You are here
Home >

అజాత శత్రువు దత్తన్న

అలయ్ బలయ్ అనగానే గుర్తుకు వచ్చే పేరు బండారు దత్తాత్రేయ. హైదరాబాద్ సిటీలో ఏ పార్టీ లీడరైనా అలయ్ బలయ్ కు రావాల్సిందే, దత్తన్న ను కలవాల్సిందే. అందరి వాడుగా పేరు తెచ్చుకున్న బండారు దత్తాత్రేయ నూటికి నూరు శాతం ప్రజల మనిషి.  1947 ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో పుట్టిన దత్తాత్రేయ. చదువుకునే రోజుల నుంచే ఆరెస్సెస్ ఐడియాలజీ కి అట్రాక్ట్ అయ్యారు. జంట నగరాల్లో ఆరెస్సెస్ యూత్

Top
error: Content is protected !!