రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నారా చంద్ర బాబు నాయుడు లు 2014 అధికారంలోకి వచ్చిన నాటి నుండి నయానో భయానో ప్రతిపక్షాల నాయకులను తమ పార్టీ లోకి తీసుకున్నారు తీసుకుంటున్నారు కూడా..
ఏ నాయకుడు, ఏ ఎంఎల్ఏ వచ్చినా ఆయా నియోజకవర్గాల్లో పాతుకుపోయిన పాత నాయకులు ఉండనే ఉంటారు ఇది సహజమే.. మరి వీల్లందరికీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇస్తున్న హామీ.. 2019 లో శాసనసభ స్థానాలు పెరుగుతున్నై కాబట్టీ అందరికీ ఎంఎల్ఏ టిక్కెట్లు పంచేస్తాం అనే అన్నట్టు రాజకీయ వర్గాల వాదన.
ఇలా మాయ చేసి ప్రతిపక్షాలను ఖాలీ చేయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సఫలం అయ్యారు కూడా.. తెలంగాణ లో పూర్తిగ కనిపించకుండ పోయిన టీడీపి ఉదాహరణ.
ఏకంగా టీడీపీ శాసనసభ పక్ష నేత గ ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావే స్పీకర్ కు మా శాసనసభ్యులను తెరాస సభ్యులుగ గుర్తించండి అంటూ కోరడం జరిగింది మరి.
అక్కడ ఆంధ్రప్రదేశ్ లోనూ జగన్ పార్టీ శాసనసభ్యులకు మంత్రి పదవులిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
తాజాగ 2019 లో నియోజక వర్గాల పెంపు లేదని కేంద్ర సర్కార్ తేల్చేసినట్టేనని ఇదంతా భాజపా జాతియ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇలా నియోజకవర్గాల పెంపు ను అంగీకరిస్తే భాజపాకు వచ్చే లాభమేమీ ఉండదు కనుక అదీ గాక ప్రాంతీయ పార్టీలు బలపడడానికి పరోక్షంగ తోడ్పడట్టు అవుతుందని అమిత్ షా తొందరగానే ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ జంప్ జిలానీల పై హైకోర్ట్ మరో సారి సీరియస్ అవడం జంప్ జిలానీ ఎంఎల్ఏ ల పై నిషేదం విదించే తీర్పు ఇచ్చినా అతిశయోక్తి లేదంటున్నారు విశ్లేషకులు.
ఈ పరిణామాలతో ఖంగుతినడం వలస వెల్లిన పార్టీ ఫిరాయింపు నాయకులకు ఎదురవుతోంది. ఇటు రాజకీయ బిక్ష పెట్టిన పార్టీ నుండి ఆదరణనను కోల్పోయి అటు మారిన పార్టీ నుండి టిక్కెట్ ను పొందలేక పోతే ఏంటి పరిస్థితంటూ తలలు పట్టుకుంటున్నారు. ఒకే స్థానం లో ఇద్దరు ముగ్గురు నేతలు పోటి పడితే “బీ ఫాం” ఎవరికిస్తరో తెలియని పరిస్థితి. ఇదీ అటు టీడీపీ కి ఇటు టీఆర్ఎస్ కూ ఇబ్బందికరంగా మారనుంది.
ఈ ఊహించని దెబ్బ కొట్టిన అమిత్ షా రాజకీయ చాణక్యం మరోసారి బయటపడింది. మరి ఈ దెబ్బతో ఇద్దరు చంద్రులు ఏ విదంగా అసమ్మతిని కంట్రోల్ చేస్తారో లేక కంట్రోల్ చేయలేక రెబల్స్ ని పెంచుకుంటారో చూడాలి.
Related Posts
బడ్జెట్ అంకెల గారడీః తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కొండను తవ్వి ఎలుక తోక చూపించిన విధంగా ఉంది. అంకెల గారడీ తప్ప ఈ బడ్జెట్ వల్ల ఎవరికి లాభం లేదు అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నొప్పించక తానొవ్వక అన్నట్లు ...
READ MORE
పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాఫెల్ యుద్ధ విమానాల డీల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అవినీతి చేసాడని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు కు వెల్లి భంగపడ్డా.. పదే ...
READ MORE
మావోయిస్టుల దుశ్చర్యతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగ ఉలిక్కిపడ్డాయి.. విశాఖపట్నం అరకులోయ గిరిజన శాసన సభ్యుడు కిడారి సర్వేశ్వర్ రావు పై మావోయిస్టులు అనూహ్య కాల్పులకు తెగబడడంతో ఎంఎల్ఏ కిడారి అక్కడిక్కడే మరణించినట్టు సమాచారం.
దీంతో ఒక్కసారిగ రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రముఖ సినీ నటి కుష్బూ కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధం అయినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ కి అత్యంత దగ్గరి ...
READ MORE
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది అనే విషయం పక్కన పెడితే, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న బీజేపీ, ఆ స్థాయిలోనే ఢీ అంటే ఢీ అంటూ పోటీ లో దూకుడు ప్రదర్శిస్తోంది.
అధికార పార్టీ తో ...
READ MORE
నయీం.. నయీం.. నయీం 2016.. ఆగస్టు 8 ఉదయం 9 గంటలకు.. తెలుగు మీడియ ఒక్కసారిగా బద్దలైంది. బిగ్ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ యావ ద్ తెలుగు రాష్టాలకు సంచలన వార్తను అందిం చింది. నర రూప రాక్షసుడు, ...
READ MORE
ప్రస్తుతం గాల్వన్ సరిహద్దు లోయ వద్ద భారత్ చైనా సైనికుల మధ్య తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.
ఇందుకు కారణం ఈ నెల జూన్ 15న రాత్రి సమయంలో తూర్పు లఢఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొరబడే ప్రయత్నం ...
READ MORE
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
మంత్రి మల్లారెడ్డి పై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
తన భూమి ని అమ్మాలని బెదిరించారని, నకిలీ పత్రాలు తయారు చేసి, అక్రమంగా భూమి కాజేయాలని బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మంత్రి మల్లారెడ్డి మరియు ...
READ MORE
విద్యా.. కాసుల కుంభ వృష్డిని కురిపించే వ్యాపారం. అందుకు సివిల్స్ టాప్ త్రీ ర్యాంకర్ గోపాల కృష్ణ ఉదంతమే ఉదాహరణ. అహర్నిషలు కష్టపడి స్వయం శక్తిని మాత్రమే నమ్ముకుని ఎలాంటి కోచింగ్ లు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన జ్ఞానంతోనే సివిల్స్ ...
READ MORE
అనుకున్నదే జరిగింది. అమిత్ షా పర్యటన ముగియక ముందే ముందస్తు యుద్దం వచ్చేసింది. తెలంగాణ విషయంలో అవాకులు చెవాకులు పేలితే.. పేలిన వాడు ఎంతంటి వాడైనా జాన్తానై అని తేల్చేశారు తెలంగాణ బాద్ షా ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు. అమిత్ షా ...
READ MORE
ఇస్రో విజయాన్ని చూసి దేశం మురిసిపోతుంది. ఇది నా భారత ఖ్యాతి అంటూ కాలర్ ఎగిరేసి చెపుతోంది. విశ్వాంతరాల్లో చరిత్ర తిరగరాసిన ఇస్రోకి ప్రపంచం వంగి సలాములు చేస్తుంది. సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్) వేదికగా ఇస్రో తన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో ...
READ MORE
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మరియు వరంగల్ అర్బన్ బిజెపి కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి తెగబడడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. కాగా ఈ విషయమై అధికార తెరాస కు బీజేపీ కార్యకర్తల నుండి సోషల్ మీడియా ...
READ MORE
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి ...
READ MORE
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి విచక్షణ కోల్పోయి మాట్లాడాడు.
సొంత పార్టీ నేతల తో కూడా విమర్శలకు గురవుతున్నాడు.
భారతదేశం లో పుట్టి శత్రు దేశం పాకిస్తాన్ కు వంతపాడుతూ, పాకిస్తాన్ గొప్ప ...
READ MORE
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తేల్చేశాడు. రానున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ జరగబోతుందో కుండ బద్దలు కొట్టి తేల్చేశాడు. ఇక మీదట పొత్తులుండవు ఒంటరిగానే బరిలోకి దిగాలని చెప్పేశారు అమిత్ షా. తెలంగాణలో రానున్న ఎన్నికల్లోపు సంచనాలు జరగడం ...
READ MORE
బండారు దత్తాత్రేయ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుండి.. తెలంగాణ నుండి కేంద్రమంత్రి పదవి ఎవరికి దక్కనున్నదనే విషయమై రెండురోజులుగా రాష్ట్ర వ్యాప్తంగ హాట్ హాట్ గా చర్చలు సాగుతున్న నేపథ్యంలో దత్తాత్రేయ స్థానం భాజపా జాతీయ ప్రధాన ...
READ MORE
మన దేశంలోని రాజకీయ నాయకుల తీరు ప్రవర్తన ఎవరికీ ఒక పట్టాన అర్థం కాదు. ఎప్పుడు ఎలా ఎవరి ఆధ్వర్యంలో పోరాటాలు ఉధ్యమాలు చేస్తారో చెప్పలేని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం నిజం.. ఓట్ల కోసం అధికారం కోసం లేదా అధికారంలో ...
READ MORE
డిగ్గీ రాజా మళ్లీ నోరు జారారు. హిందువులు ఉగ్రవాదులు కాదని సంఘ్ పరివార్ వారు మాత్రమే ఉగ్రవాదులని తెలిపారు. హిందువులు ఏనాడూ టెర్రరిస్టులు కారని, అసలు హిందూ టెర్రరిజం అన్న పదమే లేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించడంతో కౌంటర్ ...
READ MORE
సీపిఐ పార్టీ సీనియర్ నేత నారయణ దెబ్బల మీద దెబ్బలు తింటున్నాడు. ఇంతకీ అంత పెద్దాయన్నీ ఎవరు తంతున్నారని కదా మీ డౌంటు.. అయన్నెవరు తన్నడం లేదు. ఆయనే కోడలను , బండలను తంతు గాయాల పాలవుతున్నాతు. తాజాగా మరో సారి ...
READ MORE
పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడి. ఢిల్లీలో జరిగిన ఎన్సీసీ ర్యాలీ లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ నీ గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు సార్లు భారత్ తో యుద్దం చేసి ...
READ MORE
తెలంగాణ పోలీసులు ఐఎస్ఐఎస్కు సంబంధించిన ఫేక్ వెబ్‌సైట్‌ను రూపొందించారు.. దీని ద్వారా ఉగ్రవాదుల్లో చేరేందుకు ముస్లిం యువతను ప్రొత్సహిస్తున్నారు. ఆ సైట్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే.. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సైఫుల్లాఖాన్ ఎన్కౌంటర్ జరిగింది. ...
READ MORE
వరంగల్ జిల్లా యువకులు చేసిన పని సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. వ్యక్తి పూజకు వ్యతిరేకమైన ఓరుగల్లు కోటలో చోటు చేసుకున్న ఘటన యావత్ తెలంగాణ ప్రజానికాన్ని నివ్వెరపోయేలా చేసింది. అభిమానాన్ని చాటుకు నేందుకు హద్దులు దాటరంటూ ...
READ MORE
వందేళ్ల చరిత్ర.. అపర మేదావులను తెలంగాణ జాతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత ఉస్మానియాది. ఉద్యమాల చరిత్రకు నిలువుటద్దం మన ఉస్మానియా యూనివర్సిటీ. ఉద్యమాల ఖిల్లాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన విద్యాలయం ఉస్మానియా. అంతటి ఘన చరిత్ర ఉన్న ...
READ MORE
అలయ్ బలయ్ అనగానే గుర్తుకు వచ్చే పేరు బండారు దత్తాత్రేయ. హైదరాబాద్ సిటీలో ఏ పార్టీ లీడరైనా అలయ్ బలయ్ కు రావాల్సిందే, దత్తన్న ను కలవాల్సిందే. అందరి వాడుగా పేరు తెచ్చుకున్న బండారు దత్తాత్రేయ నూటికి నూరు శాతం ప్రజల ...
READ MORE
తెలంగాణ 2017-18 రాష్ట్ర బడ్జెట్ పై ఎవరెమన్నారు …
కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే.. బిత్తర చూపులు చూసిన రాహుల్ గాంధీ.!!
బిగ్ బ్రేకింగ్:- తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. ఎంఎల్ఏ ను కాల్చి
కాంగ్రెస్ పార్టీ కి మరో ఎదురుదెబ్బ.. బీజేపీ లో చేరనున్న
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే,
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
మంత్రి మల్లారెడ్డి పై దుండిగల్ పీఎస్ లో కేసు నమోదు.!!
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
విశ్వాంతరాల చరిత్ర తిరగరాసిన ఇస్రో విశ్వరూపం.
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న –
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
నోట్లతో కాదు ప్రజలు ఇష్టపడి వేసే ఓట్లతో గెలవాలి.. వచ్చే
ఎంపి కవితకు కేంద్రమంత్రి పదవి? ఢిల్లీ లో చక్రం తిప్పుతున్న
ఒకేతల్లి కడుపులో పుట్టిన తెలుగోడు వద్దు.. బంగ్లాదేశ్ ముస్లిం రోహింగ్యాలు
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
మళ్లీ దెబ్బ తిన్న సీపిఐ నారయణ.
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
ట్విట్టర్ వార్… తెలంగాణ పోలీసులపై డిగ్గీ రాజా కారుకూతలు..
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి
వందేళ్ల చరిత్రకు మీరిచ్చేది ఇంతేనా…?