You are here
Home > రాజకీయం > మాట జారిన జగన్.. రాజీనామాల క్రెడిట్ మొత్తం పోయింది.

మాట జారిన జగన్.. రాజీనామాల క్రెడిట్ మొత్తం పోయింది.

మాట తప్పను ..మడమ తిప్పను అంటూ పదే పదే చెప్పుకునే జగన్ మాట జారారు. అది కూడా వేలాది మంది ప్రత్యక్ష్యంగా చూస్తున్న బహిరంగ సభలో. తాను చెప్పాలనకున్నది చెప్పే ప్రయత్నంలో మాట తప్పను ..మడమ తిప్పను అంటూ పదే పదే చెప్పుకునే జగన్ మాట జారారు. అది కూడా వేలాది మంది ప్రత్యక్ష్యంగా చూస్తున్న బహిరంగ సభలో. తాను చెప్పాలనకున్నది చెప్పే ప్రయత్నంలో లెక్కలేనన్ని సార్లు చంద్రబాబు జపించడం జగన్ కు అలవాటుగా మారింది. అది చాలా మంది అభిమానులకు ఆయన ప్రసంగం పై విసుగు తెప్పిస్తోంది. నంద్యాల సభలో చంద్రబాబును కాల్చిచంపాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారానికి తెరలేపాయి. కేసులు ,నిరసనలకు అవకాశం ఇచ్చాయి. నిజానికి నంద్యాల సభ వైసీపీకి చాలా మైలేజీ తెచ్చింది. తమది విలువలతో కూడిన రాజకీయం అని చెప్పుకోవడానికి మంచి అవకాశం కూడా దొరికింది. కేవలం ప్రత్యర్తులతో పడక , పదవుల కోసం పార్టీలు మారే శిల్పా బ్రదర్స్ పక్కన చేర్చుకున్న జగన్ .వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చారు. శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీలోకి వస్తానంటే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రావాలంటూ జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో కాస్త క్వాలిటీని పెంచింది. దానికి శిల్పాను ఒప్పించడం కూడా జగన్ గొప్పతనమే. దానిని నంద్యాల వేదికగా బాగా హైలెట్ చేసుకున్న జగన్ ..అంతలోనే నోరు జారారు. చంద్రబాబుపై మతి లేని వ్యాఖ్యలు చేశారు. మరో సారి ప్యాక్షనిస్టు అని పిలిపించుకోవడానికి ఆయనే అవకాశం కల్పించారు. దీంతో రచ్చ మొదలైంది.
నిజానికి జగన్ పెద్ద వక్త కాదు. చెప్పిందే చెప్పి ..దీర్ఘం తీసి చెబుతూ బోరు కొట్టిస్తారు. దానిని పోగొట్టడం కోసం మద్యలో కొన్ని పంచుడైలాగులు చెబుతారు. తన తండ్రి హావబావాలను అందిపుంచుకోవడం కోసం జగన్ చేసిన ప్రయత్నంలో అటు పూర్తిగా వైయస్ లాగా మాట్లాడలేక ,ఇటు తన ఒరిజినాలిటీని కొనసాగించలేకపోయారు. అయినా కూడా మాట్లాడాలనుకున్న పాయింట్లు ముందే అనుకుని వాటినే ఒకటికి పది సార్లు చెప్పి ప్రసంగం ముగించడం జగన్ కు అలవాటు. అందుకోసం ముందే ప్రిపేర్ అవుతాడు. ఎక్కడో కొద్దో గొప్పో పేపర్ చూసి మాట్లాడతాడు తప్ప .. చాలా వరకూ ఓన్ గానే జనాలను చూస్తూనే మాట్లాడతాడు. కానీ నంద్యాల సభలో మాత్రం పదే పదే జగన్ పేపర్ చూస్తూ మాట్లాడాడు. అంటే స్ర్ట్కిప్ట్ ను ఎవరో ప్రిపేర్ చేశారు. దానిని ఆయన స్టేజ్ మీద చూసి చదివే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ,లోకేస్ తో పోల్చితే జగన్ అంతగా తలతిక్క ప్రసంగాలు ఏమీ చేయడు .కానీ నిన్న ఒక్కసారిగా మతిలేని మాట అన్నాడు. చంద్రబాబును కాల్చిచంపాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారాన్నే లేపే అవకాశం ఉంది. అయితే ఆ మాటలు స్ర్కిప్ట్ లో ఉన్నవేనని, అలా ఉన్నాయని జగన్ కూడా గమినించకుండా చదవడం వల్లే ఇలా జరిగిందని కొందరంటున్నారు. ఇప్పటికే జగన్ ను అన్ని విదాలుగా ప్రశాంత్ కిషోరే నడిపిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాఖ్యలు కూడా ప్రశాంత్ కిషోరే తన ప్రసంగంలో చేర్చారా అన్న అనుమానుల జగన్ అభిమానులకు వస్తున్నాయి. మొత్తం మీద తాను రాజకీయాల్లో విలువలు పాటిస్తానని, చంద్రబాబు లాగా రాజీనామా చేయించకుండా ఎమ్మెల్యేలను లాక్కునే అలవాటు తనకు లేదని నిరూపించుకున్నాడు. అది కాస్త హైలెట్ అయ్యే లోపు జగన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడం.. వైసీపీ కి పూర్తిగా మైనస్సే.

Related Posts
CAB విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ, వార్నింగ్ ఇచ్చిన భారత్.!!
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లు పై ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ యూఎస్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడం (USCIRF) ను గట్టిగ హెచ్చరించింది భారత్. ఈ సంస్థ పౌరసత్వ సవరణ బిల్లును మత ప్రాదిపదికగ తయారుచేసారని ...
READ MORE
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
తినడానికి తిండి లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామేత మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే తయారైంది. ఆఖరికి ఆ దేశ ప్రధానమంత్రే తన సెక్యూరిటీ ని తగ్గించుకుని, ప్రధాని ఆఫిస్ ...
READ MORE
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ సహా అతడి స్నేహితుడు రాజా రవివర్మ మరణించారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతి ...
READ MORE
మోడీ కి కేజ్రీవాల్ ఫుల్ సపోర్ట్.. ఎందుకో తెలుసా.??
కేంద్రంలోని నరేంద్ర మోడి సర్కార్ తాజాగా అగ్రవర్ణాల్లోని పేద కుటుంబాల వారికి విధ్య ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించనున్నటు తీసుకున్న నిర్ణయం పై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నరేంద్ర మోడి ని పూర్తిగా సమర్థించారు.ఇప్పటికే 50% ...
READ MORE
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
కేంద్రంకు మిర్చి రైతులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. కాలిపోతున్న మిర్చి పంటను కాపాడేందుకు కనికరం చూపించింది. ఎంతనో తెలుసా అక్షరాల పన్నెండు.... వేలనుకునేరు వందలే. 1250 రూపాయల ఇది అదనం అంటా..? మరి అసలెంతో అనే కదా.. అక్కడికే వస్తున్నాం. కేంద్రం ...
READ MORE
ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు హక్కు వివాదం, క్లారిటీ ఇచ్చిన ఈసీ.!!
తెరాస పార్టీ ఎమ్మెల్సీ సీఎం కేసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గతంలో నిజామాబాద్ లో ఓటు వేసి ఇప్పుడు నిన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటు వేయడం పై వివాదం ఏర్పడింది. ఈ విషయమై ఎలక్షన్ ...
READ MORE
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి మిగిలిన సొమ్ము స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్న నిరుద్యోగులు..!!
2014 లో చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల హామీలలో ప్రధానమైనవి, ఒకటి వెంటనే నిరుద్యోగ భ్రుతి తద్వారా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. ఈ క్రమంలో లక్షలాది గోడలపై రాసిన నినాదం అందరికీ గుర్తుంది.. "బాబొస్తే జాబొస్తది". ఈ నినాదం కేవలం ...
READ MORE
అయోధ్యలో పర్యటించిన సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అయోధ్యలో పర్యటించారు… ఈ రోజు తెల్లవారుజామున అయోధ్య చేరుకున్న యోగి… మొదటగా సుగ్రీవ టెంపుల్ చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రామజన్మభూమి, రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ పర్యాటక ప్రాంతాన్ని భావితరాలకు ...
READ MORE
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి సారిగ ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది.అయితే ఈ భేటీ లో ఢిల్లీ రాష్ట్ర అభివద్ధి కోసం చర్చించినట్టు పేర్కొన్నారు ...
READ MORE
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
అవనిలో సగం.. అతనిలో స‌గం.. అమ్మ‌యి, ఆలై, కూతురై నిన్ను మ‌ళ్లీ క‌నే త‌ల్లి.. ఆ మూర్తే మ‌హిళ‌. ఆది దేవుడిలో స‌గమైన పార్వ‌తి స్త్రీ.. అప‌ర కాళి స్త్రీ.. ప్రేమ‌కు ప్ర‌తి రూపం స్త్రీ.. ప్రపంచ జనాభాలో సగం స్త్రీ.. ...
READ MORE
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని గాంధీ చరిత్ర.
పేదల పెద్ద దిక్కు... ఏ  ప్రమాదం జరిగినా హక్కున చేర్చుకుంటుంది.. ప్రాణాలతో కాపాడుతుందన్న పెద్ద ధీమా..  కానీ అదే పెద్దాస్పత్రి పేదాల పాలిట శాపంగా మారుతుంది వైద్యో నారయణా అని ఈ పెద్దాసుపత్రి గడపతొక్కుతున్న పేదోడిని కుంటి వాడిని చేస్తుంది... బతుకు ...
READ MORE
BJP చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. BJYM ప్రెసిడెంట్ భాను ప్రకాష్ అరెస్ట్.!
కేసిఆర్ సర్కార్ తీసుకొచ్చిన LRS ను రద్దు చేయాలని మరియు గ్రేటర్ ఎన్నికల్లో MIM పార్టీ కి లబ్ది చేకూరేలా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా పోటీ చేసేందుకు వీలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అదే ...
READ MORE
“మామాజీ” మమకారాన్ని కోల్పోయిన మధ్యప్రదేశ్.!!
మధ్యప్రదేశ్ అంటే ఒకప్పుడు కరువు కాటకాలకు మారుపేరుగ పిలవబడుతుండే.. అలాంటి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత వేగంగ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగ తీర్చిదిద్దిన ఘనత ఆ "మామాజీ"దే. మధ్యప్రదేశ్ అంటే అస్తవ్యస్థమైన వ్యవస్థకు మారుపేరుగ ఉండే.. అలాంటి రాష్ట్రం నేడు క్రమశిక్షణకు మంచి పాలనకు ...
READ MORE
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి కారణమేంటి.!!
దేశమంతా పార్లమెంట్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. కాగా అనుకున్నటుగానే మోడీ వర్సెస్ లోకల్ పార్టీ లుగ పోటీ మారింది. ఎన్డీఏ లో ఉన్న పార్టీల్లో పెద్దగా మార్పు లేకున్నా ఈసారికి మాత్రం ఎట్టి పరిస్థితి లోనూ మోడీ ని ...
READ MORE
కమళ దళపతి డా.లక్ష్మణ్ టార్గెట్ 2019
*తెలంగాణ లో మొదలైన ఎన్నికల వేడి *వ్యూహాలకు పదును పెడుతున్న ప్రధాన పార్టీలు *టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వనున్న భాజపా? సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే రాష్ట్ర వ్యాప్తంగ ఎన్నికల హడావుడి కనబడుతోంది. ఎవరి సర్వేలు వారివి, ఎవరి అంచనాలు వారివి.. ఓటరు ...
READ MORE
కేటీఆర్ బందువుల పబ్ లకు నోటీసులు ఎందుకివ్వరు..? : రేవంత్ రెడ్డి
డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా సిఎం కెసిఆర్ కుటుంబంపైనే ఆరోపణలు గుప్పించారు  రేవంత్. కెసిఆర్ తనయుడు, మంత్రి కెటిఆర్ కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల ఆధ్వర్యంలో నడుస్తున్న పబ్ లకు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. ...
READ MORE
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
రేవంత్ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగ తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. ఎందరో నాయకుల లాగే రేవంత్ రెడ్డి కూడా ఒక శాసనసభ్యుడు కానీ రేవంత్ రెడ్డి కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ రావడానికి గల ముఖ్య కారణం ...
READ MORE
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
ఇప్పటికే ఓ సారి యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత కేంద్ర హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ని భాజపా అధినాయకత్వం ఎన్నుకున్నట్లు రాజకీయ వర్గాల స‌మాచారం. రాజ్ నాథ్ సింగ్ రాజకీయ జీవితం గురించి.. ఆయన కు బాల్యం నుండే ...
READ MORE
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
తెలంగాణకు సర్వేల జ్వరం పట్టుకుంది. ఏ పార్టీ చూసినా మా పార్టీ అంటే మా పార్టీనే గెలుస్తుందని బల్ల గుద్ది చెపుతయన్నాయి. ప్రభుత్వ పార్టీ టీఆర్ ఎస్ అయితే ఏకంగా 111 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది కేవలం ...
READ MORE
HYDERABAD: TELANGANA: 02/03/2016: Good luck: Intermediate students check out their hall ticket numbers outside an Intermediate Examination Centre at Mahbubia Girls High school in Hyderabad on Wednesday.  Photo: G. Ramakrishna
నిమిషం ఆల‌స్యం అయినా అనుమ‌తించ‌బోమ‌న్న నిబంధ‌న విద్యార్థులకు తీర‌ని ఆవేద‌న‌ను మిగిల్చింది. ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి చ‌దివిన చ‌ద‌వులు ఒక్క నిమిషం ఆల‌స్యం కార‌ణంగా బుర‌ద‌లో పోసిన ప‌న్నీరులా మారాయి. హైద‌ర‌బాద్, రంగారెడ్డి జిల్లాల్లో చాలా చోట్ల‌ ఈ ప‌రిస్థితి నెల‌కొంది. విద్యార్థులు, ...
READ MORE
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
ఎన్నికల సమయం రాకుండానే ముందస్తుతో ఎన్నికల సమరానికి తెరలేపిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అంతే కాదు ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వంద స్థానాలు గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేసారు. ఇదంతా ఇలా ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
కేంద్రమంత్రి పదవికి దత్తాత్రేయ రాజీనామా, ఆయన స్థానంలో మురళీధర్ రావు.??
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే సీనియర్ రాజకీయ నాయకుడిగా అందరివాడిగా అజాత శతృవుగా పేరున్న కేంద్ర మంత్రి భాజపా సీనియర్ లీడర్ బండారు దత్తాత్రేయ తాజాగా తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఇటు తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర ...
READ MORE
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
ప్రపంచంలోనే అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం "స్టాచ్యూ ఆఫ్ యూనిటి" పేరుతో ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి. అయితే అక్కడ దేశంలో ఉన్న ప్రముఖ భాషలలో ఐక్య భారతం శ్రేష్ఠ భారతం అని రాసి ...
READ MORE
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్ తెలివి.
తెలంగాణ పథకాలు.. తెలంగాణకు ప్రతిష్టాత్మకమని చెపుతున్న జీ.వోలు.. యువతలో భవితలో ఎన్నో ఆశలు కల్పిస్తూ వస్తున్న జీ.వోలు నీటి మూటలే అని తేలిపోతున్నాయి. సర్కార్ మాటలు సర్కార్ పథకాలు గాలిలో దీపమే అని స్పష్టం చేస్తున్నాయి. అందులో మచ్చుకుకొన్ని. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ...
READ MORE
CAB విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ, వార్నింగ్ ఇచ్చిన
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
మోడీ కి కేజ్రీవాల్ ఫుల్ సపోర్ట్.. ఎందుకో తెలుసా.??
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు హక్కు వివాదం, క్లారిటీ
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి
అయోధ్యలో పర్యటించిన సీఎం యోగి
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని
BJP చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. BJYM ప్రెసిడెంట్ భాను
“మామాజీ” మమకారాన్ని కోల్పోయిన మధ్యప్రదేశ్.!!
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి
కమళ దళపతి డా.లక్ష్మణ్ టార్గెట్ 2019
కేటీఆర్ బందువుల పబ్ లకు నోటీసులు ఎందుకివ్వరు..? : రేవంత్
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
ఏడాది చ‌దువుని మింగేసిన నిమిషం ఆల‌స్యం
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
కేంద్రమంత్రి పదవికి దత్తాత్రేయ రాజీనామా, ఆయన స్థానంలో మురళీధర్ రావు.??
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్
Facebook Comments
Top
error: Content is protected !!