గాంధీజీ కంటే ముందుగానే మహాత్మ అనే బిరుదు గడించిన సంఘ సంస్కర్త మానవతా వాది మహాత్మా జ్యోతిరావ్ ఫూలె. మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె మహారాష్ట్రా సతారా లో ఓ నిరుపేద పూలు అమ్ముకునే దళిత కుటుంబంలో జన్మించారు. అందుకే ఆయనకు పేరు పక్కన ఫూలె గ పేరోచ్చింది. ఫూల్ అంటే హిందీలో పువ్వులు అని అర్థం.
మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె తొమ్మిది నెలల బాల్యదశ లో ఉన్నపుడే ఆయన తల్లి మరణించారు.
దాంతో ఆయన కేవలం పాఠశాల విద్యకే పరిమితం అవ్వక తప్పలేదు. తన తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూనే తనకు ఎంతో ఇష్టమైన పుస్తకాలతో కుస్తి పట్టే వారు. పఠనం పై ఉన్న అమితాసక్తి ఉండడంతో ఆయన మేధావిగా రచయితగా రాణించాడు.
ఆయన 1873లో గులాంగిరీ అనే పుస్తకాన్ని రచించాడు. ఆయనకు పదమూడేల్ల వయసులోనే తొమ్మిదేల్ల సావిత్రి భాయి తో సతారాలో బాల్య వివాహం జరిగింది.
ఆ కాలంలో కేవలం అగ్ర కులంలోని పురుషులకే విద్యనభ్యసించే అనుమతి ఉండేది. దళితులకు కానీ మహిళలకు గాని చదువంటే అగ్రకుల సమాజం అంగీకరించేది కాదు. ఆయన దళితుడే అయినప్పటికీ ఓ బ్రాహ్మణ యువకుడు మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె గారికె ఆప్త మిత్రుడు.. ఆ బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె గారు దారుణ అవమానానికి అంటరానితనానికి గురైయ్యాడు.
అప్పటి నుండి ఆయన బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, మనుస్ర్పుతిని తీవ్రంగ వ్యతిరేకించారు. ఆ దిశగా యువతని ప్రజలను జాగ్రుతం చేసారు. దళిత జాతి ఆత్మగౌరవానికై ఎలుగెత్తి చాటారు.
సమాజంలో సగభాగం ఉన్న మహిళలలు అక్షరాస్యులు కాకుంటే సమాజం అభివృద్ది ఎలా చెందగలదని ఆయన గట్టిగా విశ్వసించారు.
అందుకే సత్యశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే మొట్టమొదటి సారిగా మహిళలకు దళితులకు పాఠశాలను ఏర్పాటు చేసారు.
ఈ నిర్ణయం పెను సంచలనం అని చెప్పొచ్చు. ఈ పాఠశాలలో దళితులకు మహిళలకు పాఠాలు చెప్పాల్సిరావడంతో అప్పుడు ఉపాద్యాయులెవరూ ముందుకు రాలేదు. అందుకే ఆయన తన భార్య సావిత్రిభాయిని ప్రోత్సహించి ఆవిడ సహాయంతో పాఠాలు బోధించారు.
ఆ తర్వాత కొద్ది రోజులు సత్య శోధక్ సమాజ్ సంస్థ నిధుల కొరతతో సేవలు బంద్ చేయాల్సి వచ్చినా మరలా ఇంకొందరు సంఘ సంస్కర్తల సహాయంతో సేవలు కొనసాగించారు.
వితంతువులకు రెండో వివాహాలను ప్రోత్సహించారు.
ఈ సత్య శోధక్ సమాజ్ లో ఓ బ్రాహ్మణ వితంతువుకు జన్మించిన పిల్లవాడిని ఫూలె దంపతులు దత్తత తీసుకుని.. వారి ఆశయాలకు అనుగుణంగ ఆదర్శంగ పెంచారు.
ఇలా మహిళలకు దళితులకు స్వేఛ్చ హక్కుల కోసం తన జీవితకాలమంతా కృషి చేసారు మహాత్మా జ్యోతీరావ్ ఫూలె. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి స్థాపించిన సత్యశోధక్ సమాజంలో పూజారులు లేకుండానే సమాజ్ లోని సభ్యులు స్వేఛ్ఛగా దేవుడికి పూజలు చేసేవారు. అందరూ విద్యను అభ్యసించేవారు. మనువాదానికి వ్యతిరేకంగా నినదించేవారు.
చిన్నపుడు లాంతరు వెలుగులో చదువుకున్న మహాత్మా జ్యోతీరావ్ ఫూలె కు ఛత్రపతి శివాజీ అంటే ఇష్టం ఆయన పై చత్రపతి శివాజి పేరుతో ఒక పుస్తకాన్ని సైతం మహాత్మా జ్యోతీరావ్ ఫూలె గారు రచించారు. చత్రపతి శివాజీని తన గురువుగా భావించేవారు మహాత్మా జ్యోతీరావ్ ఫూలె.
మానవ హక్కులపై ఎన్నో విదాలుగా ఆయన చర్చలు చేసేవారు. ఈ దశలో అమెరికా మానవ హక్కుల ఉద్యమం ఆయనను ఆకర్శించింది. మహాత్మా జ్యోతీరావ్ ఫూలె గారు ఏనాడూ బానిసత్వాన్ని అంగీకరించేవారు కాదు. అందుకే ఆయన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకై జీవితకాలమంతా పోరాడారు.
మహాత్మా జ్యోతీరావ్ ఫూలె 1891లో ఆయన రచించిన సార్వజనిక్ ధర్మ పుస్తక్ లో శూద్రులకు విద్యాభోధన దూరం చేయడాన్ని వ్యతిరేకించారు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు.
విగ్రాహారాధనను వ్యతిరేకించారు. అందరూ సమానంగ ఉండే సమసమాజాన్ని ఆకాంక్షించారు. ఊర్లో ఉండే నీటిబావుల్లో అందరూ స్వేఛ్ఛగ నీటిని త్రాగొచ్చు స్నానపు నీటి తొట్టి వద్ద అంటరానితనం అమానుషమని నినదించారు.
1853లో వితంతు మహిళల కు జన్మించిన అనాధ పిల్లల కోసం సేవాసదన్ ను స్థాపించారు.
ఈ తరహా సేవా సంస్థను స్థాపించడం దేశంలోనే మొదటిసారి. 1871లో సత్యశోదక్ సమాజం తరపున దీనబంధు అనే వార పత్రికను స్థాపించి అణగారిన దీనజనుల కష్టాలను ప్రపంచానికి చాటారు. 1880లో యూనియన్ ట్రేడ్ ఉద్యమకారుడు లోఖాండేతో కలిసి రైతులను కార్మికులను చైతణ్యపరచారు.
1873లో గులాంగిరీ(బానిసత్వం) పుస్తకాన్ని రచించి.. ఇందులో బ్రాహ్మణులు శూద్రులపై చేస్తున్న అమానుష చర్యలను వ్యతిరేకించారు. సహపంక్తి భోజనాల అవసరాన్ని వివరించారు.
తన స్నేహితుని వివాహంలో ఎదురైన అంటరానితనం, అవమానాల ఫలితంగా వీటికి కేవలం విద్యార్జన ద్వారానే బడుగు బలహీన వర్గాలు అభివృద్ది చెందగలవని విశ్వసించిన ఆయన అందుకు తన జీవితమంతా పేద బడుగు వర్గాల కోసమే అర్పించి నవంబర్ 28, 1890న కన్నుమూసారు.
Related Posts
కేరళ కమ్యునిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి తన హిందూ వ్యతిరేకతను చాటుకున్నాడు.
అవకాశవాదిగ నిరూపించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి గ మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకుండ కుటిల నీతిని చూపుతున్నాడు.
సుప్రీంకోర్టు తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లో కి ...
READ MORE
స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ అంటూ ఆయన కుమారుడు టీడీపీ ఎంఎల్ఏ నటుడు బాలకృష్ణ స్వయంగ నటించి నిర్మించిన చిత్రాలు ఎన్టిఆర్ కథానాయకుడు, ఎన్టిఆర్ మహా నాయకుడు.. బయోపిక్ ని రెండు పార్ట్ లుగ తీయడం జరిగింది.ఈ ...
READ MORE
వంద కోట్ల హిందువుల జీవిత స్వప్నం అయోధ్య లో రామమందిరం నిర్మాణం. ఇదే విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షులు సార్వత్రిక ఎన్నికల ముందే రామాలయం నిర్మాణం చేపట్టనున్నటు సృష్టం చేసారు.
నిజంగా ఎన్నికల ముందే రామాలయ నిర్మాణం చేపడితే.. ఖచ్చితంగ దేశ ...
READ MORE
నేనే తెలంగాణ తెచ్చినా అని చెప్పుకుంటున్న TRS పార్టీ రెండో సారి అధికారంలో ఉన్నది, మరో వైపు తెలంగాణ భవిష్యత్తు బాగుండాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మాతోనే సాధ్యం అని రాష్ట్రం లో TRS పార్టీ కి మేమే ప్రత్యామ్నాయం అని ...
READ MORE
సొంతగా కారుంది కానీ లాంగ్ డ్రైవ్ వెళ్లే అంతా డ్రైవింగ్ రాదు.. అర్జెంట్ గా బయటకి వెళ్లాలి కానీ కారు నడిపే అంత ఓపిక లేదు. పెళ్లికో పేరంటానికి కుటుంబసభ్యులతో సంతోషంగా వెళ్లాలని ఉంది కానీ డ్రైవింగ్ చేస్తు వెళ్లడం కష్టం ...
READ MORE
బాబా మీద భక్తి ఉన్మాదాన్ని తలపిస్తోంది. బాబా మద్దతుదారుల హింసాకాండంతో పంజాబ్ హర్యానాలు అట్టుడికిపోతున్నాయి. తీవ్రవాదుల్లా రెచ్చిపోతున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మద్దతుదారులు అరాచకం సృష్టిస్తున్నారు. మారణహోమం సృష్టిస్తూ ప్రజసంపదను అగ్గికి ఆహుతి చేస్తున్నారు. అత్యాచారం కేసులో డేరా సచ్చా ...
READ MORE
తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షులు డా.కే.లక్ష్మణ్ చేపట్టిన జన చైతన్య యాత్ర మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి చేరుకుంది. ఈ సభకు భాజపా జాతీయ పార్టీ అధికార ప్రతినిధి డా.సంబిత్ పాత్ర హాజరయ్యారు.
ఈ సంధర్భంగ డా.కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ...
READ MORE
కామన్వెల్త్ గేమ్స్ లో తెలుగుతేజం గుంటూరు స్టూవర్ట్ పురం నివాసి రాగాల వెంకట రాహుల్ స్వర్ణ పతకం సాధించి మన దేశ కీర్తిని రెపరెపలాడించాడు. స్వర్ణ పతకం సాధించిన కూడా రాహుల్ పై వివక్ష చూపిస్తోంది మన తెలుగు మీడియా మరియు ...
READ MORE
ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన చుట్టూ రాజకీయాలు చెలరేగుతున్నాయి.
సెప్టెంబర్ 14న హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు ఉన్నత వర్గానికి నలుగురు కీచకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ...
READ MORE
స్టైల్ అంటే రజినీ.. రజినీ అంటే స్టైల్..! ఈ విషయం భారతదేశం లో నే కాదు, ప్రపంచ దేశాల సినీ ప్రేక్షకులు కూడా ఒక్కటై గొంతెత్తుతారు అందులో అనుమానం లేదు.
ఆయన చుట్ట నోట్లో పెట్టుకుని నడుచుకుంటూ వచ్చే సీన్లైనా.. చూయింగ్ ...
READ MORE
ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనమో అందరికీ తెలిసిందే.. ఇదే కేసులో ఓటుకు కోట్లు పంచుతూ రెడ్ హ్యాండెడ్ దొరికి జైలుకు కూడా వెల్లిండు కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి. నాడు టీడీపీ ఎంఎల్సీ అభ్యర్థి వేం ...
READ MORE
టీయూడబ్ల్యూజే రూపొందించిన జర్నలిస్ట్ డైరీ ఆవిష్కరణ సభలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్ట్ లకు శుభవార్త తెలియజేశారు. ఇక అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు అందరికి వర్తిస్తాయని తెలిపారు. అక్రిడేషన్ లేని జర్నలిస్ట్ లు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ...
READ MORE
ఏపీ కి బడ్జెట్ లో అన్యాయం జరిగిందంటూ.. పార్లమెంట్ లో నిరసనలకు దిగిన కాంగ్రెస్ పార్టీ ని కేవలం ఒక్క స్పీచ్ తోనే ఇరుకున పెట్టేసిండు ప్రధాని నరేంద్ర మోడి. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై మాట్లాడిన మోడీ ఆరంభం నుండే కాంగ్రెస్ ...
READ MORE
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రైయ్యాడు.. ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా రెండో సంతానానికి జన్మనిచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ రేనూ దేశాయ్ లకు కూడా ఇద్దరు సంతానం ఉన్న విషయం తెలిసిందే.. తర్వాత అన్నా లెజెనోవా ...
READ MORE
హిందూ దేవుల్ల పై హిందూ సమాజం పై సంస్కృతిపరంగ తీవ్రమైన దాడి జరుగుతున్న పరిస్థితిలో నిరసన తెలియజేస్తూ ధర్మాగ్రహ యాత్రకు పిలుపునిచ్చిన స్వామీ పరిపూర్ణానంద ను రెండు రోజులుగా హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు తెలంగాణ పోలీసులు.
దీంతో స్వామీజీని అరెస్ట్ నుండి ...
READ MORE
అమెరికా లో చలితీవ్రత రికార్డ్ స్థాయి లో నమోదవుతోంది. ఏకంగ మైనస్ 31 డీగ్రీలుగ నమోదవుతూ వ్యవస్థను పూర్తిగ స్తంభింపజేస్తోంది. జలపాతాలే కాదు నయాగార నదీ మొత్తం మంచుతో గడ్డకట్టుకుపోయి ప్రవాహం ఆగిపోయింది. అమెరికా వ్యాప్తంగ దాదాపు పన్నెండు రాష్ట్రాల ప్రజలు ...
READ MORE
భారత భూభాగమైన కాశ్మీర్ ను కొంతమేర పాకిస్తాన్ ఆక్రమించుకోవడంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం కారణంగ, భారత్ కు పాకిస్తాన్ కు దశాబ్దాల నుండి వైరం కొనసాగుతోంది. కాగా భారత్ లో నరేంద్ర మోడి సర్కార్ ఏర్పడిన నాటి నుండి పాకిస్తాన్ ...
READ MORE
తెలంగాణ లో అధికార పార్టీ తెరాసకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత గ్రేటర్ ఎన్నికల్లో 99 కార్పోరేట్ స్థానాలు గెలిచి హైద్రాబాద్ మేయర్ స్థానం కైవసం చేసుకుని తెరాసకు తిరుగులేదని ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. కాగా తాజాగా అదే గ్రేటర్ హైద్రాబాద్ ...
READ MORE
విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నతెలంగాణ సర్కార్ కు ఎక్కిళ్లు వచ్చేలా కొట్లాడాలని అడ్వకేట్ రచనా రెడ్డి తెలంగాణ విద్యార్థులను కోరారు. సరూర్ నగర్ కొలువుల కొట్లాట సభ సాక్షిగా తెలంగాణ సర్కార్ కు ముచ్చమటలు పట్టించారని.. ఇక నుండి అన్ని కాలాల్లో ఇదే ...
READ MORE
రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ రఘునందన్ రావు అంటే తెలియని వారు ఉండరు.ఎలాంటి ప్రజా సమస్య అయినా ప్రభుత్వ అవకతవకలైనా మొదటగా తనదైన శైలిలో పాలకుల పై తన పదునైన ప్రశ్నలతో ప్రజల వాణి ని వినిపిస్తారు రఘునందన్ రావు. స్వతహాగా ...
READ MORE
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్ ఈ రోజు తన నామినేషన్ను దాఖలు చేశారు. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ కురవృద్ధుడు ఎల్.కే. అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ...
READ MORE
తలాక్.. తలాక్.. తలాక్.. ఇప్పుడీ వ్యవహారం ముస్లిం యువతులను తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. మూడు సార్లు చెప్పే తలాక్ తో జన్మ జన్మల బంధం మూడు క్షణాల్లో తెగిపోతోంది. అయితే ఈ విదానం తప్పని కోర్టుకు ఎక్కింది ఓ వర్గం. కానీ ...
READ MORE
ఆయన ఒక్కసారి నా మనిషి అనుకుంటే చాలు ఇక ఆ మనిషి కి ఏ లోటు రాదు. నమ్ముకున్న వ్యక్తిని సొంతమనిషిలా చూసుకోవడం.. ఎంతటి కష్టాల నుండైనా గట్టెక్కించడం ఆయనలో ఉన్న స్వభావం. ప్రజలను మన అనుకునేవాడే నాయకుడు ఆయనే డా.వై.ఎస్. ...
READ MORE
జనసేన.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగుల లోకం నుండి రాజకీయం లోకంలోకి అడుగుపెట్టి అప్పుడే మూడేళ్లైంది. ఈ మూడేళ్లలలో సాధించి ఎంతా అంటే మూడు మీటింగ్లు ఆరు అరుపులు మాత్రమే అని విమర్శకుల మాట. ప్రత్యర్థులకు చెక్ పెట్టాలంటే రాజకీయంగా ...
READ MORE
బాలివుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలివుడ్ లో బడా నటులు ఖాన్ లను బడా నిర్మాత కరణ్ జోహార్ ను పట్టి ఊపెస్తోంది. వీళ్ళ వల్లే సుశాంత్ సింగ్ తీవ్ర మనో వేదనకు గురై ...
READ MORE
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
రేవంత్ రెడ్డి కి TPCC కన్ఫాం ఐతే.. సీనియర్లు ఏం
నీడ్ ఎ డ్రైవర్… ఒక్క క్లిక్ దూరంలో మీకోసం.
ఆగని మారణహోమం.. అట్టుడికి పోతున్న హర్యానా.
వనపర్తి చేరుకున్న జన చైతన్య యాత్ర.. కదం తొక్కుతున్న కాషాయదళం.!!
పీవీ సింధు సాధించిన ఘనతేంటి.? ఈ గిరిజన యువకుడు చేసిన
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో
పా రంజిత్ ని నమ్మి ఘోర తప్పిదం చేసిన సూపర్
మళ్లీ కదిలిన ఓటుకు నోటు కేసు.. కేసిఆర్ చంద్రబాబు ఇద్దరూ
జర్నలిస్ట్ లకు శుభవార్త. అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు
వ్యూహాత్మక విమర్శలతో ఏపీ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టిన ప్రధాని
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
రాష్ట్ర వ్యాప్తంగా కదులుతున్న కాషాయదళం.. అప్రమత్తమవుతున్న అధికారులు.!!
గడ్డకట్టుకుపోయిన అమెరికా.. మంచుతో చనిపోతున్న జనాలు..!!
కల నుండి వాస్తవంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..!!
కేసిఆర్ కు “నై” చెప్పి కాషాయానికి “జై” కొట్టిన కార్మికులు.
నోటిఫికేషన్లో తప్పులు పెట్టుకుని ప్రతిపక్షాలను నిందించడం దేనికి. ముందు తప్పుల
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ నామినేషన్ను దాఖలు.
భారత్ లో రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో
రాజన్నా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
బాలివుడ్ ఖాన్ ల పై కరణ్ జోహార్ పై సర్వత్రా