You are here
Home > ది ఫోర్త్ ఎస్టేట్ > అప్ప‌ట్లో ర‌చ్చ చేసి ఇప్పుడు వ‌దిలేస్తే ఊరుకుంటామా.. టీవి 9 ను ప్ర‌శ్నిస్తోన్న నెటిజ‌న్లు.

అప్ప‌ట్లో ర‌చ్చ చేసి ఇప్పుడు వ‌దిలేస్తే ఊరుకుంటామా.. టీవి 9 ను ప్ర‌శ్నిస్తోన్న నెటిజ‌న్లు.

అధికారంలో లేకుంటే ఒక‌లా అధికారంలో ఉంటే ఒక‌లా భ‌జ‌న చేయడం తెలుగు మీడియాకు అల‌వాటే. అయితే ధి తోప్ మీడియా అని బ‌య‌ట టాక్ ఉన్న టీవి 9 కు ఇప్పుడు చిక్కులు వ‌చ్చిప‌డుతున్నాయి. గ‌తంలో ఒక బ‌స్ యాక్సిడెంట్ సంధ‌ర్భంలో నానా ర‌చ్చ చేసిన ఈ సంస్థ అదే సంస్థ‌కు చెందిన బ‌స్ తాజాగా ప్ర‌మాదానికి గురైతే మాత్రం నిమ్మ‌కు నీరెత్త‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డంతో ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త‌ల‌ను మూట‌గ‌ట్టుకుంటోంది. పరిస్థితులను బట్టి, నాయకులను, అధికారంలో ఉన్న‌ పార్టీలను బట్టి మీడియా ధోరణి మారుతుండడంతో సామాన్యుల ఆగ్ర‌హం చ‌వి చూడ‌క త‌ప్ప‌టం లేదు.

టీవి 9 దమ్మున్న ఛాన‌ల్ నిజ‌మే అది ఒక‌ప్పుడు… కాంగ్రెస్ MLA గా జేసి దివాకర్ రెడ్డి బస్సు 2014 లో ప్ర‌మాదానికి గురై కాలిబూడిద‌యిన‌ప్పుడు ప్ర‌జ‌ల వైపున నిలిచి బాధితుల‌కు అండంగా ఉంది. అప్పుడు స‌ద‌రు సంస్థ య‌జ‌మాని దివాక‌ర్ రెడ్డిని ఏకిపారేసింది. వ‌రుస క‌థ‌నాల‌తో శ‌భాష్ టీవి 9 అని ప్రేక్ష‌కుల చేత నీరాజ‌నాలు అందుకుంది. కానీ సీన్ క‌ట్ చేస్తే… 2017 అదే సంస్థ‌.. అదే బ‌స్.. ప్ర‌మాదంలో 10 మందిని పొట్ట‌న పెట్టుకుంది. మ‌రీ ద‌మ్మున్న ఛాన‌ల్ టీవి 9 ఎంత హంగామ చేయాలి.. ఎంత హ‌డావిడి చేయాలి.. బాధితుల‌కు ఎంత‌గా అండ‌గా నిల‌వాలి… ఏది మ‌రీ. సీన్ మారిపోయింది క‌నుక ఆ హ‌డావిడి, ఆ హ‌ల్ చ‌ల్ ఎక్క‌డ క‌నిపించ లేదు కార‌ణం రాజకీయం. ఇప్పుడు జేసీ దివాక‌ర్ రెడ్డి అధికార పార్టీ నేత క‌నుకే వెన‌క్కి త‌గ్గింద‌ని ప్ర‌జ‌లు చెపుతున్నారు. ద‌మ్మున్న ఛాన‌ల్ కాస్త అధికార పార్టీ నేత‌ను కాపాడేందుకు తమ ద‌మ్మును తుంగ‌లో తొక్కింద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. పరిస్థితులను బట్టి, నాయకులను బ‌ట్టి, అధికారానికి దాసోహం అయి.. ఏ ఎండు ఆ గొడుగు ప‌ట్టేలా ఈ నాటి తెలుగు మీడియా త‌యారైంద‌ని తెలుగు ప్రేక్ష‌కులు బాధ‌ప‌డుతున్నారు. ఏ ప్ర‌మాదం జ‌రిగినా త‌మ‌కు అండంగా నిలుస్తుంద‌ని బావించిన ద‌మ్మున్న ఛాన‌ళ్లు కూడా త‌మ‌కు అంతా సీన్ లేద‌ని నిరూపించుకుంటున్నాయి.

ఇక మ‌రో ద‌మ్మున్న ఛాన‌ల్ అయితే అధికార పార్టీ ఎంత కొమ్ము కాయ‌లో అంతా కాస్తు శ‌భాష్ అనిపించుకుంటుంది. ఇది మ‌న తెలుగు మీడియా.. ద‌మ్మున్న ఛాన‌ళ్ల లెక్క‌. అయితే సోషల్‌ మీడియా దెబ్బ‌తో ఇక సీన్ చిరిగి పోయే రోజులు మాత్రం వ‌చ్చాయంటున్నారు నెటిజన్లు. ఈ ప‌ప్పులు ఉడ‌క‌వ‌ని రోజు రోజుకు మారుతున్న ప‌రిస్థితుల నేపథ్యంలో ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచే సంస్థ‌ల‌కే జై కొడుతామ‌ని చెబుతున్నారు. చూడాలి మ‌రీ మ‌న తెలుగు మీడియా తెగులు మీడియా నుండి ఎప్పుడు బ‌య‌ట ప‌డుతుందో. 

Related Posts
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
తెలుగు మీడియాలోకి సరికొత్త అస్త్రంగా దూసుకు వస్తున్న కోమటి రెడ్డి బ్రదర్స్ రాజ్ న్యూస్ అభ్యర్థుల ఎంపికలో వేగాన్నిపెంచింది. మెరికల్లాంటి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 17న ఇంటర్వ్యూలను నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్టాఫర్ల కోసం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ...
READ MORE
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
* హిందూ సాధువుల హత్య లో సోనియా గాంధీ మౌనాన్ని ప్రశ్నిస్తే తప్పా.? * సోనియా గాంధీ నీ సొంత పేరుతో పిలిస్తే తప్పా.? * ఒక మహిళా సినీ నటి పై జరుగుతున్న కుట్రలను ప్రశ్నిస్తే తప్పా.? * బాలివుడ్ నటుడు సుశాంత్ ఆత్మ ...
READ MORE
చేతులు మార‌నున్న పెద్ద ఛాన‌ల్..? విమాన రంగ దిగ్గ‌జ ఛైర్మ‌న్ చేతుల్లోకి..?
జాతీయ స్థాయిలో టాప్ లో దూసుకుపోతున్న ఛాన‌ల్ చేతులు మార‌నుందా. విమాన రంగం దిగ్గ‌జ ఛైర్మ‌న్ ఆ ఛాన‌ల్ ని త‌న చేతుల్లోకి తీసుకోనున్నారా అంటే అవున‌నే స‌మాదానాలు వినిపిస్తున్నాయి. జాతీయ మీడియాలో అతి పెద్ద ఛానెల్ అయిన‌టువంటి ఎన్డీటీవీ త్వ‌ర‌లో ...
READ MORE
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి.. ఉద్య‌మాల పోరుగ‌డ్డ‌.. మ‌లిద‌శ ఉద్య‌మంలో శ‌త్రువుకు చెమ‌ట‌లు పుట్టించి ఢిల్లీ నాయ‌కుల త‌ల‌లు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించి పెట్టి పోరాటాల గ‌డ్డ‌.. ఎంద‌రో అమ‌ర‌వీరుల‌కు అమ్మ‌.. మ‌హోన్న‌తుల‌కు పుట్టినిల్లు మ‌రి అంత‌టి ఘ‌న చరిత్ర క‌లిగిన ...
READ MORE
అమ్మకానికి టీవి9.. 80 శాతం వాటా వదులుకునేందుకు చర్చలు జరుపుతున్న శ్రీనిరాజు.
తెలుగులో తొట్ట తొలి న్యూస్ ఛానెల్‌గా ప్రారంభమై.. ఆ తర్వాత చాలావరకు ప్రాంతీయ భాషల్లోను తమ పరిధిని విస్తరించుకుంటుపోయిన 'టీవీ9' త్వరలోనే కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్న చింతలపాటి ...
READ MORE
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే స్పెష‌ల్.
నిదుర.. అత‌నికి నిత్యం శత్రువే ర‌మ్మ‌న్న రాదు. తిండి అది కూడా బ‌ద్ద శ‌త్రువే,  తిందామ‌న్న స‌మ‌యం దొర‌కదు. వేడి వేడి ఛాయ‌తో దోస్తి చేయ‌డం త‌ప్ప మ‌రో దారి లేని నిక‌ర్సైన రాత‌గాడు. రచ్చ గెలిచి ఇంట గెల‌వ‌లేక పిల్ల‌ల ...
READ MORE
జర్నలిస్టులకు కేసిఆర్ తీపి కబురు. దసరాకి బంఫర్ బొనాంజ ప్రకటన.
జర్నలిస్ట్ లకి దసరా కానుకగా బంఫర్ బొనాంజా ఆఫర్ ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. నెలరోజుల్లోగా జర్నలిస్ట్ లందరికి ఇళ్ళ స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దసరా అయిపోగానే మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణతో సమావేశo ఏర్పాటు చేసి అర్హులైన జర్నిలిస్ట్ ...
READ MORE
మూత పడ్డ ఎక్స్ ప్రెస్ తలుపులు తెరుచుకునేదెప్పుడు..  ఉద్యోగులకు సర్కార్ సాయం అందిస్తుందా..?
ఎక్స్ ప్రెస్ ఛానల్ ఉద్యోగుల పరిస్థితి రోజు రోజుకు క్లిష్టంగా మారుతుంది. అడ్టా కూలీ కంటే జర్నలిస్ట్ బ్రతుకు అధ్వాన్నంగా మారిందని చెపుతోంది. వారం రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. యాజమాన్యం ఉన్నపళంగా అప్రకటిత లాక్ చేసి ...
READ MORE
చైనా కు బిగ్ షాక్, భారత్ కు అండగా.. అమెరికా బలగాలు.!!
గాల్వన్ లోయలో సరిహద్దు వద్ద భారత బలగాలపై దొంగ దెబ్బ తీస్తూ 20 మందికి పైగా భారత సైనికులను అన్యాయంగా చంపేసిన చైనా తన దుర్బుద్ధి ని మార్చుకోవడం లేదు. ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు సరిహద్దు వద్ద తన ...
READ MORE
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
దేశం లో ప్రస్తుతం ఒక విచిత్రకర పరిస్తితి దాపురించింది.ఎవడికైనా గుర్తింపు రావాలి, అది కూడా షార్ట్ కట్ దారిలో రావాలి అనుకుంటే వెంటనే ఏదో చిల్లర మీటింగులో కావాలనే మైకు పట్టేసుకుని హిందూ దేవుళ్ళ ను నోటికొచ్చినట్టు తిట్టడం లేదా హిందూ ...
READ MORE
10 ఏళ్ల వార్తల ప్రవహానికి శుభాకాంక్షలు.
“ప్రతీ క్షణం ప్రత్యక్ష ప్రసారం” అంటూ ఆగస్టు 30 2007లో పురుడు పోసుకున్న ఎన్టీవీ మీడియా రంగంలో తనదైన ముద్రను వేసుకుంది. ఛానల్ ప్రారంభానికి నాలుగు రోజుల ముందే లుంబినీ పార్క్, గోపుల్ ఛాట్ బండార్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ళ ...
READ MORE
రోడ్డున ప‌డ్డ మ‌రో మీడియా సంస్థ‌.. నిలిచిపోయిన ప్ర‌సారాలు.
రెస్పాన్సిబుల్ జ‌ర్న‌లిజం అంటూ తెలుగు మీడియా ప్ర‌పంచంలోకి అడుగు పెట్టి ప్రారంభం లో ఓ వెలుగు వెలిగిన ఎక్స్ ప్రెస్ ఛాన‌ల్ రోడ్డున ప‌డే ప‌రిస్థితికి దిగ‌జారింది. యువ‌త కోసం భ‌విత కోసం అంటూ పెద్ద పెద్ద మాట‌లు చెప్పి చివ‌ర‌కు ...
READ MORE
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ మొత్తం సీఎం పినరై విజయన్ కనుసన్నల్లోనే జరిగిందా.?
ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్నవి రెండు అంశాలు రాజస్తాన్ రాజకీయాలు మరియు కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కాం. అయితే.. రాజస్తాన్ రాజకీయాల విషయం రాజకీయాల్లో అప్పుడప్పుడు జరిగేదే.. కానీ కేరళ గోల్డ్ స్మగ్లింగ్ అంశం చాలా తీవ్రమైన విషయం అని ...
READ MORE
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు ఒక కోవిడ్ ఆసుపత్రా.. అంటూ డాక్టర్ల నిరసన.
తెలంగాణ లో కరోనా టెస్టింగులు జరగట్లేవని ఓ వైపు రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నదని, ఈ పరిణామం చాలా ప్రమాకరమైనదని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కరోనా విషయంలో బాగా పని ...
READ MORE
భర్త మృతి వార్తను బ్రేకింగ్‌ న్యూస్‌ గా చదివిన న్యూస్ రీడర్.
భర్త మృతి వార్తను బ్రేకింగ్‌ న్యూస్‌ గా ఓ న్యూస్ రీడర్ చదవిన ఘటన మీడియా ప్రతినిధులను ఆవేదనకు గురి చేస్తోంది.  మీడియాలో పని చేసేవారు భావావేశాలకు లోనుకాకుండా విధులు నిర్వర్తిస్తారని ఈ వార్త నిజం చేసింది.  పలు సందర్భాల్లో వ్యక్తిగత ...
READ MORE
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC రిజర్వుడ్ స్థానంలో పోటీ చేసింది.!!
తాడికొండ ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం అధికార పార్టీ వైసీపీ ఎంఎల్ఏ శ్రీదేవీ ప్రవర్తన మరోసారి వివాదస్పదం అయింది. ఇప్పటికే ఆమె తాను క్రిస్టియన్ అని చెప్పి ఎస్సి రిజర్వుడు స్థానంలో పోటీ చేసి గెలవడంతో ఈ విషయమై చర్యలు ...
READ MORE
తెలంగాణ ఎమ్మెల్యేలను వెక్కిరించిన తోపు ఛానల్కు బాబు కొడుకు తెలుగు కనిపించ లేదా..?
ది తోపు ఛానల్ ఇన్ తెలుగు మీడియా.. అప్పట్లో తెలంగాణ భాషను యాసను అవహేళన చేస్తూ తెలంగాణ ఎమ్మెల్యేలపై వంకర రాతలతో ప్రోగ్రాం ఫ్లే చేసింది.. ది గ్రేట్ తెలుగు న్యూస్ ఛానల్. టూరింగ్ టాకీస్సుల్లో సినిమాలు చూసేటోళ్లను మల్టీప్లెక్స్ థియేటర్లో ...
READ MORE
జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా పది కోట్లు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని.. ప్రతీ ఏటా పది కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.  జర్నలిస్ట్ సోదరుల కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. చనిపోయిన ...
READ MORE
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం.??
ఈ నెల 25 న చెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి లో జవహర్ నగర్ బీజేఆర్ కు చెందిన రవికుమార్ (35) కరోనా వైరస్ తో తీవ్రంగా బాధపడుతూ.. వైద్యం అందక కనీసం ఆక్సిజన్ కూడా అందక మరణించాడు. చనిపోయే ముందు సెల్ఫీ ...
READ MORE
జ‌ర్న‌లిస్ట్ సోద‌రా.. తోడు లేద‌ని దిగులు ప‌డ‌కు… ఆపదలో ఉన్న ప్ర‌తి జర్నలిస్ట్ ను ఆదుకుంటాం .
ఆపదలో ఉన్న జర్నలిస్ట్ లను ఆదుకోవ‌డం తెలంగాణ‌ జ‌ర్న‌లిజాన్ని బ్ర‌తికించుకోవడ‌మే త‌మ క‌ర్త‌వ్యం అని చెపుతోంది టియుడ‌బ్ల్యూజే నాయ‌క‌త్వం. ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి చికిత్స‌కు చేతిలో చిల్లిగ‌వ్వ లేక ఇబ్బంది ప‌డుతూ మంచానికే ఫ‌రిమితం అయిన ఎంద‌రో జ‌ర్న‌లిస్ట్ ల‌కు సాయం ...
READ MORE
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్ లా బతకాలి.!!
సెలబ్రిటీ అంటే ఏంటంటే.. అందరికీ తెలిసింది.. ఏ సినిమా స్టారో లేక క్రికెటరో బాగా డబ్బు పలుకుబడి ఉన్నవారని. అలాంటి వారు సామాన్య జనం తో ఎలా ఉంటారు అంటే అక్కడక్కడ కొందరు, అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంటారు. మరి కొందరు ...
READ MORE
సోషల్ మీడియా వర్సెస్ ఎలక్ట్రానిక్ మీడియా..
విజయం అపజయాల మాటలు.. ఘన చరిత్రలు.. తాతల మీసాల సంపెంగ నూనే కథలు ఈ ట్రెండ్ యుగంలో పనికి రావడం లేదు. కోట్లకు కోట్లు లాభాలు ఆర్జించాలని తప్పుడు దారిలో నడుస్తున్న వాడు సైతం ఒక్క ఆదారం.. ఒకే ఒక్క ఆధారం ...
READ MORE
సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?
మొగల్తూరు ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పొట్టన పెట్టుకున్న యువకుల మరణాలపై ప్రశ్నించే పార్టీ సమాధానం ఏది.. ప్రశ్నించేందుకే తమ పార్టీ అని.. ఎక్కడ ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా నిగ్గదీసి అడుగుతానని.. నినదించడం.. నిలదీయడమే.. జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశ్యం ...
READ MORE
సమాజంలో మార్పు కోసం ఓ జర్నలిస్ట్ తపన.. కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు.
కలం.. జర్నలిస్ట్ కి ఎప్పుడు బలమే. కొండంత అండ కూడా అదే. అప్పుడప్పుడు ఆ కలం కన్నీరు పెడుతుంది. సమాజాన్ని తనదైన అక్షరాలతో నిద్రలేపుతుంది. ప్రేరణ కలిగిస్తుంది.. మారండని మంచి చెపుతుంది. అంతటి బలమైన కలం ఈ యువ జర్నలిస్ట్ సొంతం. ...
READ MORE
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
సినీ పరిశ్రమలో చాలా మందే స్టార్లు ఉన్నారు కాని అందులో కొంత మందే రియల్ స్టార్లు అనిపించుకుంటారు. అందులో ప్రముఖంగా నిలిచే వ్యక్తి బాలివుడ్ స్టార్ అక్షయ్ కుమార్.ఇప్పటికే ఎన్నో సార్లు సమాజం కోసం తన సంపాదనను విరాళంగ ఇచ్చిన అక్షయ్, ...
READ MORE
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
చేతులు మార‌నున్న పెద్ద ఛాన‌ల్..? విమాన రంగ దిగ్గ‌జ ఛైర్మ‌న్
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
అమ్మకానికి టీవి9.. 80 శాతం వాటా వదులుకునేందుకు చర్చలు జరుపుతున్న
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే
జర్నలిస్టులకు కేసిఆర్ తీపి కబురు. దసరాకి బంఫర్ బొనాంజ ప్రకటన.
మూత పడ్డ ఎక్స్ ప్రెస్ తలుపులు తెరుచుకునేదెప్పుడు..  ఉద్యోగులకు సర్కార్
చైనా కు బిగ్ షాక్, భారత్ కు అండగా.. అమెరికా
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
10 ఏళ్ల వార్తల ప్రవహానికి శుభాకాంక్షలు.
రోడ్డున ప‌డ్డ మ‌రో మీడియా సంస్థ‌.. నిలిచిపోయిన ప్ర‌సారాలు.
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ మొత్తం సీఎం పినరై విజయన్ కనుసన్నల్లోనే
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు
భర్త మృతి వార్తను బ్రేకింగ్‌ న్యూస్‌ గా చదివిన న్యూస్
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC
తెలంగాణ ఎమ్మెల్యేలను వెక్కిరించిన తోపు ఛానల్కు బాబు కొడుకు తెలుగు
జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా పది కోట్లు: కేసీఆర్
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్
జ‌ర్న‌లిస్ట్ సోద‌రా.. తోడు లేద‌ని దిగులు ప‌డ‌కు… ఆపదలో ఉన్న
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్
సోషల్ మీడియా వర్సెస్ ఎలక్ట్రానిక్ మీడియా..
సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?
సమాజంలో మార్పు కోసం ఓ జర్నలిస్ట్ తపన.. కన్నీళ్లు పెట్టకుండా
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!