You are here
Home > రాజకీయం > యూపీ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్

యూపీ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 44 సంవత్సరాల  యోగి గోరఖ్‌పూర్‌ నుంచి ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఆయన హిందూ యువ వాహిని వ్యవస్థాపకుడు కూడా ఆయనే.  యూపీ ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మంత్రులు మనోజ్‌ సిన్హా, రాజ్‌నాథ్‌సింగ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్‌ప్రసాద్‌ మౌర్య పేర్లు పేర్లు ప్రముఖంగా విన్పించినప్పటికీ.. అనూహ్య మలుపుల మధ్య చివరకు యోగి ఆదిత్యనాథ్‌ను పార్టీ అధిష్టానం ఎంపికచేసింది. అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా ఎవరు ఉంటారనేదానిపై బీజేపీ అధిష్టానం భారీ కసరత్తును చేసిన తరువాత యోగి అదిత్యనాథ్ ను ఎంపికచేసింది.

ఆర్ఎస్ఎస్ కు నమ్మకస్తుల్లో ఒకరుగా యోగి ఆదిత్యనాథ్‌ కు పేరుంది. ముఖ్యమంత్రిగా ఆయన పేరును ప్రకటించగానే ఆయన మద్దతు దారులు యోగి ఆదిత్యనాథ్‌ కు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. యోగి…యోగి అనే నినాదాలతో ఆ ప్రాంతం మారు మోగిపోయింది. బీజేపీ అతివాద నేతల్లో ఒకరుగా పేరన్న ఈయన 12వ లోక్ సభకు ఎన్నికయినపుడు ఆయన వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. అతి చిన్న వయసులోనే లోక్ సభకు ఎన్నికైన ఆయన ఘర్ వాపసీ కార్యక్రమాలతో పేరు సంపాదించుకున్నాడు. హింధూ మతం నుండి మారిపోయిన వారిని తిరిగి హింధు మతంలోకి తీసుకుని రావడం ద్వారా ఈ పేరు మారుమ్రోగిపోయింది. ఘోరక్ నాథ్ దేవాలయానికి ఈయన పీఠాధీశ్వరుడిగా వ్యవహరిస్తున్నారు.

Related Posts
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి మరోసారి చేదు అనుభవం ఎదురవగా, అప్పటిదాక నేనే కాబోయే ప్రధాన మంత్రి అనుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి భారంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి ...
READ MORE
నాడు కిషన్ రెడ్డి.. నేడు డా.లక్ష్మణ్ మరోసారి ప్రజల్లోకి.!
తెలంగాణ ఉద్యమం ఉదృతంగ నడుస్తున్న సమయంలో యావత్ తెలంగాణ నాలుగున్నర కోట్ల జనాలు రోడ్లపైకి రాగా.. ఊర్ల పొలిమేర్లన్నీ కలుసిపోగా.. విద్యార్ధులు వీరోచితంగ పోరాడుతుండగా ఉద్యోగులు కర్షకులు కార్మీకులు అంతా గొంతెత్తి నినదిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో నాడు ఉమ్మడి రాష్ట్రానికి ...
READ MORE
నిరుద్యోగుల‌కు సువ‌ర్ణ అవ‌కాశం.  మ‌న‌టీవిలో గురుకుల పాఠాలు.
గురుకుల భారీ ఉద్యోగ నోటిఫికేష‌న్లో భాగంగా గ్రామీణ నిరుద్యోగుల‌కు పాఠ్యాంశాల‌ను బోధించేందుకు ముందుకు వ‌చ్చింది మ‌న టీవి. వేల‌కు వేలు ఫీజులు పెట్టి కోచింగులు తీసుకోలేని గ్రామీణ నిరుద్యోగులకు ఈ అవ‌కాశం వ‌రం అనే చెప్పుకోవాలి. గ‌తంలో ప్ర‌సారం చేసిన మ‌న‌టీవి ...
READ MORE
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు దోషిగ నిలబడ్డ రాహుల్ గాంధీ.!!
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు లో ప్రతిపక్ష నేత.. ఆ హోదాలో ఆయన చేసే చర్యలు గానీ చెప్పే మాటలు గానీ జాతీయ స్థాయి లో ప్రచారం జరుగడమనేది సాధారణం. అలాంటప్పుడు ఆయన ప్రవర్తించాల్సిన తీరు రాజకీయ ...
READ MORE
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
గాంధీ జయంతి సెలవు.. గాంధీ వర్దంతి సెలవు అంబెద్కర్ జయంతి సెలవు.. అంబెద్కర్ వర్దంతి సెలవు.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ల నుండి మొన్నటి అబ్దుల్ కలాం జీ వరకు మహనీయుల పుట్టిన రోజులు.. అమరులైన రోజులు ప్రభుత్వాలకు సెలవు. ...
READ MORE
తెలంగాణ 2017-18  రాష్ట్ర బ‌డ్జెట్ పై ఎవ‌రెమన్నారు …
బడ్జెట్‌ అంకెల గారడీః తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కొండను త‌వ్వి ఎలుక తోక చూపించిన విధంగా ఉంది. అంకెల గారడీ త‌ప్ప ఈ బడ్జెట్ వ‌ల్ల ఎవ‌రికి లాభం లేదు అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నొప్పించక తానొవ్వక అన్నట్లు ...
READ MORE
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
గాంధీజీ కంటే ముందుగానే మహాత్మ అనే బిరుదు గడించిన సంఘ సంస్కర్త మానవతా వాది మహాత్మా జ్యోతిరావ్ ఫూలె. మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె మహారాష్ట్రా సతారా లో ఓ నిరుపేద పూలు అమ్ముకునే దళిత కుటుంబంలో జన్మించారు. అందుకే ఆయనకు పేరు ...
READ MORE
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తెలంగాణ పోలీస్.
వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ మీకోసం. మళ్లీ ఈ కథనం జర్నలిజంపవర్ పని కట్టుకొని రాసిందని మాత్రం మీ బుర్రలోకి రానివ్వకండి. అసలే క్రైం కథా చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. మళ్లీ డిపార్ట్ మెంట్లో కర్తవ్యం ...
READ MORE
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో అవమానం జరిగింది. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక యువకుడు హఠాత్తుగ కాన్వాయ్ పైకి ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంప పై గట్టిగ కొట్టడంతో వెనక్కి పడిపోయాడు కేజ్రీవాల్, ...
READ MORE
హైద్రాబాద్ బెస్ట్ ఎంఎల్ఏ అవార్డ్ సొంతం చేసుకున్న డా.లక్ష్మణ్
తెలంగాణ భాజపా అధ్యక్షులు ముషీరాబాద్ ఎంఎల్ఏ డా.కె.లక్ష్మణ్ కు బెస్ట్ ఎంఎల్ఏ అవార్డ్ ఇచ్చారు రాజధాని ఓటర్లు. తాజాగా తెలంగాణ కబుర్లు అనే వెబ్ ఛానెల్ వారు నిర్వహించిన ఆన్ లైన్ ఓటింగ్ పోల్ లో యాభై శాతం ఓట్లతో ది బెస్ట్ ...
READ MORE
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు షాక్.!!
విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ వేగంగ జరుగుతుంది.ఈ కేసు ఎన్ఐఏ విచారణ చేయడాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ లో పిటిషన్ వేయగా.. ...
READ MORE
లోపల సినిమా స్టోరీలు.. బయట హిజ్రా వేశాలు.. ఇదేనా ప్రత్యేక హోదా పోరాటం అంటే.! ఛీ కొడుతున్న జనాలు.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ.. రాష్ట్రంలో దీక్షలు నిరసన కార్యక్రమాలతో హడావుడి చేస్తున్న అధికార పార్టీ టీడీపీ నాయకులు. పార్లమెంట్ లో మాత్రం విచిత్రంగ ప్రవర్తిస్తున్నారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టి రెండు గంటలు మాట్లాడిన టీడీపీ ఎంపీలు ...
READ MORE
మమతా బెనర్జీ సోకాల్డ్ సెక్యులర్.. అసదుద్దీన్ ఓవైసీ
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత మమతా బెనర్జీ పై ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆమె నేనూ హిందువునే అంటూ తన గోత్రం ...
READ MORE
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
మోడీతో స్నేహం బలే గమ్మత్తుగా ఉంటుంది. హద్దు మీరనివ్వడు. అలాగని హక్కున చేర్చుకోడు. ప్రతి ఒక్కరినీ ఆప్షన్ గానే వాడుకుంటాడు. ఎందుకుంటే బీజేపీకి పూర్తిగా స్థాయిలో మద్దతు ఉంది. ఎన్డీఏ భాగస్వామ్యాలతో కూడా పనిలేదు. దీంతో తన మిత్ర పార్టీలతో దొంగాట ...
READ MORE
పనికి రాని చదువులంటా.. పనికిరాని పట్టాలంట..
ఇంజనీరింగ్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చదువు. ఇప్పటికి ఇంజనీర్లుగా సత్తా చాటాలనుకునే విద్యార్థులు కూడా చాలానే. అయితే ఆ చదువులు వారి పట్టాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావంటున్నారు హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్‌ దీపక్‌ పరేఖ్‌. ఇంతకీ ఇంత సంచలన ...
READ MORE
కేటీఆర్ ఫాం హౌస్ అక్రమం అని ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన NGT.
రంగారెడ్డి జిల్లా జన్వాడ లో 111 జీవో కు విరుద్ధంగా మంత్రి కేటీఆర్ ఫాం హౌస్ నిర్మించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) స్పందించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నిర్మించిన ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే TRS ...
READ MORE
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో గాయం మాయం, వైద్యరంగంలోనే అద్భుతమంటున్న సోషల్ మీడియా.!
గత నెల సరిగ్గా ఢిల్లీ ఎన్నికలకు ముందు JNU లో రెండు విద్యార్థి సంఘం నాయకుల మధ్య గొడవలు జరిగిన విషయం అందరికి తెలిసిందే ఇక ఢిల్లీ ఎన్నికలు ముగిసాక ఆ గొడవలు కూడా ఆగిపోయాయి.అయితే ఆ గొడవల్లో జాతీయవాద విద్యార్థి ...
READ MORE
మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి వస్తుందా.??
రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గం లో నూ ఎన్నికల సంగ్రామం మొదలైపోయింది, వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ప్రధాన పార్టీలు అడుగులేస్తున్నై. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ టీఆర్ఎస్ మిగతా పార్టీల కంటే ఒకడుగు ముందే ఉన్నప్పటికీ కాంగ్రెస్ భాజపాలు సైతం అంతర్గతంగ వేగంగ ...
READ MORE
మురళీధర్ రావు పై కుట్రలు పన్నిన దొంగలకు గుణపాఠం చెప్పిన న్యాయస్థానం.!!
దేశ వ్యాప్తంగా ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ ధర్మ స్థాపన చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడి టీం లో ముఖ్యమైన నాయకుడు మురళీధర్ రావు పై జరిగిన కుట్రలను భగ్నం చేసింది న్యాయస్థానం. దీంతో ధర్మం మొదట్లో ఆరోపనలు నిందలు ఎదుర్కున్నా ...
READ MORE
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో రాజకీయం
మతతత్వ పార్టీ అని ముద్ర వేసుకున్నది ఒకటయితే.. కుల రాజకీయాలతో మరో సారి పీఠం ఎక్కాలని కొత్త ఎత్తులు వేస్తున్న పార్టీ మరొకటి. ఉద్యమమే ఊపిరిగా నడిచిన పార్టీ ఒకటయితే.. ఆ ఊపిరికే తిరిగి ఊపిరి పోస్తున్న పార్టీ మరొకటి. ఒకటి ...
READ MORE
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
విశాఖ విష వాయువు లీక్ ఘటనలో జనసేనాని పవన్ కళ్యాన్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఘటనకు కారణం అయిన ఎల్జీ పాలిమర్స్ పై నమోదైన కేసు విచారణకు ముందుకు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా వైరస్ విషయంలో కలిసి ...
READ MORE
బతుకమ్మ చీరలకు నడి బజారున అగ్గి పెడుతున్న తెలంగాణ ఆడపడుచులు
*బతుకమ్మ చీరలు 60రూపాయల నాసిరకం చీరలంటూ మహిళల ఆగ్రహం *రోడ్లపై పడేసి కాల్చేస్తున్న వైనం ప్రతిపక్షాలంతా అఖిలపక్షంగ ధర్నాలు *ఈ చీరలను మీ కూతురు కవిత కట్టుకుంటదా అంటూ నినాదాలు.. రాష్ట్ర వ్యాప్తంగ ఆందోళనలతో సర్కార్ ప్లాన్ అంతా సీన్ రివర్స్. కొద్ది రోజుల నుండి ...
READ MORE
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి నల్లరంగు.
వరంగల్ జిల్లా యువకులు చేసిన పని సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. వ్యక్తి పూజకు వ్యతిరేకమైన ఓరుగల్లు కోటలో చోటు చేసుకున్న ఘటన యావత్ తెలంగాణ ప్రజానికాన్ని నివ్వెరపోయేలా చేసింది. అభిమానాన్ని చాటుకు నేందుకు హద్దులు దాటరంటూ ...
READ MORE
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా తిరుగుతా అంటూ.. బెంగాల్ కేరళ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు ...
READ MORE
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
నాడు కిషన్ రెడ్డి.. నేడు డా.లక్ష్మణ్ మరోసారి ప్రజల్లోకి.!
నిరుద్యోగుల‌కు సువ‌ర్ణ అవ‌కాశం. మ‌న‌టీవిలో గురుకుల పాఠాలు.
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
తెలంగాణ 2017-18 రాష్ట్ర బ‌డ్జెట్ పై ఎవ‌రెమన్నారు …
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
హైద్రాబాద్ బెస్ట్ ఎంఎల్ఏ అవార్డ్ సొంతం చేసుకున్న డా.లక్ష్మణ్
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు
లోపల సినిమా స్టోరీలు.. బయట హిజ్రా వేశాలు.. ఇదేనా ప్రత్యేక
మమతా బెనర్జీ సోకాల్డ్ సెక్యులర్.. అసదుద్దీన్ ఓవైసీ
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
పనికి రాని చదువులంటా.. పనికిరాని పట్టాలంట..
కేటీఆర్ ఫాం హౌస్ అక్రమం అని ఇచ్చిన ఫిర్యాదు పై
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో
మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి
మురళీధర్ రావు పై కుట్రలు పన్నిన దొంగలకు గుణపాఠం చెప్పిన
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
బతుకమ్మ చీరలకు నడి బజారున అగ్గి పెడుతున్న తెలంగాణ ఆడపడుచులు
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!