You are here
Home > రాజకీయం > ఇది విన్నారా..? జయ సమాధి సాక్షిగా శశికళ చేసింది శపథం కాదంట‌..?

ఇది విన్నారా..? జయ సమాధి సాక్షిగా శశికళ చేసింది శపథం కాదంట‌..?

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు తిరిగి తిరిగి అమ్మ స‌మాధి వ‌ద్ద‌కు చేరుకున్నాయి. అమ్మ స‌మాది వ‌ద్ద ప‌న్నీరు సెల్వం మౌన దీక్ష‌తో ప్రారంభం అయినా రాజ‌కీయం శ‌శిక‌ళ పిడిగుద్దుల‌తో ( జ‌య‌ల‌లిత స‌మాధి పై చేసిన శ‌ప‌థంతో ) ఎండ్ అయింది. అయితే రోజుకో ట‌ర్న్ తీసుకున్న తమిళ రాజ‌కీయ వేడి శ‌శిక‌ళ అరెస్ట్ తో మ‌రింత తార‌స్థాయికి చేరుకున్నాయి. శ‌శిక‌ళ పై సుప్రీం కోర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్ష‌తో ఒక్క‌సారిగా చిన్న‌మ్మ లో ఆక్రోశం క‌ట్ట‌లు తెచ్చుకుంది. సీఎం అవుతాన‌ని క‌ల‌ల క‌న్న త‌న ఆశ‌ల‌ను అడియాస‌లు చేస్తు వ‌చ్చిన తీర్పుతో శ‌శి అదుపు త‌ప్పినంత ప‌ని చేసింది. తిరుచ్చిత‌ళైవి జ‌య‌మ్మ స‌మాధి వ‌ద్ద‌కు వ‌చ్చి విచిత్రంగా ప్ర‌వ‌ర్తించింది. ఈ ప్ర‌వ‌ర్త‌న‌తో ఇప్ప‌టి వ‌ర‌కు చిన్న‌మ్మ‌కు అండ‌గా ఉన్న అమ్మ వ‌ర్గం కూడా వ్య‌తిరేక వ‌ర్గంగా మారిన‌ట్టు తెలుస్తుంది.

అస‌లు విష‌యంలోకి వెళితే జైళుకు వెళ్లే ముందు చివ‌రి సారి అమ్మ స‌మాది వ‌ద్ద‌కు చేరుకున్న చిన్న‌మ్మ శ‌శి ఆక్రోశం తో అమ్మ స‌మాది పై మూడు దెబ్బ‌లు చ‌ర్చింది. దీంతో అంతా ఒక్క సారిగా షాక్ అయ్యారు. అయితే అమ్మ స‌మాధి సాక్షిగా చిన్న‌మ్మ శ‌ప‌థం చేసిందని ప‌క్క‌నున్న వారంతా అనుకున్నా.. ఆమె ప‌క్క‌నే ఆమె మాట‌లు విన్న కొంత మంది మాత్రం అమ్మ‌పై కోపంతో జ‌య‌మ్మ స‌మాదిని చేతితో కొట్టింద‌ని చెపుతున్నారు. అక్క‌డితో ఆగ‌కుండా అమ్మ‌ను ఏదో తిట్టింద‌ని కూడా ఆ వ‌ర్గం ఆరోపిస్తుంది. దీంతో ఇన్నాళ్లు శ‌శిక‌ళ‌ను త‌మ అమ్మ వార‌సురాలిగా చూసిన త‌మిళ తంబిలు ఒక్క సారిగా ఎదురు తిరిగారు. శ‌శిక‌ళ కావాల‌నే అలా చేసిందని కోపంతో ఊగిపోతున్నారు. దీంతో ఒక్క సారిగా సీన్ రివ‌ర్స్ అయింది. శ‌శిక‌ళ కాన్వాయ్ పై జ‌య‌ల‌లిత వ‌ర్గం దాడి చేసింది. శ‌శి ప్ర‌యాణిస్తున్న కాన్వాయ్ లోని ఆరు వాహ‌నాల‌ను జ‌య‌ల‌లిత వ‌ర్గం ద్వంసం చేసింది. ఇక ఎండింగ్  షాక్ ఏంటేంటే గొంత‌మ్మ కోర్కెలు కోరిన శ‌శిక‌ళ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ప్ర‌త్యేక ఖైదిగా చూడాల‌ని సుప్రీంకు విన్న‌వించుకున్న శ‌శిక‌ళ విజ్ఞ‌ప్తిని సుప్రీం తోసి పుచ్చింది. జైలు జీవితం అంతా సాద‌ర‌ణ ఖైదిగానే గ‌డ‌పాల‌ని కోర్టు తీర్పు నిచ్చింది. ఇక శ‌శి జీవితం ప‌ది రోజుల్లో సీన్ రివ‌ర్స్ క‌ట‌క‌టాల శ‌శిక‌ళ‌గా మారిపోయింది.

Related Posts
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ...
READ MORE
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఇద్దరు చంద్రులు..
14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వినియోగించుకున్నారు. తమ తమ తొలి ఓటును ...
READ MORE
ఉప రాష్ట్రపతి ఎన్నికతో ఇరకాటంలోకి జగన్…
రాజకిఒయాల్లో శాశ్వత శత్రుత్వాలు.. శాశ్వత మిత్రుత్వాలు ఉండవన్నది ఎంత నిజమో ప్రస్తుతం 'జగన్' ఫాలో అవుతున్న స్ట్రాటజీ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తొలి నుంచి వెంకయ్యతో అంటీముట్టనట్లే ఉన్న జగన్ కు.. ఇప్పుడు మాత్రం తప్పక.. మనసొప్పక.. ఆయనకు దన్నుగా నిలబడాల్సిన ...
READ MORE
CAA అమలు చేస్తే రోహింగ్యాలతో కలిసి పాకిస్తాన్ పోతాడంట గీ TRS ఎమ్మెల్యే.!
ఓట్ల కోసం ఒక వర్గం జనాలను ఆకట్టుకొవడం కోసం కొందరు రాజకీయ నాయకులు చిత్ర విచిత్రంగ ప్రవర్తిస్తారు మాట్లాడుతుంటారు.తాజాగా శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ కూడా ముస్లిం జనాలను మచ్చిక చేసుకోవడం కోసం ఇలాగే మాట్లాడగా ఆ మాటలకు సంబంధించి ...
READ MORE
ఆ స‌మాదిని కూల్చేయండి అప్పుడే మా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది.
ముస్లిం సామ్రాజ్య కాలంలో భార‌త‌దేశంలో నిర్మిత‌మైన స‌మాదులు కోకొల్ల‌లు. కొన్ని ప్రేమ‌కు చిహ్న‌లుగా మిగిలిపోగా మ‌రికొన్ని చారిత్ర‌క క‌ట్ట‌డాలుగా కీర్తి గ‌డిస్తున్నాయి. ఇప్పుడే అదే కీర్తి మాకొద్దు అని నిన‌దిస్తున్నారు ఓ వ‌ర్గానికి చెందిన మ‌త పెద్ద‌లు. త‌మ మ‌ర‌ణాల‌కు స్థ‌లం ...
READ MORE
లాలూ అండ్ ఫ్యామిలీ నన్ను టార్చర్ పెట్టింది.
శాసనసభ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం లాలు ప్రసాద్ యాదవ్ ఆద్వర్యం లోని ఆర్జేడీ పార్టీ తో పొత్తు పెట్టుకుని పాలనను మొదలు పెట్టిన ముఖ్యమంత్రి నితిష్ కుమార్ అప్పటినుండి కూడా లాలూ అండ్ ఫ్యామిలీతో పడరాని పాట్లు పడ్డాడు. ...
READ MORE
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో చెంప పెట్టులాంటి సమాధానం.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ట్విట్ లు జనాల్లోకి ఎంత ఫాస్ట్ గా వెళుతున్నాయో అంతే ఫాస్ట్ గా ఇబ్బందులను క్రియేట్ చేస్తున్నాయి. మంచి చేసినా దూషించడమే పనిగా పెట్టుకున్న కొందరు నెటిజన్లు సోషల్ మీడియా తప్పుడు దారిలో అస్త్రంగా వాడుకుంటున్నారు. ...
READ MORE
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలు రానే వచ్చాయి. రేపే ( సోమవారం ) రాష్ట్రపతి ఎన్నిక సంగ్రామం మొదలవనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎన్నికకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ...
READ MORE
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌ నేత‌లు.
మొన్న ఆంధ్ర‌లో ఓ ఎమ్మెల్యే.. నిన్న క‌రీంన‌గ‌ర్ లో అధికార పార్టీ  ఎమ్మెల్యే.. ఈ రోజు ప‌రిగిలో  కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆ పక్షం ఈ ప‌క్షం అన్న తేడా లేదు ఎమ్మెల్యే అన్న పొగ‌రుతో ఎంత కంటే అంత‌కు దిగ‌జారుతున్నారు మ‌న నేత‌లు. ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
జమ్ము కాశ్మిర్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన ప్రసంగం పైనే దేశవ్యాప్తం గ సంచలన చర్చలు సాగుతున్నై. జమ్ము కాశ్మిర్ చరిత్రలో ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగ పాలించిన ఫరూక్ అబ్దుల్లా రెండు రోజుల క్రితం భారత రత్న అటల్ ...
READ MORE
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముస్లిం లకు 12% రిజర్వేషన్  ఎట్టి పరిస్తితిల్లో చేసి తీరుతామని చెప్పడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా రిజర్వేషన్లు కుదరవని సుప్రీం కోర్టు చెపుతున్నా వినకుండా కేసీఆర్ సర్కార్ మొండి వైఖరి ...
READ MORE
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్.
ప్రస్తుతం గాల్వన్ సరిహద్దు లోయ వద్ద భారత్ చైనా సైనికుల మధ్య తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇందుకు కారణం ఈ నెల జూన్ 15న రాత్రి సమయంలో తూర్పు ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొర‌బ‌డే ప్ర‌య‌త్నం ...
READ MORE
ఆగ‌ని మార‌ణ‌హోమం.. అట్టుడికి పోతున్న హ‌ర్యానా.
బాబా మీద భ‌క్తి ఉన్మాదాన్ని త‌లపిస్తోంది. బాబా మ‌ద్ద‌తుదారుల హింసాకాండంతో పంజాబ్ హ‌ర్యానాలు అట్టుడికిపోతున్నాయి. తీవ్ర‌వాదుల్లా రెచ్చిపోతున్న గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ మ‌ద్ద‌తుదారులు అరాచకం సృష్టిస్తున్నారు. మార‌ణ‌హోమం సృష్టిస్తూ ప్ర‌జ‌సంప‌ద‌ను అగ్గికి ఆహుతి చేస్తున్నారు. అత్యాచారం కేసులో డేరా సచ్చా ...
READ MORE
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో పాగా వేస్తోన్న కాషాయదళం.!!
అస్సాం లో ఎన్ఆర్సీ నివేదిక ప్రకారం 40 లక్షల అక్రమ చొరబాటుదార్లకు భారత పౌరసత్వం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది భారత ప్రభుత్వం. దీంతో వలసదార్లకు మద్దతుపలుకుతూ దేశ వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
ఆయన ప్రపంచ ప్రఖ్యాత రచయిత(ట).. దళిత, బహుజన వర్గాల మేధావి(ట).. స్వయం ప్రకటిత మహా మేధావి (మేతావి).. ఆయన రాసిన పుస్తకాల వెనుక ఉన్న పరిచయ వాక్యాలు.. సోషల్ సైంటిస్ట్ గా చలామణి.. చేసే పని మాత్రం కులాల మధ్య చిచ్చు ...
READ MORE
హోరాహోరీ పోరులో విజేత‌లెవ‌రు..?
ఉత్కంఠంగా సాగిన గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఏక‌చ‌త్రాదిప‌త్యం వ‌హిస్తున్న బీజేపీ కి చెక్ పెట్టాల‌ని కాంగ్రెస్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. ఆ ప్ర‌య‌త్నాలను స‌ఫ‌లీకృతం అయిన‌ట్టుగానే క‌నిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో విజ‌యం త‌థ్యం అవుతుందా ...
READ MORE
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో సాధించాడు.!!
2019 లోకసభ ఎన్నకల్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన స్థానం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం అంతకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ను ఎంపీ గ గెలిపించారు ఇక్కడి ప్రజలు. ...
READ MORE
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ : కమలం గూటికి జానారెడ్డి..?
తెలంగాణలో రాజకీయ కురువృద్ధుడిగా పేరుగాంచారు జానారెడ్డి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఆజాతశతృవుగా పేరొందారు. సున్నిత మనస్తత్వం కలిగిన జానారెడ్డిని అన్ని పార్టీల నేతలూ అభిమానిస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నేత. అన్ని కలిసొచ్చి ఉంటే ముఖ్యమంత్రి కూడా ...
READ MORE
నిరుద్యోగుల‌కు సువ‌ర్ణ అవ‌కాశం.  మ‌న‌టీవిలో గురుకుల పాఠాలు.
గురుకుల భారీ ఉద్యోగ నోటిఫికేష‌న్లో భాగంగా గ్రామీణ నిరుద్యోగుల‌కు పాఠ్యాంశాల‌ను బోధించేందుకు ముందుకు వ‌చ్చింది మ‌న టీవి. వేల‌కు వేలు ఫీజులు పెట్టి కోచింగులు తీసుకోలేని గ్రామీణ నిరుద్యోగులకు ఈ అవ‌కాశం వ‌రం అనే చెప్పుకోవాలి. గ‌తంలో ప్ర‌సారం చేసిన మ‌న‌టీవి ...
READ MORE
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
తెలంగాణకు బొట్టు బొట్టును లెక్క కట్టి చుక్క నీటిని కూడా వృదా కానివ్వకుండా తెలంగాణను పచ్చని బంగారంలా మలచిన నీటి మాస్టారు విద్యాసాగర్ గారు ఇక లేరు. తెలంగాణ నీటి పారుదల సలహా దారు... తెలంగాణ ఉద్యమంలో నీళ్లకోసం నినదించిన మాస్టారు ...
READ MORE
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
తెలంగాణకు సర్వేల జ్వరం పట్టుకుంది. ఏ పార్టీ చూసినా మా పార్టీ అంటే మా పార్టీనే గెలుస్తుందని బల్ల గుద్ది చెపుతయన్నాయి. ప్రభుత్వ పార్టీ టీఆర్ ఎస్ అయితే ఏకంగా 111 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది కేవలం ...
READ MORE
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
గత రెండు రోజులుగా నరేంద్ర మోడీ GST కి వ్యతిరేకంగ మాట్లాడిన వీడియో సోషల్ సైట్లలో చక్కర్లు కొడుతోంది. ఆనాడు వ్యతిరేకించినప్పుడు మోడీ నాటి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ హయాంలోని UPA సర్కార్. వామపక్షాలు అప్పుడు కాంగ్రెస్ కు ...
READ MORE
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్ ర్యాలీ రద్దు..!!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మొదటిసారి తెలంగాణ లో అడుగు పెడుతున్న సందర్భంగ బేగం పెట్ ఎయిర్ పోర్ట్ నుండి పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ఏర్పాటు ...
READ MORE
టి కాంగ్రెస్ లో క్లైమాక్స్ కి చేరిన కోమటిరెడ్డి బ్రదర్స్ స్టోరీ.??
గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ లోనే రెబల్స్ గా ముద్రపడుతూ వస్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. నల్గొండ జిల్లా లోనే మంచి పట్టున్న నాయకులు ఈ అన్నదమ్ములు. ప్రస్తుతానికి ఈ అన్నదమ్ముల్లో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుండి శాసనసభకు ...
READ MORE
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఇద్దరు చంద్రులు..
ఉప రాష్ట్రపతి ఎన్నికతో ఇరకాటంలోకి జగన్…
CAA అమలు చేస్తే రోహింగ్యాలతో కలిసి పాకిస్తాన్ పోతాడంట గీ
ఆ స‌మాదిని కూల్చేయండి అప్పుడే మా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది.
లాలూ అండ్ ఫ్యామిలీ నన్ను టార్చర్ పెట్టింది.
నెటిజన్ కి చుక్కలు చూపించిన సుష్మాస్వరాజ్.. ఒక్క ట్విట్ తో
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి
ఆగ‌ని మార‌ణ‌హోమం.. అట్టుడికి పోతున్న హ‌ర్యానా.
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
హోరాహోరీ పోరులో విజేత‌లెవ‌రు..?
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ : కమలం గూటికి జానారెడ్డి..?
నిరుద్యోగుల‌కు సువ‌ర్ణ అవ‌కాశం. మ‌న‌టీవిలో గురుకుల పాఠాలు.
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్
టి కాంగ్రెస్ లో క్లైమాక్స్ కి చేరిన కోమటిరెడ్డి బ్రదర్స్
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!