You are here
Home > సామాన్యుడు > ఘనంగ ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుక.!!

ఘనంగ ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుక.!!

ప్రముఖ విద్యావేత్త అనిష్ విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలను ఘనంగ జరిపారు విద్యార్థులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు వాసి అయిన అనిల్ కుమార్ ఠాకూర్ బాల్యంలో ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని పైకొచ్చారు. సింపుల్ గ ఒక మాటలో చెప్పాలంటే జీరో నుండి హీరో గ ఎదిగిన ఆయన జీవితం నిజంగా నేటి యువతకు విద్యార్ధులకు ఆధర్శమనే చెప్పాలి. ఆయన పేదరికం గురించి తెలుసుకోడు ఎందుకంటే ఆయన వచ్చిందే పేదరికం నుండి కాబట్టి నేటికీ ఎందరో విద్యార్ధులకు ఉచితంగ విద్యను అందించడం.. వారిని ఉన్నతంగ తీర్చిదిద్దడం అనే మహత్తర కార్యాన్ని ఒక నిరంతర వ్రతంలా చేస్తున్నారు.

ఆయన వద్ద చదువుకున్న ఎందరో విద్యార్ధులు నేడు మంచి స్థానం లో ఉన్నారు. ఆయనని తన శిష్యులు విద్యార్ధులు కామర్స్ బాహుబలి అంటారంటే అర్థం చేసుకోవచ్చు కామర్స్ సబ్జెక్టు చెప్పడంలో ఆయనకున్న గ్రిప్ ఎలాంటిదో మరి.
అందుకే నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనిల్ కుమార్ ఠాకూర్ స్థాపించిన అనిష్ కాలేజెస్ కి కామర్స్ లో మంచి గుర్తింపు ఉంది.
ఇంతటి గొప్ప మానవతావాది సామాజిక సృహ కలిగిన అనిల్ కుమార్ ఠాకూర్ మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆయన శ్రేయోభిలాషులు విద్యార్ధులు కోరుతున్నారు.  

Related Posts
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం సిద్ధం.!!
నిర్భయ కేసు లో ఉరి శిక్ష ను తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన దోషుల కు ఇక దాదాపు అన్ని దారులూ ముసుకున్నటే.దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త కు కోర్టును ఆశ్రయించే అవకాశం వల్ల పిటిషన్ వేసుకోవడంతో తాజాగా ఢిల్లీ ...
READ MORE
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
కొందరు డాక్టర్లు మరియు కొన్ని కార్పోరేట్ ఆసుపత్రుల మూలంగ సేవా రంగమైన పవిత్రమైన వైద్య వృత్తి నేడు కమర్శియల్ గ మారిపోయి సామాన్యుడికి దూరమైందని, పూర్తిగ అపవిత్రంగ మారిందనే విమర్శలు ఎదుర్కుంటున్న సంధర్భం తరుణంలో.. వైద్య వృత్తి అంటే అది కాదు, ...
READ MORE
CM జగన్ కు శ్రీవారి పై విశ్వాసం ఉందని చెప్పడం అంత కష్టమైతే TTD కు రావాల్సిన అవసరం ఏముంది.?
కోట్లాది హిందూ భక్తుల ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం హిందువుల్లో ఆగ్రహానికి కారణం అవుతున్నది. ప్రపంచ దేశాల నుండి మహా మహులు శ్రీవారి దర్శనానికి వచ్చినా వారు అన్య మతస్తులు అయితే శ్రీవారి ...
READ MORE
బ్రేకింగ్:- ఎస్ ఆర్ నగర్ సీఐ పై SCST అట్రాసిటీ కేసు నమోదు.!!
గత నెలలో హైద్రాబాద్ బోరబండ కు చెందిన బాధితుడు దళిత యువకుడు లా విద్యార్థి భార్గవ్ రామ్ సామాజిక వేత్త గా స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం RTI ద్వారా సమాచారం సేకరిస్తూ, సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసే ...
READ MORE
అనారోగ్యపు అంపశయ్యపై పవలిస్తున్న అక్షర శ్రామికుడు.
నిత్యం పోరాటం.. అనునిత్యం ఆరాటం క్షణం తీరిక లేని అక్షరపోరాటం. ఆ నిత్య యుద్ద సమరంలో సమిధలవుతున్న రాతగాడే జర్నలిస్ట్.సంస్థ కోసం తపన పడుతు.. తనను తాను నిలువునా కరిగించుకుంటున్న అక్షర శ్రామికుడు జర్నలిస్ట్. ఈ జర్నలిజంలో క్రైం రిపోర్ట్ మరింత ...
READ MORE
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు.. తెలంగాణ కుర్రాళ్ల చేతిలో అద్బుతం.. వాటర్ టూ గో.
మురికి నీళ్లు క్షణాల్లో మంచి నీటిగా మారిపోతే...? ఫ్లోరైడ్ జలం క్షణాల్లో స్వచ్చమైన నీటిగా మారిపోతే..? బురదమయమై తాండాల్లో పారే నీరు హిమాలయాల్లోని గంగా నీళ్లలా తియ్యగా మారిపోతే.. అది కూడా కేవలం ఒక బాటిల్ పుణ్యాన జరిగితే..? నమ్మబుద్ది కావడం ...
READ MORE
ముఖ్యమంత్రి కేసిఆర్ v/s సోషల్ మీడియా
*కేసిఆర్ సారు ప్రెస్ మీట్ పెట్టి కోపమైనంక గిట్ల మరింతగ రెచ్చిపోతున్న నెటిజన్లు.! ఎవరితోని పెట్టుకున్నా పర్వాలేదు గానీ గీ సోషల్ మీడియా తోని పెట్టుకుంటే చాలా కష్టమే మరి.. ఇప్పటికే ప్రపంచ దేశాలలో ప్రభుత్వాలను శాసిస్తోంది సోషల్ మీడియా.. ప్రభుత్వాలను కూల్చగలదు.. ...
READ MORE
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
తెలంగాణ ప్రజలకు మా అంకాలమ్మ బోనాల జాతరకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. బోనాల ఉత్సవాల ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్రను వర్ణించడం కష్టం. అయితే అలాంటి ఘనచరిత్ర ఉన్నటువంటి బోనాల జాతర ఈ ఏడాది జరుపుకోవడం కష్టంగా కనిపిస్తుంది. కరోనా మహమ్మారి ...
READ MORE
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
ఎంసెట్.. సింగరేణి అసిస్టెంట్ పోస్టులు.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. తాజాగా గ్రూప్ 2. ఉద్యోగం ఏదైనా ప్రభుత్వ మీద నింద మాత్రం పడకుండా పోవడం లేదు. నిష్పక్షపాతంగా నిర్వహించామని డబ్బా కొట్టుకుంటున్న టీఎస్పిఎస్సీ గ్రూప్ 2 విషయంలో అవకతవకలు జరిగాయని వాదిస్తున్నా ...
READ MORE
సమాజంలో మార్పు కోసం ఓ జర్నలిస్ట్ తపన.. కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు.
కలం.. జర్నలిస్ట్ కి ఎప్పుడు బలమే. కొండంత అండ కూడా అదే. అప్పుడప్పుడు ఆ కలం కన్నీరు పెడుతుంది. సమాజాన్ని తనదైన అక్షరాలతో నిద్రలేపుతుంది. ప్రేరణ కలిగిస్తుంది.. మారండని మంచి చెపుతుంది. అంతటి బలమైన కలం ఈ యువ జర్నలిస్ట్ సొంతం. ...
READ MORE
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
ఉత్తర ప్రదేశ్ లక్నో మున్సిపాలిటీ ప్రత్యేకంగ బిచ్చగాల్ల కోసం ఓ సరికొత్త పథకం ప్రవేశ పెట్టింది. నగరంలో బిచ్చాగాల్లు లేకుండ చేసి నగరాన్ని బిచ్చగాల్ల రహిత నగరంగ తీర్చి దిద్దడమే ద్యేయం గ పనిచేస్తోంది. ఈ పథకంలో భాగంగ బిచ్చగాల్లను ముందుగా ...
READ MORE
ఘనంగా.. ప్రముఖ సంఘ సంస్కర్త డా.ఎం.గిరిధరాచారి జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు డా.ఎం.గిరిధరాచారి జన్మధిన వేడుకలు మేధావులు రాజకీయ నాయకులు ప్రముఖ జర్నలిస్టుల మధ్య ఘనంగ జరిగాయి. గత దశాబ్ద కాలం నుండి విద్యా రంగంలో ఎందరో పేద విద్యార్ధులకు ఉచితంగ విద్యనందిస్తూ వారిని ఉన్నత ...
READ MORE
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఒకటే చర్చ ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్.ఈ వైరస్ చైనా లో పుట్టి మిగతా దేశాలకు పాకుతోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ కు మందు లేదు. దాంతో ఈ వైరస్ బారిన పడిన జనం మృత్యువు ...
READ MORE
ప్రముఖ విద్యావేత్త డా.ఎం.గిరిదరాచార్యులు కు బర్త్ డే విషెస్ తెలిపిన కొండేరు రాకేష్
ప్రముఖ విద్యావేత్త సంఘ సంస్కర్త బీజేపీ రాష్ట్ర నాయకులు FCI బోర్డ్ మెంబర్ డా.ఎం.గిరిదరాచార్యులు యొక్క జన్మదినం సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీ యువ నాయకుడు కొండేరు రాకేష్. కాగా ఈ సందర్భంగా జర్నలిజం ...
READ MORE
తెలంగాణ యాస గొప్పతనాన్ని చాటుతున్న తీన్మార్ కు రాష్ట్ర ప్రతిభా అవార్డ్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభ అవార్డ్స్ ను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసింది. వివిధ రంగాల నుంచి మొత్తం 52 మందికి ఈ గౌరవం దక్కింది. ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
ఇంటర్ బోర్డ్ దాష్టీకానికి బలైన విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచిన డా.కె.లక్ష్మన్!!
తెలంగాణ లో ఇంటర్మీడియట్ బోర్డ్ దాష్టీకం కారణంగ 24 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం గ మారింది. అయినా తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యం గ వ్యవహరించడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని మండిపడుతున్నారు సామాజికవేత్తలు. ...
READ MORE
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
(నేడు తెలంగాణ బీజేపీ పూర్వ అధ్యక్షులు డా.కే.లక్ష్మన్ జన్మదినం సందర్భంగా జర్నలిజం పవర్ ప్రత్యేకం) తెలంగాణ లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ధీటుగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అనేలా రాష్ట్రం లో బీజేపీ తన దూకుడు కొనసాగిస్తున్నది. అయితే ...
READ MORE
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే కన్నీల్లు ఆగవు..!!
పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండో సారి ప్రధాన మంత్రి పీఠం అధిరోహిస్తున్న నరేంద్ర మోడి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వ తేదీ నాడు నరేంద్ర మోడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాల ...
READ MORE
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి పాము కాటు మరణాలకు అడ్టు లేదు. ప్రదాన కారణం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం... ఇక గిరిజన గూడాల్లో ఆ పరిస్థితి మరి దారుణం. కానీ ఇకపై అలాంటి మరణాలు ఉండవని చెపుతున్నారు హిమాచల్ కు చెందిన ...
READ MORE
గీ రోడ్లపై వెల్తే.. చేరేది ఇంటికా నరకానికా.??
పొద్దున లేస్తే హైద్రాబాద్ ని సింగపూర్ చేస్తా కరీంనగర్ ని మలేషియ చేస్తా వరంగల్ ని ఇస్తాంబుల్ చేస్తా అనుడే గానీ అసలు ఈ హైద్రాబాద్ రోడ్ల పరిస్థితి ఈ తెలంగాణ సర్కార్ కల్లకు కనిపిస్తుందా..?? ఒక్కసారి ఇంటి నుండి బయటికెల్తే.. ఏ ...
READ MORE
బీపీ మంత్.. మే నెల జాగ్రత్తగా ఉండకుంటే ఎవరికైనా ప్రమాదమే.
ఎండలు మండిపోతున్నాయి. ముసలు ముతకే కాదు 25 ఏళ్ల కుర్రాళ్లు సైతం చమటలు కక్కుతూ కూలపడుతున్న పరిస్థితి. మే నెలలో ఆ ప్రమాదం మరింత పెరుగుతుందంటున్నారు డాక్టర్లు. మే నెలను బీపీ మంత్ గా పరిగణిస్తున్నారు. ఏ వయసు వారైన సరే ...
READ MORE
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
ఏడాదికీ సగటున పదుల సంఖ్యలో ఈ బోరు బావుల బారిన పడి అభంశుభం తెల్వని పసిపిల్లలు ప్రాణాలు కోల్పొతున్నారు. ఆడుకుంటూ వెళ్ళి నోర్లు తెరిచిన బోరు బావుల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. ఈ తరహా సంఘటనల్లో పిల్లలు చనిపోయిన సంధర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ...
READ MORE
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ కాగజ్ నగర్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్ మహిళా పోలీస్ అధికారి అనిత పై జెడ్పీ వైస్ చైర్మన్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు క్రిష్ణ జరిపిన దాడి విషయం యావత్ దేశం వ్యాప్తంగా సంచలనం ...
READ MORE
సర్.. యాదిలో..రెండేళ్లు. భువి నుండి దివికేగిన కలాంకు సలామ్.
సార్ వెళ్లిపోయి అప్పుడే రెండెళ్లయింది. నిన్న మొన్న మనల్ని విడిచి వెళ్లినట్టు తోస్తోంది. అయినా ఆయనెక్కడికెళ్లాడు.. ప్రతి నిమిషం ప్రతి క్షణం మన కణకణం రగిలిస్తూ మనలో కొత్త భావాలను పుట్టిస్తూ మనసే మతం మనమే కులం మన బాటే ధర్మం ...
READ MORE
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
CM జగన్ కు శ్రీవారి పై విశ్వాసం ఉందని చెప్పడం
బ్రేకింగ్:- ఎస్ ఆర్ నగర్ సీఐ పై SCST అట్రాసిటీ
అనారోగ్యపు అంపశయ్యపై పవలిస్తున్న అక్షర శ్రామికుడు.
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు..
ముఖ్యమంత్రి కేసిఆర్ v/s సోషల్ మీడియా
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
సమాజంలో మార్పు కోసం ఓ జర్నలిస్ట్ తపన.. కన్నీళ్లు పెట్టకుండా
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
ఘనంగా.. ప్రముఖ సంఘ సంస్కర్త డా.ఎం.గిరిధరాచారి జన్మధిన వేడుకలు.!!
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
ప్రముఖ విద్యావేత్త డా.ఎం.గిరిదరాచార్యులు కు బర్త్ డే విషెస్ తెలిపిన
తెలంగాణ యాస గొప్పతనాన్ని చాటుతున్న తీన్మార్ కు రాష్ట్ర ప్రతిభా
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
ఇంటర్ బోర్డ్ దాష్టీకానికి బలైన విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచిన
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
గీ రోడ్లపై వెల్తే.. చేరేది ఇంటికా నరకానికా.??
బీపీ మంత్.. మే నెల జాగ్రత్తగా ఉండకుంటే ఎవరికైనా ప్రమాదమే.
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
సర్.. యాదిలో..రెండేళ్లు. భువి నుండి దివికేగిన కలాంకు సలామ్.
Facebook Comments
Top
error: Content is protected !!