You are here
Home > Posts tagged "smartphone"

అష్టమ వ్యసనం.. స్మార్ట్‌ ఫోన్‌. ఈ వ్యసనం భారీన పడ్డారో ఇక అంతే.

‘‘టెక్నాలజీలు పెరిగి చేతుల్లోకి ఫోన్లొచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గాలిగానీ.. ఇలా పెరిగిపోతోందేమిట్రా’’ ఓ ప్రశ్న.. సమాదానం ‘‘తప్పు టెక్నాలజీలో లేదు బాబాయ్‌. దాన్ని వాడే మనుషుల్లోనే ఉంది’’ నిజమే.. తప్పు మనలోనే ఉంది. దాన్ని సరిదిద్దుకోగలిగే తెలివీ మనలోనే ఉంది. ఓ సారి ఈ స్టోరీ చదివి మీ తప్పును సరిదిద్దుకుంటారేమో చూడండి.  మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది స్మార్ట్ ఫోన్. దూరంగా ఉన్న మనుషుల్ని కలపడానికి కనుక్కొన్న ఫోన్‌..

Top
error: Content is protected !!