You are here
Home > సామాన్యుడు

తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!

భారత దేశానికి ఆత్మ గ అభివర్ణించే స్వామీ వివేకానంద యొక్క జయంతి సందర్భంగా జనగాం లో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ లను జనగాం మున్సిపల్ సిబ్బంది తొలగించడం తో ఇందుకు నిరసనగా ఫ్లెక్స్ లను ఏర్పాటు చేసిన బీజేపీ శ్రేణులు జనగాం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు శాంతియుత ధర్నా నిర్వహిస్తుండగా అక్కడికి చేరుకున్న ఇన్స్పెక్టర్ మల్లేష్ మరియు పోలీస్ సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్న వారి పై విచక్షణా

కుళ్లిపోయిన ఖర్జూరాలు.. డీ మార్ట్ సీజ్.!!

ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ డీ మార్ట్ ను GHMC అధికారులు సీజ్ చేశారు. వివరాలు చూస్తే.. రోజూ జనాలతో కిటకిటలాడే కుషాయిగూడ డీ మార్ట్ స్టోర్ పై నాణ్యత లేని కుళ్లిపోయిన ఖర్జూరాలు అమ్ముతున్నట్లు గుర్తించిన వినియోగదారులు GHMC అధికారులకు సమాచారం ఇవ్వగా ఫిర్యాదుకు స్పందించిన GHMC అధికారులు కస్టమర్లను బయటకు పంపించి కుషాయిగూడ డీ మార్ట్ ను సీజ్ చేసారు. ఇప్పటికే సరుకుల కొలతల్లో తేడాలు వస్తున్నాయని కస్టమర్లు ఫిర్యాదులు చేయడం

బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం అందుకున్న డా.ఎం.గిరిధరచార్యులు

ప్రముఖ సామాజికవేత్త విద్యావేత్త యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డా.ఎం.గిరిధరచార్యులు ను ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ చేతుల మీదుగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. హైద్రాబాద్ నగరం లో బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారు నిర్వహించిన కార్యక్రమానికి అతిధి గ హాజరైన డా.ఎం.గిరిధరచార్యులు బ్రాహ్మణ సామాజిక వర్గం సంక్షేమం కోసం చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రముఖ సినీ నటుడు

మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!

గతం లో సోనూ సూద్ అంటే ఒక గ్రేట్ సినిమా నటుడు అని తెలుసు, కానీ ఇప్పుడు అంత కంటే కూడా గ్రేట్ సోషల్ వర్కర్ గొప్ప మనసున్న మంచి మనిషి. సినిమాల్లో విలన్ పాత్రలే చేస్తున్నా రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. ఇప్పటికే ఎంతో మందికి దేశ వ్యాప్తంగా ప్రాంతం భాష తో సంబంధం లేకుండా సహాయం చేసిన సోనూ సూద్ మరో సారి తన గొప్ప

5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న ఏపీ నకిలీ పాస్టర్లు.!!

ఆంధ్ర ప్రదేశ్ లో పాస్టర్లు గా చెలామణి అవుతున్న చాలా మంది మతం మారిన వారు ఇప్పుడు లీగల్ గ ఇరుక్కుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ సామాజిక వర్గం నుండి బీసీ సామాజిక వర్గం నుండి కొందరు క్రైస్తవ మతం తీసుకుని పాస్టర్లు గా చెలామణి అవుతున్న ఘటనలు చాలానే చూస్తుంటాము. అందులోనూ తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రాజ్యాంగ విరుద్ద చర్యలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నే

బ్రేకింగ్:- ఎస్ ఆర్ నగర్ సీఐ పై SCST అట్రాసిటీ కేసు నమోదు.!!

గత నెలలో హైద్రాబాద్ బోరబండ కు చెందిన బాధితుడు దళిత యువకుడు లా విద్యార్థి భార్గవ్ రామ్ సామాజిక వేత్త గా స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం RTI ద్వారా సమాచారం సేకరిస్తూ, సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసే క్రమంలో స్థానికంగా ఉన్న హనుమాన్ టెంపుల్ కు సంబంధించి కబ్జా ను నిరసిస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. ఆ విషయమై

లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.

దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ముఖ్య విషయాల్లో లవ్ జిహాద్ ఒకటి. ఈ లవ్ జిహాద్ పక్కా ప్రణాళిక తో హిందూ యువతులను ట్రాప్ చేసి వారిని శారీరకంగా మానసికంగా గాయం చేసి ఆ తర్వాత సదరు యువతి నీ అటు తల్లిదండ్రులకు దూరం చేసి మరో వైపు ఎటువంటి ఆధారం లేకుండా చేసి అటువంటి సమయంలో బెదిరించి లేదా లొంగదీసుకునీ మతం మార్చి ఆపై హిందూ ధర్మాన్ని భారత

బంగారు తెలంగాణలో గాల్లో దీపాలైతున్న భావి భారత పౌరుల ప్రాణాలు.!!

ఎందరో ఉద్యమ వీరులు రక్తం పారిస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇక అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం తో అభివృద్ది చెందుతారనే అభిప్రాయం తో పూర్తిగా భిన్నంగా పరిస్థితులు మారుతున్నట్టు స్పష్టం చేస్తున్నారు పలువురు ఉద్యమకారులు సామాజిక వేత్తలు. అందులోనూ భవిష్యత్తులో దేశ అభివృద్ది కోసం పాటుపడాల్సిన భావి భారత పౌరుల ప్రాణాలకే రక్షణ కరువైందని ఈ పరిస్థితి అత్యంత బాధాకరం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా

అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర మాజీ MRO నాగరాజు ఆత్మహత్య.

రెవెన్యూ శాఖ లో లంచాలు లేనిదే పని కాదని చాలా మంది అంటుంటారు. కానీ ఆ లంచాలు తీసుకోవడంలో ఏకంగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కు నామినేట్ అయిన టైపిస్ట్ నుండి తహసీల్దార్ వరకు ఎదిగిన భారీ లంచాల తిమింగలం కీసర మండలం మాజీ తహసీల్దార్ నాగరాజు ఉదంతం అందరికీ తెలిసిందే. అయితే స్థానికంగా రియల్ బ్రోకర్లకు స్థలం కబ్జా విషయంలో కోటీ పదిలక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల కు

దళిత యువకుడు భార్గవ్ రామ్ కుటుంబానికి అండగా నిలబడ్డ BJYM రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్.

గత నెలలో హైద్రాబాద్ బోరబండ లో హనుమాన్ ఆలయం కూల్చివేత ఘటనలో స్థానిక TRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పోలీసులను అడ్డం పెట్టుకుని భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు అని ఎమ్మెల్యే అనుచరులు ఆలయాన్ని కూల్చి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకే నన్ను నా కుటుంబాన్ని చంపుతా అని బెదిరించాడని సోషల్ మీడియా లో వీడియో పెట్టీ ఆత్మహత్య కు ప్రయత్నించిన బాధితుడు భార్గవ్ రామ్ కుటుంబాన్ని పరామర్శించారు

Top
error: Content is protected !!