You are here
Home > Un-categories > రైతులను పొట్టనపెట్టుకున్న బీజేపీ.. దేశ వెన్నముక ప్రాణం తీసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం. 

రైతులను పొట్టనపెట్టుకున్న బీజేపీ.. దేశ వెన్నముక ప్రాణం తీసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం. 

దేశానికి అన్నపెట్టే అన్నదాత ఆకలి చావులే కాదు పోలీసు తూటాలకు నేల కొరుగుతున్న దుస్థితి భారతదేశం లో నెలకొంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా దేశ వెన్నముకను నేలరాలుస్తున్నారు. ఇప్పుడు ఆ వంతు తమది అన్నట్టుగా నిస్సిగ్గుగా అతి ఘోరంగా రైతన్న ప్రాణాలు తీసింది బీజేపి ప్రభుత్వం. మధ్యప్రదేశ్ లో వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని రైతులు చేస్తున్న ఆందోళన హింసాత్మకమైంది. నిరసన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్, కాల్పులు జరపడంతో ఆరుగురు రైతులు మృతి చెందారు.తమ ప్రభుత్వం రైతన్నల పొట్టనింపేదే కానీ పొట్ట కొట్టది కాదని చెప్తూ వచ్చిన బీజేపి గత పాలకులకు తామేమి తీసిపోమని నిరూపించింది. మట్టిని నమ్ముకుని ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నను ఆ మట్టిలోనే కలిపేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. గిట్టు బాటు ధర అడిగిన పాపానికి తూటలతో కాల్చి చంపింది మధ్యప్రదేశ్ సర్కార్. అంతే కాదు అల్లర్లు జరుగుతున్నాయని చెప్తూ మంద్‌సౌర్‌లో సెల్ ఫోన్ సర్వీసులను నిలుపుదల చేసింది.

అయితే ప్రభుత్వ వాదన మాత్రం మరోలా ఉంది. పోలీసులే అతి చేశారని అనుమతులు లేకుండానే కాల్పులు జరిపారని ఏకంగా  సీఎం శివరాజ్ సింగ్ చౌహానే వ్యతిరేకిస్తున్నారు. రైతులపై జరిపిన కాల్పులను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఖండించారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. అయితే రైతులపై పోలీసులు కాల్పులు జరపలేదని హోమంత్రి భూపేంద్ర సింగ్ పేర్కొన్నారు. రైతుల ఆందోళనలో సంఘవిద్రోహకర శక్తులు ప్రవేశించాయని, ఈ కాల్పులు వాటిపనేనన్నారు.

మధ్యప్రదేశ్ కేబినెట్లోని ఓ మంత్రి మాట్లాడుతూ… ఈ కాల్పుల వెనుక జాతి వ్యతిరేక శక్తుల పాత్ర ఉందని మండిపడ్డారు. మరోవైపు అ ఉన్నతాధికారి మాత్రం.. ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసిందని, కాబట్టి పోలీసులు కాల్పులు జరిపే పరిస్థితి వచ్చిందన్నారు.

మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున, అలాగే కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వనున్నట్టు సీఎం శివరాజ్ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.5 లక్షలు, ఉచిత చికిత్స ప్రకటించారు. అయితే పోయిన ప్రాణాలు తిరిగిరావన్నది మాత్రం మరిచారు. అన్నదాతను మట్టిలో కలిపేసి కోట్ల పరిహారం ప్రకటిస్తే ప్రజానికం క్షమిస్తుందా.. ఇదే నా రాజనీతి.. ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరు సందిస్తున్న ప్రశ్న. 

Related Posts
నేటి నుండి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం..
ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులే మిన్న అన్న సూక్తిని తూ.చ తప్పకుండా పాటించే మహత్తర పండగ. మానవతకు పరిపూర్ణ అర్థాన్ని బోధిస్తూ మనిషి ప్రేమమూర్తిగా మనుగడ సాగించాలన్న జీవిత సత్యాన్ని చాటిచెప్పే పండుగే రంజాన్‌. పవిత్రతకు నిలువట్టద్దంలా, స్వర్ధ బుద్దిని ...
READ MORE
వెనక్కి తగ్గని విపక్షాలు.. నడి రోడ్డుపై బీఫ్ ఫెస్టివల్.
తాజాగా కేంద్రం తీసుకున్న దేశ వ్యాప్త గో వధ నిషేదం తీవ్ర దుమారాన్ని లేపుతోంది. ఆవులను, బర్రెలను, ఒంటెలను అనుమతులు లేకుండా అమ్మకూడదని.. కభేళాలకు ఎట్టి పరిస్థితిలో తరలించకూడదని కేంద్రం ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం ...
READ MORE
ఎస్పీ బాలసుబ్రమణ్యానికి వార్నింగ్ ఇచ్చిన ఇళయరాజా.. త‌న పాట‌లు పాడ‌కూడ‌దంటు లీగల్ నోటీసులు..?
ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన‌ట్టుగా సోష‌ల్ మీడియా ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది. వ‌ర‌ల్డ్ టూర్ లో ఉన్న ఎస్పీ ఇక మీదట త‌న అనుమ‌తి లేకుండా త‌న పాట‌లు ...
READ MORE
తాజాగా ప్రకటించిన తెలంగాణ కార్పొరేషన్ల ఛైర్మన్లు వీరే
రాష్ట్రంలోని ఎనిమిది కార్పొరేషన్లకు ఇవాళ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చైర్మన్లను నియమించారు. వారి పేర్లు వివరాలు. 1. తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తూముకుంట నర్సారెడ్డి (గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే) 2. వుమెన్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ ...
READ MORE
మహానాడుకు డుమ్మా కొట్టిన ఆర్. క్రిష్ణయ్య.. జర్నలిజం పవర్ చెప్పిందే నిజం కాబోతున్నదా..??
బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు టీటీడిపి ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య భాజపా లో కి చేరుతున్నాడని జర్నలిజం పవర్ ఛానెల్ లో కథనాలు రావడం అందరికీ విదితమే. ఈ అనుమానానికి బలం చేకూరుస్తూ మూడేల్ల తర్వాత ప్రతిష్టాత్మకంగ చేపట్టిన మహానాడుకు ఆర్ ...
READ MORE
జలమయమయిన శ్రీలంక.. భారీ వర్షాలకు కకావికలం.
శ్రీలంకను భారీ వర్షాలు కకావికలం చేశాయి. గడిచిన 14 ఏళ్లలో కనీవినీఎరగని స్థాయిలో వరద ముంచెత్తడంతో భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభివించింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో 150 మందికి పైగా వరదల్లో కొట్టకుపోయారు. మట్టిపెళ్లలు విరిగిపడి సుమారు 150 మంది ...
READ MORE
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
గాంధీజీ కంటే ముందుగానే మహాత్మ అనే బిరుదు గడించిన సంఘ సంస్కర్త మానవతా వాది మహాత్మా జ్యోతిరావ్ ఫూలె. మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె మహారాష్ట్రా సతారా లో ఓ నిరుపేద పూలు అమ్ముకునే దళిత కుటుంబంలో జన్మించారు. అందుకే ఆయనకు పేరు ...
READ MORE
కేంద్రం సంచలన నిర్ణయం.. గోవధపై నిషేధం.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గోవధపై నిషేధం విధించింది. ఈ చట్టం ప్రకారం ఇకపై ఆవులు, గేదెలను మాంసం దుకాణాలకు అమ్మకూడదు. కేవలం రైతులకు మాత్రమే విక్రయించాలి. అదీ గుర్తింపు కార్డులున్న రైతులకు మాత్రమే అమ్మాలి. భూములున్న రైతులు ...
READ MORE
సోషల్ మీడియా వ్యసనం.. తల్లిదండ్రుల నగ్న చిత్రాలు తీసిన కొడుకు.
సభ్యసమాజం తలదించుకునే ఘటన. కన్న తల్లిదండ్రుల పరువును, మర్యాదను, ఏకాంతాన్ని బజారున పడేసిన ఘటన. ఫేస్ బుక్, వాట్సాప్ కు విఫరీతంగా అలవాటు పడిన 13 ఏళ్ల కుర్రాడు చేసిన పని ఆ తల్లిదండ్రులను మానసికంగా చచ్చిపోయేలా చేసింది. కన్న కొడుకుల ...
READ MORE
ఆపరేషన్ యాచక… బిచ్చగాళ్లు జాగ్రత్త.
అనగనగా ఒక మహారాజు. ఆయనకు ఒక కూతురు పుట్టింది. ఆమె భవిష్యత్తులో బిచ్చగాన్ని పెళ్లి చేసుకుంటుందని జ్యోతిష్యుడు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన మహారాజు ముందు జాగ్రత్తగా తన రాజ్యంలో యాచక వృత్తిని నిషేధించారు. బిచ్చగాళ్లను అరెస్ట్ చేశారు. శిక్షలకు భయపడ్డ కొందరు ...
READ MORE
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో క్యాడర్
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ 2019 కోసం బాగా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే.. కేంద్రం లో ఎలాగూ అధికారం రాదని సర్వత్రా వార్తలొస్తున్నై.. కేంద్రం లో అధికారం వచ్చినా రాకున్నా తెలంగాణ లో మాత్రం అధికారం మాదే అనే ధీమా వ్యక్తం ...
READ MORE
నేటి నుండి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం..
వెనక్కి తగ్గని విపక్షాలు.. నడి రోడ్డుపై బీఫ్ ఫెస్టివల్.
ఎస్పీ బాలసుబ్రమణ్యానికి వార్నింగ్ ఇచ్చిన ఇళయరాజా.. త‌న పాట‌లు పాడ‌కూడ‌దంటు
తాజాగా ప్రకటించిన తెలంగాణ కార్పొరేషన్ల ఛైర్మన్లు వీరే
మహానాడుకు డుమ్మా కొట్టిన ఆర్. క్రిష్ణయ్య.. జర్నలిజం పవర్ చెప్పిందే
జలమయమయిన శ్రీలంక.. భారీ వర్షాలకు కకావికలం.
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
కేంద్రం సంచలన నిర్ణయం.. గోవధపై నిషేధం.
సోషల్ మీడియా వ్యసనం.. తల్లిదండ్రుల నగ్న చిత్రాలు తీసిన కొడుకు.
ఆపరేషన్ యాచక… బిచ్చగాళ్లు జాగ్రత్త.
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో
Facebook Comments
Top
error: Content is protected !!