You are here
Home > క్రీడలు > ఆటో డ్రైవర్ కొడుకు.. నేడు అంతర్జాతీయ క్రికెటర్.. దట్ ఈజ్ హైద్రాబాదీ.!

ఆటో డ్రైవర్ కొడుకు.. నేడు అంతర్జాతీయ క్రికెటర్.. దట్ ఈజ్ హైద్రాబాదీ.!

చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే పిచ్చి.. ఎప్పటికైనా లక్ష్యం చేరుకోవాలనే కల.. అందుకోసం అలుపెరుగని నిరంతర పోరాటం. ఆ కష్టం ఫలితమే నేడు తియ్యని ఫలం గా భారత జాతీయ జట్టు కు ఎంపికవడం. ఇదంతా కూడా కొత్తగా భారత జట్టు కి ఎంపికైన హైద్రాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరజ్ గురించే.!!

మహ్మద్ సిరజ్ తండ్రి సాధారణ ఆటో డ్రైవర్, తల్లి గృహిణి. రోజూ తండ్రి ఆటోలోనే క్రికెట్ కోచింగ్ కి వెల్లేవాడు సిరజ్. క్రికెటే ప్రపంచంగ భావించిన సిరజ్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ జాతీయ జట్టు కు ఎంపికయ్యాడు. ఇదివరకే ఐపిఎల్ లో ఆడాడు మహ్మద్ సిరజ్.
కృషి ఉంటే మనుషులు బుుుషులవుతారు అంటాం.. కదా ఈ మాట మహ్మద్ సిరజ్ కు సరిపోతది. క్రికెటే సర్వస్వంగ బతికాడు కాబట్టే లక్ష్యం చేరుకున్నాడు. ఇందుకు మన హైద్రాబాదీ సీనియర్ క్రికెటర్ వెరీ వెరీ స్పెషల్ బ్యాట్స్ మెన్ వివిఎస్ లక్ష్మణ్ ప్రోత్సాహం స్పూర్తి కూడా కారణమనే చెప్పాలి. కానీ సెలెక్టర్ల దృష్టిలో మాత్రం సరజ్ తనలోని ప్రతిభను చూపించే ఆకర్శించాడు. సాధారణంగా టీం ఇండియా కు సెలెక్ట్ కావాలంటే సదరు క్రికెటర్ కు చాలా లాబీయింగ్ పలుకుబడి ఉంటేనే సాధ్యం అనే అపవాదు ఉండేది ఇప్పటివరకు, కానీ నేడది నిజం కాదని రుజువైంది పేసర్ మహ్మద్ సిరజ్ ఎంపికతో..!! ఈ క్రమంలో ఈరోజు గ్రౌండ్ లోకి ఇతర ప్లేయర్లతో అడుగుపెట్టగానే భావోద్వేగానికి గురైన సిరజ్ ఆనంద బాష్పాలతో జాతీయ గీతం పాడిండు. బహుశా ఇది అతనికి అత్యంత ప్రత్యేకమైన రోజు కావొచ్చు.

తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ బౌలర్ ఆశిష్ నేహ్రా స్థానంలో ఇకపై తన బౌలింగ్ సత్తా చాటనున్నాడు మన హైద్రాబాదీ మహ్మద్ సిరజ్. ఇలాగే సరజ్ భవిష్యత్ లో అంతర్జాతీయంగ మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తోంది జర్నలిజం పవర్. 

Related Posts
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి ...
READ MORE
టీమిండియా వీరాభిమాని సుధీర్‌‌కి వీసా కష్టాలు.. స్పందించిన సచిన్
భారత క్రికెట్ జట్టు వీరాభిమాని సుధీర్‌‌కి వీసా కష్టాలు ఎదురయ్యాయి. టీమిండియా ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నా.. అక్కడికి వెళ్లి జట్టును ప్రోత్సహించే సుధీర్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్‌కి వెళ్లేందుకు ప్రయత్నించగా వీసా సమస్య ఎదురైంది. దీంతో సుధీర్ తన అభిమాన ...
READ MORE
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది. వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
భారత్ - పాక్ ల మధ్య క్రికెట్ యుద్దం ముగిసింది. ఓ వైపు వరుణుడు అడ్డుపడుతూ ఉన్నా భారత్ మాత్రం తన యుద్దాన్ని ఆపలేదు. వర్షం వరదగా పారక ముందే పరుగుల వరద పారించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ టీంకు ...
READ MORE
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
టీం ఇండియా హిట్టింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ శ్రీలంక పై సెంచరీ రికార్డ్ తర్వాత మీడియా తో మాట్లాడుతూ.. నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తిని ఇవ్వదని భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తేనే అసలైన సంతృప్తి అని సృష్టం ...
READ MORE
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
ఈ ఉరుకుల ప‌రుగుల ప్ర‌పంచంలో ఒకరితో ఒక‌రు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక ప‌క్కనున్న వారిని ప్ర‌శాంతంగా ప‌ల‌క‌రిద్దామ‌ని మ‌న‌సులో ఉన్న ఎక్క‌డ ఆఫీస్ స‌మ‌యం అయిపోతుందో.. ఎక్క‌డ బాస్ తిడుతాడో అని ఆగిపోవ‌డం ష‌రా మాములే. ఒక హోదా ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ లో హాట్ టాపిక్ మన డాషింగ్ బ్యాట్స్ మెన్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రిక టీం తో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ...
READ MORE
క్రికెటర్ యువరాజ్ పై కేసు నమోదు చేసిన సోదరుడి భార్య.!!
భారత క్రికెట్ టీం సీనియర్ ఆటగాడు క్రికెటర్ యువరాజ్ సింగ్ పై అతడి సోదరుడి భార్య ఆకాంక్ష శర్మ గృహ హింస కేసు పెట్టింది.. వాస్తవానికి ఆకాంక్ష శర్మ తన భర్త జోరోవర్ సింగ్ విభేదాల వల్ల కొంత కాలంగ విడిగానే ...
READ MORE
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సొంతం చేసుకున్న భార‌త్.. ధర్మశాల టెస్ట్‌లో ఘనవిజయం
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ చివరి టెస్టులో ఆసీస్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో భార‌త్ సొంతం చేసుకుంది. ధర్మశాల టెస్ట్‌లో చెల‌రేగిన భార‌త్ అద్బుత విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ ...
READ MORE
భారత ఫుట్ బాల్ టీం కు సచిన్ టెండూల్కర్ మద్దతు.!!
ప్రపంచ దేశాలలో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో గానీ భారత్ లో మాత్రం క్రికెట్ అంటే ఒక విశ్వాసం లాంటిది. దీంతో మిగతా ఆటలకు క్రమంగా ఆదరణ తగ్గుతోంది క్రికెట్ మినహా ఇతర ఆటలకు. దీంతో ఇటీవల భారత ఫుట్ ...
READ MORE
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
గుమ్మడికాయల దొంగలెవరంటే నిజంగా తప్పు చేసినోడు భుజాలు తడుముకున్నాడని మన తెలుగులో ఒక ప్రాచుర్య సామేత ఉంది. సరిగ్గ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్లే కనిపిస్తోంది. పుల్వామా ఉగ్ర దాడి కి నిరసనగ మన దేశమే కాకుండ యావత్ ప్రపంచ ...
READ MORE
టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ
  ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌ ప్రారంభమైంది. ఓవల్‌ మైదానం వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచిన ఇండియ బౌలింగ్ ఎంచుకుంది. దాయాదులతో ఆడుతున్న ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే క్రికెట్ ...
READ MORE
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
కర్ణుని చావుకి సవాలక్ష కారణాలు.. కుంభ్లే కోచ్ పదవి వదులుకునేందుకు సైతం అన్నే కారణాలు. యువ సత్తా ఉన్నా టీంను ఉరుకులు పరుగులు పెట్టించే కోచ్ వచ్చాడని అంతా సంతోషపడ్డారు. వచ్చి రాగానే విజయదుందుభి మోగింపజేశాడు. భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ...
READ MORE
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
జవాన్ల విషయంలో కశ్మీరి యువకులు ప్రవర్తించిన తీరుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. జవాన్ల కు అండంగా నిలిచే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్, ఒలంఫిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ ...
READ MORE
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
మిస్ ఇండియా మోడల్.. ప్రో కబడ్డీ యాంకర్.. సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రముఖ బెంగాలీ హీరో బిక్ర‌మ్ చటోపాధ్యాయతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్ర‌మాదం జరిగినట్టు సమాచారం. కోల్‌క‌త్తాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కోల్ కతా ...
READ MORE
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
నిర్లక్ష్యపు బౌలింగ్ కారణంగా టీమిండియా గతంలో భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అనేకం. నోబాల్స్ కారణంగా టీమిండియా అనేక మ్యాచ్‌ల్లో ఓటమి కూడా పాలైంది. తాజాగా ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఆదిలోనే భారీ మూల్యం ...
READ MORE
విరాట్ కోహ్లీకి విశ్రాంతి.. మరి కెప్టెన్.??
ప్రత్యర్థి ఎవరైనా సరే గ్రౌండ్ లో వీరవిహారం చేసే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కి సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. గత ఐపిఎల్ నుండి దాదాపు అన్ని మ్యాచ్ ల లోనూ నిర్విరామంగా ఆడాడు కోహ్లీ.. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్న ...
READ MORE
సౌతాఫ్రికా టూర్లో అద్భుతంగ రాణించిన భారత ఆటగాల్లు.! సిరీస్ 5-1 తో సొంతం.!!
సౌతాఫ్రికా తో జరిగిన 6 వన్డేల సిరీస్ లో మనోల్లు సౌతాఫ్రిక ప్లేయర్లను గడగడలాడించారు. 6 మ్యాచ్ ల సిరీస్ ని 5-1 తో సొంతం చేసుకున్నారు. ఆ ఒక్క మ్యాచ్ కూడా ఏదో వర్షం రావడం వల్ల వాల్లు గెలిచేసారంతే.!! ...
READ MORE
వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం, సత్తా చాటిన రోహిత్ శర్మ.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో భారత్ తన మొదటి ఆట లోనే ధుమ్ము దులిపింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రిక 9 వికెట్ల నష్టం తో 227 స్కోర్ చేయగా, 228 పరుగుల లక్ష్యం ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
భారత క్రికెటర్ అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి రుచి చూపించిన రోహిత్ శర్మ.!!
సాధారణంగా వన్డే క్రికెట్ ఫార్మెట్ లో సెంచరీ చేయడమే ఒక అద్భుతం.. అలాంటిది డబుల్ సెంచరీ చేయడమంటే మహాద్భుతం.. మరి అలాంటి డబుల్ సెంచరీలు మూడు సార్లు సాధిస్తే.. అధ్భుతానికి మించి కొత్త పేరు కనిపెట్టాలేమో.. మోహాలీలో శ్రీలంకతో జరిగిన వన్డే ...
READ MORE
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు.. పాక్ క్రికెటర్
అయోధ్య లో రామ మందిరం భూమి పూజ నిర్వహించడం తో పాకిస్తాన్ హిందూ క్రికెటర్ డానిష్ కనేరియ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే హిందూ ఆటగాళ్ళు ఇద్దరే ఇద్దరు అందులో రెండో ఆటగాడు డానిష్ కనేరియ. అసలే ...
READ MORE
ప్రపంచాన్ని గెలిచిన భారత యువ క్రికెటర్లు.!!
మరోసారి భారత పతాకం ప్రపంచ దేశాల ముందు రెపరెపలాడుతోంది. మరోసారి భారతీయుల స్వప్నాన్ని సాకారం చేసింది భారత అండర్ 19 క్రికెట్ టీం. తాజాగా జరిగిన అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ లో ఫైనల్ లో ప్రత్యర్థి ఆస్ట్రేలియా ని ...
READ MORE
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
టీమిండియా వీరాభిమాని సుధీర్‌‌కి వీసా కష్టాలు.. స్పందించిన సచిన్
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
క్రికెటర్ యువరాజ్ పై కేసు నమోదు చేసిన సోదరుడి భార్య.!!
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సొంతం చేసుకున్న భార‌త్.. ధర్మశాల టెస్ట్‌లో ఘనవిజయం
భారత ఫుట్ బాల్ టీం కు సచిన్ టెండూల్కర్ మద్దతు.!!
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
విరాట్ కోహ్లీకి విశ్రాంతి.. మరి కెప్టెన్.??
సౌతాఫ్రికా టూర్లో అద్భుతంగ రాణించిన భారత ఆటగాల్లు.! సిరీస్ 5-1
వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం, సత్తా చాటిన రోహిత్
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
భారత క్రికెటర్ అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి రుచి చూపించిన
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు..
ప్రపంచాన్ని గెలిచిన భారత యువ క్రికెటర్లు.!!
Facebook Comments
Top
error: Content is protected !!