You are here
Home > ది ఫోర్త్ ఎస్టేట్

ఆర్నాబ్ ఈజ్ బ్యాక్.!!

ప్రముఖ జాతీయవాద జర్నలిస్ట్ నేషనల్ మీడియా రిపబ్లిక్ ఛానల్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా సెషన్స్ కోర్టు ఆర్నాబ్ కి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించగా మహారాష్ట్ర పోలీసుల నుండి తనకు ప్రాణ హాని ఉందని ఆరోపించిన ఆర్నాబ్ సుప్రీం కోర్టు తలుపు తట్టగా విచారించిన సుప్రీం కోర్టు 50 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు తో

ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!

* హిందూ సాధువుల హత్య లో సోనియా గాంధీ మౌనాన్ని ప్రశ్నిస్తే తప్పా.? * సోనియా గాంధీ నీ సొంత పేరుతో పిలిస్తే తప్పా.? * ఒక మహిళా సినీ నటి పై జరుగుతున్న కుట్రలను ప్రశ్నిస్తే తప్పా.? * బాలివుడ్ నటుడు సుశాంత్ ఆత్మ హత్య ను ప్రశ్నిస్తే తప్పా.? * భారత సైనికుల పై దొంగ దాడి చేసే పాకిస్తాన్ కు జిందాబాద్ కొట్టే వారిని ప్రశ్నిస్తే తప్పా.?? ఆర్నాబ్ గోస్వామి ఈ పేరు

సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.? యూత్ ఏమంటోంది.??

టీవీ ఛానల్ వారు వారి రేటింగ్ పెరగడం కోసం రకరకాలుగా ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. వారి టార్గెట్ ఎప్పుడూ ఇంట్లో ఉండే మహిళలు యువత మరియు స్టూడెంట్స్. ఈ కోవలోనే మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్ షో. ఈ రియాలిటీ షో లు తొలుత విదేశి ఛానళ్ళు చేయగా తర్వాత బాలివుడ్ లో తర్వాత ఇప్పుడు తెలుగు లోనూ నాలుగేళ్లుగా కంటిన్యూ అవుతోంది. అయితే రియాలిటీ షో లు చాలా రకాలుగా

సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్ లా బతకాలి.!!

సెలబ్రిటీ అంటే ఏంటంటే.. అందరికీ తెలిసింది.. ఏ సినిమా స్టారో లేక క్రికెటరో బాగా డబ్బు పలుకుబడి ఉన్నవారని. అలాంటి వారు సామాన్య జనం తో ఎలా ఉంటారు అంటే అక్కడక్కడ కొందరు, అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంటారు. మరి కొందరు మంచి మాటలు సలహాలతో లేదా ట్విట్టర్ లోనో ఫేస్ బుక్ లో నో సమాజంలో జరిగే దుశ్చర్యలను ఖండించేస్తు ఉంటారు. ఇక దాదాపు చాలా మంది అయితే

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ మొత్తం సీఎం పినరై విజయన్ కనుసన్నల్లోనే జరిగిందా.?

ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్నవి రెండు అంశాలు రాజస్తాన్ రాజకీయాలు మరియు కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కాం. అయితే.. రాజస్తాన్ రాజకీయాల విషయం రాజకీయాల్లో అప్పుడప్పుడు జరిగేదే.. కానీ కేరళ గోల్డ్ స్మగ్లింగ్ అంశం చాలా తీవ్రమైన విషయం అని అంటున్నారు పలువురు సామాజిక విశ్లేషకులు. అంతే కాదు ఈ అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ కూడా ఉగ్రవాదం దేశ ద్రోహం లో భాగం అని అంటున్నారు. ఈ కారణంగానే

దళిత MLA ఆత్మ’హత్య’ పై నోరు మెదపని దళిత సంఘాలు.. కారణమేంటి.?

సమాజంలో ఒక్కోసారి విచిత్ర పరిస్థితులు కనబడుతుంటాయి. ఎంత అంటే కళ్ళముందు కనబడుతున్నా నమ్మలేని పరిస్తితి. దేశంలో ఎక్కడైనా దురదృష్టవశాత్తూ ఎవరైనా కొంత పేరు ప్రతిష్టలు కలిగి అనుమానాస్పదంగా చనిపోయినా లేదా హత్యకు గురైనా సదరు మృతుడి సామాజిక వర్గానికి చెందిన సంఘాలు నాయకులు చేసే ఆందోళనలు అంతా ఇంతా ఉండవు. అందులోనూ మృతుడు గనక దళిత లేదా అణగారిన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయితే ఆందోళనలు మరింత అధికంగా ఉంటాయి అని

సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!

ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది. తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ మహిళా పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ గా మహిళా ఎస్సై శ్వేతా జడేజా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అహ్మదాబాద్ లో గల షా క్రాప్ సొల్యూషన్స్ కంపెనీలో పని చేస్తున్న

ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం.??

ఈ నెల 25 న చెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి లో జవహర్ నగర్ బీజేఆర్ కు చెందిన రవికుమార్ (35) కరోనా వైరస్ తో తీవ్రంగా బాధపడుతూ.. వైద్యం అందక కనీసం ఆక్సిజన్ కూడా అందక మరణించాడు. చనిపోయే ముందు సెల్ఫీ విడియో తీసుకున్న రవికుమార్ తన తండ్రికి ఆ వీడియో సెండ్ చేసాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఆక్సిజన్ కూడా పెట్టడం

చైనా కు బిగ్ షాక్, భారత్ కు అండగా.. అమెరికా బలగాలు.!!

గాల్వన్ లోయలో సరిహద్దు వద్ద భారత బలగాలపై దొంగ దెబ్బ తీస్తూ 20 మందికి పైగా భారత సైనికులను అన్యాయంగా చంపేసిన చైనా తన దుర్బుద్ధి ని మార్చుకోవడం లేదు. ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు సరిహద్దు వద్ద తన బలగాలను పెంచుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నది. అయితే ఎప్పటికప్పుడు చైనా సైనికులకు దీటైన జవాబు ఇస్తున్నారు భారత సైనికులు. చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ కూడా తన

మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45 ఏండ్లు.!!

ఈ దేశంలో.. తిరుగు లేని విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు ఇంత దారుణ గతి పట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న వాళ్లంతా నరేంద్ర మోడీ నాయకత్వం అని అంటుంటారు, కానీ వాస్తవానికి జూన్ 25, 1975 లోనే కాంగ్రెస్ పార్టీ కి దేశ ప్రజలు వ్యతిరేకంగా మారడం జరిగింది. నేటికీ సరిగ్గా 45 ఏళ్ల క్రితం ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా సామాజిక హక్కులను కాలరాస్తూ నియంతృత్వ

Top
error: Content is protected !!