You are here
Home > ది ఫోర్త్ ఎస్టేట్ > కనివిని ఎరుగని వైభోగం. తెలుగునాట గాలి స్థాయిలో నరేంద్రల వారింట వివాహ వేడుక.

కనివిని ఎరుగని వైభోగం. తెలుగునాట గాలి స్థాయిలో నరేంద్రల వారింట వివాహ వేడుక.

తెలుగు రాష్ట్రాల్లో కనివిని ఎరుగని రీతిలో ఓ పెళ్లి జరగబోతోంది. గనుల ఘనుడు గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహం అంత రేంజ్లో తెలుగునాట ఓ ప్రముఖ ఛానల్ అదినేత కూతురి వివాహం జరగబోతుంది. ఆకాశమంత పందిర్లు భూదేవంతా పీటలు వేసి ఈ వివాహకార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరపబోతున్నారు. అతిరథ మహరథులను ఆహ్వనించేందుకు గాలి స్థాయిలో పెళ్లి శుభలేఖలను అందించబోతున్నాతని తెలుస్తోంది. Ntv అధిపతి తుమ్మల నరేంద్ర చౌద‌రి కూతురు పెళ్లి శుభవార్త ఇప్పుడు మీడియాలో సందడి చేస్తోంది.

ఈ నెల 23 న శంషాబాద్ (Hyderabad) లో జరగబోయే కల్యాణ వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్లు చూస్తుంటే మతి పోతోంది. ఈ పెళ్లికోసం దేశంలోని ప్రముఖ వ్యక్తులకి అందించే ఒక్కో శుభలేఖ ఖరీదు లక్షన్నర దాకా వుంటుందని సమాచారం. ఇలాంటి కార్డులు 250 నుండి 400 వరకు పంచు తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ పెళ్లి కార్డుతో పాటు పట్టు చీర, పట్టు పంచె, చిన్నపాటి వెండి, బంగారు వస్తువులు కలిపి పంచుతున్నారట. ఈ కార్డులు వీవీఐపీలకు మాత్రమే అని టాక్.  విఐపీల‌ కోసం లక్షరూపాయల విలువ చేసే కార్డులు.. ఎన్టివీ కుటుంబసభ్యులతో పాటు ఇతరుల కోసం వేల రూపాయల విలువ చేసే పెళ్లి శుభలేఖలు వాటితో పాటు పట్టు చీర , పంచలు ఇస్తున్నారని సమాచారం.

ఇక ఎన్టీవీ చౌద‌రి కుమార్తె పెళ్లి మెయిల్ గ్రూప్స్ అదినేత కుమారుడితో  జ‌ర‌గ‌నుంది. అల్లుడికి చౌద‌రి ఇచ్చే క‌ట్నం ఎన్ని కోట్లో కూడా లెక్కే లేదంట. అల్లుడి స్థాయికి తగినట్టుగా ఏకంగా రూ. 50 కోట్ల విలువైన చిన్న విమానం కానుకగా ఇస్తున్నార‌ని టాక్. తెలుగు రాష్ట్రాల్లో విమానం ఇచ్చే స్థాయి పెళ్లి అంటే ఎంత భారీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ పెళ్ళికి దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలంతా  హాజరు అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎదురయ్యే ట్రాఫిక్, భద్రత సమస్యల కోణంలో ఆలోచించి వివాహ వేదికని శంషాబాద్‌లో నిశ్చ‌యించార‌ని సమాచారం. మరో వైపు రాష్ట్రా నేతలకు జిల్లాల ఎన్.టి.వి ప్రతినిధులు కార్డులు దగ్గరుండి ఇచ్చి ఆహ్వనం పలికారు కూడా. ఇక ఈ పెళ్లి లో ఎన్ని వింతలు చోటు చేసుకుంటాయో. ఎన్ని నోళ్ల పొగిడేలా నరేంద్రల వారి ఇంటి వివాహం ఉంటుందో చూడాలి. గాలిని మించకపోయినా ఆ తరహ వివాహం మాత్రం కనిపించడం ఖాయమంటు న్నాయి మీడియా వర్గాలు. 

Related Posts
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది. తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ ...
READ MORE
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.? యూత్ ఏమంటోంది.??
టీవీ ఛానల్ వారు వారి రేటింగ్ పెరగడం కోసం రకరకాలుగా ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. వారి టార్గెట్ ఎప్పుడూ ఇంట్లో ఉండే మహిళలు యువత మరియు స్టూడెంట్స్. ఈ కోవలోనే మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్ షో. ఈ రియాలిటీ షో లు ...
READ MORE
కట్టా – మీఠా సార్ కు అరుదైన గౌరవం.. జ‌స్టిస్ ఆవుల సాంబ‌శివ‌రావు పుర‌స్కారానికి ఎంపిక‌.
న‌మ‌స్తే తెలంగాణ దినప‌త్రిక ఎడిట‌ర్ క‌ట్టా శేఖ‌ర్ రెడ్డికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ ఏడాది జ‌స్టిస్ ఆవుల సాంబ‌శివ‌రావు పుర‌స్కారానికి ఆయ‌న ఎంపిక‌య్యారు. తెలుగు విశ్వవిద్యాలయం ఈ పురస్కారాన్ని ఈనెల 24న ప్ర‌దానం చేయ‌నుంది. ఈ ఏడాది జ‌స్టిస్ ఆవుల ...
READ MORE
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్ లో దూసుకొచ్చిన ఎన్ టివి.
బార్క్ రేటింగ్ లో ఈ సారి స్థానాలు మారాయి. ఎప్పుడు టాప్ లో దూసుకు వెళుతున్న టీవి 9 కి ఈ సారి బార్క్ ఫలితాలు కలిసి రాలేదు. కొద్ది తేడాతో టాప్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఎప్పటి నుండో కలలు ...
READ MORE
తెలంగాణ ఎమ్మెల్యేలను వెక్కిరించిన తోపు ఛానల్కు బాబు కొడుకు తెలుగు కనిపించ లేదా..?
ది తోపు ఛానల్ ఇన్ తెలుగు మీడియా.. అప్పట్లో తెలంగాణ భాషను యాసను అవహేళన చేస్తూ తెలంగాణ ఎమ్మెల్యేలపై వంకర రాతలతో ప్రోగ్రాం ఫ్లే చేసింది.. ది గ్రేట్ తెలుగు న్యూస్ ఛానల్. టూరింగ్ టాకీస్సుల్లో సినిమాలు చూసేటోళ్లను మల్టీప్లెక్స్ థియేటర్లో ...
READ MORE
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
రాజమండ్రి టీవి5 స్టాప్ రిపోర్టర్ సురేష్ పై దాడి జరిగింది. లోకల్ లో ఉండే ఓ డాక్టర్ కు సంబందించిన ఓ హోర్డింగ్ విషయంలో తలెత్తిన గొడవ చిలికిచిలికి గాలి వానగా మారింది. ముందుగా సదరు డాక్టర్ తో మాట్లాడేందుకు వచ్చిన ...
READ MORE
చైనా కు బిగ్ షాక్, భారత్ కు అండగా.. అమెరికా బలగాలు.!!
గాల్వన్ లోయలో సరిహద్దు వద్ద భారత బలగాలపై దొంగ దెబ్బ తీస్తూ 20 మందికి పైగా భారత సైనికులను అన్యాయంగా చంపేసిన చైనా తన దుర్బుద్ధి ని మార్చుకోవడం లేదు. ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు సరిహద్దు వద్ద తన ...
READ MORE
కూతురు ఫేస్ బుక్ ప్రేమ ఫలితం..11 లక్షలు చెల్లించుకున్న తండ్రి.!!
ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గ పని చేస్తున్న వ్యక్తి కూతురు మైనర్ బాలిక చేసిన చిల్లర పనికి ఆ తండ్రి చేతి చమురు బాగా వదిలింది.ఆ ప్రొఫెసర్ కూతురు తరచూ ఫేస్ బుక్ లో చాటింగ్ చేస్తూ రాజమండ్రి ...
READ MORE
తెలంగాణ యాస గొప్పతనాన్ని చాటుతున్న తీన్మార్ కు రాష్ట్ర ప్రతిభా అవార్డ్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభ అవార్డ్స్ ను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసింది. వివిధ రంగాల నుంచి మొత్తం 52 మందికి ఈ గౌరవం దక్కింది. ...
READ MORE
జర్నలిస్టు మనోజ్ మరణానికి బాధ్యత ఎవరిది.? గాంధీ లో అసలేం జరిగింది.??
తెలంగాణలో లో కరోనా వైరస్ కారణంగా మొదటి జర్నలిస్ట్ మరణం.. యువ జర్నలిస్టు మనోజ్ మృతి సంచలనం కలిగిస్తోంది. అయితే చనిపోయేముందు జర్నలిస్ట్ మనోజ్ తన అన్న సాయి కి పంపిన మెసేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గాంధీలో ...
READ MORE
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
దేశం లో ప్రస్తుతం ఒక విచిత్రకర పరిస్తితి దాపురించింది.ఎవడికైనా గుర్తింపు రావాలి, అది కూడా షార్ట్ కట్ దారిలో రావాలి అనుకుంటే వెంటనే ఏదో చిల్లర మీటింగులో కావాలనే మైకు పట్టేసుకుని హిందూ దేవుళ్ళ ను నోటికొచ్చినట్టు తిట్టడం లేదా హిందూ ...
READ MORE
పెద్ద టీవిలో పెద్ద త‌ల‌కాయ‌ల‌కు స్థాన‌చ‌ల‌నం.. మార్పు చేర్పుల‌తో కొత్త ర‌క్తానికి అవ‌కాశం.
తెలుగు మీడియాలో 2019 ఎన్నిక‌ల ఫీవ‌ర్ ముందే మొద‌లైంది. జెమిని , నెం. 1 , ఎక్స్ ప్రెస్ లు మూత‌ప‌డ‌టంతో త‌లో దారి చూసుకున్న జ‌ర్న‌లిస్ట్ ల‌కు కొత్త ఊపుతో ప్ర‌సారాలు చేసేందుకు సిద్ద‌మైన మ‌హా , రాజ్ న్యూస్ ...
READ MORE
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్ లా బతకాలి.!!
సెలబ్రిటీ అంటే ఏంటంటే.. అందరికీ తెలిసింది.. ఏ సినిమా స్టారో లేక క్రికెటరో బాగా డబ్బు పలుకుబడి ఉన్నవారని. అలాంటి వారు సామాన్య జనం తో ఎలా ఉంటారు అంటే అక్కడక్కడ కొందరు, అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంటారు. మరి కొందరు ...
READ MORE
ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గ ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ సురేష్.!
కలాన్నే తన బలంగ మార్చుకున్న సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్ర జ్యోతి రిపోర్టర్ సురేష్ ఉప్పల్ ప్రెస్ క్లబ్ కి అధ్యక్షులుగ ఎన్నికయ్యారు. అందరికీ ఆత్మీయుడు సుపరిచితుడు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే సురేష్.. నూతనంగ ఉప్పల్ ప్రెస్ క్లబ్ కి ...
READ MORE
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
తెలుగు మీడియా పరిస్థితి మూడు కష్టాలు, ఆరు అష్ట దరిద్రాలు అన్నట్టుగా ఉంది. ఏ ఛానల్ చూసిన ఏమున్నది గర్వ కారణం అంతా ఉద్యోగులను ముంచే ప్రయత్నమే.. జీతాలు ఎగ్గొట్టే ఆలోచననే. ఇప్పుడు తెలుగు మీడియాలో సాగుతున్న తంతు ఇదే. ఎక్స్ ...
READ MORE
చేతులు మార‌నున్న పెద్ద ఛాన‌ల్..? విమాన రంగ దిగ్గ‌జ ఛైర్మ‌న్ చేతుల్లోకి..?
జాతీయ స్థాయిలో టాప్ లో దూసుకుపోతున్న ఛాన‌ల్ చేతులు మార‌నుందా. విమాన రంగం దిగ్గ‌జ ఛైర్మ‌న్ ఆ ఛాన‌ల్ ని త‌న చేతుల్లోకి తీసుకోనున్నారా అంటే అవున‌నే స‌మాదానాలు వినిపిస్తున్నాయి. జాతీయ మీడియాలో అతి పెద్ద ఛానెల్ అయిన‌టువంటి ఎన్డీటీవీ త్వ‌ర‌లో ...
READ MORE
అమ్మకానికి టీవి9.. 80 శాతం వాటా వదులుకునేందుకు చర్చలు జరుపుతున్న శ్రీనిరాజు.
తెలుగులో తొట్ట తొలి న్యూస్ ఛానెల్‌గా ప్రారంభమై.. ఆ తర్వాత చాలావరకు ప్రాంతీయ భాషల్లోను తమ పరిధిని విస్తరించుకుంటుపోయిన 'టీవీ9' త్వరలోనే కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్న చింతలపాటి ...
READ MORE
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం.??
ఈ నెల 25 న చెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి లో జవహర్ నగర్ బీజేఆర్ కు చెందిన రవికుమార్ (35) కరోనా వైరస్ తో తీవ్రంగా బాధపడుతూ.. వైద్యం అందక కనీసం ఆక్సిజన్ కూడా అందక మరణించాడు. చనిపోయే ముందు సెల్ఫీ ...
READ MORE
సమాజంలో మార్పు కోసం ఓ జర్నలిస్ట్ తపన.. కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు.
కలం.. జర్నలిస్ట్ కి ఎప్పుడు బలమే. కొండంత అండ కూడా అదే. అప్పుడప్పుడు ఆ కలం కన్నీరు పెడుతుంది. సమాజాన్ని తనదైన అక్షరాలతో నిద్రలేపుతుంది. ప్రేరణ కలిగిస్తుంది.. మారండని మంచి చెపుతుంది. అంతటి బలమైన కలం ఈ యువ జర్నలిస్ట్ సొంతం. ...
READ MORE
అగ్ర స్థానం టీవి 9 దే.. దిగజారిన ఎన్ టీవి ర్యాంక్. టాప్ లోకి దూసుకొచ్చిన సాక్షి.
ఈ వారం బార్క్ రేటింగ్స్ లో ఊహించని మార్పులు జరిగాయి. గతవారం నెంబర్ వన్ గా ఉన్న ఎన్ టీవి ఏకంగా రెండు స్థానాలకు దిగజారి ముచ్చటగా మూడో ర్యాంక్ దగ్గర ఆగిపోయింది. గత వారం మూడో  స్థానంలో ఉన్న ఏబిఎన్ ...
READ MORE
అనైతిక రిపోర్టింగ్ మానేయండి.. నెగ‌టివ్ త‌ప్ప పాజిటివ్ న‌చ్చ‌దా… ఇదేం మీడియా…?
మీడియా రోజు రోజుకు దిగ‌జారుతోంది. కీల‌క అంశాలు ప్ర‌జావ‌స‌రాల‌ను, ప్ర‌జాక్షేమానికి సంబందించిన వార్త‌ల‌ను ప్ర‌సారం చేయ‌డం.. ప్ర‌చురించండం మానేసి అడ్డ‌మైన చెత్త వార్త‌ల‌ను హైల‌ట్ చేస్తుంది. అనైతిక రిపోర్టింగ్ కు దిగుతూ చెడ్డ పేరు మూట‌గ‌ట్టుకుంటోంది. ఇది జ‌ర్న‌లిజంప‌వ‌ర్ మాట కాదు ...
READ MORE
10 ఏళ్ల వార్తల ప్రవహానికి శుభాకాంక్షలు.
“ప్రతీ క్షణం ప్రత్యక్ష ప్రసారం” అంటూ ఆగస్టు 30 2007లో పురుడు పోసుకున్న ఎన్టీవీ మీడియా రంగంలో తనదైన ముద్రను వేసుకుంది. ఛానల్ ప్రారంభానికి నాలుగు రోజుల ముందే లుంబినీ పార్క్, గోపుల్ ఛాట్ బండార్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ళ ...
READ MORE
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య ఘటన బాధాకరం.!!
కేరళ మలప్పురం లో జరిగిన గర్భం తో ఉన్న ఏనుగు ను చంపిన ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తున్నది. సాధారణంగా ఏనుగు కు ఆకలి ఎక్కువ అందులోనూ ఆ టస్కర్ అనే ఏనుగు 20 నెలల గర్భం తో ఉండడంతో తీవ్ర ...
READ MORE
జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఖరారు.!!
ప్రముఖ జర్నలిస్ట్స్ యూనియన్ అయినటువంటి జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT) కార్యవర్గ సమావేశం తేదీని ప్రకటించారు ఆ సంస్థ రాష్ట్ర కార్యనిర్వాక కార్యధర్శి పగుడాకుల బాల స్వామి. ఈ నెల వచ్చే 23 తేదీనాడు ఎల్బీ స్టేడియం ఎఫ్ఎంసీ క్లబ్ ...
READ MORE
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.?
కట్టా – మీఠా సార్ కు అరుదైన గౌరవం.. జ‌స్టిస్
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్
తెలంగాణ ఎమ్మెల్యేలను వెక్కిరించిన తోపు ఛానల్కు బాబు కొడుకు తెలుగు
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
చైనా కు బిగ్ షాక్, భారత్ కు అండగా.. అమెరికా
కూతురు ఫేస్ బుక్ ప్రేమ ఫలితం..11 లక్షలు చెల్లించుకున్న తండ్రి.!!
తెలంగాణ యాస గొప్పతనాన్ని చాటుతున్న తీన్మార్ కు రాష్ట్ర ప్రతిభా
జర్నలిస్టు మనోజ్ మరణానికి బాధ్యత ఎవరిది.? గాంధీ లో అసలేం
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
పెద్ద టీవిలో పెద్ద త‌ల‌కాయ‌ల‌కు స్థాన‌చ‌ల‌నం.. మార్పు చేర్పుల‌తో కొత్త
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్
ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గ ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
చేతులు మార‌నున్న పెద్ద ఛాన‌ల్..? విమాన రంగ దిగ్గ‌జ ఛైర్మ‌న్
అమ్మకానికి టీవి9.. 80 శాతం వాటా వదులుకునేందుకు చర్చలు జరుపుతున్న
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్
సమాజంలో మార్పు కోసం ఓ జర్నలిస్ట్ తపన.. కన్నీళ్లు పెట్టకుండా
అగ్ర స్థానం టీవి 9 దే.. దిగజారిన ఎన్ టీవి
అనైతిక రిపోర్టింగ్ మానేయండి.. నెగ‌టివ్ త‌ప్ప పాజిటివ్ న‌చ్చ‌దా… ఇదేం
10 ఏళ్ల వార్తల ప్రవహానికి శుభాకాంక్షలు.
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య
జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఖరారు.!!
Facebook Comments
Top
error: Content is protected !!