You are here
Home > రాజకీయం > స్కెచ్ ల మీద స్కెచ్ లు.. మళ్లీ కొత్త ప్రణాళికలతో జనాల్లోకి వైసీపీ.

స్కెచ్ ల మీద స్కెచ్ లు.. మళ్లీ కొత్త ప్రణాళికలతో జనాల్లోకి వైసీపీ.

త్వ‌ర‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సిద్ద‌మ‌వుతున్న తరుణంలో వైసీపీ ప్లీన‌రీలో ప్ర‌క‌టించిన తొమ్మిది అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు “వైఎస్సార్ గుర్తుగా – జ‌గ‌న్ కు తోడుగా” అనే పేరుతో 60 రోజుల కార్య‌ాచ‌ర‌ణ‌ను ప్ర‌శాంత్ కిషోర్ రూపొందించారు. అందులో భాగంగా మొద‌టి విడ‌త‌లో న‌వ‌ర‌త్నాల స‌భ‌లు, ఆ త‌ర్వాత వైఎస్సార్ కుటుంబం విజ‌య శంఖరావం పేరుతో కార్యక్ర‌మాల‌ు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అయితే ఇంతవ‌ర‌కు న‌వ‌ర‌త్నాల స‌భ‌ల‌ను వైసీపీ నేత‌లు పూర్తి చేయ‌క‌పోవ‌టంపై జ‌గ‌న్ ద‌గ్గ‌ర ప్ర‌శాంత్ కిషోర్ అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఇటీవల జ‌రిగిన నంద్యాల ఉపఎన్నిక‌తో పాటు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వ్యూహక‌ర్త‌గా రంగంలోకి దింపిన ప్ర‌శాంత్ కిషోర్ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత తొలిసారి జ‌గ‌న్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ ఓట‌మికి గ‌ల కార‌ణ‌ల‌పై ఇరువురూ విశ్లేషించుకున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌శాంత్ కిషోర్ చేసిన స‌ర్వేలో వైసీపీ నంద్యాల‌లో విజ‌యం సాధిస్తుంద‌ని నివేదిక‌లు వ‌చ్చాయి. కానీ ఎన్నిక‌ల ఫ‌లితాలు రివ‌ర్స్ కావ‌డంతో అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది పార్టీ వాస్తవ పరిస్థితేమిటీ అన్న కోణంలో మరోసారి చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై ప్ర‌శాంత్ కిషోర్ జగన్ కు వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. వైసీపీకి ప్ర‌జ‌ల్లో మంచి ఇమేజ్ ఉన్న‌ప్ప‌టికీ దాన్ని ఓట్లుగా మలుచుకోవ‌డంలో విఫ‌ల‌మైన‌ట్లు ప్ర‌శాంత్ కిషోర్ పేర్కొన్నట్టు చెబుతున్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో పార్టీని బ‌ల‌పేతం చేస్తే త‌ప్ప రానున్న ఎన్నిక‌ల్లో అధికార ప‌క్షాన్ని ఎదుర్కోవ‌డం సాధ్యం కాద‌ని పీకే కుండబద్దలు కొట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

పార్టీ కార్య‌క్ర‌మాలపై నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరిస్తే అనుకున్న ల‌క్ష్యాల‌ు సాధించలేమ‌ని పీకే నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికైనా వీలైనంత త్వ‌ర‌గా నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని జ‌గ‌న్ కు పీకే సూచించారు. మొత్తమ్మీద ఎన్నిక‌ల త‌రువాత మ‌ళ్లీ సీన్లోకి వ‌చ్చిన ప్ర‌శాంత్ కిషోర్ వైసీపీకి ఏ విధంగా ఉప‌యోగప‌డ‌తారో చూడాల‌ంటున్నాయి ఆ పార్టీ వ‌ర్గాలు. 

Related Posts
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
రాష్ట్రపతి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్షన్‌కు భారతీయ జనతా పార్టీ తెరదించింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. రామ్‌నాథ్‌ ప్రస్తుతం బిహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆయన గతంలో సుప్రీంకోర్టు, ...
READ MORE
హోరాహోరీ పోరులో విజేత‌లెవ‌రు..?
ఉత్కంఠంగా సాగిన గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఏక‌చ‌త్రాదిప‌త్యం వ‌హిస్తున్న బీజేపీ కి చెక్ పెట్టాల‌ని కాంగ్రెస్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. ఆ ప్ర‌య‌త్నాలను స‌ఫ‌లీకృతం అయిన‌ట్టుగానే క‌నిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో విజ‌యం త‌థ్యం అవుతుందా ...
READ MORE
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
వందేళ్ల చ‌రిత్ర‌.. అప‌ర మేదావులను తెలంగాణ జాతిని ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఉస్మానియాది. ఉద్య‌మాల‌ చరిత్ర‌కు నిలువుట‌ద్దం మ‌న ఉస్మానియా యూనివ‌ర్సిటీ. ఉద్య‌మాల ఖిల్లాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన విద్యాల‌యం ఉస్మానియా. అంత‌టి ఘ‌న చరిత్ర ఉన్న ...
READ MORE
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా చెస్తరా..?
"ఉద్యమ గడ్డకే సంకెళ్లా.. రాష్ట్రానికి ఊపిరి పోసిన తల్లికే స్వేచ్చ బంధా..? ఇదే నా తెలంగాణ రాజ్యం. ఇదేనా స్వేచ్చ గీతం. ఉక్కు పిడికిళ్లకు సంకెళ్లెస్తే ఏం జరుగుతుందో తెలియదా. ఉప్పెనను ఆపాలని చూస్తే ఏం అవుతుందో కొత్తగా చెప్పాలా..?'' తెలంగాణ ఉద్యమానికి ...
READ MORE
నాడు కిషన్ రెడ్డి.. నేడు డా.లక్ష్మణ్ మరోసారి ప్రజల్లోకి.!
తెలంగాణ ఉద్యమం ఉదృతంగ నడుస్తున్న సమయంలో యావత్ తెలంగాణ నాలుగున్నర కోట్ల జనాలు రోడ్లపైకి రాగా.. ఊర్ల పొలిమేర్లన్నీ కలుసిపోగా.. విద్యార్ధులు వీరోచితంగ పోరాడుతుండగా ఉద్యోగులు కర్షకులు కార్మీకులు అంతా గొంతెత్తి నినదిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో నాడు ఉమ్మడి రాష్ట్రానికి ...
READ MORE
పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!
ఈ మధ్య కాలంలో కర్నాటక రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ప్రతిపక్షం స్థాయి నుండి భారీగ పుంజుకుని అధికార కాంగ్రెస్ పార్టీ ని మట్టికరిపించి, ఏకంగ కాంగ్రెస్ ముఖ్యమంత్రినే ఓడించి అతిపెద్ద పార్టీ గ అవతరించిన ...
READ MORE
ఇక‌నుంచి మూడు ముళ్ల‌కు టాక్స్. మా పెళ్లి మా ఇష్టం అంటే మాత్రం కుద‌ర‌దు.
పెళ్లంటే త‌ప్ప‌ట్లు తాళాలు, మందులు, విందులు, డీజేల మోత‌లు. ఇప్పుడు ఆ పెళ్లి పండుగ‌లోకి డిజిటల్ హంగులు వ‌చ్చి చేరి ఖ‌ర్చును త‌డిసిమోపెడు చేశాయి. ప‌క్క‌వాడు అంగ‌రంగ‌వైభవంగా పెళ్లి చేస్తుంటే ఆ పెళ్లిని చూసి అప్పొ స‌ప్పొ చేసి మ‌రింత ఘ‌నంగా ...
READ MORE
ఉప రాష్ట్రపతి ఎన్నికతో ఇరకాటంలోకి జగన్…
రాజకిఒయాల్లో శాశ్వత శత్రుత్వాలు.. శాశ్వత మిత్రుత్వాలు ఉండవన్నది ఎంత నిజమో ప్రస్తుతం 'జగన్' ఫాలో అవుతున్న స్ట్రాటజీ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తొలి నుంచి వెంకయ్యతో అంటీముట్టనట్లే ఉన్న జగన్ కు.. ఇప్పుడు మాత్రం తప్పక.. మనసొప్పక.. ఆయనకు దన్నుగా నిలబడాల్సిన ...
READ MORE
బీజేపీ వైపు ముస్లిం యువ‌త చూపు… భారీ ఓట్ల‌తో గెలిపిస్తున్న ముస్లిం మహిళలు, యువ‌కులు..!
అతి పెద్ద రాష్ట్రం ఉత్తర‌ప్ర‌దేశ్ లో బీజేపి విజ‌య‌ఢంకా మోగించింది. అలా ఇలా కాదు ఏకంగా స్థానిక పార్టీల‌ను చావు దెబ్బ‌కొట్టి మ‌రీ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో కీల‌కంగా మారింది ఎవరు..? ముస్లిం ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న అతి పెద్ద ...
READ MORE
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్ ను ముద్దాడిన ముంబాయి కుర్రాడు.
మ‌న మీడియాకు ఆస్కార్ అవార్డ్ అన‌గానే తెర చాటు అందాలు మాత్రం గుర్తు కు రావ‌డం కామ‌న్. ఆ రెడ్ కార్పెట్ పై అడుగులు వేస్తు అందాలు ఆర‌బోసే ముద్దుగుమ్మ‌ల ఫోటోలు క‌థ‌నాలు త‌ప్ప మ‌రొక‌టి గుర్తుకు రావు. ఇక ప్రియాంక ...
READ MORE
మమతా బెనర్జీ సోకాల్డ్ సెక్యులర్.. అసదుద్దీన్ ఓవైసీ
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత మమతా బెనర్జీ పై ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆమె నేనూ హిందువునే అంటూ తన గోత్రం ...
READ MORE
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్దానం కిడ్నీ బాధితుల చర్చ నడుస్తోంది. ఆ సమస్య కు నేను పరిష్కారం చూపిస్తా అంటూ బాదితులకు అండగా మద్దతునిచ్చాడు పవన్ కళ్యాణ్.. విశేషమేమంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే ఆలస్యం అధికార ...
READ MORE
కేటీఆర్ ఫాం హౌస్ అక్రమం అని ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన NGT.
రంగారెడ్డి జిల్లా జన్వాడ లో 111 జీవో కు విరుద్ధంగా మంత్రి కేటీఆర్ ఫాం హౌస్ నిర్మించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) స్పందించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నిర్మించిన ...
READ MORE
టార్గెట్ 2019.. విజయవంతమైన  సభ్యత్వం నమోదు.
తెలంగాణ రాష్ట్ర సమితి.. 2019 టార్గెట్ గా దూసుకెళుతోంది. ప్రతి జిల్లా ప్రతి పల్లెను గులాభీ మయం చేసేందుకు సిద్దమైంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన టీఆర్ ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియలో విజయవంతం అయింది. రెండేళ్ల కోసారి చేపట్టే ...
READ MORE
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ చర్చ.!!
మాది కొత్త రాష్ట్రం పేద రాష్ట్రం మాకు హోదా కావాలంటూ ప్యాకేజీలు కావాలంటూ ఏకంగ కేంద్ర ప్రభుత్వం పైనే అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తూ పార్లమెంట్ లో సినిమా కథలు చెప్తూ బయట నపుంసక వేశాలు వేస్తూ నిరసనలు ...
READ MORE
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్.ముఖ్యంగ రైతుల సంక్షేమం ఎజెండా గ ఏర్పాటు చేసిన నీతి అయోగ్ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని కేసిఆర్ ను సూటిగ నిలదీసారు. అదే ...
READ MORE
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు మంత్రి కేటిఆర్ ఫాం హౌస్ అక్రమ నిర్మాణం అని పోరాటం చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి ది పర్సనల్ పోరాటం అని ఆ విషయం పార్టీ లో చర్చ జరగలేదని, రేవంత్ రెడ్డి పై పెట్టిన ...
READ MORE
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను ద్వంసం చేస్తున్న శివసేన సర్కార్.
దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు బాలివుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరియు మహారాష్ట్ర శివసేన సర్కార్ ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ శివసేన హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెప్పిన తేదీ చెప్పిన సమయానికి ముంబై లో ...
READ MORE
అనైతిక రిపోర్టింగ్ మానేయండి.. నెగ‌టివ్ త‌ప్ప పాజిటివ్ న‌చ్చ‌దా… ఇదేం మీడియా…?
మీడియా రోజు రోజుకు దిగ‌జారుతోంది. కీల‌క అంశాలు ప్ర‌జావ‌స‌రాల‌ను, ప్ర‌జాక్షేమానికి సంబందించిన వార్త‌ల‌ను ప్ర‌సారం చేయ‌డం.. ప్ర‌చురించండం మానేసి అడ్డ‌మైన చెత్త వార్త‌ల‌ను హైల‌ట్ చేస్తుంది. అనైతిక రిపోర్టింగ్ కు దిగుతూ చెడ్డ పేరు మూట‌గ‌ట్టుకుంటోంది. ఇది జ‌ర్న‌లిజంప‌వ‌ర్ మాట కాదు ...
READ MORE
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
కేంద్ర ప్రభుత్వం GST అమలు నిర్షయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. GST అమలుతో ప్రస్తుతం ఉన్న ధరల కంటే 4 నుంచి 5 శాతం ధరలు తగ్గుతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జులై 1 నుంచి GST అమలులోకి రానుంది. అయిరే ...
READ MORE
ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌కు విద్యార్థుల వార్నింగ్.
ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది వేడులను బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఘనంగా ప్రారంభించారు.   దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఓయూ చేరుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన ...
READ MORE
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా” వ్యూహమేనా.?
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నారా చంద్ర బాబు నాయుడు లు 2014 అధికారంలోకి వచ్చిన నాటి నుండి నయానో భయానో ప్రతిపక్షాల నాయకులను తమ పార్టీ లోకి తీసుకున్నారు తీసుకుంటున్నారు కూడా.. ఏ నాయకుడు, ఏ ఎంఎల్ఏ ...
READ MORE
CAA కు వ్యతిరేక నిరసనంటూ ఓవరాక్షన్ చేసే దుండగుల తాట తీస్తున్న యోగీ.!!
CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆర్ట్) కి వ్యతిరేకంగ నిరసన అంటూ ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమంటూ జనాల్లో విష ప్రచారం చేస్తూ ఓవరాక్షన్ చేస్తున్న కొందరి దుండగులను పట్టుకుని ఒక్కొక్కరి తాట ఒలుస్తున్నాడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. పార్లమెంట్ ...
READ MORE
కరోనా విషయంలో చేతులెత్తేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్ పై చౌకబారు విమర్శలు.!!
చైనా వైరస్ కరోనా విషయం లో అన్ని దేశాలు వారి వారి స్తోమతను బట్టి పోరాటం చేస్తుంటే.. ఉగ్ర దేశం పాకిస్తాన్ మాత్రం పూర్తిగా సిగ్గుమాలిన పని చేస్తోంది. పాకిస్తాన్ లో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతున్న పరిస్తితుల్లో అక్కడి ప్రజలకు ...
READ MORE
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
హోరాహోరీ పోరులో విజేత‌లెవ‌రు..?
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా
నాడు కిషన్ రెడ్డి.. నేడు డా.లక్ష్మణ్ మరోసారి ప్రజల్లోకి.!
పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!
ఇక‌నుంచి మూడు ముళ్ల‌కు టాక్స్. మా పెళ్లి మా ఇష్టం
ఉప రాష్ట్రపతి ఎన్నికతో ఇరకాటంలోకి జగన్…
బీజేపీ వైపు ముస్లిం యువ‌త చూపు… భారీ ఓట్ల‌తో గెలిపిస్తున్న
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్
మమతా బెనర్జీ సోకాల్డ్ సెక్యులర్.. అసదుద్దీన్ ఓవైసీ
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
కేటీఆర్ ఫాం హౌస్ అక్రమం అని ఇచ్చిన ఫిర్యాదు పై
టార్గెట్ 2019.. విజయవంతమైన  సభ్యత్వం నమోదు.
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను
అనైతిక రిపోర్టింగ్ మానేయండి.. నెగ‌టివ్ త‌ప్ప పాజిటివ్ న‌చ్చ‌దా… ఇదేం
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌కు విద్యార్థుల వార్నింగ్.
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా”
CAA కు వ్యతిరేక నిరసనంటూ ఓవరాక్షన్ చేసే దుండగుల తాట
కరోనా విషయంలో చేతులెత్తేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్
Facebook Comments
Top
error: Content is protected !!