You are here
Home > Author : Ch.saicharaan (Page 2)

ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం

పాకిస్థాన్ మరింతగా పెట్రేగిపోతోంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్ల రూపంలో భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తున్న పాకిస్థాన్ ఇపుడు మరో దుశ్చర్యకు పాల్పడింది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు, వారికి అవసరమైన ఆహార పదార్థాలను, నగదును సరఫరా చేసేందుకు ఏకంగా ఓ సొరంగ మార్గాన్ని తవ్వారు. ఈ విషయాని భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గుర్తించింది. జమ్మూ-కాశ్మీరులోని ఆర్నియా సెక్టర్‌లో అంతర్జాతీయ సరిహద్దుల్లో దాదాపు 14-15 అడుగుల పొడవైన సొరంగాన్ని గుర్తించినట్లు బీఎస్ఎఫ్

అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే మీ రక్తం మరిగిపోతది.

ఈ టీచర్ చేసిన గలీజ్ పని వల్ల పవిత్ర వృత్తి అయిన ఉపాద్యాయలోకానికే తీరని కలంకం అంటుకునే ప్రమాదం ఉంది. బహుశా జైల్లో చిప్పకూడు తింటూ ఊచల మద్యే ఉండాల్సిన నరరూప కామాంధుడు పొరపాటున ఉపాద్యాయుడిగా మారిండనుకుంటా అనిపిస్తుంది. ఇలాంటివాడు సమాజంలో తిరిగితే ఎంతటి ప్రమాదమో ఈ విషయం చూస్తే మీకే తెలుస్తది. పవిత్ర ఉపాద్యాయ వృత్తిని అడ్జుపెట్టుకుని అభం శుభం తెలియని చిన్నారులతో చేస్తున్న వికృత చేష్టలను స్తానిక

తన నాలుక తనే కోసుకోనున్న తలసాని.??

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రెండు వేరు వేరు సంధర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగ కనిపిస్తాయి. మొదటి వీడియోలో మంత్రి తలసాని కేసిఆర్ కుటుంబం పై భక్తితో కేసిఆర్ కుటుంబం పై ఎవరైన ఏమైన విమర్శలు చేస్తే..ఊరుకునేదే లేదు "నాలుక కోస్తారంటూ.." ఘాటైన వ్యాఖ్యలు చేయగా.. మరో సంధర్భంలో అదే తలసాని "బిడ్డా

పేదల ఆకలి తీరుస్తున్న స్టార్ క్రికెటర్.

గతంలో ఎన్కౌంటర్ లో వీరమరణం పొందిన భారత సైనికుల కుటుంబాలకు చెందిన పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివిస్తున్న భారత స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. తాజాగా ఢిల్లీలో పేదల కోసం ఉచితంగ అన్నం పెట్టే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. గౌతమ్ గంభీర్ ఔదర్యానికి ప్రముఖులంతా ఫిదా అయిపోతున్నారు. ట్విట్టర్ లో అందరూ గౌతమ్ ని అభినందిస్తున్నారు. అయితే సహజంగానే దేశ భక్తి ఎక్కువ మన గౌతమ్ కి పాకిస్తాన్ తో ఎప్పుడు

దక్షిణ కొరియా అధ్యయనం: ఉత్తర కొరియా గూఢచర్యం కంటే ఎక్కువ డబ్బు సంపాదించడం పై దృష్టి పెడుతోంది

ఉత్తర కొరియా దక్షిణ కొరియాలో ఆర్థిక సంస్థల కంప్యూటర్లు మరియు ప్రపంచవ్యాప్తంగా పేద దేశానికి నగదును దొంగిలించడం కోసం భారీగా పాల్పడిన ప్రయత్నం వెనుక ఉంది, ఒక దక్షిణ కొరియా రాష్ట్ర-ఆధారిత ఏజెన్సీ ఒక నివేదికలో తెలిపింది. గతంలో, ఉత్తర కొరియా అనుమానిత హ్యాకింగ్ ప్రయత్నాలు సాంఘిక అంతరాయం కలిగించడానికి ఉద్దేశించినవి లేదా వర్గీకృత సైనిక లేదా ప్రభుత్వ డేటాను దొంగిలించటానికి ఉద్దేశించినవి, కానీ ఇటీవల సంవత్సరాల్లో విదేశీ కరెన్సీని పెంచటానికి

చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??

గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్దానం కిడ్నీ బాధితుల చర్చ నడుస్తోంది. ఆ సమస్య కు నేను పరిష్కారం చూపిస్తా అంటూ బాదితులకు అండగా మద్దతునిచ్చాడు పవన్ కళ్యాణ్.. విశేషమేమంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే ఆలస్యం అధికార టీడీపీ నుంచి ప్రతిస్పందన వచ్చింది. మా జగన్ మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి మాట్లాడినా స్పందించని అధికార పార్టీ పవన్ మాట్లాడితే స్పందిస్తారా అంటూ

కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??

ముఖ్యమంత్రి కేసిఆర్ ఉదయం లేస్తే మహిళా సాదికారత గురించి మాట్లాడుతున్నారు.. "షీ" టీం ల నిర్వాహన పై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. పోలీసులు కూడా "షీ" టీం ల గురించి ప్రత్యేక శ్రద్ద పెడుతున్నామని చెబుతున్నారు. కానీ తెలంగాణ లో సాక్షాత్తూ అధికార పార్టీ ఎంఎల్ఏ లే మహిళలను వేదిస్తున్నారు. అధికారం ఎంతగా కల్లు గప్పిందంటే ఏకంగా ఐఏఎస్ అయినటువంటి జిల్లా కలెక్టర్ పైనే ఆ ఎంఎల్ఏ ఇలాంటి వేదింపులకు దిగడం సిగ్గుచేటు.. అది

బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ ఫోటోలు తీసి పోస్ట్ చేసిన వర్మ..!!

రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఖచ్చితంగ చర్చనీయాంశమయ్యే విదంగా ప్లాన్ చేసుకుంటాడు. అందులో ఎటువంటి తప్పూ లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే విమర్శలకు తావిస్తుంది.. అఫ్ కోర్స్ వర్మ కు కావాల్సింది కూడా ఇదే..!! కాకపోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నమనేది మర్చిపోతాడు.. అంత మంచి ఆలోచనలుంటే అతను ఆర్జీవీ ఎలా అవుతాడు అంటారు ఆయన్ని విమర్శించినారు. ఈ చిల్లర పబ్లిసిటీ కోసం ఆయన ఎంతకైనా తెగిస్తాడు.. పొద్దున్నే లేచి

మళ్లీ రెచ్చిపోయిన వర్మ…

వర్మ 'నేనింతే' మూడ్ లోంచి బైటికొచ్చేలా లేడు. 'నా కూతురు సన్నీ లియోన్ కావాలనుకుంటోంది' అనే కాన్సెప్ట్ తో ఒక షార్ట్ ఫిలిం తీసి యుట్యూబ్ లో పెట్టి జనంలో చర్చను లేవనెత్తిన రామ్ గోపాల్ వర్మ.. అదే ట్రెండ్ ని కంటిన్యూ చేసుకుంటున్నాడు. 'ద ఫారినర్' పేరుతో 16 నిమిషాల నిడివి గల ఇంకో చిన్న సినిమాను ఆన్ లైన్ లో పెట్టేశాడు రమ్మీ. తరుణ ఖణగ్వాల్ అనే టీనేజ్

తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!

తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..! డా. కే.లక్ష్మణ్ అంటే తెలంగాణ రాష్ట్రం లో పరిచయం అక్కర లేని పేరు. భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్త నుండి ఎమ్ఎల్ఏ గా రాష్ట్ర పార్టీకి అద్యక్షుడి స్థాయి దాకా సాగిన ఆయన పయణం లక్షలాది కార్యకర్తలకు మరెందరో నాయకులకు మార్గదర్శకం ఆదర్శనీయం. ఈ స్థాయికి చేరుకోడానికి మా లక్ష్మణ్ అన్న ఓర్పుతే సహనంతో ఎన్నో ఆటుపోట్లను కష్టనష్టాలను ఎదుర్కొన్నారంటారు ఆయన సన్నిహితులు. ఇదంతా ఆయన

Top
error: Content is protected !!