You are here
Home > Posts tagged "political"

పవన్ కాదంటే “నంద్యాల” లో టీడీపీ గల్లంతేనా..??

ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక హాట్ టాపిక్ అయింది. అధికార తెలుగు దేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్సపీ లు హోరా హోరీగ తలపడుతున్నాయి. కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలున్నా అవి డమ్మీలుగానే మిగలనున్నాయి. 2014 లో భూమా నాగిరెడ్డి జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ టిక్కెట్ పైన గెలుపొందారు. తర్వాత ఆయన తూతురు ఆళ్లగడ్డ శాసనసభ్యులు భూమా అఖిల ప్రియ తో కలిసి అధికార టీడీపీలో చేరడం జరిగింది. ఆళ్లగడ్డ అసెంబ్లీ లో

సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??

హైద్రాబాద్ నగరంలో 28 వేల అక్రమ కట్టడాలున్నై వాటన్నిటినీ కూల్చేదాక నిద్రపోయేదే లేదని పోయినేడాది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నాడు. గీ మాట అన్నదీ అక్రమ నిర్మాణాల వల్ల నాలాలు మురుగునీటి కాల్వలు మూసుకపోయి వాన కాలం అంతా ఇండ్లు బస్తీలు మునిగినప్పుడు. మరి ఇప్పటి దాక ఎన్ని అక్రమ నిర్మాణాలను కూల్చిండ్రో చెప్పండని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ జనాలు. *రామోజి ఫిలింసిటీని లక్ష నాగల్లతో దున్నేసి తెలంగాణోల్లకు పంచుత అని

కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.

తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనే హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సంతకం చేశారు. జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్. , ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఇప్పటికే ఈ నాలుగు సంస్థలకు చెందిన పాలక మండళ్లు నిర్ణయించాయి. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేశాయి. దీనిపై శనివారం విద్యుత్

తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి. అది బద్దం బాల్ రెడ్డికేనా.?

రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. తొందర్లోనే ఉప రాష్ట్రపతి ఎన్నక కూడా ముగియనుంది. ఇక ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు గవర్నర్ ల నియామకం జరగాల్సి ఉంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక కూడా యూపీఏ హయాంలో వచ్చిన గవర్నర్లు కొనసాగుతున్నారు. ఇక వారందరి పదవీ కాలం ముగియనుండడంతో ఆయా రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం జరగనుండడం.. ఈ క్రమంలో తెలంగాణ నుండి మరొక్క సీనియర్ నాయకునికి ఆ అదృష్టం వరించనుందని ఊహాగానాలొస్తున్నై.. కొన్ని వర్గాలైతే డైరెక్ట్

రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?

భాగ్యనగర్ లో రాజాసింగ్ అంటే తెలియని వారుండరు. హిందూ లీడర్ గ ఆయన ఫేమస్. హిందూ నాయకుడిగానే ఆయన గోషామహల్ ఎంఎల్ఏ గా గెలుపొందారు. అయితే ఎప్పుడు హిందూ సభలు జరిగినా ర్యాలీల సమయంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సిటీలో రాజకీయ మతసంబంధ దుమారం రగిల్చడం ఆయన స్టైల్.. ఈ క్రమంలో 2013 లో గోరక్షా చట్టపరమైన అంశాలనే విషయం పై ఓ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్

Top
error: Content is protected !!