You are here
Home > వాట్సాప్ వార్తలు > లైక్ కొట్టినమదుకు 2.5 లక్షలు.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చే.

లైక్ కొట్టినమదుకు 2.5 లక్షలు.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చే.

ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ కాదేది అరెస్ట్ లకు అనర్హం అన్నట్టు తయారైంది నేటి పరిస్థితి. స్వేచ్చ పేరుతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే కష్టాలు కొని తెచ్చు కోవడం ఖాయం అని నిరూపిస్తున్నాయి తాజా ఘటన లో. లైక్ కొడితే 2.5 లక్షలు చెప్పి కేసులంటున్నారేంట నే కదా.. అక్కడికే వస్తున్నాం. లైక్ కొట్టినందుకు రెండున్నర లక్షలు బహుమానంగా వచ్చినవి కాదు జరిమానాగా బొక్కపడినవి. లైక్ బటన్ ఉంది కదా అని ఏది పడితే అది నొక్కేస్తే ఆ తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఈ ఘటనే సాక్ష్యం.

స్విట్జర్లండ్‌లో ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో లైక్ కొట్టినందుకు ఏకంగా రెండున్నర లక్షల రూపాయల జరిమానా కట్టు కోవాల్సి వచ్చింది. పరువునష్టం కలిగించేవిగా ఉన్న వ్యాఖ్యలకు లైక్ కొట్టినందుకు జడ్జి ఆ మొత్తంలో జరిమానా విధించారు.

అసలు విషయంలోకి వస్తే…
ఎర్విన్ కెస్లర్ అనే వ్యక్తి జంతువు ప్రేమికుడు. ఫేస్ బుక్ లో వాటి పై ప్రేమ చూపించే విధంగా ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు. ఆయన చేసిన కొన్ని పోస్టుల మీద కొంతమంది వివక్షాపూరితమైన కామెంట్లు చేశారు. ఇక ఆ వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తూ మరో వ్యక్తి లైక్ కొట్టాడు. అంతే జడ్జిగారికి అతడి మీద కోపం వచ్చి.. లైక్ చేయడమంటే ఆ వివక్షాపూరిత వ్యాఖ్యలను సమర్థిచినట్లే అని చెప్పి జరిమాన విదించింది. ఇక అసలు కారణమైన కామెంట్ చేసిన వ్యక్తులను కోర్టు దోషులుగా నిర్ణయించింది. ఇదంతా ఎర్విన్ కెస్లర్ వేసిన పరువు నష్టం కేసుతో జరిగింది. అయితే సోషల్ మీడియా కామెంట్ల తో చిక్కుల్లో ఇరుక్కున వాళ్లను చూశాం కానీ తాజాగా ఆ కామెంట్లకు లైక్ కొట్టిన పాపానికి కూడా ఫలితం అనుభవించాల్సి రావడం ఇదే తొలిసారి.

అదెక్కడో స్విట్జర్లాండ్ లో జరిగింది మన ఇండియాలో అలాంటి ఇబ్బందులు లేవు గా అని లైట్ తీస్కోకకండి. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. తాడే పామై కరిచినా తప్పులేదు. అసలే సోషల్ మీడియా ప్రపంచం. 

Related Posts
ఈ భువిపై హనుమాన్ ఎక్కడ జన్మించాడు…? ఆయన నడయాడిన తొలి ప్రదేశం ఏది..?
హనుమాన్.. బ్రహ్మచారులు ఎక్కువగా మొక్కే దేవుడు. తెలుగు రాష్ట్రాల్లో హనుమంతుడి గుడి లేని ఊరుండదు. నమ్మకానికి పెన్నిదిగా నిలిచిన ఆయన్ని  అత్యంత భక్తితో కొలుస్తారు భక్తులు. అలాంటి దేవుడు ఎక్కడ పుట్టాడు.. ఎప్పుడు పుట్టాడు. ఆయన చరిత్రకు సంబందించిన సాక్ష్యాలు అనేకం. రామాయణం ...
READ MORE
ఏది పేదరికం ఏది పెద్దరికం..?
వ్యక్తి గతంగా పేదవాళ్లు మనసు పరంగా పెద్ద వాళ్లు. ఈ మాటలు అక్షర సత్యాలని నిరూపిస్తున్నాయి ఈ కింది రెండు ఘటనలు. ఈ సమాజం చూపులో పేదరికం ఏదో పెద్దరికం ఏదో మీరే చదివి చెప్పండి. ప్రేమ అభిమానం ఆప్యాతలకు స్థానం ...
READ MORE
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240 పై మాట.
పార్టీలు, ఫంక్షన్ లు.. దోస్తుల పుట్టినరోజు పార్టీలు.. పెళ్లి రోజు దావత్ లు.. ఇంట్లోకి సుట్టం వచ్చినా ముక్క లేంది ముద్ద దిగదంతే. కోడి కూర లేని ఆదివారం ఉండదంతే  కానీ అమాంతం పెరిగిన కోడి మాంసం ధరతో మాంసం ప్రియులు ...
READ MORE
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఉత్తర కొరియా కల్లెం వేస్తుంటే దక్షిణ కొరియా మాత్రం స్నేహ హస్తం అందిస్తోంది. కానీ ఇది నిన్నటి మాట. మిత్రదేశం దక్షిణ కొరియా సైతం అమెరికాకు వ్యతిరేకంగా మారబోతుందంటా. ఇన్నాళ్లు స్నేహంగా ఉన్న దేశం ...
READ MORE
ఇనుప సంకెళ్ల తెలంగాణా..? 3 ఏళ్లలో జాడలేని అభివృద్ది..?
ఈ మాట అనడానికే గుండెంతా బరువెక్కుతోంది. కానీ మనమున్న తెలంగాణా ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉంది. ప్రజా కాంక్షను, నిరసనను దేనినీ పట్టించుకోని నేటి నిజాం సర్కార్ పోలీసులను ప్రయోగిస్తోంది. 60 ఏళ్లలో సమైఖ్య పాలకులు చేయని దుర్మార్గం పోలీసులతో చేయిస్తుంటే ...
READ MORE
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు.. దాసరి నారాయణరావు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. 80 ఏళ్ల తెలుగు సినిమాను విశ్లేషించాల్సి వస్తే.. దాసరికి ముందు, దాసరికి తర్వాత అని అభివర్ణించాల్సిందే. తన 50 ఏళ్ల ...
READ MORE
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
ఆషాడమాసంలో ఆశ చంపుకోవాలని ఒక మాట ఆచరణలో ఉంది. కొత్తగా పెళ్లైన జంటకు ఆషాడ మాసం అగ్ని పరీక్షే.. భార్యకు భర్త దూరంగా ఉండాలి.. విరహ వేదనను అనుభవించాలి. కోడలు అత్తగారింటిని వదిలి పుట్టింటికి చేరాలి... అల్లుడు మామ గారింటి గడప ...
READ MORE
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే టార్గెట్ గా చిత్రం.
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా రాబోతోంది.మన్మోమన్ సింగ్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించబోతున్నారు. ఆయన హయాంలోని జరిగిన అక్రమాలను.. మౌనం వహించిన తీరుని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.  ఈ చిత్ర విషయాన్ని అనుపమ్ ...
READ MORE
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
మృగ‌శిర‌ కార్తె ప్రవేశాన్ని వర్షారంభానికి సూచనగా భావిస్తారు. రోహిణికార్తె లో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగ‌శిర‌ కార్తె ను రైతులు ఏరువాక‌ సాగే కాలం అని కూడా అంటారు. ...
READ MORE
రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే..
వెబ్ ప్రపంచంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మైక్ టీవి తెలంగాణ పాటను సరికొత్తగా ఆవిష్కరించింది. పల్లె మట్టి వాసనలను.. స్వచ్చమైన మనుషుల గొప్పతనాన్ని తెలిపేలా సాగిన ఈ పాట అభిమానులను అలరిస్తోంది. రాజ‌స్థాన్‌కు చెందిన భ‌న్వ‌రి దేవి పాడిన పాట‌కు స్ఫూర్తి ...
READ MORE
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
విజయవాడలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ పన్నేండేళ్ల పాప బలైంది. ‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
అబుదాబిలో హిందూ సంప్రదాయం… ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సౌది రాజు. మతసామరస్యాన్ని చాటుకుంటున్న దుబాయ్ షేక్.
సౌది అరెబియా.. షేక్ ల సామ్రాజ్యం. పరమతానికి అక్కడ చోటు తక్కువే.. కాని ఇప్పుడక్కడ రోజులు మారాయి.. భారత దేశ గొప్ప తనాన్ని సంప్రదాయాన్ని గుర్తించిన దుబాయ్ షేక్ ఏకంగా తన దేశంలో హిందు దేవాలయాలను స్వయంగా నిర్మిస్తానని గతంలో మాట ...
READ MORE
ప్ర‌యాణికుల ప్రాణాల‌ను గాలికి వ‌దిలేస్తున్న ఆర్టీసీ డ్రైవ‌ర్లు
ఆర్టీసీ డ్రైవ‌ర్ ఈ పేరు విన‌గానే ఓ సైదులు, ఓ ర‌మేష్ గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే వారి ప్రాణాలు పోతున్నా ప్ర‌యాణికుల ప్రాణాలు కాపాడేందుకు విశ్వ ప్ర‌యత్నాలు చేసి చివ‌రికి ఊపిరి వ‌దిలిన గొప్ప ఆర్టీసీ డ్రైవ‌ర్లు. తాజాగా మిర్యాల‌గూడ వ‌ద్ద ...
READ MORE
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఫేవరెట్ చాట్.
ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ యూజర్స్ ను కలిగి ఉన్న టాప్  పాపులర్ యాప్ వాట్సాప్. సోషల్ మీడియా ప్రియులకు నచ్చేలా మార్పులు చేస్తూ దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా రూపాయి ఖర్చు లేకుండా చాట్ చేసుకునే అవకాశం కల్పించిన ఈ యాప్ ...
READ MORE
ఉగాది విశిష్ట‌త ఏంటి..? ఉగాది పండుగను ఎలా జ‌రుపుకుంటే ఉత్త‌మం..?
యుగానికి ఆది ఉగాది. ప్ర‌కృతిలో మార్పు కార‌ణంగా వ‌చ్చే తొట్టి తొలి పండుగ‌. తెలుగు వారంతా గొప్ప‌గా జ‌రుపుకునే పండుగ‌. మనస్సు అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు ఆ మ‌న‌సుకు అదిప‌తి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి దాని ఆధారంగా ...
READ MORE
ఒక్క క్లిక్ దూరంలో బ‌ర్త్, డెత్ స‌ర్టిఫికెట్లు.
బ‌ర్త్, డెత్ స‌ర్టిఫికెట్ల కోసం మ‌నం ఎంత‌టి అవ‌స్థ‌లు ప‌డ‌తామో అంద‌రికీ తెలిసిందే. వాటి కోసం త‌హ‌సీల్దార్/మున్సిపల్ ఆఫీస్‌, మీ సేవ సెంట‌ర్‌ల చుట్టూ తిర‌గాలి. అయినా ప‌ని అవుతుంద‌న్న గ్యారెంటీ లేదు. ద‌ళారులను ఆశ్ర‌యిస్తే ఇల అంతే సంగతులు. స‌ర్టిఫికెట్ ...
READ MORE
యాంత్రిక ప్రంపంచంలో భారత కుటుంబం ఛిన్నాభిన్నం..
నేటి తరం జీవితాలను నాటితరంతో పోలిస్తే... ఓ కవి రాసిన గేయం గుర్తుకు రాక మానదు. "మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు చూడు మానవత్వం ఉన్నవాడు". సొంత కొడుకులు కన్న కూతుర్లు ఈ యాంత్రిక జీవన పోరాటంలో పడి ఆఖరికి ...
READ MORE
ఆ నీటిని తాకితే ఇక అంతే… శిలగా మారిపోక తప్పదు..!
తాకకూడని వస్తువును పొరపాటునో, గ్రహపాటునో తాకితే నరుడు శిలగా మారిన దృశ్యాలను పాత సినిమాల్లో తప్ప నిజ జీవితంలో చూసి ఉండవు. ఆనాటి రామయణంలో రాముడు తాక గానే శిల నుండి అహల్య మానవరూపంలోకి వచ్చిందని కథల్లో విన్నాం.. అసలు అలా ...
READ MORE
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
ఒకప్పుడు రాష్ట్రపతులను డిసైడ్ చేసే స్థాయి...ఇప్పుడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే నీచస్థాయి..అసలు మోడీ ఫోన్ చేశారా (వీళ్ల యవ్వారం చూస్తుంటే డౌటే).. పిఎంఓ నుంచి ఎవరో ఫోన్ చేస్తే ఇక్కడి మీడియాకు మోడీ ఫోన్ చేసారని చెప్పుకున్నారా అన్న అనుమానం కలుగుతుంది. ...
READ MORE
మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే అమ్మేసింది.
అమెజాన్ మాటికి మాటికి బరి తెగిస్తూనే ఉంది. ఆ మద్య గణేషుడి బొమ్మను చెప్పులపై ముద్రించి.. ఆ తరువాత భారత జాతీ గౌరవాన్ని మంటగలిపేలా డోర్ మ్యాట్ల పై జాతీయ జెండాను అచ్చు వేసి అమ్మకానికి పెట్టింది. ఇలా రోజు రోజుకు ...
READ MORE
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
మీ ఇంట్లో స్వఛ్ఛమైన నెయ్యి వాడుతున్నారా..! బహుశా అది జంతువుల కొవ్వుతో తయారై ఉండొచ్చు.? మీ పిల్లలు ప్రతిరోజూ స్వచ్చమైన ఆవు పాలే తాగుతారా..! బహుశా ఆ పాలు యూరియా, నూనే, కెమికల్స్ తో చేసి ఉండొచ్చు.? ఇలా ఒకటి రెండు వస్తువులు కాదు దాదాపు అన్ని ...
READ MORE
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..??
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..?? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు మృగశిర కార్తె వస్తుంంటే చాలు పలు అనుమానాలు, ఎన్నో రకాల ప్రశ్నలు. అసలు బత్తిని చేప ప్రసాదం ఉబ్బసానికి పనిచేస్తుందా.. లేక అందరిని మాయ చేస్తున్నార.. ...
READ MORE
బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..
రాష్ట్రపతి ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామం అనూహ్యం...ఆశ్చర్యం అని చెప్పవచ్చు. అగ్రనేతలు, వివిధ రంగాల ప్రముఖులు సహా ఎవరెవరో పేర్లు తెరపైకి రాగా వాటన్నింటినీ పక్కకు పెట్టి ఎవ్వరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. అధికార బీజేపీ కూటమి తరఫున రాష్ట్రపతి ...
READ MORE
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
ధర్నా చౌక్ ను కాపాడుకోవాలని ఒక వర్గం.. లేదు లేదు ఇందిరాపార్క్ సంరక్షణే మా భాద్యత అంటూ మరో వర్గం పోటా పోటీగా నిన్న ధర్నా చౌక్ వద్దా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల పోరాట వేదికగా ఉన్న ...
READ MORE
ఈ భువిపై హనుమాన్ ఎక్కడ జన్మించాడు…? ఆయన నడయాడిన తొలి
ఏది పేదరికం ఏది పెద్దరికం..?
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
ఇనుప సంకెళ్ల తెలంగాణా..? 3 ఏళ్లలో జాడలేని అభివృద్ది..?
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే..
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
అబుదాబిలో హిందూ సంప్రదాయం… ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సౌది రాజు.
ప్ర‌యాణికుల ప్రాణాల‌ను గాలికి వ‌దిలేస్తున్న ఆర్టీసీ డ్రైవ‌ర్లు
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఫేవరెట్ చాట్.
ఉగాది విశిష్ట‌త ఏంటి..? ఉగాది పండుగను ఎలా జ‌రుపుకుంటే ఉత్త‌మం..?
ఒక్క క్లిక్ దూరంలో బ‌ర్త్, డెత్ స‌ర్టిఫికెట్లు.
యాంత్రిక ప్రంపంచంలో భారత కుటుంబం ఛిన్నాభిన్నం..
ఆ నీటిని తాకితే ఇక అంతే… శిలగా మారిపోక తప్పదు..!
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..??
బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
Facebook Comments
Top
error: Content is protected !!