చెప్పినా.. భాజపా విజయంలో కీలక పాత్ర పోషించారు అక్కడి ముస్లిం ఓటర్లు. అందులోనూ ప్రత్యేకించి ముస్లిం మహిళా లోకం. ముస్లిం మహిళల్లో దాదాపు 90% పైగా ఓటర్లు భాజపా నరేంద్ర మోడీకి ఓటు వేసినట్టు విశ్లేషకుల అంచణా. కారణం ఒకటే నరేంద్ర మోడీ ఒక్కరే వారందరికీ న్యాయం చేయగలరని గట్టిగా విశ్యసిస్తున్నారు. మరి ముస్లిం మహిళాలోకం నరేంద్ర మోడీ పై ఇంతటి విశ్వాసం పెట్టుకున్నాక మోడీ ఊరికె ఎలా ఉంటాడు.. అందుకే తొందర్లోనే దేశంలో ట్రిపుల్ తలాక్ పద్దతిని రద్దు చేయడానికి సిద్దమవుతున్నటు సమాచారం.
ఇప్పటికే ముస్లిం అమ్మాయిల్లో అక్షరాస్యతను ప్రోత్సహించేలా డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయి వివాహానికి 51వేల నగదును ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోడీ.

ఇక ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తే.. అడ్డొచ్చే షరియత్ మత పద్దతులు ఆంక్షలపై కూడా ఓ నిర్ణయానికి రావొచ్చనే వార్తలు కూడా వస్తున్నై.
దేశమంతా ఒకే పాలనా పద్దతి ఒకే పన్నుల విదానం ఉన్నప్పుడు చట్టాలు కూడా అందరికీ ఒకే విదంగా ఉండాలని ఇప్పటికే దేశవ్యాప్తం గ చర్చలు మొదలైనై. సామాజికవేత్తలంతా మతపరమైన చట్టాలను తొలగించి ముస్లిం మహిళలకు న్యాయం చేయాలని ఆ మహిళల ఔన్నత్వాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడాలని గొంతెత్తి నినదిస్తున్నారు.
ఈ నిర్ణయానికి మరియు తలాక్ పద్దతిని అందరూ వ్యతిరేకించాల్సిన సామాజిక బాద్యత ఉందని యావత్ మహిళా లోకం మహిళా సంఘాల కార్యకర్తలు కోరుతున్నారు. వీలైంనంత త్వరగా ఈ దురాచారాన్ని రూపుమాపాలని ప్రదాని మోడీని కేరుతున్నారు ముస్లిం మహిళలు. 

Related Posts
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
వేద భూమిగ దైవ భూమిగ భరత ఖండంగ ప్రసిద్ధి గాంచిన సనాతన భారత దేశం లో నేడు అత్యంత ప్రముఖమైన దినంగ పేర్కొనవచ్చు. ఎందుకంటే ప్రపంచానికి నడక నాగరికత అంటే ఏంటో నేర్పిన దేశం భారతదేశమే అయినా.. తర్వాతి కాలంలో ఎన్నో ...
READ MORE
భక్తికి లేదు పేదరికం.. రామ మందిర నిర్మాణానికి యాచకురాలి సాయం
శ్రీ రామ్ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమం జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బుదవారం 20వ తేదీ నుంచి ప్రారంభమైంది. మున్సిపల్ పరిధిలో బస్తీల వారీగా మందిర నిర్మాణ సంచలన సమితి సభ్యులు ఇంటింటికీ వెళ్లి నిధి ...
READ MORE
దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు.
ఈ మాట అక్షర సత్యం. దేశకోసం ప్రాణిచ్చిన యువ వీర కిశోరాలు ఇప్పటికి ఇంకా యువతరం గుండెల్లో ఊపిరితో ఉన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించిన గొంతుక ఇప్పటకి నవ యువ స్వరమై మారుమోగుతూనే ఉంది. నరనరాన దేశ భక్తిని రగిలిస్తూనే ...
READ MORE
TSPSC ఓవరాక్షన్.. వివాహిత మహిళా అభ్యర్థులకు ఘోర అవమానం.!!
ఈరోజు టిఎస్పిఎస్సీ నిర్వహించిన VRO రాత పరీక్షకు హాజరైన మహిళలకు టిఎస్పిఎస్సీ ఘోరంగ అవమానించింది. ఎంత కఠినంగ వ్యవహరించాల్సి వచ్చినప్పటికీ మరీ దారుణంగ మెడలో ఉన్న తాళిబొట్టును సైతం అనుమతించకపోవడంతో ఏమి చేయాలో తెలియక కన్నీరు మున్నీరవుతూ తాళిబొట్లను తీసేసి, పరీక్షకు ...
READ MORE
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
గతం లో సోనూ సూద్ అంటే ఒక గ్రేట్ సినిమా నటుడు అని తెలుసు, కానీ ఇప్పుడు అంత కంటే కూడా గ్రేట్ సోషల్ వర్కర్ గొప్ప మనసున్న మంచి మనిషి. సినిమాల్లో విలన్ పాత్రలే చేస్తున్నా రియల్ లైఫ్ లో మాత్రం ...
READ MORE
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
విదేశీ వ్యాపార సంస్థ సర్ఫ్ ఎక్సెల్.. ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది.ఈ ప్రకటన మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందని కంపెనీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారతీయులు. ఈ విషయమై పలువురు జాతీయవాదులు స్పందిస్తూ.. ఈ ప్రకటన పూర్తిగ లవ్ ...
READ MORE
శ్రావన్ రెడ్డికి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న భాజపా సీనియర్లు
నిర్మల్ జిల్లా బీజేవైయం అధ్యక్షులు కొరిపెల్లి శ్రావన్ కుమార్ జన్మధినం సంధర్భంగ జిల్లా వ్యాప్తంగ ఉత్సవాలు పలు సేవా కార్యక్రమాలతో బీజేవైయం నేతలు సందడి చేస్తున్నారు. మా అందరికీ మార్గదర్శకుడు భాజపా యువనేత ప్రజా నాయకుడు కొరిపెల్లి శ్రావన్ రెడ్డి ...
READ MORE
ఆస్పత్రి బెడ్ నుండే బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి.!!
రోజూ ప్రజల సొమ్ము తెగ మింగిన ప్రజాప్రతినిధులను లేదా అవినీతి ప్రజాప్రతినిధులను చూస్తుంటాం.. పత్రికల్లో వార్తల్లో చదువుతుంటాం.. అయితే.. ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ప్రజల కోసం తన బాధ్యతలు నిర్వహించి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించారు దివంగత గొప్ప ...
READ MORE
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
ఏడాదికీ సగటున పదుల సంఖ్యలో ఈ బోరు బావుల బారిన పడి అభంశుభం తెల్వని పసిపిల్లలు ప్రాణాలు కోల్పొతున్నారు. ఆడుకుంటూ వెళ్ళి నోర్లు తెరిచిన బోరు బావుల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. ఈ తరహా సంఘటనల్లో పిల్లలు చనిపోయిన సంధర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ...
READ MORE
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
న్యాయం గెలిచింది. ఎన్నాళ్లకు గెలిచిందనే దానికంటే ఎట్టకేలకు గెలిచింది అని చెప్పడమే ఉత్తమం. తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటంలో కఠిన శిక్షను అనుభవించి చేయని తప్పుకు శిక్ష పడి కాళ్లు చేతులు చచ్చుబడిపోయి చివరికి ప్రాణాలతోనే సత్యం న్యాయాన్ని గెలిచాడు. మరీ ఇక్కడ ...
READ MORE
అబుదాబిలో హిందూ సంప్రదాయం… ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సౌది రాజు. మతసామరస్యాన్ని చాటుకుంటున్న దుబాయ్ షేక్.
సౌది అరెబియా.. షేక్ ల సామ్రాజ్యం. పరమతానికి అక్కడ చోటు తక్కువే.. కాని ఇప్పుడక్కడ రోజులు మారాయి.. భారత దేశ గొప్ప తనాన్ని సంప్రదాయాన్ని గుర్తించిన దుబాయ్ షేక్ ఏకంగా తన దేశంలో హిందు దేవాలయాలను స్వయంగా నిర్మిస్తానని గతంలో మాట ...
READ MORE
డా.కే.లక్ష్మన్ జన్మధిన వేడుకలు.. పేద విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేసిన డా.ఎం.గిరిధరాచార్యులు.!!
రేపు అనగా జులై 3 తేది తెలంగాణ రాష్ట్ర భాజపా నేతలకు ముఖ్యమైన రోజు.. ఎందుకంటే రాష్ట్ర కమళదలపతి డా.కే.లక్ష్మన్ జన్మధినం.డా.కే.లక్ష్మన్ ఆధ్వర్యంలో తెలంగాణ లో పటిష్టంగ తయారవుతున్నది భాజపా. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాసకు గట్టి పోటీ ...
READ MORE
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్.!!
మన దేశానికి గల పేర్లు అంటే భారత్ మరియు హిందూస్తాన్ మరియు ఇండియా అని తెలిసిన విషయమే.. కానీ నేడు మన దేశ పౌరుల్లో ఇండియా అంటూ చెప్పడం ఎక్కువ కనబడుతోంది. అయితే ఇలా ఇండియా అని పిలవడం గర్వ కారణం ...
READ MORE
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తెలంగాణ పోలీస్.
వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ మీకోసం. మళ్లీ ఈ కథనం జర్నలిజంపవర్ పని కట్టుకొని రాసిందని మాత్రం మీ బుర్రలోకి రానివ్వకండి. అసలే క్రైం కథా చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. మళ్లీ డిపార్ట్ మెంట్లో కర్తవ్యం ...
READ MORE
పోడు భూముల్లో మొక్కలంటూ వస్తే తరిమికొడతాం.. బీజేపీ ఎంపీ వార్నింగ్.!!
ఆదివాసీల హక్కుల నాయకుడు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫారెస్ట్ ఆఫిసర్లకు వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు ఆదివాసిల హక్కులకై మరోసారి జాతీయ స్థాయిలో ఉద్యమానికి సిద్దమవుతున్నారు. ఆదివాసీలకు చెందిన పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు ...
READ MORE
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాల్సింది. కానీ చప్పగా సాగి మూడు రోజులకే వందేళ్ల శోభను ముంగించుకోవాల్సి వచ్చిందని ఉస్మానియా విద్యార్థుల మాట. ఇక ఈ ఉత్సవాల్లో జరిగిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ...
READ MORE
కుళ్లిపోయిన ఖర్జూరాలు.. డీ మార్ట్ సీజ్.!!
ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ డీ మార్ట్ ను GHMC అధికారులు సీజ్ చేశారు. వివరాలు చూస్తే.. రోజూ జనాలతో కిటకిటలాడే కుషాయిగూడ డీ మార్ట్ స్టోర్ పై నాణ్యత లేని కుళ్లిపోయిన ఖర్జూరాలు అమ్ముతున్నట్లు గుర్తించిన వినియోగదారులు GHMC అధికారులకు సమాచారం ఇవ్వగా ...
READ MORE
లక్షల్లో జనం సొమ్మును జీతాలుగ పొందుతున్నా.. లంచాలకు అలవాటుపడుతున్న కక్కుర్తి అధికారులు.!!
ప్రభుత్వం పాలకులు ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినా, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎంత కట్టుదిట్టంగ పనిచేస్తున్నా, కక్కుర్తి అత్యాశ ఎక్కువ ఉన్న ప్రభుత్వ అధికారుల ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. చదువుకున్నామన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయి సిగ్గు లేకుండ ...
READ MORE
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక హట్టర్ ఫ్లాప్ స్టోరీ.
నయీం.. నయీం.. నయీం 2016.. ఆగస్టు 8 ఉదయం 9 గంటలకు.. తెలుగు మీడియ ఒక్కసారిగా బద్దలైంది. బిగ్ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ యావ ద్ తెలుగు రాష్టాలకు సంచలన వార్తను అందిం చింది. నర రూప రాక్షసుడు, ...
READ MORE
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి కేటాయించికోవచ్చు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ముందే మీ ప్రయాణాన్ని ఫిక్స్ చేసుకుని.అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నాక.. ఆ టెకెట్ ను తిరిగి క్యాన్సల్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది ఇక నుండి అలాంటి ఇబ్బందులేమి ఉండవని చెపుతోంది రైల్వే శాఖ. ప్రయాణికుల ...
READ MORE
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
భారత ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగ పూర్తిగ దేశీయ టెక్నాలజీ తో నిర్మితమైన గంటకు 180km వేగంతో దూసుకెల్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పూర్తైన సంధర్భంగ దేశంలో కొందరు దేశ ద్రోహులకు కడుపు మంట ...
READ MORE
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
చెన్నై లోని వాషర్ మెన్ పేట లో ఉండే ఒక సాధారణ డాక్టర్ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజల అభిమానం సొంతం చేసుకున్నాడంటే నమ్మశక్యం కాదేమో కానీ, ఆ ఘనత సొంతం చేసుకున్నాడు 5 రూపాయల డాక్టర్ జయచంద్రన్. అవును ...
READ MORE
“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…
ఒంటి మీదకు ఖాకీచొక్కా వస్తే గుండెల మీద ధైర్యం పెరగాలి.. ఖాకీ చొక్కా నడిచొస్తుంటే సామాన్యుల కష్టాలు తొలగాలి.. కరడుగట్టిన బాషను మరిపించి మర్యాదతో పలకరించే పోలీస్ కావాలి. అలాంటి ఓ యువ పోలీస్ స్టోరీ నేటి నీతి అవినీతి లో... పేరు ...
READ MORE
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య కూతురు.!!
దేశమంతా చైనా కరోనా వైరస్ వల్ల పూర్తిగా లాక్ డౌన్ లో ఉంది. వైరస్ కారణంగా దేశంలో ఇప్పుడు ఫేస్ మాస్క్ లకు సానిటైజర్లకు బాగా డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ ఉండడంతో కొరత కూడా ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ ...
READ MORE
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
విజయవాడ హైదారాబాద్ జాతీయ రహాదారి మీద  రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో అటు నుండి వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన ...
READ MORE
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
భక్తికి లేదు పేదరికం.. రామ మందిర నిర్మాణానికి యాచకురాలి సాయం
దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు.
TSPSC ఓవరాక్షన్.. వివాహిత మహిళా అభ్యర్థులకు ఘోర అవమానం.!!
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
శ్రావన్ రెడ్డికి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న భాజపా సీనియర్లు
ఆస్పత్రి బెడ్ నుండే బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి.!!
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
అబుదాబిలో హిందూ సంప్రదాయం… ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సౌది రాజు.
డా.కే.లక్ష్మన్ జన్మధిన వేడుకలు.. పేద విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేసిన
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం
పోడు భూముల్లో మొక్కలంటూ వస్తే తరిమికొడతాం.. బీజేపీ ఎంపీ వార్నింగ్.!!
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
కుళ్లిపోయిన ఖర్జూరాలు.. డీ మార్ట్ సీజ్.!!
లక్షల్లో జనం సొమ్మును జీతాలుగ పొందుతున్నా.. లంచాలకు అలవాటుపడుతున్న కక్కుర్తి
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి
వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
Facebook Comments
Top
error: Content is protected !!