You are here
Home > క్రీడలు > అభిమాని దవడ పగలగొట్టేసిన క్రికెటర్ హార్థిక్ పాండ్యా.!!

అభిమాని దవడ పగలగొట్టేసిన క్రికెటర్ హార్థిక్ పాండ్యా.!!

మొన్న 28 తేదీ నాడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆస్ట్రేలియా భారత్ వన్డే మ్యాచ్ లో భారత్ ఓడిపోయినప్పటికీ అభిమానులు మాత్రం బాగానే ఎంజాయ్ చేసారు.. ఇప్పటికే సిరీస్ లో వరుసగ మూడు మ్యాచ్ లు గెలిచి సిరీస్ ను సొంతం చేసేసుకుంది కోహ్లీ సేన.. తద్వారా సిరీస్ ను క్లీన్ స్వీప్ చేద్దామనుకునే క్రమంలో నామ మాత్రమైన నాలుగో మ్యాచ్ లో చేసింగ్ కి దగిన కోహ్లీ సేన వర్షం అడ్డంకి పిచ్ లో అనివార్య మార్పులు వెరసి కొద్ది గెలుస్తం అనుకున్న మ్యాచ్ లో ఓటమిపాలైంది.. ఇదంతా సరే.. ఈ మ్యాచ్ లో ఓ అపశృతి చోటు చేసుకుంది. వేలాది మంది ప్రేక్షకులకు ఆనందాన్ని పంచిన ఆట ఓ 24 సంవత్సరాల ప్రేక్షకుడి దవడను పగులగొట్టేసింది, కారణం.. హార్ధిక్ పాండ్య కొట్టిన సిక్స్.. చేసింగ్ లో రెండు వికెట్ల నష్టం తర్వాత వచ్చిన పాండ్య 40 బంతుల్లో మూడు సిక్స్ లు ఒక ఫోర్ కలిపి 41 పరుగులు చేసాడు.
ఆ మూడు సిక్స్ లలో ఓ బంతి నేరుగ వెల్లి తోసిట్ అగర్వాల్ అనే వ్యక్తి కి తాకడంతో అతడి దవడకు గాయం అయింది, ఎంతగా అంటే డాక్టర్లు అతడి దవడకు కుట్లు కూడా వేసారు మరి.. నాలుకకు కింది పెదవికిగాయంతో పాటు దవడ పళ్లు కదిలాయి కాబట్టి నయం కావడానికి కొంతకాలం సమయం పడుతుందని చెప్పారు డాక్టర్లు.
అసలు ఆ బంతిని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేసాను కానీ వీలు పడలేదని అన్నాడు బాధితుడు తోసిట్ అగర్వాల్.! హార్దిక్ పాండ్య బ్యాట్ పవర్ అలాంటిది మరి.. మొత్తానికి హార్థిక్ పాండ్య సిక్సర్ షాట్ భీభత్సం చేసేసిందన్న మాట. 

Related Posts
వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం, సత్తా చాటిన రోహిత్ శర్మ.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో భారత్ తన మొదటి ఆట లోనే ధుమ్ము దులిపింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రిక 9 వికెట్ల నష్టం తో 227 స్కోర్ చేయగా, 228 పరుగుల లక్ష్యం ...
READ MORE
వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!
నేడే అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. లీగ్ లో ఎన్ని మ్యాచ్ లు గెలిచాం ఎన్ని ఓడినం అనేది గతం.. ప్రస్తుతం జరగనున్న రెండు మ్యాచ్ లు తప్పని స్థితి లో గెలిచి తీరితేనే ప్రపంచ కప్ మనదైతది లేకుంటే చేజారినట్టే.. ...
READ MORE
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సొంతం చేసుకున్న భార‌త్.. ధర్మశాల టెస్ట్‌లో ఘనవిజయం
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ చివరి టెస్టులో ఆసీస్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో భార‌త్ సొంతం చేసుకుంది. ధర్మశాల టెస్ట్‌లో చెల‌రేగిన భార‌త్ అద్బుత విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ ...
READ MORE
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
భారత్ - పాక్ ల మధ్య క్రికెట్ యుద్దం ముగిసింది. ఓ వైపు వరుణుడు అడ్డుపడుతూ ఉన్నా భారత్ మాత్రం తన యుద్దాన్ని ఆపలేదు. వర్షం వరదగా పారక ముందే పరుగుల వరద పారించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ టీంకు ...
READ MORE
పేదల ఆకలి తీరుస్తున్న స్టార్ క్రికెటర్.
గతంలో ఎన్కౌంటర్ లో వీరమరణం పొందిన భారత సైనికుల కుటుంబాలకు చెందిన పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివిస్తున్న భారత స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. తాజాగా ఢిల్లీలో పేదల కోసం ఉచితంగ అన్నం పెట్టే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. గౌతమ్ ...
READ MORE
శ్రీలంకతో క్రికెట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI
ఆస్ట్రేలియా తో వన్డే సిరీస్ లో అదరగొట్టింది టీం ఇండియా.. ఇక మిగిలింది 20ట్వంటీ సిరీస్. ఈ పొట్టి ఫార్మాట్ కూడా ముగిసిన వెంటనే శ్రీలంక టీం భారత పర్యటనకు రానుంది అందుకు సంబంధించిన టైం షెడ్యూల్ ను విడుదల చేసింది ...
READ MORE
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
పాకిస్తాన్ అభిమానులు కొవ్వెక్కి కొట్టుకున్నారు. మదంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. మాజీ కెప్టెన్ గంగూలీ పై దాడికి దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ...
READ MORE
పాక్ పై యుద్దానికి బంగ్లాతో సై అంటున్న భారత్.. గెలుపే లక్ష్యంగా బరిలోకి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక సమరానికి రంగం సిదమైంది. ట్రోఫీలో గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌లు తాడోపేడోకు సై అంటున్నాయి. తొలిసారి ఐసీసీ టోర్నీ సెమీస్‌ చేరినా బంగ్లా భారత్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరాలన్న ...
READ MORE
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
గుమ్మడికాయల దొంగలెవరంటే నిజంగా తప్పు చేసినోడు భుజాలు తడుముకున్నాడని మన తెలుగులో ఒక ప్రాచుర్య సామేత ఉంది. సరిగ్గ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్లే కనిపిస్తోంది. పుల్వామా ఉగ్ర దాడి కి నిరసనగ మన దేశమే కాకుండ యావత్ ప్రపంచ ...
READ MORE
మ్యాచ్ లో ఓడినా క్రికెట్ అభిమానుల మనసులు గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు.!!
ప్రపంచ కప్ టి20 టోర్నమెంట్ లో మొదటి నుండి ఆధిపత్యం కనబర్చిన భారత మహిళా క్రికెట్ జట్టు మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం లో జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టు తో తలపడి ఓడిపోవడం యావత్ దేశ క్రికెట్ అభిమానులను నిరాశకు ...
READ MORE
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
టీం ఇండియా కు సెలెక్ట్ అయిన మరో హైద్రాబాదీ క్రికెటర్.!
హైద్రాబాద్ లో క్రికెట్ అభిమానులే కాదు.. ఇంటర్నేషనల్ క్రికెటర్లకు కూడా కొదవలేదని మరోసారి రుజువైంది. వివిఎస్ లక్ష్మణ్ అంబటి రాయుడు లాంటి క్రికెటర్లు ఇప్పటికే హైద్రాబాద్ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెల్లారు. ఇక మహిళా క్రికెట్ టీం కు సారథ్యం వహించే ...
READ MORE
ఒక్క విజయం రెండు రికార్డులు.. కోహ్లీ సేన ఘనత..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ను వరుసగ మూడో మ్యాచ్ లోనూ నెగ్గి సిరీస్ సొంతం చేసుకుంది కోహ్లీ సేన.. అంతే కాదు ఈ విజయం వరుసగ చూస్తే తొమ్మిదో విజయం దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 120 ...
READ MORE
క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!
ఎన్నో క్లిష్టమైన మ్యాచ్ లను ఓడిపోక తప్పదనుకున్న మ్యాచ్ లను తన మెరుపు వేగం బ్యాటింగ్ తో ఆల్ రౌండర్ సత్తా తో భారత్ ను గెలిపించి విజయతీరాలకు చేర్చి, నేడు భారత టీం ఈ స్థాయి లో ఉండడంలో తనదైన ...
READ MORE
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా మునిగిన పుణే.
అనుకున్నదే జరిగింది. చివరికి అనుభవమే గెలిచింది. పరుగుల వరద పారాల్సిన ఫైనల్ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే ఉత్కంఠ మ్యాచ్ కళ్ల ముందు కదలాడింది. 130 పరుహుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ముంబై అనుభవం ముందు మోకరిల్లింది. వికెట్లు ...
READ MORE
నా దారి నేను చూసుకుంట.. నాకింకా చాలా ఫ్యూచరుంది.!
భారత పేస్ బౌలర్ శ్రీశాంత్ కు దురదృష్టం వెంటాడుతుంది. 2013 ఐపిఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపనల కారణంతో బీసీసిఐ నిషేధానికి గురై అప్పటినుండి క్రికెట్ కు దూరమయ్యాడు ఈ యంగ్ క్రికెటర్. మద్యలో కేరళలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా ...
READ MORE
ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక అబాసుపాలు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప‌ప్పులో కాలేశాడు. మ‌హిళా క్రికెట్ లో ప‌రుగుల మోత మోగిస్తున్నటీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను మ‌నోడు గుర్తు ప‌ట్ట‌లేక‌పోయాడు. 6000 ప‌రుగులు పూర్తి చేసిన సంధ‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపే అత్యుత్స‌హంలో విరాట్ కోహ్లీ ...
READ MORE
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
ఈ ఉరుకుల ప‌రుగుల ప్ర‌పంచంలో ఒకరితో ఒక‌రు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక ప‌క్కనున్న వారిని ప్ర‌శాంతంగా ప‌ల‌క‌రిద్దామ‌ని మ‌న‌సులో ఉన్న ఎక్క‌డ ఆఫీస్ స‌మ‌యం అయిపోతుందో.. ఎక్క‌డ బాస్ తిడుతాడో అని ఆగిపోవ‌డం ష‌రా మాములే. ఒక హోదా ...
READ MORE
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
నిర్లక్ష్యపు బౌలింగ్ కారణంగా టీమిండియా గతంలో భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అనేకం. నోబాల్స్ కారణంగా టీమిండియా అనేక మ్యాచ్‌ల్లో ఓటమి కూడా పాలైంది. తాజాగా ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఆదిలోనే భారీ మూల్యం ...
READ MORE
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది. వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ లో హాట్ టాపిక్ మన డాషింగ్ బ్యాట్స్ మెన్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రిక టీం తో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ...
READ MORE
భారత ఫుట్ బాల్ టీం కు సచిన్ టెండూల్కర్ మద్దతు.!!
ప్రపంచ దేశాలలో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో గానీ భారత్ లో మాత్రం క్రికెట్ అంటే ఒక విశ్వాసం లాంటిది. దీంతో మిగతా ఆటలకు క్రమంగా ఆదరణ తగ్గుతోంది క్రికెట్ మినహా ఇతర ఆటలకు. దీంతో ఇటీవల భారత ఫుట్ ...
READ MORE
భారత క్రికెటర్ అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి రుచి చూపించిన రోహిత్ శర్మ.!!
సాధారణంగా వన్డే క్రికెట్ ఫార్మెట్ లో సెంచరీ చేయడమే ఒక అద్భుతం.. అలాంటిది డబుల్ సెంచరీ చేయడమంటే మహాద్భుతం.. మరి అలాంటి డబుల్ సెంచరీలు మూడు సార్లు సాధిస్తే.. అధ్భుతానికి మించి కొత్త పేరు కనిపెట్టాలేమో.. మోహాలీలో శ్రీలంకతో జరిగిన వన్డే ...
READ MORE
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
అవును రేపే భారత్ పాకిస్తాన్ యుద్దం కానీ.. కాశ్మీర్ బాడర్లో కాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో. రేపు ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో భారతే ఫేవరేట్. అంతే కాదు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి ...
READ MORE
వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం, సత్తా చాటిన రోహిత్
వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సొంతం చేసుకున్న భార‌త్.. ధర్మశాల టెస్ట్‌లో ఘనవిజయం
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
పేదల ఆకలి తీరుస్తున్న స్టార్ క్రికెటర్.
శ్రీలంకతో క్రికెట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
పాక్ పై యుద్దానికి బంగ్లాతో సై అంటున్న భారత్.. గెలుపే
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
మ్యాచ్ లో ఓడినా క్రికెట్ అభిమానుల మనసులు గెలిచిన భారత
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
టీం ఇండియా కు సెలెక్ట్ అయిన మరో హైద్రాబాదీ క్రికెటర్.!
ఒక్క విజయం రెండు రికార్డులు.. కోహ్లీ సేన ఘనత..
క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా
నా దారి నేను చూసుకుంట.. నాకింకా చాలా ఫ్యూచరుంది.!
ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
భారత ఫుట్ బాల్ టీం కు సచిన్ టెండూల్కర్ మద్దతు.!!
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. పాక్ కు చుక్కలు చూపించిన
భారత క్రికెటర్ అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి రుచి చూపించిన
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
Facebook Comments
Top
error: Content is protected !!