You are here
Home > సామాన్యుడు > ముఖ్యమంత్రి కేసిఆర్ v/s సోషల్ మీడియా

ముఖ్యమంత్రి కేసిఆర్ v/s సోషల్ మీడియా

*కేసిఆర్ సారు ప్రెస్ మీట్ పెట్టి కోపమైనంక గిట్ల మరింతగ రెచ్చిపోతున్న నెటిజన్లు.!

ఎవరితోని పెట్టుకున్నా పర్వాలేదు గానీ గీ సోషల్ మీడియా తోని పెట్టుకుంటే చాలా కష్టమే మరి.. ఇప్పటికే ప్రపంచ దేశాలలో ప్రభుత్వాలను శాసిస్తోంది సోషల్ మీడియా.. ప్రభుత్వాలను కూల్చగలదు.. నచ్చితే నిలబెట్టగలదు..
ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు కూడా సోషల్ మీడియా ముందు దిగదుడుపే మరి.
పత్రికలను, న్యూస్ ఛానెల్స్ ను కొనేసి మసిపూసి మారేడుకాయ చేసే రోజులు గతం..
సాటిలైట్ ఛానెల్స్ కంటే ముందే వాస్తవాలపై చర్చలు చేస్తోంది సోషల్ మీడియా..
ఎలక్టానిక్ మీడియా పత్రికలు బడా రాజకీయ నాయకుల వ్యాపారులకు చెందినవైతే.. సోషల్ మీడియా సామాణ్యుడి మీడియా..
ఇది ప్రజల గొంతుక అని చెప్పొచ్చు.

ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల ఇబ్బంది పడుతున్నదెవరో కాదు మన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. సామాజిక మాధ్యమం ఆయనకు తలనొప్పిగా మారింది.
ఈ మాట స్వయంగా ఆయనే మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది.
(నన్ను సోషల్ మీడియాలో “దొర” అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.)
అయితే కేసిఆర్ ఉద్యమ సమయం లో చెప్పిన మాటలు వాగ్దానాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సోషల్ మీడియాలో నేటికీ చర్చలు ఆగడం లేదు.. అందుకు కారణం కూడా కేసిఆరే అని చెప్పొచ్చు ఎందుకంటే.. లక్షల మందిలో చెప్పిన మాటను కూడా కొద్ది రోజుల తర్వాత చాలా సహజంగా మార్చేస్తాడు కేసిఆర్.. ఈ స్వభావం కొంతమంది రాజకీయ నాయకుల్లో కనిపించడం పరిపాటే అయినప్పటికీ కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది.. ఏరోజు ఏం మాట్లాడినా మొత్తం రికార్డైపోతున్నది.. మాట మార్చిన రోజు వేలెత్తి చూపిస్తోంది సోషల్ మీడియా.!

ఈ తతంగం పైనే కేసిఆర్ కు ఆగ్రహం వ్యక్తం చేసిండు నిన్న ప్రెస్ మీట్ పెట్టి. అంతమాత్రానే నేటిజన్లు ఊర్కుంటారా ఏంది.. మరింతగా సెటైర్లు కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు..

ప్రొఫెసర్ కోదండరాం ని ఉద్దేశించి నువు సర్పంచ్ గా అయినా గెలిచినవా అన్నందుకు.. కౌంటర్ గా 70 వేల పుస్తకాలు చదివావు కదా మరి నువు ప్రొఫెసర్ వి అయినవా అంటున్నారు.
లక్షమందిని నాయకులను తయారు చేసినా అన్నదానికి కౌంటర్ గా పక్కపార్టీల వాల్లకి కండువలు మార్చడమా అంటున్నారు. ఇంక వాడు వీడు అంటూ కేసిఆర్ వాడిన భాషపై కూడా తీవ్రమైన చర్చలే నడుస్తున్నై..! దొరను కాను అంటూనే దొరలా మాట్లాడుతున్నావని కొందరు నెటిజన్లంటుంటే గతంలో కేసిఆర్ చేసిన ప్రసంగాలు దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులందరికీ మూడెకరాల భూమి అంటూ చెప్పిన హామీలను, ట్యాంక్ బండ్ ప్రక్షాళన, ప్రభుత్వ ఉద్యోగాలు, అమరుల కుటుంబాలను ఆదుకుంటం అని చెప్పిన హామీలను, రామోజీ ఫిలింసిటీ పై చర్యలు తీసుకుంటన్న వ్యాఖ్యలను, విమోచన దినోత్సవం గురించి చేసిన ఉపన్యాసాలను, రిజర్వేషన్లు, కులాల భవనాలు, మతాల భవనాలు, 125 అడుగుల అంబెద్కర్ విగ్రహం, హైద్రాబాద్ విశ్వనగరం, జిల్లాకొక పెద్దాసుపత్రి, తండాలను గ్రామ పంచాయతీలుగ చేస్తానన్న హామీలు, దళితులపై దాడులు, రైతుల చేతులకు బేడీలు, విద్యార్ధుల స్కాలర్షిప్ లు, ఉచిత కేజీ టూ పీజీ విద్య.. డబుల్ బెడ్రూంలు, యజ్ఞాలు యాగాలు మొక్కులంటూ చేసే ప్రజా ధన దుర్వినియోగం, ఉద్యమకారులను అనిచివేయడం, ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇవ్వడం.. వీటితో పాటు కేసిఆర్ ఫ్యామిలీ పాలిటిక్స్ ని కలిపి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.. ఈ వ్యవహారమే కేసిఆర్ కు పెద్ద తల నొప్పిగా మారింది. మొన్నటికి మొన్న నాణ్యత లేని బతుకమ్మ చీరల విషయమై సోషల్ మీడియా లో సాగిన రచ్చ అంతా ఇంతా కాదు..! ఓ విధంగ సోషల్ మీడియా దెబ్బకు టీఆర్ఎస్ నేతలు బలైయ్యారనే చెప్పొచ్చు. సమాజంలో కనిపించే జనాల నోరు మూయించొచ్చేమో కానీ సోషల్ మీడియా నోరును మాత్రం మూయించడం ప్రస్తుతం ప్రపంచంలో ఎవరితరం కాదు ఈ విషయం ప్రపంచ దేశాలే అంగీకరిస్తున్నై.. అందులో మనమెంత చెప్పండి.

Related Posts
జగిత్యాల్ గడ్డమీద పాకిస్తాన్ నినాదం.. సోషల్ మీడియా లో వైరల్..!!
తెలంగాణ జగిత్యాల జిల్లా లో యావత్ భారతం సిగ్గుపడే దారుణమైన ఘటన జరిగింది. ఈ ఘటనతో తెలంగాణ లోనూ దేశ వ్యతిరేకులు శత్రుదేశం పాకిస్తాన్ ప్రేమికులు తీవ్రవాదులు యధేచ్చగా దేశం ఉప్పు తింటూ పరదేశం పాట పాడుతూ సిగ్గులేకుండ బతికేస్తున్నటు సృష్టం అయింది. జిల్లా ...
READ MORE
ప్రియున్ని లాడ్జికి పిలిచింది.. పథకం ప్రకారం సంసారానికి పనికిరాకుండా చేసింది.
ప్రేమిస్తే ప్రియురాలి ప్రేమ ఎంత తియ్యగా హాయిగా ఉంటుందో.. ఆ ప్రియురాలిని తిరస్కరిస్తే అంత ప్రమాదకరంగ ఉంటుంది ఇందుకు ఉదాహరణగ కేరళ రాష్ట్రం తిరువనంతపురం లో జరిగింది. కొంత కాలంగ ప్రేమలో మునిగితేలుతున్న ఓ ప్రేమ జంట ఆఖరికి వారి కథలో ...
READ MORE
లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.
దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ముఖ్య విషయాల్లో లవ్ జిహాద్ ఒకటి. ఈ లవ్ జిహాద్ పక్కా ప్రణాళిక తో హిందూ యువతులను ట్రాప్ చేసి వారిని శారీరకంగా మానసికంగా గాయం చేసి ఆ తర్వాత సదరు యువతి నీ అటు ...
READ MORE
మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే అమ్మేసింది.
అమెజాన్ మాటికి మాటికి బరి తెగిస్తూనే ఉంది. ఆ మద్య గణేషుడి బొమ్మను చెప్పులపై ముద్రించి.. ఆ తరువాత భారత జాతీ గౌరవాన్ని మంటగలిపేలా డోర్ మ్యాట్ల పై జాతీయ జెండాను అచ్చు వేసి అమ్మకానికి పెట్టింది. ఇలా రోజు రోజుకు ...
READ MORE
లంచగొండి లావణ్య ఎఫెక్ట్, సర్కార్ ఆఫీసుల్లో లంచం తీసుకోమని ప్రతిజ్ఞలు..!!
ప్రభుత్వ అధికారులు లంచాలకు ఎగబడుతూ జనాలను ముప్పు తిప్పలు పెడుతూ రోజూ ఎక్కడో ఒక దగ్గర అధికారులు రెడ్ హ్యాండెడ్ గ దొరుకుతూ తెలంగాణ సర్కార్ కు చెడ్డ పేరు తెస్తుండడంతో అధికారులు లంచాలు తీసుకునే సంస్కృతి నుండి బయటపడేటట్టు చేయడానికి ...
READ MORE
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన శబరిమల ఆలయంలోకి ఏ వయసు మహిళ అయినా ప్రవేశించొచ్చనే తీర్పు దేేసవ్యాప్తంగ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ తీర్పుతో మహిళ కు సమాన హక్కు లభించిందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అయితే.. శతాబ్దాల కాలం నుండే ఆలయంలో నియమ ...
READ MORE
చరిత్రను, సంస్కృతి ని నేర్పేందుకు “బహుమతుల” గాలం..
ప్రతి పత్రిల తమ పాఠకుల సంఖ్యను పెంచుకోవాడానికి, పేపర్ సర్కులేషన్‌ మరింత అభివృద్ది చేసుకోవడానికి ఎన్నో మార్గాలను అవలంబిస్తు ఉంటారు. కొందరు పనికి వచ్చేవి చేస్తుంటే మరికొందరు పనికి మాలినవి చేసి చూపులు తమ వైపుకు తిప్పుకుంటారు. తప్పదు పోటీ ప్రపంచంలో ...
READ MORE
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో చికిత్స.!!
అమెరికా లో మరోసారి మత విద్వేషం ప్రాంతీయ విద్వేషం బయటపడింది. ఇతర దేశాలకు నీతులు వల్లెవేస్తూ ఓవరాక్షన్ చేసే అమెరికా.. తన దేశంలో జరిగే మత ఘర్షనలను ప్రాంతీయ ఘర్షనలను సైకోల మారణకాండ పై మాత్రం నోరు మెదపదు. తాజాగా అమెరికా ...
READ MORE
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్ ను కొనేసిన శ్రీ చైతన్య.
విద్యా.. కాసుల కుంభ వృష్డిని కురిపించే వ్యాపారం. అందుకు సివిల్స్ టాప్ త్రీ ర్యాంకర్  గోపాల కృష్ణ ఉదంతమే ఉదాహరణ. అహర్నిషలు కష్టపడి స్వయం శక్తిని మాత్రమే నమ్ముకుని ఎలాంటి కోచింగ్ లు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన జ్ఞానంతోనే సివిల్స్ ...
READ MORE
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు.
ఆధార్ డాటా... భార‌త ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప్రాజెక్ట్. దేశంలో ప్ర‌తి ముఖ్య‌మైన ప‌నికి ఆధార్ ను అనుసందానం చేస్తు దేశంలో ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెపుతోంది. కానీ అలాంటి అత్యంత గోప్యంగా ఉండాల్సిన స‌మాచారం ఇప్పుడు దేశాలు దాటిపోతుంద‌న్న ...
READ MORE
ఉద్యమంగ మారుతున్న “నిన్ను నమ్మం బాబూ” నినాదం.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ఆర్సీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నినదించిన "నిన్ను నమ్మం బాబూ" అనే నినాదం జిల్లాల్లో బాగా వినబడుతోంది. జనాలు "నిన్ను నమ్మం బాబూ" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి పెద్ద ...
READ MORE
ఘనంగా భాజపా యువనాయకుడు నరేష్ జన్మధిన వేడుకలు.!!
రంగారెడ్డి జిల్లా స్వఛ్చభారత్ కన్వీనర్ భాజపా యువనాయకుడు నరేష్ జన్మధిన వేడుకలు జిల్లా ముఖ్యనాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగ జరిగాయి. జిల్లా నాయకులంతా నరేష్ ని కలిసి మిఠాయిలు తినిపిస్తూ హంగామా చేసారు. తద్వారా నరేష్ లాంటి యువనాయకుడు సమాజానికి చాలా ...
READ MORE
కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్ పోలీసులు.
ఖాకీలంటే కర్కశత్వం కాదు మానవత్వం అని నిరూపించారు కరీంనగర్ పోలీసులు. మాలో కూడా మనసున్న మారాజులున్నారు అని తెలిసేలా ఓ తండ్రిలేని ఆడబిడ్డకు అన్ని తామై దగ్గర ఘనంగా పెళ్లి చేశారు. అందరి చేత శబాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు ...
READ MORE
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు తాగితే సరిపోతుంది కదా.??
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లు చేసిన వ్యాఖ్యల వల్ల ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడ్డ తెరాస ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజి రెడ్డి గోవర్ధన్ రెడ్డి, మరియు గణేష్ గుప్తా లకు ...
READ MORE
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
భద్రాచల రామయ్య వారి దర్శనానికి ఆలయ అధికారులు కొత్త నింబంధన తీసుకొచ్చారు. ఏడు కొండల వాడి దర్శనానికి ఎలా అయితే డ్రెస్ కోడ్ ఉంటే దర్శనానికి అనుమతిస్తారో అలాంటి సంప్రదాయ వస్త్రాలను దరించి వస్తేనే రాములోరి దర్శనానికి అనుమతిస్తామంటున్నారు. భద్రాచల సీతారాముల దర్శనార్థం ...
READ MORE
ఘనంగ ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుక.!!
ప్రముఖ విద్యావేత్త అనిష్ విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలను ఘనంగ జరిపారు విద్యార్థులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు వాసి అయిన అనిల్ కుమార్ ఠాకూర్ బాల్యంలో ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని పైకొచ్చారు. సింపుల్ గ ...
READ MORE
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ నాయకత్వ అవార్డు.
ఉద్య‌మ నాయ‌కుడు స్వ‌యంగా రైతుగా విజ‌యాలు అందుకున్న తెలంగాన ముఖ్య‌మంత్రికి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. కేసీఆర్ అంటే ఫాం హౌజ్, ఫాం హౌజ్ ...
READ MORE
మధ్యప్రదేశ్ అమరకంఠుడు నరేంద్ర మోడీ ని ఆశిర్వదించాడా.??
ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆ ఆలయానికి వెల్లి దర్శనం చేసుకోవడానికి వనికిపోతారు. అసలు ఆ ఆలయం పేరు చెప్తేనే గడగడలాడిపోతారు. ఎందుకంటే ఆ ఆలయం సంధర్శిస్తే పుణ్యం విషయం తర్వాత, ముందు ఉన్న పదవి పోతుందనే ఒక నమ్మకం ఉంది. ...
READ MORE
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
శ్రావన్ రెడ్డికి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న భాజపా సీనియర్లు
నిర్మల్ జిల్లా బీజేవైయం అధ్యక్షులు కొరిపెల్లి శ్రావన్ కుమార్ జన్మధినం సంధర్భంగ జిల్లా వ్యాప్తంగ ఉత్సవాలు పలు సేవా కార్యక్రమాలతో బీజేవైయం నేతలు సందడి చేస్తున్నారు. మా అందరికీ మార్గదర్శకుడు భాజపా యువనేత ప్రజా నాయకుడు కొరిపెల్లి శ్రావన్ రెడ్డి ...
READ MORE
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
హైదరబాద్ లో అమలు కాబోతున్న ట్రాపిక్ పాయింట్స్ రూల్స్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మంచివే కానీ... అంటూ ధీర్ఘంతో కూడిన సమాదానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ.. ట్రాపిక్ రూల్స్ పేరు తో ...
READ MORE
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
రాబోయే 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యం లో ఎటువంటి ఆసరా లేని అభాగ్యులకు ఫడ్ ప్యాకెట్లు పంచి వారి ఆకలిని తీర్చారు తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా.లక్ష్మన్.ఇక ...
READ MORE
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
ఈ మాటలన్నది మన ముఖ్యమంత్రి గారే. ఖమ్మం రైతన్నలకు బేడీలు వేసి తీసుకురావడం కలచి వేసిందని తెలిపారు. అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన వాడు మొగోడెలా అవుతాడు.. పాపత్ముడవు తాడు అని.. పోలీసులు అత్యుత్సాహంతో రైతుల చేతులకు బేడీలు ...
READ MORE
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్.!!
మన దేశానికి గల పేర్లు అంటే భారత్ మరియు హిందూస్తాన్ మరియు ఇండియా అని తెలిసిన విషయమే.. కానీ నేడు మన దేశ పౌరుల్లో ఇండియా అంటూ చెప్పడం ఎక్కువ కనబడుతోంది. అయితే ఇలా ఇండియా అని పిలవడం గర్వ కారణం ...
READ MORE
అనాలోచితమా ఆవేశమా.. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి.?
టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడుగ ఇండస్ట్రీ కి అడుగు పెట్టి తనదైన నటనతో క్రేజీ హీరోగ పవర్ స్టార్ గ గుర్తింపు సంపాదించిన నటుడు. తర్వాత 2014 ఎన్నికల సమయంలో ...
READ MORE
జగిత్యాల్ గడ్డమీద పాకిస్తాన్ నినాదం.. సోషల్ మీడియా లో వైరల్..!!
ప్రియున్ని లాడ్జికి పిలిచింది.. పథకం ప్రకారం సంసారానికి పనికిరాకుండా చేసింది.
లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.
మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే
లంచగొండి లావణ్య ఎఫెక్ట్, సర్కార్ ఆఫీసుల్లో లంచం తీసుకోమని ప్రతిజ్ఞలు..!!
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
చరిత్రను, సంస్కృతి ని నేర్పేందుకు “బహుమతుల” గాలం..
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు.
ఉద్యమంగ మారుతున్న “నిన్ను నమ్మం బాబూ” నినాదం.!!
ఘనంగా భాజపా యువనాయకుడు నరేష్ జన్మధిన వేడుకలు.!!
కన్నీళ్లు తుడిచిన ఖాకీలు.. దగ్గరుండి ఆడబిడ్డ పెళ్లి చేసిన కరీంనగర్
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
ఘనంగ ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుక.!!
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ
మధ్యప్రదేశ్ అమరకంఠుడు నరేంద్ర మోడీ ని ఆశిర్వదించాడా.??
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
శ్రావన్ రెడ్డికి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న భాజపా సీనియర్లు
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో
అనాలోచితమా ఆవేశమా.. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమేంటి.?
Facebook Comments
Top
error: Content is protected !!