You are here
Home > రాజకీయం > గుజరాత్ లో గెలుపెవరిదో తెలుసా.?

గుజరాత్ లో గెలుపెవరిదో తెలుసా.?

త్వరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపైనే దేశ వ్యాప్త చర్చలు జరుగుతున్నై.. అధికార పార్టీ భాజపా ముందునుండే ప్రచారం నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ కూడా హోరా హోరీగా పోటీ పడుతున్నది. అక్కడా ఎన్నికల సంధర్భంగా కాంగ్రెస్ జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తో ప్రత్యేకంగ ఎలక్షన్ ప్రచారం నిర్వహించింది గుజరాత్ కాంగ్రెస్. ఈ సంధర్భంగానే రాహుల్ గాంధీ పలు హిందూ దేవాలయాలను సంధర్శించగా.. భాజపా జాతీయ నేత రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాల్లు అసలు రాహుల్ గాంధీ హిందువే కాదు ఆయన హిందువునని డిక్లరేషన్ ఇచ్చేంతవరకు దేవాలయాల్లోకి అనుమతించొద్దని విమర్శలు కూడా చేయడం జరిగింది.

ఇక ఈ ప్రచార విషయాలను పక్కన పెడితే.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తయో.. అనే చర్చ సాగుతున్న సంధర్భంగ జాతీయ ఛానెల్స్ నిర్వహించిన సర్వేల ఫలితాలు తాజాగా విడుదల చేసారు.
ఇక ఈసారి కూడా గుజరాత్ ని కాషాయదళం కైవసం చేసుకోబోతున్నటు తెలుస్తోంది.
ప్రస్తుతం అధికార భాజపా కు 120 సీట్లు ఉండగా..
ప్రతిపక్ష కాంగ్రెస్ కు 43 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 92 గా ఉంది.
గుజరాత్ రాష్ట్రం మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 182 కాగా ఇక జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ వారు నిర్వహించిన నూతన ఒపినియన్ సర్వే ఫలితాలు చూస్తే..

*భాజపా కు 144 స్థానాల నుండి 152 వరకు
*కాంగ్రెస్ కు 26 స్థానాల నుండి 32 వరకు
*ఇతరులు 3 స్థానాల నుండి 7 స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఒపినియన్ పోల్ సర్వేలు చెప్తున్నై..
అంటే గుజరాత్ లో ఈసారీ మరికొన్ని అసెంబ్లీ స్థానాలను పెంచుకోనుంది భాజపా.. దశాబ్దాల కాలం నుండి ప్రతిపక్ష స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ మరింత సీట్లలో మరింత కోత పడనున్నటు ఒపినయన్ పోల్ సర్వేలు చెప్తున్నై..
సహజంగానే సుధీర్ఘంగ అధికారంలో ఉన్న పార్టీ పై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటుందని అంటుంటారు కానీ గుజరాత్ లో భాజపాకు ఇంకా అసెంబ్లీ సీట్లు పెరుగుతుండడం గమనార్హం.
దీంతో దేశ వ్యాప్తంగ కూడా భాజపా కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.

Related Posts
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
హైద్రాబాద్ నగరంలో 28 వేల అక్రమ కట్టడాలున్నై వాటన్నిటినీ కూల్చేదాక నిద్రపోయేదే లేదని పోయినేడాది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నాడు. గీ మాట అన్నదీ అక్రమ నిర్మాణాల వల్ల నాలాలు మురుగునీటి కాల్వలు మూసుకపోయి వాన కాలం అంతా ...
READ MORE
తెలంగాణ లో టీడీపీ పరిస్థితి ఏంటి.. బోనీ కొడతదా లేదా..?
తెలుగు దేశం పార్టీ.. గతమెంతో ఘనం కానీ నేడు ఉణికి కోసం పోరాటం, ఇదీ తెలంగాణ లో టీడీపీ పరిస్థితి.రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లో అధికారం లోకి వచ్చినా, తెలంగాణ లో మాత్రం పూర్తిగా కనుమరుగైయ్యే పరిస్థితి ఎదుర్కుంటోంది.గత 2014 లో ...
READ MORE
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
కేరళ కమ్యునిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి తన హిందూ వ్యతిరేకతను చాటుకున్నాడు. అవకాశవాదిగ నిరూపించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి గ మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకుండ కుటిల నీతిని చూపుతున్నాడు. సుప్రీంకోర్టు తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లో కి ...
READ MORE
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఫ‌లితాల కోసం యావ‌త్ భార‌తం ఎదురు చూస్తుంది. మరో 48 గంటల్లో రానున్న ఫ‌లితాల నేప‌థ్యంలో రెండు ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల నీతి.
అక్క‌డ ఇక్క‌డ ఏం మార్పు లేదు. ఒక‌టే భావం తెలుగు నాయ‌కులంతా ఒక్క‌టే అన్న మాట నిజం చేసి చూపిస్తున్నారు నేత‌లు. సిన్సియ‌ర్ అధికారుల‌ను ప‌ట్టుకుని 5 ఏళ్ల ల‌లో ఊడిపోయే ఉద్యోగాల‌తో నోరు జారుతున్నారు. నోటికి ఎంతొస్తే అంతా.. చేతల‌కి ...
READ MORE
కమళ దళపతి డా.లక్ష్మణ్ టార్గెట్ 2019
*తెలంగాణ లో మొదలైన ఎన్నికల వేడి *వ్యూహాలకు పదును పెడుతున్న ప్రధాన పార్టీలు *టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వనున్న భాజపా? సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే రాష్ట్ర వ్యాప్తంగ ఎన్నికల హడావుడి కనబడుతోంది. ఎవరి సర్వేలు వారివి, ఎవరి అంచనాలు వారివి.. ఓటరు ...
READ MORE
తెలంగాణ సర్కార్ జీఎస్టీకి అనుకూలమా..? వ్యతిరేకమా..?
తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ పై వ్యవహరిస్తున్న వైఖరి వింతగా ఉంది. ఓ పక్కా ముఖ్యమంత్రి కేసీఆర్ జీఎస్టీ సూపర్ అని కితాబిస్తుంటే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మాత్రం జీఎస్టీ వల్ల మన రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాదిస్తున్నారు. జీఎస్టీపై తెలంగాణ ప్రభుత్వం ...
READ MORE
పవన్ పోటీ చేసే నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసిన జనసేన.!
2019 సాధారణ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు. ఏ విషయమైన పవన్ కళ్యాణ్ నిర్ణయమే తుది తీర్పని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో నిన్న జరిగిన జనసేన ...
READ MORE
నేను TRS ఎమ్మెల్యే అయ్యాక నాకు చాలా మంది దూరమయ్యారు.
అధికార TRS పార్టీ మానకొండురు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య నే స్థానికంగా ఓ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తను దుర్భాషలాడి వివాదంలో ఇరుక్కున్న ఎమ్మెల్యే బాలకిషన్ తాజాగా సొంత పార్టీ పైనే తన అసంతృప్తి ఘాటు ...
READ MORE
పాకిస్తాన్ మద్దతు దారులకు కట్జూ సపోర్ట్..
గాడిద తంతే తిరిగి తంతామా ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో తెలుసుకుంటే టైటిల్  కరెక్ట్ అని మీరే అంటారు. పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతున్న మద్దతు దారులకు తన వ్యాఖ్యలతో పరోక్షంగా ...
READ MORE
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నివాసంలో చంద్రబాబు కలిశారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ...
READ MORE
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
తెలంగాణ లో ఓ మారుమూల ప‌ల్లె టూరులో పుట్టిన ఓ పిల్లాడు త‌ల్లిపెట్టిన బీర గింజ‌ల‌ను మొక్క‌గా చూడ‌ల‌నే త‌ప‌న‌తో చేసిన ఆ నాటి ప‌నే ఇప్ప‌టికి ఎంతో మంది బాట‌సారుల‌కు హాయినిస్తుంది. మొక్క‌లే ప్రాణంగా చెట్లు చేమ‌లే క‌న్న‌బిడ్డ‌లుగా సాగుతున్న ...
READ MORE
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు మంత్రి కేటిఆర్ ఫాం హౌస్ అక్రమ నిర్మాణం అని పోరాటం చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి ది పర్సనల్ పోరాటం అని ఆ విషయం పార్టీ లో చర్చ జరగలేదని, రేవంత్ రెడ్డి పై పెట్టిన ...
READ MORE
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
ప్రపంచంలోనే అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం "స్టాచ్యూ ఆఫ్ యూనిటి" పేరుతో ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి. అయితే అక్కడ దేశంలో ఉన్న ప్రముఖ భాషలలో ఐక్య భారతం శ్రేష్ఠ భారతం అని రాసి ...
READ MORE
రోడ్డున ప‌డ్డ మ‌రో మీడియా సంస్థ‌.. నిలిచిపోయిన ప్ర‌సారాలు.
రెస్పాన్సిబుల్ జ‌ర్న‌లిజం అంటూ తెలుగు మీడియా ప్ర‌పంచంలోకి అడుగు పెట్టి ప్రారంభం లో ఓ వెలుగు వెలిగిన ఎక్స్ ప్రెస్ ఛాన‌ల్ రోడ్డున ప‌డే ప‌రిస్థితికి దిగ‌జారింది. యువ‌త కోసం భ‌విత కోసం అంటూ పెద్ద పెద్ద మాట‌లు చెప్పి చివ‌ర‌కు ...
READ MORE
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి తరచూ అక్కసు వెల్లగక్కుతున్న సమైక్యాంధ్రవాది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి హైద్రాబాద్ నగరం పై తన అక్కసును వెల్లగక్కడం జరిగింది. హైద్రాబాద్ నగరాన్ని డెవలప్ ...
READ MORE
నూతన టీపీసీసీ ప్రెసిడెంట్ కోమటి రెడ్డి.. అధిష్టానం నిర్ణయం ఇదేనా.?
దుబ్బాక ఉప ఎన్నికల్లో డిపాజిట్ కొల్పోయాక గ్రేటర్ లోనూ ఘోరంగా విఫలం అయ్యాక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం టాగూర్ ఇక్కడే ...
READ MORE
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య ప్రదేశ్.!!
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీజేపీ తమ ఎమ్మెల్యే లను ప్రలోభాలకు గురి చేస్తోందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. అంత అవసరం బీజేపీ కి లేదని అదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభం అని ...
READ MORE
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
హైదరాబాద్ చావలి లో ఒక మసీదు వద్ద డ్యూటీ లో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ తో ఇక్కడెందుకు డ్యూటీ చేస్తున్నారు ఎక్కడైనా దేవాలయం వద్ద డ్యూటీ చేసుకోండని బెదిరింపులకు దిగుతూ సస్పెండ్ చేయిస్తా అంటూ భయ బ్రంతులకు పాల్పడుతూ, హల్ ...
READ MORE
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
అసంఘటిత రంగం లో ఉన్న కార్మికులకు ఆరోగ్యం పై అవగాహన కల్పించడానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఇ.ఎస్.ఐ.సి)  అధ్వర్యంలో నిర్వహించనున్న జన సురక్ష వాహనాలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు ...
READ MORE
అయోధ్యలో పర్యటించిన సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అయోధ్యలో పర్యటించారు… ఈ రోజు తెల్లవారుజామున అయోధ్య చేరుకున్న యోగి… మొదటగా సుగ్రీవ టెంపుల్ చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రామజన్మభూమి, రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ పర్యాటక ప్రాంతాన్ని భావితరాలకు ...
READ MORE
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి ఉద్యమాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ని పెట్టి బలమైన భాజపా ను ఢిల్లీలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేజ్రీవాల్ నేడు పూర్తిగా ఆయన చెప్పిన నీతి సూత్రాలకు ...
READ MORE
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.
నర్స్.. ఈ పేరు వినగానే ఏదో తెలియని వింత బావన. ఆస్పత్రుల్లో అత్యవసర సేవల్లో వారి మెరుపు వేగం ఆ చేతుల సేవ ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. మలినాలను శరీరం నుంచి తీసేస్తూ.. మలినమైన మనసును చల్లని చిరు నవ్వుతో ...
READ MORE
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది. – రాజకీయ విశ్లేషకులు
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయిన నాటి నుండి ఏపీ లో రాజకీయాలు మొత్తం ప్రత్యేక హోదా అంశం చుట్టే జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయం ముగిసిన అధ్యాయం అని ఇది వరకే తేల్చి చెప్పడంతో, ఊ క్రమంలోనే ...
READ MORE
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
తెలంగాణ లో టీడీపీ పరిస్థితి ఏంటి.. బోనీ కొడతదా లేదా..?
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల
కమళ దళపతి డా.లక్ష్మణ్ టార్గెట్ 2019
తెలంగాణ సర్కార్ జీఎస్టీకి అనుకూలమా..? వ్యతిరేకమా..?
పవన్ పోటీ చేసే నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసిన జనసేన.!
నేను TRS ఎమ్మెల్యే అయ్యాక నాకు చాలా మంది దూరమయ్యారు.
పాకిస్తాన్ మద్దతు దారులకు కట్జూ సపోర్ట్..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
రోడ్డున ప‌డ్డ మ‌రో మీడియా సంస్థ‌.. నిలిచిపోయిన ప్ర‌సారాలు.
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
నూతన టీపీసీసీ ప్రెసిడెంట్ కోమటి రెడ్డి.. అధిష్టానం నిర్ణయం ఇదేనా.?
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
అయోధ్యలో పర్యటించిన సీఎం యోగి
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది.
Facebook Comments
Top
error: Content is protected !!