You are here
Home > క్రీడలు > 2017 ని విజయాలతో ముగించిన రోహిత్ సేన.!!

2017 ని విజయాలతో ముగించిన రోహిత్ సేన.!!

మొత్తానికి శ్రీలంక తో జరిగిన టి20 సిరీస్ ను క్లీన్ స్వీప్ తో ముగించి భారత క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది రోహిత్ సేన.. మూడో మ్యాచ్ లో అయినా విజయం సాధించి పరువు నిలబెట్టుకుందామనుకున్న లంకేయులకు నిరాశే మిగిలింది. కాకపోతే చివరి మ్యాచ్ లో ఆఖరి వరకు పోరాడింది శ్రీలంక జట్టు. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 135 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్ లో బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు మరో అయిదు బంతులుండగానే మ్యాచ్ ను సిరీస్ ను ముగించేసారు.
మనోల్లు బ్యాటింగ్ లో కాస్త తడబడడంతో ఒక దశలో శ్రీలంక కూడా విజయం పై ఆశలు పెట్టుకున్నారు. కానీ చివర్లో దినేష్ కార్తిక్ (18), ధనా ధన్ ధోనీ(16) లు పని పూర్తి చేసేసారు.

ఈ విజయాన్ని కొత్త సంవత్సరంలో కొత్త జోష్ తో మొదలెడుతున్నటు సంతోషం వ్యక్తం చేస్తున్నారు భారత క్రికెట్ అభిమానులు. అదే విధంగ కెప్టెన్ గ రోహిత్ శర్మ అధ్భుతంగ రాణించడం కూడా మంచి పరిణామమని అభిప్రాయపడుతున్నారు. ఇక భవిష్యత్ లోనూ భారత క్రికెట్ టీం కు నష్టం లేదని 2018 లోనూ భారత జట్టు ఖచ్చితంగ బాగా రాణించగలదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

Related Posts
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి అంటున్న నెటిజన్లు..!!
బ్యాట్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చర్చలకు దారి తీస్తోంది. విదేశాల్లోనే మహిళలకు ఎక్కువ గౌరవ మర్యాదలు ఉంటాయని భారత్ లో లేవని అనడం తాజా వివాదానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు రావడంతో సోషల్ ...
READ MORE
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
కోటీ రూపాయల జనాల సొమ్ము తీసుకుని మాయమైన సానియా మీర్జా.!
టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అంటే ఒకప్పుడు అభిమానించిన ప్రజలే నేడు ఆమె పేరు చెప్తనే ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. హైద్రాబాదీలైతే ఇంక చెప్పక్కర్లేదు హైద్రాబాదీ స్టైల్లో కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఇలాగే రెస్పాండ్ అవుతున్నారు. పనిలో పనిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని ...
READ MORE
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
నిర్లక్ష్యపు బౌలింగ్ కారణంగా టీమిండియా గతంలో భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అనేకం. నోబాల్స్ కారణంగా టీమిండియా అనేక మ్యాచ్‌ల్లో ఓటమి కూడా పాలైంది. తాజాగా ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఆదిలోనే భారీ మూల్యం ...
READ MORE
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పుల్వామా ఘటన పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సైనికులపై ఉగ్ర దాడి ఘటనను తీవ్రంగ ఖండించిన భజ్జీ, పాకిస్తాన్ తో ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం ఏమీ లేదని, ప్రపంచ కప్ కంటే ...
READ MORE
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
పాకిస్తాన్ అభిమానులు కొవ్వెక్కి కొట్టుకున్నారు. మదంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. మాజీ కెప్టెన్ గంగూలీ పై దాడికి దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ...
READ MORE
భారత్ లో గల్లికొక ఉసైన్ బోల్ట్ లు ఉన్నారు.. కావాల్సింది గుర్తింపే.!!
భారత దేశం.. మానవాళికి నడక నేర్పిన ఖర్మ భూమి. కానీ మన ఖర్మ ఎంటంటే మన వేదాలను శాస్త్రాలను పరిశీలించి ఆ తర్వాత క్రమం లో ఎవడో ఎదో కనిపెట్టిన అంటే ఆ జ్ఞానం మనది కాదని పక్క దేశం గొప్పదని ...
READ MORE
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ..!!
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట.. కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
టీం ఇండియా హిట్టింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ శ్రీలంక పై సెంచరీ రికార్డ్ తర్వాత మీడియా తో మాట్లాడుతూ.. నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తిని ఇవ్వదని భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తేనే అసలైన సంతృప్తి అని సృష్టం ...
READ MORE
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే చెయ్యలేదు మీరే వార్తలు రాసుకుంటారా..?
టీం ఇండియా కొత్త కోచ్ గా రవి శాస్త్రి ఎంపిక బరిలో నిలిచి కోచ్ లో ఎన్నిక కాని సెహ్వాగ్ ఇది ప్రస్తుత వార్త కానీ అంతలోనే బీసీసీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది. టీం ఇండియా కోచ్ గా ఇంకా ఎవరిని ...
READ MORE
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సొంతం చేసుకున్న భార‌త్.. ధర్మశాల టెస్ట్‌లో ఘనవిజయం
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ చివరి టెస్టులో ఆసీస్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో భార‌త్ సొంతం చేసుకుంది. ధర్మశాల టెస్ట్‌లో చెల‌రేగిన భార‌త్ అద్బుత విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ ...
READ MORE
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు.. పాక్ క్రికెటర్
అయోధ్య లో రామ మందిరం భూమి పూజ నిర్వహించడం తో పాకిస్తాన్ హిందూ క్రికెటర్ డానిష్ కనేరియ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే హిందూ ఆటగాళ్ళు ఇద్దరే ఇద్దరు అందులో రెండో ఆటగాడు డానిష్ కనేరియ. అసలే ...
READ MORE
పాకిస్తాన్ ను దెబ్బ మీద దెబ్బ కొట్టిన భారత హాకీ జట్టు
2017 కు గాను జరుగుతున్న ఆసియా హాకీ కప్ టోర్నమెంట్లో పాకిస్తాన్ పై రెండోసారి విజయం సాధించి ఫైనల్ కి దూసుకెల్లింది భారత హాకీ జట్టు. బంగ్లాదేశ్ దేశం ఈ టోర్నమెంట్ కి ఆతిథ్యం ఇస్తున్నది. కాగా ఇదే టోర్నమెంట్లో ఇప్పటికే లీగ్ ...
READ MORE
భారత క్రికెటర్ అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి రుచి చూపించిన రోహిత్ శర్మ.!!
సాధారణంగా వన్డే క్రికెట్ ఫార్మెట్ లో సెంచరీ చేయడమే ఒక అద్భుతం.. అలాంటిది డబుల్ సెంచరీ చేయడమంటే మహాద్భుతం.. మరి అలాంటి డబుల్ సెంచరీలు మూడు సార్లు సాధిస్తే.. అధ్భుతానికి మించి కొత్త పేరు కనిపెట్టాలేమో.. మోహాలీలో శ్రీలంకతో జరిగిన వన్డే ...
READ MORE
క్రికెట‌ర్లుగా మేం ఏం పీక‌లేం.. దేశభక్తికి మాకు లింక్ పెట్టకండి.
భారత్ లో క్రికెట్ అంటే ఆట అనే మాట నుండి దేశంకోసం సాగే యుద్దం అనే స్థాయికి చేరింది. అందులోనూ దాయాది దేశాలపై మ్యాచ్ లంటే అభిమానుల ఆవేశం, ఆనందం తారస్థాయికి చేరడం ఖాయం. ఛాంపియన్ షిప్ టోర్నీ ఫైనల్ లో ...
READ MORE
మేమంతా భార‌తీయులు మాకు భేదాలుండ‌వు.. ఘాటుగా స్పందించిన భ‌జ్జీ.
హ‌ర్బ‌జ‌న్ సింగ్.. క్రికెట్ మైదానంలోనే కాదు బ‌య‌ట కూడా అంతే ఆవేశంగా క‌నిపించే వ్య‌క్తి. ఆట‌లో ఎంత నిక్క‌చ్చిగా ఉంటాడో దేశ విష‌యంలో ఎవ‌రైనా అనుచిత కామెంట్స్ చేస్తే అంత‌కు మించి ఫైర్ అవుతాడు. ఇక సోష‌ల్ మీడియాలో భ‌జ్జీ వేసే ...
READ MORE
నా దారి నేను చూసుకుంట.. నాకింకా చాలా ఫ్యూచరుంది.!
భారత పేస్ బౌలర్ శ్రీశాంత్ కు దురదృష్టం వెంటాడుతుంది. 2013 ఐపిఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపనల కారణంతో బీసీసిఐ నిషేధానికి గురై అప్పటినుండి క్రికెట్ కు దూరమయ్యాడు ఈ యంగ్ క్రికెటర్. మద్యలో కేరళలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా ...
READ MORE
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
గుమ్మడికాయల దొంగలెవరంటే నిజంగా తప్పు చేసినోడు భుజాలు తడుముకున్నాడని మన తెలుగులో ఒక ప్రాచుర్య సామేత ఉంది. సరిగ్గ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్లే కనిపిస్తోంది. పుల్వామా ఉగ్ర దాడి కి నిరసనగ మన దేశమే కాకుండ యావత్ ప్రపంచ ...
READ MORE
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆడమ్‌ వోజెస్‌, డోహర్తీ
హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడమ్‌ వోజెస్‌, జేవియర్‌ డోహర్తీలు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయిన ఆడమ్‌ వోజెస్‌ ఆస్ట్రేలియా తరుపున మూడు ఫార్మెట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 2007లో ...
READ MORE
క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!
ఎన్నో క్లిష్టమైన మ్యాచ్ లను ఓడిపోక తప్పదనుకున్న మ్యాచ్ లను తన మెరుపు వేగం బ్యాటింగ్ తో ఆల్ రౌండర్ సత్తా తో భారత్ ను గెలిపించి విజయతీరాలకు చేర్చి, నేడు భారత టీం ఈ స్థాయి లో ఉండడంలో తనదైన ...
READ MORE
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
అవును రేపే భారత్ పాకిస్తాన్ యుద్దం కానీ.. కాశ్మీర్ బాడర్లో కాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో. రేపు ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో భారతే ఫేవరేట్. అంతే కాదు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి ...
READ MORE
టీమిండియా వీరాభిమాని సుధీర్‌‌కి వీసా కష్టాలు.. స్పందించిన సచిన్
భారత క్రికెట్ జట్టు వీరాభిమాని సుధీర్‌‌కి వీసా కష్టాలు ఎదురయ్యాయి. టీమిండియా ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నా.. అక్కడికి వెళ్లి జట్టును ప్రోత్సహించే సుధీర్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్‌కి వెళ్లేందుకు ప్రయత్నించగా వీసా సమస్య ఎదురైంది. దీంతో సుధీర్ తన అభిమాన ...
READ MORE
మూడోసారి ఆసియా హాకీ కప్ సొంతం చేసుకున్న భారత్.
నిన్న దాయాది పాకిస్తాన్ పై గెలిచి ఫైనల్ కి చేరిన భారత హాకీ జట్టు నేడు మలేషియా తో జరిగిన ఫైనల్ లోనూ విజయాన్ని నమోదు చేసి ముచ్చటగా మూడోసారి ఆసియా హాకీ కప్ ను సొంతం చేసుకుంది భారత హాకీ ...
READ MORE
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన ప్లేయర్లు వీల్లే..!!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచ కప్ కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఇదే సంవత్సరం మే నెల లో వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశం లో మొదలుకానుంది. మొట్ట మొదటి ఆట వేల్స్ వేదికగ జరగనుంది. ఈ ...
READ MORE
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
కోటీ రూపాయల జనాల సొమ్ము తీసుకుని మాయమైన సానియా మీర్జా.!
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
భారత్ లో గల్లికొక ఉసైన్ బోల్ట్ లు ఉన్నారు.. కావాల్సింది
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సొంతం చేసుకున్న భార‌త్.. ధర్మశాల టెస్ట్‌లో ఘనవిజయం
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు..
పాకిస్తాన్ ను దెబ్బ మీద దెబ్బ కొట్టిన భారత హాకీ
భారత క్రికెటర్ అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి రుచి చూపించిన
క్రికెట‌ర్లుగా మేం ఏం పీక‌లేం.. దేశభక్తికి మాకు లింక్ పెట్టకండి.
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. పాక్ కు చుక్కలు చూపించిన
మేమంతా భార‌తీయులు మాకు భేదాలుండ‌వు.. ఘాటుగా స్పందించిన భ‌జ్జీ.
నా దారి నేను చూసుకుంట.. నాకింకా చాలా ఫ్యూచరుంది.!
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆడమ్‌ వోజెస్‌, డోహర్తీ
క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
టీమిండియా వీరాభిమాని సుధీర్‌‌కి వీసా కష్టాలు.. స్పందించిన సచిన్
మూడోసారి ఆసియా హాకీ కప్ సొంతం చేసుకున్న భారత్.
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన
Facebook Comments
Top
error: Content is protected !!