You are here
Home > క్రీడలు > పేదల ఆకలి తీరుస్తున్న స్టార్ క్రికెటర్.

పేదల ఆకలి తీరుస్తున్న స్టార్ క్రికెటర్.

గతంలో ఎన్కౌంటర్ లో వీరమరణం పొందిన భారత సైనికుల కుటుంబాలకు చెందిన పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివిస్తున్న భారత స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. తాజాగా ఢిల్లీలో పేదల కోసం ఉచితంగ అన్నం పెట్టే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు.

గౌతమ్ గంభీర్ ఔదర్యానికి ప్రముఖులంతా ఫిదా అయిపోతున్నారు.
ట్విట్టర్ లో అందరూ గౌతమ్ ని అభినందిస్తున్నారు.
అయితే సహజంగానే దేశ భక్తి ఎక్కువ మన గౌతమ్ కి పాకిస్తాన్ తో ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా మన సైనికులకూ అధికారులకు మద్దతుగా నిలుస్తాడు.
ఎవరైన నోటి దూలతో భారత్ పైన అణుచిత వ్యాఖ్యలు చేసినా.. వెంటనే వారిపై అటాక్ చేసి తన నిబద్దతను చాటుకుంటాడు.

ఎన్నోసార్లు సైనికుల కుటుంబాలకు అండగా నిలబడ్డాడు. ఈ విధమైనటువంటి మనస్తత్వంతో మనోడు జనాల్లో హీరో అయ్యాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. క్రికెట్ అంటే ఎంత నిబద్దతతో ఆడతాడో.. సమాజ సేవ అంటే కూడా అంతే నిబద్దతతో చేస్తాడు. అభివృద్ధి అంటే మనం కడుపు నింపుకోవడం కాదు మన చుట్టూ ఉన్నవాల్ల ఆకలి కూడా తీర్చడం అని నమ్మేవాల్లలో గౌతమ్ గంభీర్ ముందు వరుసలో ఉంటాడు.
అందుకే ఇరవై నాలుగు గంటలు తెరచి ఉండే ఉచిత అన్నదాన కేంద్రంని ప్రారంభించాడు గౌతమ్ గంభీర్. డబ్బు కోసమే క్రికెట్ ఆడుతూ అవసరమైతే దేశ ప్రయోజనాలని పనంగ పెట్టి ఫిక్సింగ్ లకు కూడా పాల్పడుతున్న ఈ రోజులల్లో.. గౌతం గంభీర్ చేస్తున్న సేవను అందరూ అభినందిస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తూ మిగతా ఎందరో క్రీడాకారులకు స్పూర్తిగా నిలుస్తున్నాడు గౌతమ్ గంభీర్.
మరెందరో క్రీడాకారుల కల్లు తెరిపిస్తున్నాడు.

నా ఊరు నాకు చాలా ఇచ్చింది నా ఊరికి కూడా ఎంతో కొంత తిరిగివ్వాలి లేదంటే లావై పోతా అనే సినిమా డైలాగ్ చాలా ఫేమస్..
ఇప్పుడు ఇదే మాట ని నిజం చేస్తున్నాడు గంభీర్. ప్రత్యేకత ఏంటంటే మొత్తం దేశం గర్వించేలా చేస్తున్నాడు.
క్రికెట్ లో సిక్స్ లే కాదూ బయట మాటల తూటాలు కూడా అలాగే పేల్చుతాడు గంభీర్ అని అంటారు క్రీడా సామాజిక విశ్లేషకులు.
క్రికెట్ ఆడినోల్లంతా సహజంగా క్రికెట్ అభిమానులను సంపాదిస్తారు గంభీర్ మాత్రం ప్రజాభిమానాన్ని కూడా సొంతం చేసుకుంటున్నాడు.
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బహుమతిగా తీసుకుని కనిపించకుండ పోయేవాల్లు చాలమందే ఉన్నారు కానీ సంపాదించిన దాట్లోంచి నలుగురి ఆకలి ని తీరుస్తున్న గంభీర్ ను జర్నలిజం పవర్ అభినందిస్తున్నది. 

Related Posts
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక అబాసుపాలు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప‌ప్పులో కాలేశాడు. మ‌హిళా క్రికెట్ లో ప‌రుగుల మోత మోగిస్తున్నటీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను మ‌నోడు గుర్తు ప‌ట్ట‌లేక‌పోయాడు. 6000 ప‌రుగులు పూర్తి చేసిన సంధ‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపే అత్యుత్స‌హంలో విరాట్ కోహ్లీ ...
READ MORE
టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ
  ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌ ప్రారంభమైంది. ఓవల్‌ మైదానం వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచిన ఇండియ బౌలింగ్ ఎంచుకుంది. దాయాదులతో ఆడుతున్న ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే క్రికెట్ ...
READ MORE
పాకిస్తాన్ ను దెబ్బ మీద దెబ్బ కొట్టిన భారత హాకీ జట్టు
2017 కు గాను జరుగుతున్న ఆసియా హాకీ కప్ టోర్నమెంట్లో పాకిస్తాన్ పై రెండోసారి విజయం సాధించి ఫైనల్ కి దూసుకెల్లింది భారత హాకీ జట్టు. బంగ్లాదేశ్ దేశం ఈ టోర్నమెంట్ కి ఆతిథ్యం ఇస్తున్నది. కాగా ఇదే టోర్నమెంట్లో ఇప్పటికే లీగ్ ...
READ MORE
హైద్రాబాద్ లో మొదలైన క్రికెట్ ఫీవర్..!
హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియం మరో చారిత్రాత్మక క్రికెట్ మ్యాచ్ కు సిద్దమైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మన దేశం లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే వన్డే ఫార్మాట్ లో మనోల్లు వీరవిహారం చేసి ఏకంగ 4-1 తేడాతో సిరీస్ ...
READ MORE
ఆటో డ్రైవర్ కొడుకు.. నేడు అంతర్జాతీయ క్రికెటర్.. దట్ ఈజ్ హైద్రాబాదీ.!
చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే పిచ్చి.. ఎప్పటికైనా లక్ష్యం చేరుకోవాలనే కల.. అందుకోసం అలుపెరుగని నిరంతర పోరాటం. ఆ కష్టం ఫలితమే నేడు తియ్యని ఫలం గా భారత జాతీయ జట్టు కు ఎంపికవడం. ఇదంతా కూడా కొత్తగా భారత జట్టు కి ...
READ MORE
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
ఈ ఉరుకుల ప‌రుగుల ప్ర‌పంచంలో ఒకరితో ఒక‌రు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక ప‌క్కనున్న వారిని ప్ర‌శాంతంగా ప‌ల‌క‌రిద్దామ‌ని మ‌న‌సులో ఉన్న ఎక్క‌డ ఆఫీస్ స‌మ‌యం అయిపోతుందో.. ఎక్క‌డ బాస్ తిడుతాడో అని ఆగిపోవ‌డం ష‌రా మాములే. ఒక హోదా ...
READ MORE
విరాట్ కోహ్లీకి విశ్రాంతి.. మరి కెప్టెన్.??
ప్రత్యర్థి ఎవరైనా సరే గ్రౌండ్ లో వీరవిహారం చేసే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కి సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. గత ఐపిఎల్ నుండి దాదాపు అన్ని మ్యాచ్ ల లోనూ నిర్విరామంగా ఆడాడు కోహ్లీ.. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్న ...
READ MORE
వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం, సత్తా చాటిన రోహిత్ శర్మ.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో భారత్ తన మొదటి ఆట లోనే ధుమ్ము దులిపింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రిక 9 వికెట్ల నష్టం తో 227 స్కోర్ చేయగా, 228 పరుగుల లక్ష్యం ...
READ MORE
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది. వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
సౌతాఫ్రికా టూర్లో అద్భుతంగ రాణించిన భారత ఆటగాల్లు.! సిరీస్ 5-1 తో సొంతం.!!
సౌతాఫ్రికా తో జరిగిన 6 వన్డేల సిరీస్ లో మనోల్లు సౌతాఫ్రిక ప్లేయర్లను గడగడలాడించారు. 6 మ్యాచ్ ల సిరీస్ ని 5-1 తో సొంతం చేసుకున్నారు. ఆ ఒక్క మ్యాచ్ కూడా ఏదో వర్షం రావడం వల్ల వాల్లు గెలిచేసారంతే.!! ...
READ MORE
సిక్సుల వీరుడు జయసూర్య అభిమానులకు చేదు వార్త.!!
శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య గుర్తుందా.. అసలు జయసూర్యని క్రికెట్ అభిమాని మరవగలడా..!! ఓపెనర్ గ వచ్చి బౌండరీలతో వీరవిహారం చేసి అభిమానులను ఉర్రూతలుగించేవాడు జయసూర్య. ఇప్పటికే క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించేసాడు జయసూర్య. 48 ఏండ్ల జయసూర్య గత సంవత్సరం లో ...
READ MORE
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
పాకిస్తాన్ అభిమానులు కొవ్వెక్కి కొట్టుకున్నారు. మదంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. మాజీ కెప్టెన్ గంగూలీ పై దాడికి దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ...
READ MORE
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
నిర్లక్ష్యపు బౌలింగ్ కారణంగా టీమిండియా గతంలో భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అనేకం. నోబాల్స్ కారణంగా టీమిండియా అనేక మ్యాచ్‌ల్లో ఓటమి కూడా పాలైంది. తాజాగా ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఆదిలోనే భారీ మూల్యం ...
READ MORE
భారత ఫుట్ బాల్ టీం కు సచిన్ టెండూల్కర్ మద్దతు.!!
ప్రపంచ దేశాలలో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో గానీ భారత్ లో మాత్రం క్రికెట్ అంటే ఒక విశ్వాసం లాంటిది. దీంతో మిగతా ఆటలకు క్రమంగా ఆదరణ తగ్గుతోంది క్రికెట్ మినహా ఇతర ఆటలకు. దీంతో ఇటీవల భారత ఫుట్ ...
READ MORE
నా దారి నేను చూసుకుంట.. నాకింకా చాలా ఫ్యూచరుంది.!
భారత పేస్ బౌలర్ శ్రీశాంత్ కు దురదృష్టం వెంటాడుతుంది. 2013 ఐపిఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపనల కారణంతో బీసీసిఐ నిషేధానికి గురై అప్పటినుండి క్రికెట్ కు దూరమయ్యాడు ఈ యంగ్ క్రికెటర్. మద్యలో కేరళలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా ...
READ MORE
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
మిస్ ఇండియా మోడల్.. ప్రో కబడ్డీ యాంకర్.. సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రముఖ బెంగాలీ హీరో బిక్ర‌మ్ చటోపాధ్యాయతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్ర‌మాదం జరిగినట్టు సమాచారం. కోల్‌క‌త్తాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కోల్ కతా ...
READ MORE
ఓడినా మనసులు గెలిచారు.. పోరాడి ఓడినా ఉమెన్స్ టీమిండియా.
ఉమెన్స్ టీమిండియా ప్రపంచ వరల్డ్ కఫ్ లో తన సత్తా చాటింది. ఆటలో ఓడినా క్రికెట్ ప్రేమికుల మనసును గెలిచింది. మెన్స్ జట్టుకంటే సూపర్ గా ఆడి భారతీయుల మనసులు దోచింది. ఉత్కంఠభరితంగా సాగిన వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్ లో మిథాలీసేన ...
READ MORE
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్ క్రికెటర్ సైతం మద్దతు.!!
రాబోయే జూలై లో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ICC) కి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రతిష్టాత్మకమైన ఈ పదవికి పలు దేశాల క్రికెట్ టీం ల నుండి ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ పదవికి భారత లెజెండరీ కెప్టెన్ మాజీ ...
READ MORE
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మొదటి సారి ప్రపంచ కప్ గెలవడంతో 2019 ఐసీసీ ప్రపంచ టోర్నీ ముగిసింది. కానీ లీగ్ దశలో అధ్భుతంగ ఆడి, సునాయసంగానే ఫైనల్ లో గెలిచి కప్ సాధిస్తుందనుకున్న కోహ్లీ సేన మాత్రం సెమిస్ లో న్యూజిలాండ్ ...
READ MORE
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
గుమ్మడికాయల దొంగలెవరంటే నిజంగా తప్పు చేసినోడు భుజాలు తడుముకున్నాడని మన తెలుగులో ఒక ప్రాచుర్య సామేత ఉంది. సరిగ్గ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్లే కనిపిస్తోంది. పుల్వామా ఉగ్ర దాడి కి నిరసనగ మన దేశమే కాకుండ యావత్ ప్రపంచ ...
READ MORE
ఆగ్రహించిన భజ్జి.. గట్టి వార్నింగ్ ఇచ్చాడు.!
భారత సినియర్ క్రికెటర్ బౌలర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్ లో ఓ వ్యక్తి పై తీవ్రంగ ఆగ్రహించాడు. కారణం.. భజ్జీకి సదరు వ్యక్తి రిటైర్మెంట్ సలహా ఇచ్చాడు. భజ్జీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2017 పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందులో భాగంగ ...
READ MORE
భారత్ లో గల్లికొక ఉసైన్ బోల్ట్ లు ఉన్నారు.. కావాల్సింది గుర్తింపే.!!
భారత దేశం.. మానవాళికి నడక నేర్పిన ఖర్మ భూమి. కానీ మన ఖర్మ ఎంటంటే మన వేదాలను శాస్త్రాలను పరిశీలించి ఆ తర్వాత క్రమం లో ఎవడో ఎదో కనిపెట్టిన అంటే ఆ జ్ఞానం మనది కాదని పక్క దేశం గొప్పదని ...
READ MORE
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన ప్లేయర్లు వీల్లే..!!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచ కప్ కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఇదే సంవత్సరం మే నెల లో వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశం లో మొదలుకానుంది. మొట్ట మొదటి ఆట వేల్స్ వేదికగ జరగనుంది. ఈ ...
READ MORE
ప్రపంచ కప్ కు అడుగు దూరంలో మిథాలి సేన.
ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో లీగ్ దశలో నుండి సెమి ఫైనల్ వరకు దుమ్ము దులిపిన మన ఫ్లేయర్లు.. ఆఖరి ఫైనల్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ తో సమరానికి సై అంటున్నారు. మహిళలే కదా అని తక్కువ అంచనా వేయద్దని చెప్పకనే ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక
టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ
పాకిస్తాన్ ను దెబ్బ మీద దెబ్బ కొట్టిన భారత హాకీ
హైద్రాబాద్ లో మొదలైన క్రికెట్ ఫీవర్..!
ఆటో డ్రైవర్ కొడుకు.. నేడు అంతర్జాతీయ క్రికెటర్.. దట్ ఈజ్
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
విరాట్ కోహ్లీకి విశ్రాంతి.. మరి కెప్టెన్.??
వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం, సత్తా చాటిన రోహిత్
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
సౌతాఫ్రికా టూర్లో అద్భుతంగ రాణించిన భారత ఆటగాల్లు.! సిరీస్ 5-1
సిక్సుల వీరుడు జయసూర్య అభిమానులకు చేదు వార్త.!!
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
భారత ఫుట్ బాల్ టీం కు సచిన్ టెండూల్కర్ మద్దతు.!!
నా దారి నేను చూసుకుంట.. నాకింకా చాలా ఫ్యూచరుంది.!
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
ఓడినా మనసులు గెలిచారు.. పోరాడి ఓడినా ఉమెన్స్ టీమిండియా.
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
ఆగ్రహించిన భజ్జి.. గట్టి వార్నింగ్ ఇచ్చాడు.!
భారత్ లో గల్లికొక ఉసైన్ బోల్ట్ లు ఉన్నారు.. కావాల్సింది
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన
ప్రపంచ కప్ కు అడుగు దూరంలో మిథాలి సేన.
Facebook Comments
Top
error: Content is protected !!