You are here
Home > సామాన్యుడు > సామాన్య కుటుంబం నుండి ఫిజిక్స్ లో డాక్టరేట్ సాధించిన శ్రావణ్ కుమార్ రెడ్డి

సామాన్య కుటుంబం నుండి ఫిజిక్స్ లో డాక్టరేట్ సాధించిన శ్రావణ్ కుమార్ రెడ్డి

నల్గొండ నివాసి అయిన సోమిరెడ్డి శ్రావణ్ కుమార్ రెడ్డి అతి క్లిష్టమైన భౌతికశాస్త్రం(ఫిజిక్స్) లో డాక్టరేట్ సాధించాడు. బాల్యం నుండే చదువులో ముందుండే శ్రావణ్ కుమార్ రెడ్డి ఉస్మానియా యూనివర్శిటీ లో ఎంఎస్సీ ఫిజిక్స్ లో పీజీ పూర్తి చేసి, రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబర్చాడు.
ఫిజిక్స్ డిపార్టుమెంట్ ప్రొఫెసర్ ప్రస్తుత రిజిస్ట్రర్ ప్రొ.సి.హెచ్.గోపాల్ రెడ్డి పర్యవేక్షణలో ఫిజిక్స్ లో పీహెడ్డీ పూర్తి చేసాడు.
కాగా తాజాగా తన పరిశోధనలను పరీశీలించిన యూనివర్శిటీ అధికారులు మూడు రోజుల క్రితం శ్రావణ్ కుమార్ రెడ్డి కి డాక్టరేట్ ప్రధానం చేసారు.

గతంలో శ్రావణ్ కుమార్ రెడ్డి విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు, ఏబీవీపీ లో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నగర స్థాయిలో యూనివర్శిటీ స్థాయి లో కీలక బాద్యతలు నిర్వహించాడు.
ప్రస్తుతం శ్రావణ్ కుమార్ రెడ్డి సీబీఐటి ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గ ఉద్యోగ బాద్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ సంధర్భంగ శ్రావణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..
ఇంతటి స్థాయి కి రావడానికి నాకు సహకరించిన తల్లిదండ్రులకు బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులకు సీబీఐటి కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తూ వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాననీ.. అదే విధంగ భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేయడమే తన లక్ష్యం అని అన్నాడు. 

Related Posts
ఘనంగా భాజపా యువనాయకుడు నరేష్ జన్మధిన వేడుకలు.!!
రంగారెడ్డి జిల్లా స్వఛ్చభారత్ కన్వీనర్ భాజపా యువనాయకుడు నరేష్ జన్మధిన వేడుకలు జిల్లా ముఖ్యనాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగ జరిగాయి. జిల్లా నాయకులంతా నరేష్ ని కలిసి మిఠాయిలు తినిపిస్తూ హంగామా చేసారు. తద్వారా నరేష్ లాంటి యువనాయకుడు సమాజానికి చాలా ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
భాగ్యనగర్ లో ఆర్ఎస్ఎస్ శక్తి ప్రధర్శన వేలాదిగ హాజరైన స్వయంసేవకులు
రాష్ట్రీయ స్వయం సేవక్(RSS) ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయవాద సంస్థ భారతదేశంలోనే కాకుండా చాలా విదేశాల్లోనూ పటిష్టంగ అత్యధిక సభ్యులు కలిగిన స్వఛ్చంధ సంస్థ. అయినా కూడా ప్రచారానికి దూరంగ ఉండడం ఈ సంస్థ యొక్క సిద్దాంతం.. చాలా అరుదుగానే సభలను సమావేశాలను ...
READ MORE
అంబర్ పేట్ నియోజకవర్గం భాజపా కన్వీనర్ గ ఏడెల్లి అజయ్ కుమార్..!!
భాజపా తెలంగాణ రాష్ట్రం ముఖ్య నేత ఎంఎల్ఏ జి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్ పేట్ నియోజకవర్గానికి పార్టీ కన్వీనర్ గ ఏడెల్లి అజయ్ కుమార్ నియమితులయ్యారు. గత మూడు దఫాలుగ ఇక్కడ కిషన్ రెడ్డి భాజపా గుర్తు ...
READ MORE
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
సరిగ్గా రెండేళ్ల క్రితం 2015 జులైలో హైదరాబాద్‌లో సవతి తల్లి చేతిలో హింసకు గురై తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైంది ప్రత్యూష. చావు బతుకుల మధ్య కొట్లాడుతూ తన జీవితం సర్వనాశనం అయిందని కుమిలిపోయింది. అదే సమయంలో దేవుడిలా ఆదుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ...
READ MORE
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఒకటే చర్చ ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్.ఈ వైరస్ చైనా లో పుట్టి మిగతా దేశాలకు పాకుతోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ కు మందు లేదు. దాంతో ఈ వైరస్ బారిన పడిన జనం మృత్యువు ...
READ MORE
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట వింటే సలాం కొట్టక ఉండలేరు.!!
దేశం లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది, ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి అండగా మద్దతుగా ఉండాల్సిందే.. ఎందరో ప్రముఖులు కరోనా పై పోరాటానికి వారి శక్తి కొలది విరాళాలు ఇస్తున్నారు. కొందరు విపత్తు సమయం లో పేదలకు అవసరాలు ...
READ MORE
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన మద్యం ధరలు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మద్యం దుకాణాలు మూత పడ్డాయి. అయితే పలు రాష్ట్రాల ఆదాయాలు భారీగా తగ్గిపోవడం తో దాదాపు నెలన్నర తర్వాత మళ్లీ మద్యం అమ్మకాల ను ప్రారంభించాయి పలు రాష్ట్రాలు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ...
READ MORE
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
హైదరబాద్ లో అమలు కాబోతున్న ట్రాపిక్ పాయింట్స్ రూల్స్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మంచివే కానీ... అంటూ ధీర్ఘంతో కూడిన సమాదానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ.. ట్రాపిక్ రూల్స్ పేరు తో ...
READ MORE
ప్రతిష్ఠాత్మకమైన “మనూ” ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ డా.కసుప బాల రాజు ని సెలెక్ట్ చేసిన రాష్ట్రపతి.!!
ప్రతిష్ఠాత్మకంగ భావించే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ విశ్వవిద్యాలయం ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ యాదాద్రి భువనగిరి వాస్తవ్యుడైన డా.కసుప బాల రాజు ను ఎంపిక చేసారు భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్. డా.కసుప బాల రాజు ఉస్మానియా యూనివర్శిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ...
READ MORE
భూతల్లి మింగేసింది.. బోరు బావి మరో గుణపాఠం నేర్పి మీనను తీసుకెళ్లిపోయింది.
60 గంటల కష్టం.. 6 బృందాల తీవ్ర శ్రమ 40 అడుగుల లోతులో ఉన్న పసి ప్రాణాన్ని 200 అడుగుల లోతులోకి పోగొట్టుకునే టెక్నాలజి. మీనా మరణం ఎన్నో గుణపాఠాలను నేర్పుతుంది. కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు యావద్ భారతానికి.. ...
READ MORE
జాట్ అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు.!!
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జాట్) అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ జర్నలిస్ట్ పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు పలువురు జర్నలిస్టులు మరియు సామాజిక వేత్తలు మేధావుల సమక్షంలో ఘనంగ జరిగాయి. ఈ సంధర్భంగ పలువురు ప్రముఖులు పగుడాకుల బాలస్వామి ...
READ MORE
శ్రావన్ రెడ్డికి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న భాజపా సీనియర్లు
నిర్మల్ జిల్లా బీజేవైయం అధ్యక్షులు కొరిపెల్లి శ్రావన్ కుమార్ జన్మధినం సంధర్భంగ జిల్లా వ్యాప్తంగ ఉత్సవాలు పలు సేవా కార్యక్రమాలతో బీజేవైయం నేతలు సందడి చేస్తున్నారు. మా అందరికీ మార్గదర్శకుడు భాజపా యువనేత ప్రజా నాయకుడు కొరిపెల్లి శ్రావన్ రెడ్డి ...
READ MORE
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం చెల్లిస్తున్న ముస్లింలు.!!
దేశం లో ఇపుడు జరుగుతున్న CAA వ్యతిరేక మరియు అనూకూల ర్యాలీల సంధర్భంగ పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా ప్రస్తుతానికి ప్రజల్లో ముఖ్యంగ ముస్లింలలో అవగాహన పెరుగుతుండడంతో దాదాపు తగ్గుముఖం పట్టిన వ్యతిరేక ఆందోళనలు అదే సమయంలో ...
READ MORE
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రావణ్ గురించి విస్తుపోయ నిజాలు బయటపడుతున్నాయి. కేసులో తొలి నుంచి రాజీవ్ పేరు ప్రధానంగా వినిపించినా.. ఏ1గా శ్రావణ్ ను చేర్చడం పట్ల పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రభాకర్ మృతికి ...
READ MORE
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
తెలంగాణ ముద్దు బిడ్డ సిరిసిల్ల జిల్లా హమూజీపేట వాసి యావత్ ప్రపంపచానికి చిరపరిచితుడు కవి, రచయిత సినారే ఇక లేరు. సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఉదయం హైదరబాద్ లో కన్నుమూశారు. ఈ విషాద వార్త వినగానే తెలుగు ప్రపంచం ...
READ MORE
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
రాఖీ పౌర్ణమి సందర్భంగా భారత జవాన్లకు రాఖీలు వెల్లువెత్తాయి. సరిహద్దు గ్రామల యువతులు పెద్ద ఎత్తున సైనికులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదరికి రక్షణగా సోదరుడు.. సోదరుడికి రక్షణగా సోదరి అనే ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగని.. దేశానికి రక్షణాగా ...
READ MORE
ఏది పేదరికం ఏది పెద్దరికం..?
వ్యక్తి గతంగా పేదవాళ్లు మనసు పరంగా పెద్ద వాళ్లు. ఈ మాటలు అక్షర సత్యాలని నిరూపిస్తున్నాయి ఈ కింది రెండు ఘటనలు. ఈ సమాజం చూపులో పేదరికం ఏదో పెద్దరికం ఏదో మీరే చదివి చెప్పండి. ప్రేమ అభిమానం ఆప్యాతలకు స్థానం ...
READ MORE
శ్రీ శ్రీ జయంతి నేడు రికార్డ్ల ప్రకారం..
న్యాయం గెలుస్తందన్న మాట నిజమే కానీ గెలిచిందంతా న్యాయమే కాదన్నది ఆయన మాట. నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చానని గర్జించిన.. విప్లవ కవి.. సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన మహాకవి.. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక ...
READ MORE
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
మంచి భర్త.. ఇద్దరు పిల్లలు కుటుంబానికి ఏం కావాలంటే అది చేసిపెట్టే భర్త. ఇది గతేడాది భర్త సుధాకర్ రెడ్డి ని చంపి తన భర్త స్థానం లో ప్రియుడి మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి ఎట్టకేలకు ...
READ MORE
సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల బియ్యం పండిస్తున్న యువకుడు.!!
మనం తినే బియ్యం ఏ రంగులో ఉంటాయి తెల్లటి రంగులో ఉంటాయని చెప్తారు. అవి కాకుండా బ్రౌన్ రైస్ కూడా చాలామందికి తెలిసిందే.ఈ బ్రౌన్ రైస్ నే ఆర్గానిక్ అంటే ఎటువంటి పురుగు మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో పండించిన బియ్యం ...
READ MORE
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
దేశ వ్యాప్తంగా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా అభం శుభం మైనర్ తెలియని బాలికలపై అత్యాచారాలు హత్యలు జరుగుతుండడం అందరినీ కలవరపరుస్తున్న అంశం. ప్రభుత్వం పాలకులు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దుర్మార్గుల ఆలోచన విధానంలో ...
READ MORE
బురఖా ధరించడం నిషేధం, ఉగ్రవాదం పై ముందు జాగ్రత్త చర్య.!!
గత ఏడాది ఈస్టర్ సందర్భంగా శ్రీలంక లో ఉగ్రవాద దాడుల ఘటనలో 250 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.. ఇక అప్పటి నుండి శ్రీలంక ప్రభుత్వం ఉగ్రవాదానికి కారణమవుతున్న మరియు ఆధారమవుతున్న వ్యవస్థల పై ఓ కన్నేసి ఉంచింది.ఈ క్రమంలోనే ...
READ MORE
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
సెలవులొచ్చేశాయోచ్.. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు ఈరోజుతో సెలవులు. ఎండలు మండిపోతున్నాయి.. అడుగు తీసి అడుగు వేయాలంటే సూర్యుడు తాపానికి గిర్రున తిరిగి కిందపడటం ఖాయం. ఇక ఇలాంటి ఎండల్లో పిల్లలు స్కూల్ అంటే నరకమే... అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎండ కాలం ...
READ MORE
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
• పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్లకి క్యారక్టర్ లేదంటామ్.. పక్కన అమ్మాయి అలా కనిపిస్తే చాలు సొళ్లు కారుస్తాం. • మూత్రం మాత్రం ఎక్కడైనా పోయెచ్చు కానీ ముద్దులు మాత్రం రోడ్ల మీద పెట్టుకోవద్దు. • ప్రతి తల్లి తన కూతురుకి చెప్పేది ...
READ MORE
ఘనంగా భాజపా యువనాయకుడు నరేష్ జన్మధిన వేడుకలు.!!
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
భాగ్యనగర్ లో ఆర్ఎస్ఎస్ శక్తి ప్రధర్శన వేలాదిగ హాజరైన స్వయంసేవకులు
అంబర్ పేట్ నియోజకవర్గం భాజపా కన్వీనర్ గ ఏడెల్లి అజయ్
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
ప్రతిష్ఠాత్మకమైన “మనూ” ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ డా.కసుప బాల రాజు
భూతల్లి మింగేసింది.. బోరు బావి మరో గుణపాఠం నేర్పి మీనను
జాట్ అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు.!!
శ్రావన్ రెడ్డికి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న భాజపా సీనియర్లు
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
ఏది పేదరికం ఏది పెద్దరికం..?
శ్రీ శ్రీ జయంతి నేడు రికార్డ్ల ప్రకారం..
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
బురఖా ధరించడం నిషేధం, ఉగ్రవాదం పై ముందు జాగ్రత్త చర్య.!!
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
Facebook Comments
Top
error: Content is protected !!