You are here
Home > సామాన్యుడు > రవన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

రవన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

తెలంగాణ మలి దశ ఉద్యమంలో అక్షర సైనికుడై కదిలిన శక్తి పల్లె. రవికుమార్ గౌడ్. మీడియా మిత్రులంతా ముద్దుగా రవన్నా అని పిలుచుకుంటారు. నిజంగా ఆయన అన్నలాగే ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన నేనున్నానంటూ ముందుగా కదులుతాడు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముందుండి నడిచిన రవన్న.. స్వరాష్ట్రంగా తెలంగాణను సిద్దించికున్న తరువాత కూడా అదే ఊపును కొనసాగిస్తున్నారు. తన జర్నలిస్ట్ కుటుంబంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుగా స్పందిస్తున్నారు. అందుకే ఆయనంటే జర్నలిస్ట్ మిత్రులందరికి అభిమానం. తెలంగాణ పోరాటంలో జర్నలిస్ట్ ల కష్టాలను చూసిన ఆయన మన రాష్ట్రం మన పాలన లో ఆ కష్టాలు ఉండకూడదని ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి అర్హులైన జర్నలిస్ట్ మిత్రులందరికి అక్రిడేషన్లను అందేలా చూస్తున్నారు.

జర్నలిస్ట్ మిత్రుల్లో ఎవరికైనా అనుకోని ఆపద ముంచుకు వచ్చి ప్రాణాల మీదకు వస్తే వెంటనే ఆ జర్నలిస్ట్ ను ఆస్పత్రిలో చేర్పించి.. ఒకవేళ ఆ జర్నలిస్ట్ మిత్రుడికి హెల్త్ కార్డు లేకుంటే వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి కార్డు ఇప్పించి దగ్గరుండి మరీ చికిత్స చేయిస్తున్నారు. అందుకే మా పల్లె.రవన్న అంటే అందరికి అయిన వాడు మా ఇంట్లో మనిషి అంటున్నారు జర్నలిస్ట్ లు.

ఈ మధ్య జరిగిన కొన్ని రోడ్డు ప్రమాదాల్లో జర్నలిస్ట్ మిత్రులు ఒకరు మృత్యువాత పడితే ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు TUWJ H -143 తరుపున ఈ వార్తను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లి ఆ కుటుంబానికి ఆపన్న హస్తం అందేలా చూశారు. కొన్ని ప్రైవేటు ఛానల్లు జీతాలు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టిన సందర్భంలో సైతం ఆయా యాజమాన్యాలతో మాట్లాడి.. పోట్లాడి జర్నలిస్ట్ లకు న్యాయం జరిగేలా చూశారు.

ఇలాంటి ఎన్నో సేవ కార్యక్రమాలను చేస్తూ పెద్దన్నల ముందుంటున్నాడు రవన్న. ఈ రోజు  TUWJ ( H – 143 ) ఉపాధ్యక్షులు గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవన్న పుట్టిన రోజు. పుట్టిన రోజు సందర్భంగా జర్నలిజంపవర్ కుటుంబం తరుపున, జర్నలిస్ట్ మిత్రులందరి తరుపున జన్మదిన శుభాకాంక్షలు. రవన్నా మీరిలాగే మరిన్ని ఉన్నతమైన పదవులను అదిష్ఠించి.. అందరి బంధువులా కలకాలం ఆనందంగా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ. 

Related Posts
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు కోరిక సాక్షిగా..
తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే.. గీ మాటే ఎప్పుడూ అనేటోడు మన జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తన జీవితాన్ని త్యాగం జేసిన ఆజన్మ బ్రహ్మచారి. మంచితనం మానవత్వమే తప్ప ప్రతిఫలం కోరని నిస్వార్థపరుడు జయశంకర్ సార్. నేటి తెలంగాణ ...
READ MORE
కాఫీ షాపు ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి
ఆలస్యంగా వెలుగులోకి.. హైదరాబాద్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ కాఫీ షాపులో ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని అర్బన్‌ గిల్‌ కాఫీ షాపులో ఈ నెల 18న ఈ ఘటన చోటుచేసుకుంది. కాఫీ షాపులో పనిచేసే అబ్దుల్‌ ...
READ MORE
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ సంస్థ అమెజాన్ కు అనుకోని నష్టం వచ్చింది. వెబ్ సైట్ లో జరిగిన ఓ చిన్న తప్పిదం వల్ల చెప్పుకోలేని నష్టం చవిచూసింది.. కాకపోతే కస్టమర్లు మాత్రం సంతోషం తో పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ...
READ MORE
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. రోజు కు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది బాధితులు మరణిస్తున్నారు అనే లెక్కలు వేసుకునే పరిస్తితి కూడా దాటి ...
READ MORE
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
పేదలంటే పెద్దలకేకాదు ఈ భూతల్లికి.. ఆ ఆకాశానికి.. నడిమనే నడిచే సమాజానికి అందరికి లోకువనే. రోజు రోజుకు పెరిగిపోతున్న పేదరికాన్ని అడ్డుకునే సాహసం చేసినా విజయం కూడా పేదరికం వైపే నిలబడుతుంద ని సర్వేలు చెపుతున్న నిజాలు. ఆకలి కూడా పేదరికాన్ని ...
READ MORE
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
విజయవాడ హైదారాబాద్ జాతీయ రహాదారి మీద  రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో అటు నుండి వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన ...
READ MORE
మందు బాబులు జరంత జాగ్రత్తా.. మత్తులో చూడకుండా మందేశారో ఇంక అంతే..
మందు బాబులం మేము మందుబాబులం మందుకొడితె మాకు మేమే మహరాజులం అని తరువాత పాడుకునేరు కానీ ఫస్ట్ అయితే మందు తాగే ముందు.. ముందు వెనుక ఆలోచించి తాగండి లేదంటే మత్తులోనే మాయలోకం నుండి అటు నుండి అటే టికెట్ లేకుండా ...
READ MORE
కరోనా కష్ట కాలంలో టీచర్ల జీవితాలతో ఆడుకుంటున్న ‘నారాయణ ‘
ర్యాంకుల పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఎందరో భావి భారత పౌరులు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల డబ్బు దాహానికి బలైపోయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లు అనేకం. అయినా సరే ఆ కార్పొరేటు విద్యాసంస్థలు ...
READ MORE
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ మెంబర్ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాద్యక్షులు డా.ఎం.గిరిధరాచారి ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మన్ ని మర్యాద పూర్వకంగ కలిసారు. కాగా ...
READ MORE
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ కి లయన్స్ క్లబ్ అవార్డ్.!!
ప్రముఖ విద్యావేత్త, సమాజ సేవకులు అనిష్ విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ కు 2018-2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన లయన్స్ క్లబ్ వారి లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా గోల్డ్ అవార్డ్ వరించింది. ఈ అవార్డ్ సమాజంలో ఆయా ప్రముఖమైన రంగాలలో ...
READ MORE
కేసిఆర్ చెప్పిన సాధ్యం కాని విద్యార్హత పై సోషల్ మీడియా లో విపరీతమైన సెటైర్లు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై తాజాగా సోషల్ మీడియా లో విపరీతమైన సెటైర్లు వస్తున్నై.. కారణమేమంటే పలు సంధర్భాల్లో ఆయన ప్రకటించిన తాను చదువుకున్న విద్యార్హత. ఓసారి MA లో తెలుగు అని ప్రకటించగా మరోసారి 70 నుంచి 80 వేల పుస్తకాలు చదివినట్టు ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
ఫూలె జయంతి ఉత్సన కమిటి మెంబర్ గ కరిపె అనిల్ కుమార్ వంజరి.!!
వంజరి సంఘం రాష్ట్ర నాయకులు కరిపె అనిల్ కుమార్ వంజరి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగ నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతి రావ్ ఫూలె 192వ జయంతి ఉత్సవ కమిటీకి సభ్యులుగ నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగ జరిగే ఫూలె జయంతి ఉత్సవాలను ...
READ MORE
విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు కాదు పచ్చని బంగారు నేలలు కావాలి..
పచ్చదనం అల్లుకున్న పల్లెలు కాలకూట విషాన్ని మింగి ఎండి ఎడారి కానున్నాయని తెలిసి.. ఒక వ్యక్తి శక్తిగా మారి పల్లెలను కాపాడుకునేందుకు పోరాటానికి దిగితే.. అడుగడుగునా అడ్డుకునేందుకు దుష్టశక్తులు కుటిల యత్నాలు చేస్తున్నాయా..? వ్యవస్థలో తప్పును ఎత్తి చూపి సరైన మార్గంలో ...
READ MORE
పసి పిల్లల పై బూటు కాళ్లతో తొక్కుతూ నడిచి తన అహంకారం చాటుకున్న చైనా.!!
ఎప్పుడూ వివాదాలతో తన అహంకార చర్యలతో వార్తల్లో నిలిచే కమ్యునిస్టు రాజ్యం చైనా మరోసారి తన అహంకార ధోరణి ప్రదర్శించి విమర్శలపాలైంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ప్రజల నుండి చీత్కారాలు ఎదుర్కుంటున్న చైనా కు బుద్ది రావడం లేదు. తాజాగా చిన్న ద్వీపమైన ...
READ MORE
లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.
దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ముఖ్య విషయాల్లో లవ్ జిహాద్ ఒకటి. ఈ లవ్ జిహాద్ పక్కా ప్రణాళిక తో హిందూ యువతులను ట్రాప్ చేసి వారిని శారీరకంగా మానసికంగా గాయం చేసి ఆ తర్వాత సదరు యువతి నీ అటు ...
READ MORE
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు కుర్రాడు.
"ఈ లోకం గుడ్డిది.. ఏం చెప్పినా నమ్మేస్తుంది.. ఈ లోకం మూగది నిజాన్ని మాట్లాడే ధైర్యం చేయదు.. ఈ లోకం చెవిటిది సమాజ బాగు కోసం ఏ మంచిని వినిపించుకోదు.. ఈ లోకం అడుగులు వెనక్కి చూపులు ముందుకి... ఈ లోకం ...
READ MORE
మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే అమ్మేసింది.
అమెజాన్ మాటికి మాటికి బరి తెగిస్తూనే ఉంది. ఆ మద్య గణేషుడి బొమ్మను చెప్పులపై ముద్రించి.. ఆ తరువాత భారత జాతీ గౌరవాన్ని మంటగలిపేలా డోర్ మ్యాట్ల పై జాతీయ జెండాను అచ్చు వేసి అమ్మకానికి పెట్టింది. ఇలా రోజు రోజుకు ...
READ MORE
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
రాజమండ్రి టీవి5 స్టాప్ రిపోర్టర్ సురేష్ పై దాడి జరిగింది. లోకల్ లో ఉండే ఓ డాక్టర్ కు సంబందించిన ఓ హోర్డింగ్ విషయంలో తలెత్తిన గొడవ చిలికిచిలికి గాలి వానగా మారింది. ముందుగా సదరు డాక్టర్ తో మాట్లాడేందుకు వచ్చిన ...
READ MORE
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ ప్రకటన.
తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు. 71 వ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా సీఎం కేసీఆర్ శుభవార్తను వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన నిరుద్యోగ యువతకు మరో సారి ఆశలు చిగురింప జేశారు. ఈ ఏడాదే 84876 ఉద్యోగ ...
READ MORE
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం ...
READ MORE
సామాన్య కుటుంబం నుండి ఫిజిక్స్ లో డాక్టరేట్ సాధించిన శ్రావణ్ కుమార్ రెడ్డి
నల్గొండ నివాసి అయిన సోమిరెడ్డి శ్రావణ్ కుమార్ రెడ్డి అతి క్లిష్టమైన భౌతికశాస్త్రం(ఫిజిక్స్) లో డాక్టరేట్ సాధించాడు. బాల్యం నుండే చదువులో ముందుండే శ్రావణ్ కుమార్ రెడ్డి ఉస్మానియా యూనివర్శిటీ లో ఎంఎస్సీ ఫిజిక్స్ లో పీజీ పూర్తి చేసి, రాష్ట్ర ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్న అమ్మవారి భక్తులు.!!
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జాయినీ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సంధర్భంగ ఏర్పాట్లు ఘనంగ చేసినం అని గొప్పగా ప్రచారం చేసుకుంటోంది కేసిఆర్ సర్కార్. ఇందులో ఎటువంటి తప్పు లేదు కానీ భక్తులు మాత్రం కేసిఆర్ సర్కార్ కు కంటనీరు కారుస్తూ శాపనార్థాలు ...
READ MORE
సలామ్ పోలీస్.. తన ప్రాణాలు పనంగా పెట్టి 400 మంది విద్యార్థులను కాపాడాడు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని సాగర్ జిల్లాకు 170 కి.మీ. దూరంలోని చితోరా అనే కుగ్రామమది. ఈ గ్రామంలో ఈ నెల 25 న అక్కడి ఓ ప్రభుత్వ పాఠశాల వెనుక పడి ఉన్న ఓ బాంబును పటేల్ అనే పోలీస్ ...
READ MORE
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు
కాఫీ షాపు ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
మందు బాబులు జరంత జాగ్రత్తా.. మత్తులో చూడకుండా మందేశారో ఇంక
కరోనా కష్ట కాలంలో టీచర్ల జీవితాలతో ఆడుకుంటున్న ‘నారాయణ ‘
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్
కేసిఆర్ చెప్పిన సాధ్యం కాని విద్యార్హత పై సోషల్ మీడియా
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
ఫూలె జయంతి ఉత్సన కమిటి మెంబర్ గ కరిపె అనిల్
విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు
పసి పిల్లల పై బూటు కాళ్లతో తొక్కుతూ నడిచి తన
లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు
మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
సామాన్య కుటుంబం నుండి ఫిజిక్స్ లో డాక్టరేట్ సాధించిన శ్రావణ్
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ సర్కార్ పై శాపనార్థాలు పెడుతున్న అమ్మవారి
సలామ్ పోలీస్.. తన ప్రాణాలు పనంగా పెట్టి 400 మంది
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!