You are here
Home > రాజకీయం > జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?

జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?

జనసేన.. పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ రంగుల లోకం నుండి రాజకీయం లోకంలోకి అడుగుపెట్టి అప్పుడే మూడేళ్లైంది. ఈ మూడేళ్లలలో సాధించి ఎంతా అంటే మూడు మీటింగ్లు ఆరు అరుపులు మాత్రమే అని విమర్శకుల మాట. ప్రత్యర్థులకు చెక్ పెట్టాలంటే రాజకీయంగా కేవలం మాటలే సరిపోతాయ..? చేతలు లేకుంటే పార్టీ నిలిచి గెలువగలదా..? మూడేళ్ల క్రితం చేసిన తప్పునే పవర్ స్టార్ మళ్లీ చేస్తున్నాడా..? అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ పవనుడు చేస్తున్న ఆ తప్పేంటి…?


జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌ పార్టీని జెట్ స్ఫీడ్ తో నిర్మించాలని కంకణ కట్టుకున్నారు. ప్రధాన ఎన్నికలకు కేవలం ఇంకా రెండేళ్లు మాత్రమే ఉండటంతో కార్యకర్తలను సమీకరించి పార్టీని బలంగా నిర్మించాలని ప్రణాళిక రచిస్తున్నారు. ఇది మంచి నిర్ణయమే అయితే మూడేళ్ల కాలాన్ని వృధా చేసి ఆగమేఘాల మీద ఇప్పటికిప్పుడు పార్టీకి కార్యకర్తలను.. లీడర్ లను ఎన్నుకుంటే మొదటికే మోసం వస్తుందని రాజకీయ విశ్లేషకుల మాట. బలంగా ఉన్న అభిమానులను మాత్రమే నమ్ముకుని వారినే అధికారికంగా పార్టీ కార్యకర్తలుగా మార్చాలనుకోవడం కూడా ఇబ్బందులు కలుగ చేసే నిర్ణయమే అంటున్నారు. సినిమా టిక్ రేంజ్ లో కొత్తగా సభ్యత్వ నమోదు అంటూ ఔత్సాహికులను ఆహ్వనించడం పై సైతం విమర్శకులు పెదవి విరుస్తున్నారు.


జనసేన చెప్పినట్టుగా పార్టీ లో చేరాలనుకుంటే మూడు కేటగిరీల్లో చేరొచ్చని పార్టీ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. స్పీకర్‌, కంటెంట్‌ రైటర్‌, అనలిస్ట్‌.. ఇలా మూడు కేటగిరీల్లో ఔత్సాహికులు తమ ప్రాధాన్యాల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది రాజకీయంగా కొత్త ఆలోచనే అయినా ప్రణాళిక పక్కాగా లేకుంటే ఇబ్బందే అంటున్నారు. ఇక జనసేనాదిపతి పోటీ చేసే ఏరియా కూడా పార్టీ మీద ప్రభావం చూపబోతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. రెండు రాష్ట్రాల్లో తన పార్టీ పోటీలో ఉంటుందని ఇప్పటికే చెప్పిన పవన్ కళ్యాణ్ తన పోటీ మాత్రం అనంతపురం జిల్లా నుంచి ఉంటుందని ఇప్పటికే చాలా సందర్భాల్లో తెలిపారు. అదే అనంతపురం జిల్లా నుంచి పార్టీ నిర్మాణ కార్యక్రమాల్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఈ విషయమై జనసేన పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ‘జన సైనికుల కోసం’ అంటూ ఆ ప్రకటనలో జనసేన పార్టీ పేర్కొంది. అయితే ఈ నిర్ణయం ఇప్పుడు ఇటు తెలంగాణ లో ఇబ్బందులు సృష్టించేలా కనిపిస్తోంది.

ఇప్పటికే తెలంగాణలో సీమాంధ్ర పార్టీలకు చెక్ పెట్టి తెలంగాణ పార్టీని మాత్రమే హక్కున చేర్చుకుంటుంది ఇక్కడి ప్రజానికం. మరీ ఇలాంటి సందర్బంలో జనసేనాదిపతి ముందే తన పోటిని నిర్ణయించి తెలంగాణ పట్ల ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడం తో జనసేన కేవలం ఆంధ్రకు మాత్రమే పరిమితం అయ్యే పార్టీ అని విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలను జనసేన ఎలా తిప్పికొడుతుందో.. పార్టీ ని రెండేళ్లలలో ఎంత వేగంగా విస్తరిస్తుందో చూడాలి. 

Related Posts
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల కోసం తాయిలాల ప్రకటన.!!
దుబ్బాక ఫలితం తర్వాత GHMC వార్ దగ్గర పడుతున్నకొద్ది అధికార టీఆర్ఎస్ లో టెన్షన్ ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఎఫెక్ట్ GHMC ఎన్నికల్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశం పై అర్థంకాక తర్జనభర్జనలు పడుతున్నది. గ్రేటర్ ఎన్నికల తేదీ ఓవైపు ...
READ MORE
సంచలన ప్రకటన చేసిన అద్వానీ..!
ఎల్‌. కె . అద్వాని సంచలన ప్రకటన చేశారు. ఇన్నాళ్లు అంతా అనుకుంటున్న వార్తను ఖరాఖండి కొట్టి పారేశారు. తాను రాష్ట్రపతి రేసులో లేనంటు బాంబ్ పేల్చారు. ఈ సంచలన ప్రకటనతో బీజేపి అగ్ర నాయకులు షాక్ కి గురవుతున్నారు. ఇన్నాళ్లు ...
READ MORE
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే టార్గెట్ గా చిత్రం.
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా రాబోతోంది.మన్మోమన్ సింగ్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించబోతున్నారు. ఆయన హయాంలోని జరిగిన అక్రమాలను.. మౌనం వహించిన తీరుని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.  ఈ చిత్ర విషయాన్ని అనుపమ్ ...
READ MORE
నితిష్ కుమార్ సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా.
బీహర్ లో మరోసారి రాజకీయ సంక్షోభం వచ్చిపడింది మిత్రపక్షం ఆర్జేడీతో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించని రీతిలో బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ జేడీయూ ఎమ్మెల్యేల ...
READ MORE
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రాజీనామా ఇంకా పెండింగ్ లోనే ఉంది కానీ అప్పుడే.. కొడంగల్ లో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఓ వైపు రేవంత్ రెడ్డి ఓ వైపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ...
READ MORE
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
తెలంగాణ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుండే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి ఒక్కో కాంగ్రెస్ పార్టీ శాసన ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడి. ఢిల్లీలో జరిగిన ఎన్సీసీ ర్యాలీ లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ నీ గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు సార్లు భారత్ తో యుద్దం చేసి ...
READ MORE
బ్యాటింగ్ చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయిన కాంగ్రెస్ సీఎం కమల్ నాథ్.!!
గత పది రోజులుగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గ మారిన మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు నేడు కీలక మలుపు తిరిగాయి.నేడు సాయంత్రం 5 గంటల లోగా అసెంబ్లీ లో బల నిరూపణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిన ...
READ MORE
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
ఫిబ్ర‌వ‌రి 14 యువ‌తంతా ఆ రోజు కోసం ఎదురు చూస్తోంది. కానీ తెల్లారితే ఏం జ‌రుగుతుందో అని ప్ర‌పంచ మేదావులంతా భార‌తదేశం వైపు చూస్తున్నారు. భార‌త ఇస్రో సాధించే ఆ అపూర్వ ఘట్టం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తుంది ప్ర‌పంచం. ఒక‌టి ...
READ MORE
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి కారణమేంటి.!!
దేశమంతా పార్లమెంట్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. కాగా అనుకున్నటుగానే మోడీ వర్సెస్ లోకల్ పార్టీ లుగ పోటీ మారింది. ఎన్డీఏ లో ఉన్న పార్టీల్లో పెద్దగా మార్పు లేకున్నా ఈసారికి మాత్రం ఎట్టి పరిస్థితి లోనూ మోడీ ని ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
పంజాబ్ రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లో లుకలుకలు బయటపడ్డాయి.ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తాకినట్టైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బలహీనపడ్డ కాంగ్రెస్ కి ఈ పరిస్థితి మరింత కుంగదీసినట్టైంది.అయితే మొన్నటి పార్లమెంట్ ...
READ MORE
తెలంగాణ లో తొందర్లోనే కనుమరుగు కాబోతున్న కాంగ్రెస్ పార్టీ.!!
తెలంగాణ ఇచ్చిన పార్టీ గ భారీ స్థాయి లో ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినా జనాలు కాంగ్రెస్ పార్టీ ని ఏ కోశానా నమ్మినట్టు కనిపించలేదు. కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ కూటమికి ఎక్కువ స్థానాలు ఇచ్చినా ఫలితాల తర్వాత ...
READ MORE
ఐఏఎస్ పై కన్నేసిన మంత్రి… తాటతీస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఎం..!
పాలిటిక్స్ లో గోకుడు గాళ్లు ఎక్కువయ్యారు. సిన్సియర్ గా తమ పని తాము చేసుకుంటున్న ఉన్నతాధికారులను తీవ్రంగా అవమానిస్తున్నారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ జనం చేత చివాట్లు తింటున్నారు. ఎక్కడైనా అత్యాచారాలు,అన్యాయాలు జరిగినా అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామంటూ ఏవేవో నీతులు చెప్పే ...
READ MORE
నేను వాజ్ పేయ్ హయాంలోనే బీజేపీలో చేరాల్సిందీ కానీ.. – మాజీ ముఖ్యమంత్రి
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి భాజపా నాయకులు నాదేండ్ల భాస్కర్ రావు మీడియా తో మాట్లాడారు. ఈ సంధర్భంగ వాజ్ పేయ్ ప్రధాన మంత్రి గ ఉన్న సమయంలోనే తాను బీజేపీలో చేరాల్సి ఉందని కాకపోతే తన కుమారుడు నాదేండ్ల ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
ఓటు బ్యాంకు రాజకీయాలకు తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందని బీజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అసెంబ్లీ లో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో నిజాలు మాట్లాడితే సభ నుండి బయటక పంపించారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు ప్రభుత్వం తూట్లు ...
READ MORE
దక్షిణాది రాష్ట్రాలపై షా యుద్దం విజయం వైపా అపజయం వైపా..?
తెలంగాణలో మూడు రోజుల పర్యటన ముగించుకుని ముచ్చటగా ఆంధ్ర చేరిన అమిత్ షా అక్కడ కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. తెలంగాణ లో పొత్తులు లేవని ఖరాఖండిగా చెప్పేసిన అమిత్ షా.. ఆంధ్రలో మాత్రం పొత్తులు కంటిన్యూ ...
READ MORE
ఉత్తమ్ కుమార్ గడ్డం పరిస్థితేంది..? బండ్ల గణేష్ గొంతు ఎప్పుడు కోసుకుంటున్నాడు.??
తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతుండడం.. ఫలితాలు పూర్తిగ స్థానిక పార్టీ అయిన టీఆర్ఎస్ కు అనుకూలంగ వస్తుండడం, దాదాపు మరోసారి టీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖరారు కావడంతో.. సోషల్ మీడియా లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
తెలంగాణ లో ఓ మారుమూల ప‌ల్లె టూరులో పుట్టిన ఓ పిల్లాడు త‌ల్లిపెట్టిన బీర గింజ‌ల‌ను మొక్క‌గా చూడ‌ల‌నే త‌ప‌న‌తో చేసిన ఆ నాటి ప‌నే ఇప్ప‌టికి ఎంతో మంది బాట‌సారుల‌కు హాయినిస్తుంది. మొక్క‌లే ప్రాణంగా చెట్లు చేమ‌లే క‌న్న‌బిడ్డ‌లుగా సాగుతున్న ...
READ MORE
దేశ రాజధానిలో బాబు మిస్సింగ్.. ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లినట్టు..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఆరు గంటలు దేశ రాజధానిలో మాయమయ్యారు. ప్రత్యేక సెక్యూరిటికి తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు ఈ విషయం పై పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకి ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే TRS ...
READ MORE
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్ షా..!!
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి విజయకేతనం ఎగరేసి నరేంద్ర మోడి మంత్రి మండలి లో హోంశాఖ సహాయ మంత్రి గ పదవిని పొందిన తెలంగాణ భాజపా నాయకుడు కిషన్ రెడ్డి కి, హోంశాఖ క్యాబినేట్ మంత్రి అమిత్ షా మరిన్ని పవర్స్ ...
READ MORE
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి సారిగ ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది.అయితే ఈ భేటీ లో ఢిల్లీ రాష్ట్ర అభివద్ధి కోసం చర్చించినట్టు పేర్కొన్నారు ...
READ MORE
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల
సంచలన ప్రకటన చేసిన అద్వానీ..!
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే
నితిష్ కుమార్ సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా.
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
బ్యాటింగ్ చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయిన కాంగ్రెస్ సీఎం కమల్
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
తెలంగాణ లో తొందర్లోనే కనుమరుగు కాబోతున్న కాంగ్రెస్ పార్టీ.!!
ఐఏఎస్ పై కన్నేసిన మంత్రి… తాటతీస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఎం..!
నేను వాజ్ పేయ్ హయాంలోనే బీజేపీలో చేరాల్సిందీ కానీ.. –
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
దక్షిణాది రాష్ట్రాలపై షా యుద్దం విజయం వైపా అపజయం వైపా..?
ఉత్తమ్ కుమార్ గడ్డం పరిస్థితేంది..? బండ్ల గణేష్ గొంతు ఎప్పుడు
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
దేశ రాజధానిలో బాబు మిస్సింగ్.. ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లినట్టు..?
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!