You are here
Home > సామాన్యుడు > నేటి యువతకు ఆధర్శంగ నిలుస్తున్న కొండపల్లి శ్రీరాం.!

నేటి యువతకు ఆధర్శంగ నిలుస్తున్న కొండపల్లి శ్రీరాం.!

లక్ష్యం పై గురి పెట్టి ఛేదంచడం అంత సులభమైన పని కాదు.. అందులోనూ ఉన్నతమైన లక్ష్యం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కానేకాదు. అయినా సరైన ఆలోచన విధానం, సాధించాలనే నిరంతర తపన, ఎక్కడికెల్లినా.. ఏ పనీలో ఉన్నా తన లక్ష్యం మరచిపోకుండా కృషి చేస్తే విజయం సాధించడం సాధ్యమే అని నిరూపించారు నల్గొండ, సూర్యపేట జిల్లా కోదాడకు చెందిన కొండపల్లి శ్రీరాం.

కృషి ఉంటే మనుషులు బుుషులవుతారని మన పెద్దలు చెప్పిన మాట..! ఆ కృషి తోనే గ్రూప్-1 సాధించారు కొండపల్లి శ్రీరాం.. అది కూడా ఎటువంటి ప్రత్యేకమైన కోచింగ్ లు లేకుండానే..!! అందుకే ఆయన ఎందరో తనలాంటి యువతకు ఆధర్శంగ నిలవగలిగారు. ఒకటో తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బీఈడీ వరకు కూడా పూర్తిగ తెలుగు మాధ్యమంలో చదివిన శ్రీరాం అత్యున్నత గ్రూప్-1 సాధించడం ప్రత్యేకంగ చెప్పుకోవాల్సిన విషయం. లక్ష్య సాధనకు మీడియం అడ్డురాదనీ.. మన మాతృభాషలోనే ఉన్నతంగ రాణించగలం అని మరోసారి రుజువు చేసారు శ్రీరాం.

ప్రస్తుతం ఆయన మేళ్లచెర్వు మండలం కప్పలకుంట తండాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగ ఉద్యోగం చేస్తున్నారు. డిగ్రీ నుండే సబ్జెక్టు పై పట్టు సాధిస్తూనే 2011 లో గ్రూప్-1 పరీక్ష రాసి నాటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో 35వ ర్యాంకు సాధించారు. 2013 లో ఇంటర్యూకి హాజరయ్యారు. కానీ నాడు సాంకేతిక లోపాల కారణంగ ఫలితాలను నిలిపేయాలని న్యాయస్థానం ఆదేశించడంతో.. 2016 లో నిర్వహించిన రీ మేయిన్స్ లో రాణించి, 2017 లో నిర్వహించిన ఇంటర్యూలోనూ తన సత్తా చాటారు. దాంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన తాజా ఫలితాల్లో కొండపల్లి శ్రీరాం ఎంపీడీవో గ ఎన్నికయ్యారు. అయితే ఈ ఫలితాల్లో ఆప్షన్స్ లో పొరపాట్లు జరగడంతో మరోసారి విడుదల చేసిన తుది ఫలితాల్లో జిల్లా ఉపాధి కల్పనా అధికారిగ ఎన్నికయ్యారు శ్రీరాం.

2002 నుండి ఉపాద్యాయుడిగ ఉద్యోగ బాద్యతలు నిర్వర్తిస్తూనే.. రోజులో ఎక్కువ సమయం ప్రిపరేషన్ కి కేటాయించేవాడిననీ.. సహనం, ఓపిక విజయానికి తొలిమెట్టని అంటున్నారు శ్రీరాం. లక్ష్య సాధనలో ఎన్నో అవరోధాలొచ్చినప్పటికీ ఉన్నతంగ ఆలోచించి, సహనంతో ముందుకెల్లడం చాలా అవసరమని నేటి యువతకు సందేశమిస్తున్నారు శ్రీరాం. అంతే కాదు చదువు పైన ద్యాస పెడితే ఖచ్చితంగ ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చని అంటున్నారు. ఇక గ్రూప్స్ కి ప్రిపేర్ కావాలనుకుంటే మీడియం ఏదైనా అందుబాటులో ఉన్న మెటిరియల్ పై బాగా పట్టు సాధించాలి అంటున్నారు.

ఇక శ్రీరాం ఉపాద్యాయుడిగా ఉద్యోగం నిర్వర్తిస్తూనే.. ఉపాద్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం ఆయనలోని ఉద్యమ స్పూర్తికి నిదర్శనం అయితే.. ఎందరో పేద విద్యార్ధులకు ఉచిత విద్యను బోధించడం, ఆర్థికంగ సహాయం చేయడం, వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచితంగ తరగతులు నిర్వహించి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి వారికి అండగా ఉండడం ఆయనలోని మరో సామాజిక సేవా కోణం. ఈ విధంగ సమాజానికి తనవంతు సహాయం చేస్తూ.. ఉద్యోగ బాద్యతలు నిర్వర్తిస్తూ.. ఉన్నత లక్ష్యాన్ని సాధించిన శ్రీరాం మరెన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని దేశ అభివృద్ధికి పాటు పడాలని కోరుకుంటూ శ్రీరాం కు అభినందనలు తెలియజేస్తోంది జర్నలిజం పవర్. 

Related Posts
శనిత్రయోదశి రోజు శనికి పూజ ఎలా చేయాలి..? ఎలాంటి విధానాలు ఆచరించాలి..?
శనిత్రయోదశి పూజ కోసము కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది అవి: 1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగిన వారు ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8గంటల తరువాత భోజనాదులను చేయాలి. 2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు. 3. వీలైనంత వరకు శివార్చన స్వయముగా చేయాలి. 4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు ...
READ MORE
బ‌హుజ‌నుల బ‌తుకుల్లో జ్యోతి “తొలి మహిళా గురువు” మ‌హాత్మ‌పూలే
భారతదేశపు మొదటి ఉపాద్యాయురాలు సంఘసంస్కర్త సావిత్రిభాయి ఫూలె కు యావత్ దేశం ఘన నివాలి అర్పిస్తోంది. సావిత్రిబాయి ఫూలే (3 జనవరి 1831 – 10 మార్చి 1897) మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో రైతు కుటుంబంలో ...
READ MORE
లక్షల్లో జనం సొమ్మును జీతాలుగ పొందుతున్నా.. లంచాలకు అలవాటుపడుతున్న కక్కుర్తి అధికారులు.!!
ప్రభుత్వం పాలకులు ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినా, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎంత కట్టుదిట్టంగ పనిచేస్తున్నా, కక్కుర్తి అత్యాశ ఎక్కువ ఉన్న ప్రభుత్వ అధికారుల ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. చదువుకున్నామన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయి సిగ్గు లేకుండ ...
READ MORE
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి మరో నలుగురికి గాయాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం సిలిండర్ దాటికి కుప్పకూలిన ఇంటి పై కప్పు. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఇలాంటి వార్తలు నిత్యం వింటునే ఉంటాం. గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ...
READ MORE
సోషల్ మీడియా వర్సెస్ ఎలక్ట్రానిక్ మీడియా..
విజయం అపజయాల మాటలు.. ఘన చరిత్రలు.. తాతల మీసాల సంపెంగ నూనే కథలు ఈ ట్రెండ్ యుగంలో పనికి రావడం లేదు. కోట్లకు కోట్లు లాభాలు ఆర్జించాలని తప్పుడు దారిలో నడుస్తున్న వాడు సైతం ఒక్క ఆదారం.. ఒకే ఒక్క ఆధారం ...
READ MORE
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ మెంబర్ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాద్యక్షులు డా.ఎం.గిరిధరాచారి ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మన్ ని మర్యాద పూర్వకంగ కలిసారు. కాగా ...
READ MORE
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ కి లయన్స్ క్లబ్ అవార్డ్.!!
ప్రముఖ విద్యావేత్త, సమాజ సేవకులు అనిష్ విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ కు 2018-2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన లయన్స్ క్లబ్ వారి లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా గోల్డ్ అవార్డ్ వరించింది. ఈ అవార్డ్ సమాజంలో ఆయా ప్రముఖమైన రంగాలలో ...
READ MORE
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
నల్గొండ మిర్యాలాగూడ లో ప్రణయ్ అనే యువకుడి హత్య ఉదంతంలో విచారణ ఎదుర్కుంటున్న మారుతీరావు తాజాగా హైదరాబాద్ లో ని ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు.కన్న కూతురు కులాంతర మతాంతర ప్రేమ వివాహం చేసుకోవడం, సొంత ఊర్లో మారుతీరావు ...
READ MORE
పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి – ఏబీవీపీ నేత శ్రీహరి
జమ్ము కాశ్మిర్ పుల్వామా లో మన సైన్యం పై పాకిస్తాన్ ఉగ్రమూక జరిపిన దాడిని ఏబీవీపీ నగర కార్యదర్శి శ్రీహరి తీవ్రంగ ఖండించారు. ఈ సంధర్భంగ ఉస్మానియా యూనివర్శిటీ లో విధ్యార్థులు కార్యకర్తలతో కలిసి పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ ను దగ్ధం ...
READ MORE
మరీ ఇంత అన్యాయమా.. కోర్టు మెట్లెక్కకుండా ఏ పరీక్ష అయినా నిర్వహించగలిగారా..? టీఎస్ సర్కార్ ను నిలదీసిన నిరుద్యోగి.
తొలి తెలంగాణ ప్రభుత్వం మనదే అన్న పేరే కానీ పరాయి పాలనకంటే అధ్వాన్నంగా ఉందని నిరుద్యోగుల ఆవేదన. ప్రభుత్వ కొలువులకు నిర్వహించే పోటీ పరీక్షల్లో ఒక్కంటే ఒక్కటి కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా లేని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ...
READ MORE
కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
భార‌త‌దేశంలో ఇప్ప‌టికి ఇంకా స‌రైన మ‌ల విస‌ర్జ‌న ఏర్పాట్లు లేవంటే న‌మ్ముతారా.. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్వ‌చ్చ భార‌త్ అని మ‌రుగు దొడ్ల నిర్మాణం యుద్ద ప్రాతిప‌దిక‌న నిర్మిస్తున్నా ఇంకా ఎన్నో ప‌ల్లెలు ఆరుబ‌య‌ట‌కే వెళుతున్నాయ‌న్న విష‌యం మీకు తెలుసా.. కొన్న ...
READ MORE
అనాలోచితమా ఆవేశమా.. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి.?
టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడుగ ఇండస్ట్రీ కి అడుగు పెట్టి తనదైన నటనతో క్రేజీ హీరోగ పవర్ స్టార్ గ గుర్తింపు సంపాదించిన నటుడు. తర్వాత 2014 ఎన్నికల సమయంలో ...
READ MORE
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
మనిషికి ఎన్ని సిర సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృధాయే.. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్నారు.. ఇందుకోసం ఎలాంటి మందులు అవసరం లేకుండా చక్కని పరిష్కారం చూపించారు పతంజలి మహర్షి.. యోగ సాధన ద్వారా ఆరోగ్యంతో పాటు ...
READ MORE
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
ఏడాదికీ సగటున పదుల సంఖ్యలో ఈ బోరు బావుల బారిన పడి అభంశుభం తెల్వని పసిపిల్లలు ప్రాణాలు కోల్పొతున్నారు. ఆడుకుంటూ వెళ్ళి నోర్లు తెరిచిన బోరు బావుల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. ఈ తరహా సంఘటనల్లో పిల్లలు చనిపోయిన సంధర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ...
READ MORE
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చితే, తెలంగాణ సీఎం కేసిఆర్ ఏం చేస్తున్నారు.?
తెలంగాణ లో ప్రజలు పొద్దున లేస్తే, కరోనా వైరస్ అంటకుండా కాపాడమని దేవుడిని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు అడ్మిషన్ ఇవ్వడం లేదు ఇచ్చినా సరైన వసతుల లేమి ...
READ MORE
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కల్తీ కల్తీ కల్తీ.. ఉగ్గు పాల నుండి చివరి నిమిషంలో తాగించే తులసి నీళ్ల దాక కల్తీనే. ఉప్పు కల్తి, పప్పు కల్తి, ఆవాలు, జిలకర, మెంతులు, పసుపు, అల్లం ఇలా ఒక్కటేమిటి తాగే పాలు, నీళ్లు చివరికి తినే తిండి ...
READ MORE
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న ఏపీ నకిలీ పాస్టర్లు.!!
ఆంధ్ర ప్రదేశ్ లో పాస్టర్లు గా చెలామణి అవుతున్న చాలా మంది మతం మారిన వారు ఇప్పుడు లీగల్ గ ఇరుక్కుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ సామాజిక వర్గం నుండి బీసీ సామాజిక వర్గం నుండి కొందరు క్రైస్తవ మతం తీసుకుని పాస్టర్లు గా ...
READ MORE
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
పేదలంటే పెద్దలకేకాదు ఈ భూతల్లికి.. ఆ ఆకాశానికి.. నడిమనే నడిచే సమాజానికి అందరికి లోకువనే. రోజు రోజుకు పెరిగిపోతున్న పేదరికాన్ని అడ్డుకునే సాహసం చేసినా విజయం కూడా పేదరికం వైపే నిలబడుతుంద ని సర్వేలు చెపుతున్న నిజాలు. ఆకలి కూడా పేదరికాన్ని ...
READ MORE
పచ్చని పంటకు పొంచి ఉన్న తంట.. మిడతల దండు నుండి పంటను ఎలా రక్షించుకోవాలి.?
కరోనా వైరస్ వల్ల రైతులు ఎంతలా కష్టాలు ఎదుర్కున్నారో తెలిసిందే.. కరోనా ప్రభావం నుండి బయట పడక ముందే రైతులకు ముడతల దండు రూపంలో మరో పెను ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పటికే ఇరాన్ అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బలూచిస్తాన్ లాంటి దేశాల్లో ...
READ MORE
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం ...
READ MORE
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు యావత్ దేశం ఆలోచించింది.. కుల మతాలకు అతీతంగా అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.జనతా కర్ఫ్యూ వలన దాదాపు దేశంలో అత్యవసర సేవలు తప్ప అన్ని సముదాయాలు రవాణా వ్యవస్థ నిర్బంధం లో ఉండిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ...
READ MORE
జాట్ అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు.!!
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జాట్) అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ జర్నలిస్ట్ పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు పలువురు జర్నలిస్టులు మరియు సామాజిక వేత్తలు మేధావుల సమక్షంలో ఘనంగ జరిగాయి. ఈ సంధర్భంగ పలువురు ప్రముఖులు పగుడాకుల బాలస్వామి ...
READ MORE
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్ భవిష్యత్ ఏంటి.?
పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగ ఉగ్రవాదులను తయారు చేస్తే ఇంటి దొంగలు దేశం లో ఉన్న విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులను అర్బన్ నక్సల్స్ గ తయారు చేసి దేశం లోపలే దేశాన్ని విభజించే కుట్రలకు పన్నాగం రచిస్తున్నారు.ఈ క్రమం లోనే ...
READ MORE
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
అమ్మా.. ఈ పలుకు కొందరికి బంగారంగా మారుతుంది. తన కడుపులో నవమాసాలు మోసి కని పెద్ద చేయలన్నా ఆశ అడియాసగానే మారుతుంది. అలాంటి తల్లుల కోసం త్యాగం చేసే మరి కొందరు తల్లుల ఆరాటమే సరోగసి. కానీ ఈ ప్రయోగం ఇప్పుడు ...
READ MORE
శనిత్రయోదశి రోజు శనికి పూజ ఎలా చేయాలి..? ఎలాంటి విధానాలు
బ‌హుజ‌నుల బ‌తుకుల్లో జ్యోతి “తొలి మహిళా గురువు” మ‌హాత్మ‌పూలే
లక్షల్లో జనం సొమ్మును జీతాలుగ పొందుతున్నా.. లంచాలకు అలవాటుపడుతున్న కక్కుర్తి
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
సోషల్ మీడియా వర్సెస్ ఎలక్ట్రానిక్ మీడియా..
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి – ఏబీవీపీ నేత శ్రీహరి
మరీ ఇంత అన్యాయమా.. కోర్టు మెట్లెక్కకుండా ఏ పరీక్ష అయినా
కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
అనాలోచితమా ఆవేశమా.. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి.?
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
పచ్చని పంటకు పొంచి ఉన్న తంట.. మిడతల దండు నుండి
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
జాట్ అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు.!!
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
Facebook Comments
Top
error: Content is protected !!