You are here
Home > ది ఫోర్త్ ఎస్టేట్ > అనారోగ్యపు అంపశయ్యపై పవలిస్తున్న అక్షర శ్రామికుడు.

అనారోగ్యపు అంపశయ్యపై పవలిస్తున్న అక్షర శ్రామికుడు.

నిత్యం పోరాటం.. అనునిత్యం ఆరాటం క్షణం తీరిక లేని అక్షరపోరాటం. ఆ నిత్య యుద్ద సమరంలో సమిధలవుతున్న రాతగాడే జర్నలిస్ట్.సంస్థ కోసం తపన పడుతు.. తనను తాను నిలువునా కరిగించుకుంటున్న అక్షర శ్రామికుడు జర్నలిస్ట్. ఈ జర్నలిజంలో క్రైం రిపోర్ట్ మరింత సమిదగా మారుతున్నాడు. అంపశయ్యపై పవలిస్తూ రోగాల కుంపటిగా తన శరీరాన్ని మార్చుకుంటున్నాడు క్రైం జర్నలిస్ట్. ఇది మేము చెపుతున్న మాటలు కాదు సర్వేలు చెపుతున్న భయకరమైన నిజాలు.


పోటీ ప్రపంచంలో వార్తను ముందుగా ప్రపంచానికి అందివ్వాలన్న కసిలో అసలు ఎంత సమయం తన సొంత జీవితానికి ఉపయోగిస్తున్నాడో కూడా మరచిపోతున్నాడు. ఏ అర్థరాత్రి ఏ వార్త వినాల్సి వస్తుందో అని.. నిత్యం అలర్ట్ గా ఉంటూ తన శరీరం పై అజాగ్రత్తతో గడుపుతున్నాడు. అందరికంటే ముందుండాలనే తాపత్రయం క్రైం రిపోర్టర్లను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. వ్యక్తిగత జీవితం అంటూ లేకుండా చేస్తోంది. ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా.. సినిమా చూస్తున్నా.. స్నేహితుడి పెళ్లిలో ఉన్నా.. బాత్రూంలో ఉన్నా.. చివరకు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా సరే.. అనుక్షణం ఆన్ డ్యూటీయే. సెల్ ఫోన్ ఎప్పుడూ ఆన్ చేసి ఉంచాల్సిందే. లేదంటే ఏక్షణంలో ఏ వార్త కోల్పోతామో ఏ బ్రేకింగ్ ను మిస్  అయిపోతామోననే భయం. చివరకు ఫోన్ బ్యాటరీ అయిపోతున్నా.. మరో బ్యాటరీ మార్చాల్సిందే. లేదంటే చార్జింగ్ కోసం వెతుకులాడాల్సిందే. ఈ పరిస్థితి క్రైం రిపోర్టర్లను యంత్రంలా మార్చేసింది. ఇప్పుడు అదే పరిస్థితి క్రైం రిఫోర్టర్ ని రోగాల కుప్పగా మారుస్తోంది. పని ఒత్తిడి, నిద్ర లేమి, తీవ్ర పోటి నేపథ్యంలో మిగిత జర్నలిస్ట్ లతో పోలీస్తే క్రైం జర్నలిస్ట్ జీవనం మరింత దుర్భంరంగా ఉన్నాయని చెపుతున్నాయి సర్వేలు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఛానళ్ల క్రైం రిపోర్ట్ ర్లు కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని చెబుతోంది. కోపం, అసహనం, ద్వేషం రోజు రోజుకు వీరిలో పెరిగిపోతోందని మానసిక నిపుణుల అంచనా. ఇది ఎంత వరకు నిజమో కానీ పని ఒత్తిడి కారణంగా క్రైం రిపోర్ట్ మాత్రం అనారోగ్యాల భారీన పడుతున్న మాట వాస్తవం.

జర్నలిస్ట్ లు అందరితో పోలిస్తే క్రైం జర్నలిస్ట్ ప్రపంచానికి కరడు గట్టిన వ్యక్తిగా మాత్రమే కనిపిస్తాడు. జర్నలిస్ట్ అన్న  పొగరు.. కొమ్ములొచ్చాయి వీడికి.. అసలేమాత్రం పట్టించుకోవడం లేదు లాంటి విమర్శలుతరచూ స్నేహితుల నుంచి ఎదురవుతుంటాయి. కారణం.. తీరికలేని జీవన విధానం, బిజి బిజి బతుకులు.. ఒక్కోసారి తినడానికి కూడా తీరికుండదంటే అతిశయోక్తి కాదు.  ఆ తినే సమయంలో ఫోన్ మోగితే ఇక అంతే సంగంతులు కంచం పక్కన పెట్టి ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే.  ఒక్కపూట తినకపోతే ఏం కాదులే అని ఎన్నో సంధర్బాలు కడుపు మాడ్చుకుని డ్యూటీ చేసిన సమయాలే ఎక్కువ.


ఇక మానసిక నిపుణులు చెపుతున్న వివరాల ప్రకారం క్రైం జర్నలిస్ట్ గా విధులు నిర్వర్తించిన 15 శాతం మంది వ్యక్తుల్లోఒత్తిడి పెరిగి కోపం, విసుగు, చిరాకు, తారస్థాయికి చేరి చివరకు ఆత్మహత్యలు చేసుకోవాలనే నిర్ణయానికి వస్తున్నట్టు చెపుతున్నారు. ఇక ఈ ఒత్తిడిని తగ్గించుకునేందుకు దురాలవాట్లకు అలవాటు పడుతు ఆరోగ్యాన్ని ఇంకా నాశనం చేసుకుంటున్నారని చెపుతున్నారు.


ఇక మీడియా ప్రతినిధులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల మీద సర్వే చేస్తున్న అనేక సంస్థలు చెపుతున్న భయంకరమైన నిజం ప్రపంచ వ్యాప్తంగా క్రైం జర్నలిస్ట్ ల సగటు వయస్సు 38 మాత్రమే. ఒత్తిడి నుంచి తనకు తానుగా భయటపడక పోతే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త మీ ఆరోగ్యాన్ని మీరు తప్ప ఏ సంస్థ, ఏ వార్త కాపడలేదు.

Related Posts
అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర మాజీ MRO నాగరాజు ఆత్మహత్య.
రెవెన్యూ శాఖ లో లంచాలు లేనిదే పని కాదని చాలా మంది అంటుంటారు. కానీ ఆ లంచాలు తీసుకోవడంలో ఏకంగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కు నామినేట్ అయిన టైపిస్ట్ నుండి తహసీల్దార్ వరకు ఎదిగిన భారీ లంచాల తిమింగలం కీసర ...
READ MORE
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. రోజు కు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది బాధితులు మరణిస్తున్నారు అనే లెక్కలు వేసుకునే పరిస్తితి కూడా దాటి ...
READ MORE
భూతల్లి మింగేసింది.. బోరు బావి మరో గుణపాఠం నేర్పి మీనను తీసుకెళ్లిపోయింది.
60 గంటల కష్టం.. 6 బృందాల తీవ్ర శ్రమ 40 అడుగుల లోతులో ఉన్న పసి ప్రాణాన్ని 200 అడుగుల లోతులోకి పోగొట్టుకునే టెక్నాలజి. మీనా మరణం ఎన్నో గుణపాఠాలను నేర్పుతుంది. కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు యావద్ భారతానికి.. ...
READ MORE
వార్త కోసం వెళ్లి బ్యాగులో శ‌వమై తేలిన జ‌ర్న‌లిస్ట్.. ఖండ ఖండాలుగా న‌రికి చంపిని దుండ‌గులు.
జ‌ర్న‌లిస్ట్ ల బ‌తుకులు ఎప్పుడు ఎక్క‌డ ఎలా ఆరిపోతాయో తెలియ‌ని ప‌రిస్థితి దాపురించింది. సిన్సియ‌ర్ గా వ‌ర్క్ చేస్తే మ‌ర‌ణం కానుక‌గా పొందాల్సిన దుర‌దృష్టం ఏర్ప‌డుతుంది. ఈ ఘ‌ట‌న మ‌న దేశంలో జ‌ర‌గ‌క‌పోయిన మ‌న దేశంలో ఇంత‌కు మించిన‌వి చాలానే జ‌రుగుతున్నాయి. ...
READ MORE
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
రాజమండ్రి టీవి5 స్టాప్ రిపోర్టర్ సురేష్ పై దాడి జరిగింది. లోకల్ లో ఉండే ఓ డాక్టర్ కు సంబందించిన ఓ హోర్డింగ్ విషయంలో తలెత్తిన గొడవ చిలికిచిలికి గాలి వానగా మారింది. ముందుగా సదరు డాక్టర్ తో మాట్లాడేందుకు వచ్చిన ...
READ MORE
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు.. తెలంగాణ కుర్రాళ్ల చేతిలో అద్బుతం.. వాటర్ టూ గో.
మురికి నీళ్లు క్షణాల్లో మంచి నీటిగా మారిపోతే...? ఫ్లోరైడ్ జలం క్షణాల్లో స్వచ్చమైన నీటిగా మారిపోతే..? బురదమయమై తాండాల్లో పారే నీరు హిమాలయాల్లోని గంగా నీళ్లలా తియ్యగా మారిపోతే.. అది కూడా కేవలం ఒక బాటిల్ పుణ్యాన జరిగితే..? నమ్మబుద్ది కావడం ...
READ MORE
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు తాగితే సరిపోతుంది కదా.??
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లు చేసిన వ్యాఖ్యల వల్ల ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడ్డ తెరాస ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజి రెడ్డి గోవర్ధన్ రెడ్డి, మరియు గణేష్ గుప్తా లకు ...
READ MORE
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
ఏడాదికీ సగటున పదుల సంఖ్యలో ఈ బోరు బావుల బారిన పడి అభంశుభం తెల్వని పసిపిల్లలు ప్రాణాలు కోల్పొతున్నారు. ఆడుకుంటూ వెళ్ళి నోర్లు తెరిచిన బోరు బావుల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. ఈ తరహా సంఘటనల్లో పిల్లలు చనిపోయిన సంధర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ...
READ MORE
తెలుగు మీడియాలో కొన‌సాగుతున్న జీతాల క‌ష్టాలు.. 5 రోజులుగా నిర‌స‌న తెలుపుతున్న ప‌ట్టించుకోని ఎక్స్ ప్రెస్ యాజ‌మాన్యం.
తెలుగు మీడియా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా త‌యార‌యింది. కుప్ప‌లు కుప్ప‌లుగా వ‌స్తున్న తెలుగు న్యూస్ ఛాన‌ల్లు ఏడాది తిర‌క్కుండానే బిస్త‌రి క‌ట్టేస్తున్నాయి. డ‌క్క ముక్కిలి తిని కింద మీద ప‌డి ఉన్నామ అంటే ఉన్నాం అనేలా మ‌రి కొన్ని ...
READ MORE
ఆయోధ్య కేసు.. రేపే విచారణ.!!
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య ఆలయం స్థల వివాదం మలుపులు తిరుగుతూనె ఉంది. గతంలో ఈ కేసు లో పలుమార్లు కీలక తీర్పులు ఇచ్చిన న్యాయస్థానం గతంలో.. ఈ కేసు పరిష్కారం కొరకు ఒక మధ్యవర్తిత్వం కమిటీ ని వేసిన విషయం తెలిసిందే. ...
READ MORE
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం ...
READ MORE
అవినీతికి వ్యతిరేకంగ పోరాడే అన్నా హజారే వద్ద ఖరీదైన లగ్జరీ కార్ ఉందా..??
అవినీతికి వ్యతిరేకంగ జన్ లోక్ పాల్ బిల్లు ను చట్టం చేయాలంటూ అప్పుడప్పుడు నిరాహార దీక్ష టెంటు వేసుకుని హల్ చల్ చేసే అన్నా హజారే అంటే అందరికీ తెలిసిందే.. ఆయన ఒక మాజీ సైనికుడని కూడా అందరికీ తెలిసిన విషయమే..అయితే.. ...
READ MORE
తెలంగాణ ఉద్యమకారుడు డా.టి.రామక్రిష్ణ కు జన్మధిన శుభాకాంక్షల వెల్లువ
పాలమూరు జిల్లా వాసి అయిన డా.టి.రామక్రిష్ణ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారుడు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో విద్యార్థి నాయకుడిగా రాష్ట్ర స్థాయికి ఎదిగిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన సైఫాబాద్ యూనివర్శిటీ సైన్స్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ...
READ MORE
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
ఆయనంటే.. ముందు చూపుఆయనంటే.. భవిష్యత్ ప్రణాలికఆయనుంటే చాలు కార్యకర్తకు గుండె ధైర్యంఆయనొస్తే చాలు జనాలకొక నమ్మకం..! ఆయన మాట్లాడితే చాలు అణగారిన పేద గుండెకొక ఆత్మస్థైర్యం..!!ఆయనే తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విద్యావేత్త డా.కె.లక్ష్మన్. ఈరోజు ఆయన పుట్టిన ...
READ MORE
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు.. ABVP ఫైర్.!!
సరిగ్గా కూర్చోవడం కూడా రాని పిల్లలకు పెన్ను ఎలా పట్టుకోవాలో కూడా తెలియని పిల్లలకు అంటే నర్సరీ LKG పిల్లలపై కూడా లక్షల ఫీజులు ఎలా వసూలు చేయాలో కార్పొరేట్ విద్యా సంస్థలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే ఆశ్చర్యం లేదు. ...
READ MORE
జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది..
ఖాకీ చొక్కా  గొప్ప తనం గురించి చాలానే కథనాలు రాశాం.. మంచిని చెప్పాం.. చెడును చీల్చి చెండడాం.. కానీ ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలంటే మాత్రం పదాలు చాలడం లేదు. ఎంత గొప్పగా చెపుదామని ప్రారంభించినా ఇంకా ఏదో వెలితి ...
READ MORE
గడ్డం సాయి కిరణ్ ని ఫూలే జయంతి ఉత్సవ కమిటీకి చైర్ పర్సన్ గ నియమించిన రాష్ట్ర సర్కార్.!!
తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కన్వీనర్ తెరాస యువనేత మంత్రి కేటిఆర్ కి సన్నిహితుడు గడ్డం సాయి కిరణ్ ని మహాత్మా జ్యోతి రావ్ ఫూలే జయంతి ఉత్సవ కార్యక్రమాలకి అధికారికంగ చైర్ పర్సన్ గ నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సంధర్భంగ గడ్డం ...
READ MORE
భక్తికి లేదు పేదరికం.. రామ మందిర నిర్మాణానికి యాచకురాలి సాయం
శ్రీ రామ్ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమం జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బుదవారం 20వ తేదీ నుంచి ప్రారంభమైంది. మున్సిపల్ పరిధిలో బస్తీల వారీగా మందిర నిర్మాణ సంచలన సమితి సభ్యులు ఇంటింటికీ వెళ్లి నిధి ...
READ MORE
ఒక్క అడుగు దూరంతో వరద పాలైన జీవితం.
విధి ఎంత విచిత్రంగా ఉంటుందో తెలిపే ఘటన. మనిషి ప్రకృతిని ఎంత విద్వంసాన్ని సృష్టిస్తే ఇలాంటి పరిస్థితులు వచ్చాయో కళ్లకు కట్టే ఘటన. మొత్తానికి ఒక్క అడుగు దూరంలో జీవితాన్నే కోల్పోవడం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిపే ఘటన బీహర్లో చోటు ...
READ MORE
అగ్ర స్థానం టీవి 9 దే.. దిగజారిన ఎన్ టీవి ర్యాంక్. టాప్ లోకి దూసుకొచ్చిన సాక్షి.
ఈ వారం బార్క్ రేటింగ్స్ లో ఊహించని మార్పులు జరిగాయి. గతవారం నెంబర్ వన్ గా ఉన్న ఎన్ టీవి ఏకంగా రెండు స్థానాలకు దిగజారి ముచ్చటగా మూడో ర్యాంక్ దగ్గర ఆగిపోయింది. గత వారం మూడో  స్థానంలో ఉన్న ఏబిఎన్ ...
READ MORE
విద్యార్ధుల చదువును ఏకాగ్రతను మింగుతున్న “పబ్ జి” గేమ్..!!
సమాజంలో ఏది ఎక్కువైనా అది వ్యసనంగానో విషంగానో పరిణమిస్తుంది. వర్షాలు పడకుండ ఉంటే కరవంటారు అనావృష్టి అంటారు. అదే వర్షాలు ఎక్కువగ పడితే అదికూడా కరువే అంటారు అతివృష్టి గ పేర్కొంటారు.అదే విధంగ మనిషికి కాలక్షేపం(Entertainment) కావాలి కానీ అది ఎక్కువైతే ...
READ MORE
పచ్చని పంటకు పొంచి ఉన్న తంట.. మిడతల దండు నుండి పంటను ఎలా రక్షించుకోవాలి.?
కరోనా వైరస్ వల్ల రైతులు ఎంతలా కష్టాలు ఎదుర్కున్నారో తెలిసిందే.. కరోనా ప్రభావం నుండి బయట పడక ముందే రైతులకు ముడతల దండు రూపంలో మరో పెను ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పటికే ఇరాన్ అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బలూచిస్తాన్ లాంటి దేశాల్లో ...
READ MORE
జాట్ అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు.!!
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జాట్) అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ జర్నలిస్ట్ పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు పలువురు జర్నలిస్టులు మరియు సామాజిక వేత్తలు మేధావుల సమక్షంలో ఘనంగ జరిగాయి. ఈ సంధర్భంగ పలువురు ప్రముఖులు పగుడాకుల బాలస్వామి ...
READ MORE
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్ ను కొనేసిన శ్రీ చైతన్య.
విద్యా.. కాసుల కుంభ వృష్డిని కురిపించే వ్యాపారం. అందుకు సివిల్స్ టాప్ త్రీ ర్యాంకర్  గోపాల కృష్ణ ఉదంతమే ఉదాహరణ. అహర్నిషలు కష్టపడి స్వయం శక్తిని మాత్రమే నమ్ముకుని ఎలాంటి కోచింగ్ లు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన జ్ఞానంతోనే సివిల్స్ ...
READ MORE
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్.
తలనొప్పి, దగ్గు, దమ్ము, తుమ్ములు, జ్వరం, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి ఇలా చిన్న చిన్నవాటికే మెడికల్ కి పరుగులు తీస్తుంటామ్. అక్కడ అనుభవం లేని ఓ వ్యక్తి ఈ గోలీ మింగెయ్ గంటలో తగ్గిపోద్దని సలహ ఇస్తాడు. డాక్టర్ సలహా ...
READ MORE
అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
భూతల్లి మింగేసింది.. బోరు బావి మరో గుణపాఠం నేర్పి మీనను
వార్త కోసం వెళ్లి బ్యాగులో శ‌వమై తేలిన జ‌ర్న‌లిస్ట్.. ఖండ
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు..
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
తెలుగు మీడియాలో కొన‌సాగుతున్న జీతాల క‌ష్టాలు.. 5 రోజులుగా నిర‌స‌న
ఆయోధ్య కేసు.. రేపే విచారణ.!!
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
అవినీతికి వ్యతిరేకంగ పోరాడే అన్నా హజారే వద్ద ఖరీదైన లగ్జరీ
తెలంగాణ ఉద్యమకారుడు డా.టి.రామక్రిష్ణ కు జన్మధిన శుభాకాంక్షల వెల్లువ
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా
జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది..
గడ్డం సాయి కిరణ్ ని ఫూలే జయంతి ఉత్సవ కమిటీకి
భక్తికి లేదు పేదరికం.. రామ మందిర నిర్మాణానికి యాచకురాలి సాయం
ఒక్క అడుగు దూరంతో వరద పాలైన జీవితం.
అగ్ర స్థానం టీవి 9 దే.. దిగజారిన ఎన్ టీవి
విద్యార్ధుల చదువును ఏకాగ్రతను మింగుతున్న “పబ్ జి” గేమ్..!!
పచ్చని పంటకు పొంచి ఉన్న తంట.. మిడతల దండు నుండి
జాట్ అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి జన్మధిన వేడుకలు.!!
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!