You are here
Home > క్రీడలు > పాక్ పై యుద్దానికి బంగ్లాతో సై అంటున్న భారత్.. గెలుపే లక్ష్యంగా బరిలోకి.

పాక్ పై యుద్దానికి బంగ్లాతో సై అంటున్న భారత్.. గెలుపే లక్ష్యంగా బరిలోకి.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక సమరానికి రంగం సిదమైంది. ట్రోఫీలో గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌లు తాడోపేడోకు సై అంటున్నాయి. తొలిసారి ఐసీసీ టోర్నీ సెమీస్‌ చేరినా బంగ్లా భారత్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరాలన్న కసిలో ఉంది. బంగ్లా సత్తా తెలిసి భారత్ ఈ మ్యాచ్ ను తేలిగ్గా తీసుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బంగ్లాను కట్టాడి చేయాలని ఎలాగైనా విజయం సాదించి ఫైనల్ కు చేరాలన్న ఆశలో ఉంది భారత్. అటు అభిమానులు కూడా భారత్ ఫైనల్ కి చేరాలని ఆశతో ఉన్నారు. ఫైనల్లో పాక్ భారత్ యుద్దం తప్పదని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.

ఏ రకంగా చూసినా.. ఏ అంశంలో పోల్చినా.. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఫేవరెట్ అన్నది అందరికీ తెలిసిందే. ఆటపరంగా, రికార్డులపరంగా బంగ్లాకు అందనంత ఎత్తులో టీమిండియా ఉంది. అయితే టెస్టు, టీ20లతో పోలిస్తే వన్డే ఫార్మాట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం.

క్రికెట్‌లో పసికూన అయిన బంగ్లాదేశ్ తెగువకు, పోరాటానికి పెట్టింది పేరు. గతంలో ఒకటి, రెండుసార్లు భారత్‌పైనే దాన్నినిరూపించుకున్నారు. 2007 వరల్డ్‌ కప్‌ ప్రదర్శనను పునరావృతం చేసి మేజర్‌ టోర్నీలో తొలిసారి తుది పోరుకు చేరి రికార్డు సృష్టించాలని బంగ్లా కోరుకుంటోంది.

అంతేకాదు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో గట్టిగా పోరాడి టీమిండియా చేతిలో ఓడడంతో నిరాశ చెందిన బంగ్లాదేశ్‌.. ఈసారైనా నెగ్గాలనే పట్టుదలతో ఉంది. అది జరగాలంటే మాత్రం బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంది. అయితే కోహ్లీసేన ప్రస్తుతం అద్భతమైన ఫామ్‌లో ఉండటం బంగ్లాను కలవర పెట్టే అంశమే.

అంతేకాదు గత ఏడు ఐసీసీ టోర్నీల్లో ఆరోసారి సెమీఫైనల్‌ బరిలో ఉన్న టీమిండియాకు కీలక మ్యాచ్‌ల్లో ఎలా ఆడాలో బాగా తెలుసు. ఈ మ్యాచ్‌లో నెగ్గితే బంగ్లా క్రికెట్‌ చరిత్రలో సువర్ణాధ్యాయమే అవుతుంది. భారత్‌ ఓడితే తీవ్రమైన విమర్శలు వచ్చే ఆస్కారం ఉంది. దీంతో కోహ్లీసేనపైనే తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయితే ఒత్తిడిని జయించి భారత్ ఘనవిజయాన్ని అందుకోవాలని ఆశీద్దాం. 

Related Posts
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
చెరో ఒక “వందే”సుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు.
న్యూజీలాండ్ తో జరుగుతున్న క్రికెట్ సిరీస్ చివరి వన్డే మ్యాచ్ లో మనోల్లు పరుగుల వరద పారిస్తున్నారు.. భారీ స్కోర్ దిశగా వెలుతోంది భారత ఇన్నింగ్స్. ఇప్పటికే రోహిత్ శర్మ శతకం బాదేయగా.. తద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన 32 ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా మునిగిన పుణే.
అనుకున్నదే జరిగింది. చివరికి అనుభవమే గెలిచింది. పరుగుల వరద పారాల్సిన ఫైనల్ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే ఉత్కంఠ మ్యాచ్ కళ్ల ముందు కదలాడింది. 130 పరుహుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ముంబై అనుభవం ముందు మోకరిల్లింది. వికెట్లు ...
READ MORE
ఒక్క విజయం రెండు రికార్డులు.. కోహ్లీ సేన ఘనత..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ను వరుసగ మూడో మ్యాచ్ లోనూ నెగ్గి సిరీస్ సొంతం చేసుకుంది కోహ్లీ సేన.. అంతే కాదు ఈ విజయం వరుసగ చూస్తే తొమ్మిదో విజయం దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 120 ...
READ MORE
వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ కోపం.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ పట్ల క్రీడాభిమానులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రధాన మ్యాచ్ లు వర్షానికి బలైపోవడంతో ఇలాంటి గ్రౌండ్ లను సెలెక్ట్ చేయడమేంటని, టోర్నీ నిర్వహణలో ఈసారి ఐసీసీ పూర్తిగా ...
READ MORE
అరుదైన గౌరవం దక్కించుకున్న పాక్ కెప్టెన్.. ఐసీసీ బెస్ట్ టీం కెప్టెన్ గా సర్పరాజ్, ఇండియన్ కెప్టెన్ కోహ్లీ, ధావన్, భువీలకు చోటు.
హోరా హోరీగా సాగిన ఐసీసీ ఛాంపియన్స్ పోరు ముగిసింది. చిరకాల ప్రత్యర్థులు భారత్ పాక్ లు ఫైనల్ కి చేరి.. పాకిస్తాన్ చేతిలో భారత టీం పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ...
READ MORE
వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న 2019 ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో హాట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. మాంచెస్టర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఆట మొదలుకానుంది. ఈ ఆట కు ఇంత ప్రాధాన్యం ఏర్పడడానికి ముఖ్య కారణం దాయాదులు భారత్ ...
READ MORE
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
జవాన్ల విషయంలో కశ్మీరి యువకులు ప్రవర్తించిన తీరుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. జవాన్ల కు అండంగా నిలిచే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్, ఒలంఫిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ ...
READ MORE
ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక అబాసుపాలు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప‌ప్పులో కాలేశాడు. మ‌హిళా క్రికెట్ లో ప‌రుగుల మోత మోగిస్తున్నటీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను మ‌నోడు గుర్తు ప‌ట్ట‌లేక‌పోయాడు. 6000 ప‌రుగులు పూర్తి చేసిన సంధ‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపే అత్యుత్స‌హంలో విరాట్ కోహ్లీ ...
READ MORE
మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సైనా నెహ్వాల్.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం.
భార‌త అగ్ర‌శ్రేణి బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ త‌న పెద్ద మ‌న‌సును చాటుకుంది. రియ‌ల్ హీరో అక్ష‌య్ కుమార్ బాట‌లోనే ఎన్ కౌంట‌ర్ లో మృతి చెందిన సీఆర్పీఎప్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చింది. ఇటీవల చత్తీస్‌గఢ్ ...
READ MORE
భారత్ లో గల్లికొక ఉసైన్ బోల్ట్ లు ఉన్నారు.. కావాల్సింది గుర్తింపే.!!
భారత దేశం.. మానవాళికి నడక నేర్పిన ఖర్మ భూమి. కానీ మన ఖర్మ ఎంటంటే మన వేదాలను శాస్త్రాలను పరిశీలించి ఆ తర్వాత క్రమం లో ఎవడో ఎదో కనిపెట్టిన అంటే ఆ జ్ఞానం మనది కాదని పక్క దేశం గొప్పదని ...
READ MORE
మనోల్లు ఇరగదీసారు.. ఆసిస్ కు చేదు అనుభవాన్ని మిగిల్చిన కోహ్లీ సేన..!
ఐదు వన్డేల సిరీస్ కోసం భారత్ పర్యటనకొచ్చిన ఆస్ట్రేలియా టీం కు మనోల్లు నిద్రను కరువు చేసే చేదు జ్ఞాపకాలను మిగిల్చారు.. ఏకంగ 4-1 తో సిరీస్ ను సొంతం చేసుకున్నారు. ఆఖరుగ జరిగిన నాగపూర్ మ్యాచ్ లో భారత స్టైలిష్ ...
READ MORE
టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ
  ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌ ప్రారంభమైంది. ఓవల్‌ మైదానం వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచిన ఇండియ బౌలింగ్ ఎంచుకుంది. దాయాదులతో ఆడుతున్న ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే క్రికెట్ ...
READ MORE
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కపిల్ దేవ్.!!
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు భారత దిగ్గజం మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్. ప్రస్తుతం కరోనా వైరస్ నుండి బయట పడేందుకు పాకిస్తాన్ రోజు రోజుకు వెనక్కు వెళ్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారి విషయంలో ...
READ MORE
ఎవరో పిలిచినట్టే వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన మ్యాచ్..!!
అంతా భయపడ్డట్టే జరిగింది.. ఎంతో ఉత్కంటగ కొనసాగుతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగ మారింది. ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ మంచి శుభారంభం ఇచ్చారు. రోహిత్ 140 రన్స్ చేయగా, కేఎల్ రాహుల్ 57 రన్స్ ...
READ MORE
ప్రపంచాన్ని గెలిచిన భారత యువ క్రికెటర్లు.!!
మరోసారి భారత పతాకం ప్రపంచ దేశాల ముందు రెపరెపలాడుతోంది. మరోసారి భారతీయుల స్వప్నాన్ని సాకారం చేసింది భారత అండర్ 19 క్రికెట్ టీం. తాజాగా జరిగిన అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ లో ఫైనల్ లో ప్రత్యర్థి ఆస్ట్రేలియా ని ...
READ MORE
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆడమ్‌ వోజెస్‌, డోహర్తీ
హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడమ్‌ వోజెస్‌, జేవియర్‌ డోహర్తీలు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయిన ఆడమ్‌ వోజెస్‌ ఆస్ట్రేలియా తరుపున మూడు ఫార్మెట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 2007లో ...
READ MORE
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
కర్ణుని చావుకి సవాలక్ష కారణాలు.. కుంభ్లే కోచ్ పదవి వదులుకునేందుకు సైతం అన్నే కారణాలు. యువ సత్తా ఉన్నా టీంను ఉరుకులు పరుగులు పెట్టించే కోచ్ వచ్చాడని అంతా సంతోషపడ్డారు. వచ్చి రాగానే విజయదుందుభి మోగింపజేశాడు. భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ...
READ MORE
విరాట్ కోహ్లీకి విశ్రాంతి.. మరి కెప్టెన్.??
ప్రత్యర్థి ఎవరైనా సరే గ్రౌండ్ లో వీరవిహారం చేసే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కి సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. గత ఐపిఎల్ నుండి దాదాపు అన్ని మ్యాచ్ ల లోనూ నిర్విరామంగా ఆడాడు కోహ్లీ.. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్న ...
READ MORE
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ లో హాట్ టాపిక్ మన డాషింగ్ బ్యాట్స్ మెన్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రిక టీం తో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ...
READ MORE
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
ఆదినుండీ క్రికెట్ ఆటను మగవాడు ఆడే ప్రాముఖ్యత పెంచిన మాట వాస్తవమే కావచ్చు. అంతమాత్రానా మహిళా క్రికెట్ జట్టు అసలు జట్టే కాదన్నట్టు.. మహిళా క్రికెటర్లు అసలు ప్లేయర్లే కాదన్నటు చూడడం దేనికి సంకేతం.? సరే ప్రభుత్వాలు ఎంతవరకు ప్రోత్సాహం అందిస్తున్నయో లేదో ...
READ MORE
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
అవును రేపే భారత్ పాకిస్తాన్ యుద్దం కానీ.. కాశ్మీర్ బాడర్లో కాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో. రేపు ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో భారతే ఫేవరేట్. అంతే కాదు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి ...
READ MORE
అభిమాని దవడ పగలగొట్టేసిన క్రికెటర్ హార్థిక్ పాండ్యా.!!
మొన్న 28 తేదీ నాడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆస్ట్రేలియా భారత్ వన్డే మ్యాచ్ లో భారత్ ఓడిపోయినప్పటికీ అభిమానులు మాత్రం బాగానే ఎంజాయ్ చేసారు.. ఇప్పటికే సిరీస్ లో వరుసగ మూడు మ్యాచ్ లు గెలిచి సిరీస్ ను సొంతం ...
READ MORE
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి ...
READ MORE
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
చెరో ఒక “వందే”సుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు.
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా
ఒక్క విజయం రెండు రికార్డులు.. కోహ్లీ సేన ఘనత..
వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ
అరుదైన గౌరవం దక్కించుకున్న పాక్ కెప్టెన్.. ఐసీసీ బెస్ట్ టీం
వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక
మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సైనా నెహ్వాల్.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక
భారత్ లో గల్లికొక ఉసైన్ బోల్ట్ లు ఉన్నారు.. కావాల్సింది
మనోల్లు ఇరగదీసారు.. ఆసిస్ కు చేదు అనుభవాన్ని మిగిల్చిన కోహ్లీ
టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన
ఎవరో పిలిచినట్టే వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన మ్యాచ్..!!
ప్రపంచాన్ని గెలిచిన భారత యువ క్రికెటర్లు.!!
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆడమ్‌ వోజెస్‌, డోహర్తీ
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
విరాట్ కోహ్లీకి విశ్రాంతి.. మరి కెప్టెన్.??
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
అభిమాని దవడ పగలగొట్టేసిన క్రికెటర్ హార్థిక్ పాండ్యా.!!
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
Facebook Comments
Top
error: Content is protected !!