You are here
Home > రాజకీయం > సుష్మా తన స్పీచ్ తోనే పాకిస్తాన్ కి ఉరి బిగించింది.

సుష్మా తన స్పీచ్ తోనే పాకిస్తాన్ కి ఉరి బిగించింది.

డైనమిక్ ఉమెన్ నేషనల్ లీడర్ గా పేరున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరోసారి తన డైనమిజం అంటే ఏందో ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది. తాజాగా న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సమావేశం వేదికపై శత్రు దేశం పాకిస్తాన్ ని ఓ రేంజ్ లో ఉతికారేసింది సుష్మా స్వరాజ్.. ఎంతగా అంటే పాకిస్తాన్ ప్రతినిధులు వారి కలలో కూడా ఇంతలా విమర్శల సునామి ఎదురైతదని ఊహించిఉండరు. ఒక్కసారిగ ప్రపంచ దేశాలన్నీ స్టన్ అయిపోయాయి.. సుష్మా స్వరాజ్ ప్రసంగానికి.

ఏ అంశంలోనూ పాకిస్తాన్ ని వదిలిపెట్టలేదు, వెంటాడి వేటాడి చురకలు అంటించింది భారత ప్రతినిధి సుష్మా స్వరాజ్.
భారతదేశం సైంటిస్టుని డాక్టర్లని తయారుచేస్తుంటే.. అందుకు భిన్నంగ పాకిస్తాన్ టెర్రరిస్టులను తయారు చేసి ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదని నర్మగర్భంగ వ్యాఖ్యానించి పాకిస్తాన్ ని దోషిగా నిలబెట్టింది. పాకిస్తాన్ ని టెర్రరిస్తాన్ అంటూ సంభోదించి తలదించుకునేలా చేసింది, పలు విధాల సాక్షాలు ఆధారాలతో సహా పాకిస్తాన్ ఏ విధంగ ఉగ్రవాదులను కాపాడుతూ టెర్రరిస్తాన్ గా మారిందన్నది చెప్పింది. భారత్ ఐఐఎం, ఐఐటి లను ఏర్పాటు చేస్తుంటే.. పాకిస్తాన్ లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలను ఏర్పాటు చేసే కేంద్రంగ తయారైందని గర్జించింది.

మరోవైపు పాకిస్తాన్ కు అతి పెద్ద షాక్ ఇచ్చింది చైనా.. కశ్మీర్ అంశం భారత్ తో చర్చల ద్వారా నే తేల్చుకోవాలనీ ఆ విషయంలో పాకిస్తాన్ కు ఎలాంటి మద్దతు ఇవ్వలేం అని నిక్కచ్చిగ చెప్పేసింది చైనా. మీ ఇరు దేశాల సమస్యలో మేము రాలేమని చైనా వ్యాఖ్యానించడంతో తీవ్ర పరాభవానికి గురైంది పాకిస్తాన్ దేశం.
మరోవైపు శాంతియుత సమాజం నెలకొల్పడానికి ప్రపంచదేశాలన్ని ఏకం కావాలని అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు సుష్మా స్వరాజ్.
ఈ క్రమంలో పలువురు సామాజికవేత్తలు స్పందిస్తూ పాలకులు గట్టిగా ఉంటే ఏ శత్రుదేశం మనపై ఆధిపత్యం చెలాయించలేదని మరోసారి రుజువైందని అంటున్నారు.

Related Posts
బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.
అజ్మీర్‌ బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సన్వర్‌లాల్‌ జాట్‌ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఎయిమ్స్‌ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ...
READ MORE
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల నీతి.
అక్క‌డ ఇక్క‌డ ఏం మార్పు లేదు. ఒక‌టే భావం తెలుగు నాయ‌కులంతా ఒక్క‌టే అన్న మాట నిజం చేసి చూపిస్తున్నారు నేత‌లు. సిన్సియ‌ర్ అధికారుల‌ను ప‌ట్టుకుని 5 ఏళ్ల ల‌లో ఊడిపోయే ఉద్యోగాల‌తో నోరు జారుతున్నారు. నోటికి ఎంతొస్తే అంతా.. చేతల‌కి ...
READ MORE
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
జవాన్ల విషయంలో కశ్మీరి యువకులు ప్రవర్తించిన తీరుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. జవాన్ల కు అండంగా నిలిచే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్, ఒలంఫిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ ...
READ MORE
రక్షణ శాఖ మంత్రిగ అమిత్ షా, పార్టీ అద్యక్షుడిగా రాం మాధవ్.?
త్వరలోనే దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చేర్పులు జరగనున్నయా అంటే అవుననే వార్తలొస్తున్నై.. ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే కొన్ని రాష్ట్రాలలో గవర్నర్ల నియామకం చేపట్టాల్సి ఉంది. తర్వాత కేంద్ర మంత్రిమండలి లో మార్పులుండనున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడిని భాజపా నాయకత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థి ...
READ MORE
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో గత పదిహేనేండ్ల నుండి క్రీయాశీలకంగ ఉంటూ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదిగేందుకు కృషి చేసిన మలక్ పేట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంఛార్జ్ సతీష్ కుమార్ ఆ పార్టీ కి రాజీనామా చేయడం జరిగింది. 2014 మరియు ...
READ MORE
నీ పని నీవు సక్కగ చేస్తే గిక్కడ నాకేమ్ పని..?
తెలంగాణ సిఎం కేసిఆర్ పై మరోమారు విమర్శలు గుప్పించారు జెఎసి ఛైర్మన్ కోదండరాం. సిఎం కేసిఆర్ ను ఉద్దేశించి ఆయన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న అమరుల స్పూర్తి యాత్రలో ఇలా మాట్లాడారు. బోధ్ లో జరిగిన బహిరంగసభలో కోదండరాం మాట్లాడారు. నువ్వు సక్కగ ...
READ MORE
వైఎస్సాఆర్ కంచుకోట కడపలో ఎగిరిని టీడీపీ జెండా…
డామిట్ కథ అడ్డ తిరిగింది. కడపలో తప్పక టీడీపిని ఓడించి రాష్ట్రంలో జగన్ హవా జెట్ స్పీడ్తో దూసుకుపోతుందని చెప్పాలని పక్కగా స్కెచ్ వేసారు వైఎస్ వివేకానంద వర్గం. అందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్లే టార్గెట్‌ గా పెట్టుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి అయిందొక్కటి ...
READ MORE
మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు.!!
త్వరలో జరగబోయే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవికి ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురిఅర్వింద్ పై ఓటమి ...
READ MORE
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే తీరున వ్యవహరిస్తున్నారా..?
జన్నారం జింకల పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి గురువారం సాయంత్రం తన ఆవులను మేపుకొని తిరిగి వస్తున్న ఓ వృద్ధ పశువుల కాపరిపై అటవీ సిబ్బంది తన ప్రతాపం చూపారు. అడవిలో పశువుల సంచారం నిషేధమని ఛల్ జీపు ఎక్కు ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
ఆస్ట్రేలియా పిడుగులాంటి వార్త వినిపించింది. అమెరికాలో సవరించిన హెచ్‌1బీ వీసాల నిబంధనలపై మంగళవారం ట్రంప్‌ సంతకం చేయనుండగా అదే దారిలో ఆస్ర్టేలియా సైతం భారత టెక్కీలకు షాకిచ్చింది. విదేశీయులకు ఉద్యోగాలు కల్పించే కీలక వీసా విధానం 'వీసా 457'ను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ...
READ MORE
టార్గెట్ రాజాసింగ్.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అని ఫిక్స్ అయినట్టుగా కనిపించడం లేదు ప్రత్యర్థులు. భాగ్యనగరంలో రాజాసింగ్ అడుగు తీసి తప్పటడుగు వేయడమే ఆలస్యం నెక్ట్స్ మినెట్ లో కేసు బుక్ చేసేందుకు ప్రత్యర్థులు సిద్దమవుతున్నారు. తమకు అనుకూలమైన సమయం ...
READ MORE
సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేస్తున్న నాగబాబు. తాజాగా మరో సంచలన కామెంట్.!
సోషల్ మీడియా లో ప్రముఖ సినీ నటుడు జనసేన నాయకుడు నాగబాబు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న నాథురం గాడ్సే ని పొగడ్తలతో ముంచెత్తి ఔరా అనిపించిన నాగబాబు, ఇప్పుడు మరోసారి మరో కొత్త పోస్టుతో తాజాగా వార్తల్లో నిలిచారు. భారత ...
READ MORE
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
ధర్నా చౌక్ ను కాపాడుకోవాలని ఒక వర్గం.. లేదు లేదు ఇందిరాపార్క్ సంరక్షణే మా భాద్యత అంటూ మరో వర్గం పోటా పోటీగా నిన్న ధర్నా చౌక్ వద్దా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల పోరాట వేదికగా ఉన్న ...
READ MORE
ట్విట్టర్ వార్… తెలంగాణ పోలీసులపై డిగ్గీ రాజా కారుకూతలు..
తెలంగాణ పోలీసులు ఐఎస్ఐఎస్‌కు సంబంధించిన ఫేక్ వెబ్‌‌సైట్‌‌ను రూపొందించారు.. దీని ద్వారా ఉగ్రవాదుల్లో చేరేందుకు ముస్లిం యువతను ప్రొత్సహిస్తున్నారు. ఆ సైట్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే.. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సైఫుల్లాఖాన్ ఎన్‌‌కౌంటర్ జరిగింది. ...
READ MORE
గుజరాత్ లో గెలుపెవరిదో తెలుసా.?
త్వరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపైనే దేశ వ్యాప్త చర్చలు జరుగుతున్నై.. అధికార పార్టీ భాజపా ముందునుండే ప్రచారం నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ కూడా హోరా హోరీగా పోటీ పడుతున్నది. అక్కడా ఎన్నికల సంధర్భంగా కాంగ్రెస్ జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ...
READ MORE
ఎంపీ కవితకు రాచమర్యాదలు కేంద్రమంత్రికి అవమానాలా..? ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేసిఆర్ కు లేఖ రాసిన కిషన్ రెడ్డి.!
సికింద్రాబాద్ బోనాల జాతర సంధర్భంగా విచ్చేసిన స్థానిక ఎంపీ,  కేంద్ర మంత్రి దత్తాత్రేయ కారును రోడ్డు మీదే ఆపేసి నడిచి వెళ్లాలని చెప్పడంతో.. తన భార్య కు అనారోగ్య రిత్యా నడవడం కష్టం అని తెలియజేసినా పోలీసులు పట్టించుకోలేదని.. ఇక చేసేదేం లేక దత్తాత్రేయ ...
READ MORE
పనికి రాని చదువులంటా.. పనికిరాని పట్టాలంట..
ఇంజనీరింగ్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చదువు. ఇప్పటికి ఇంజనీర్లుగా సత్తా చాటాలనుకునే విద్యార్థులు కూడా చాలానే. అయితే ఆ చదువులు వారి పట్టాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావంటున్నారు హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్‌ దీపక్‌ పరేఖ్‌. ఇంతకీ ఇంత సంచలన ...
READ MORE
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
ఓ వైపు ముందస్తు ఎన్నికలకు సై అంటూ మరోసారి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ భారీ జన సమీకరణ అంటూ సభలంటూ హల్ చల్ చేస్తూ మరోసారి గెలిపిస్తే బంగారు తెలంగాణ చేసేస్తా అని జనాల ఓట్లను పొందేందుకు కష్టపడుతున్నారు గులాబీ ...
READ MORE
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి టీఆర్ఎస్ నేత.!!
పార్లమెంట్ ఎన్నికల వేల రాష్ట్రం లో టీఆర్ఎస్ వర్సెస్ భాజపా గ వార్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అందరికన్నా ధీటుగ పరిగెత్తి విజయం సాధించిన గులాబీ బాస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంత ఫాస్ట్ గ కదులుతున్నటు కనిపించడం లేదని అభిప్రాయం ...
READ MORE
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
బొగ్గు బాయిల మోగిన సమ్మె సైరన్ తో అటు ప్రభుత్వం.. ఇటు ప్రభుత్వ అనుబంధ సంస్థ డైలామాలో పడింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, డిపెండెంట్‌ ఉద్యోగాల కోసం ఈ రోజు ఉదయం నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు ఐదు జాతీయ ...
READ MORE
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి సారిగ ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది.అయితే ఈ భేటీ లో ఢిల్లీ రాష్ట్ర అభివద్ధి కోసం చర్చించినట్టు పేర్కొన్నారు ...
READ MORE
భార‌త రాష్ట్ర‌ప‌తిగా లాల్ కృష్ణ అద్వానీ.. గురుద‌క్ష‌ణ చెల్లించుకోబోతున్న ప్ర‌దానీ..!
భారతీయ జ‌న‌తా పార్టీ అగ్ర‌ నేత‌.. ప్ర‌దాని న‌రేంద్ర మోడి గురువ‌ర్యులు అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ రాష్ట్రపతి కాబోతున్నారా..?? ప‌్ర‌దాని న‌రేంద్ర మోడీ గురుద‌క్షిణ‌గా అద్వానీని రాష్ట్ర‌ప‌తి పీఠం మీద చూడ‌ల‌నుకుంటున్నారు.. మిత్ర ప‌క్షాల అండ‌తో అద్వానీ రాష్ట్ర‌ప‌తి ...
READ MORE
చంద్రబాబుతో పొత్తా.. తూ మీ బతుకులు చెడ.!!
తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. నిన్న జరిగిన తెరాస పార్టీ బహిరంగసభ లో ప్రతిపక్షాల పై తీవ్ర స్థాయి లో విమర్శలు చేసారు. ఆయన చేసిన విమర్శలు వాడిన భాష పై పలువురు రాజకీయ సామాజిక ...
READ MORE
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న నెటిజన్లు.!!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది, అదే సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య. అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఇప్పుడైనా పొత్తుల ప్రభుత్వం ఏర్పడింది కానీ ...
READ MORE
బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
రక్షణ శాఖ మంత్రిగ అమిత్ షా, పార్టీ అద్యక్షుడిగా రాం
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
నీ పని నీవు సక్కగ చేస్తే గిక్కడ నాకేమ్ పని..?
వైఎస్సాఆర్ కంచుకోట కడపలో ఎగిరిని టీడీపీ జెండా…
మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం పై ఆగ్రహం
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
టార్గెట్ రాజాసింగ్.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులు.
సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేస్తున్న నాగబాబు. తాజాగా
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
ట్విట్టర్ వార్… తెలంగాణ పోలీసులపై డిగ్గీ రాజా కారుకూతలు..
గుజరాత్ లో గెలుపెవరిదో తెలుసా.?
ఎంపీ కవితకు రాచమర్యాదలు కేంద్రమంత్రికి అవమానాలా..? ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేసిఆర్
పనికి రాని చదువులంటా.. పనికిరాని పట్టాలంట..
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
భార‌త రాష్ట్ర‌ప‌తిగా లాల్ కృష్ణ అద్వానీ.. గురుద‌క్ష‌ణ చెల్లించుకోబోతున్న ప్ర‌దానీ..!
చంద్రబాబుతో పొత్తా.. తూ మీ బతుకులు చెడ.!!
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న
Facebook Comments
Top
error: Content is protected !!