You are here
Home > రాజకీయం > యోగి అటాక్స్.. ఇక యూపిలో వార్ వన్ సైడేనా..?

యోగి అటాక్స్.. ఇక యూపిలో వార్ వన్ సైడేనా..?

యోగి ఆదిత్యనాథ్.. అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కొందరి బాషలో ముక్కోపి.. హిందువాది.. సన్యాసి. కానీ ఆయనను దగ్గర నుండి చూసిన, చూస్తున్న వాళ్లకు మాత్రం ఆయనో యాంగ్రీ యంగ్ మ్యాన్. ఇలా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం.. అలా తన మార్క్ రాజకీయాన్ని మొదలెట్టాడు యోగి. కేవలం బాధ్యతలు తీసుకున్న 48 గంటల్లోనే ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

యూపీ రోడ్టు మీద రోమియో కనిపిస్తే చాలు తొక్కి పెట్టి నార తీయమని ఆ రాష్ట్ర పోలీస్ లకు హుకూం జారీ చేసారు. మహిళా భద్రతకు ఎక్కడ ఎలాంటి ఆటంకం జరిగిన బాధ్యత అంతా పోలీస్ వర్గానిదే అని తేల్చేశారు.

క్రైం అంటే యూపి.. యూపి అంటే క్రైం అనే చెడ్డ పేరును ఏడాది తిరిగేలోగా మార్చేయాలని.. క్రైం లెస్ స్టేట్ గా ఉత్తరప్రదేశ్ నిలిచేలాగ చేయాలంటు పోలీసులకు గట్టిగానే చెప్పారు. అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునెదే లేదంటు గట్టి వర్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని బీజేపి తన మ్యానిపెస్టోలు కూడా తెలిపింది. దానికి అనుగుణంగానే యూపి సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈవ్ టీజింగ్ ను అరికట్టేందుకు ప్రతి జిల్లాకో యాంటీ రోమియో స్క్వాడ్ ను ఏర్పాటు చేసి.. నిత్యం పోలీస్ పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇక మహిళ భద్రతపై మొదటి నిర్ణయం తీసుకున్న యోగి అక్రమంగా కొనసాగుతున్న మాంసం దుకాణాలపై కూడా దృష్టి పెట్టారు. మున్ముందు గుజరాత్‌ తరహాలో గోవధ నిషేదం అమలు చేసేందుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అతి వేగంగా తీసుకునే నిర్ణయాలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదు అంటున్నాయి రాజకీయ వర్గాలు. యోగి ఆదిత్య మాత్రం దూకుడు తగ్గించే ప్రసక్తేలేదు అన్నట్టుగా పాలనను ప్రారంభిచారు. చూడాలి యోగి స్పీడ్ యూపిని ఎంతలా మారుస్తుందో.. ఏ విధిమైన మార్పులను దేశానికి చూపిస్తుందో. 

Related Posts
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న నెటిజన్లు.!!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది, అదే సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య. అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఇప్పుడైనా పొత్తుల ప్రభుత్వం ఏర్పడింది కానీ ...
READ MORE
ఇనుప సంకెళ్ల తెలంగాణా..? 3 ఏళ్లలో జాడలేని అభివృద్ది..?
ఈ మాట అనడానికే గుండెంతా బరువెక్కుతోంది. కానీ మనమున్న తెలంగాణా ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉంది. ప్రజా కాంక్షను, నిరసనను దేనినీ పట్టించుకోని నేటి నిజాం సర్కార్ పోలీసులను ప్రయోగిస్తోంది. 60 ఏళ్లలో సమైఖ్య పాలకులు చేయని దుర్మార్గం పోలీసులతో చేయిస్తుంటే ...
READ MORE
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
మొన్న సికిందరాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగ ఆలయానికి కుటుఙబసమేతంగా విచ్చేసిన కేంద్రమంత్రి దత్తాత్రేయను రోడ్డుపైనే ఆపి నడిచి వెళ్లాలని పోలీసులు చెప్పడం.. ఆయన తన సతీమణి అనారోగ్యంతో ఉంది నడవడం ఇబ్బందంటూ సమాధానం ఇవ్వడం అయినా పోలీసులు వినకపోవడం.. చివరికి పెద్దాయన నడుచుకుంటూనే ...
READ MORE
నోట్ల రద్దు, GST తర్వాత మోడీ టార్గెట్ కాశ్మీరేనా.?
దేశంలో కేంద్రం లో భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత చరిత్రలో నిలిచిపోయేలా చేసిన సంస్కరణలు మొదట నోట్ల రద్దు అయితే రెండోది GST. భవిష్యత్తు లో భాజపా అధికారంలో లేకున్నా ఈ రెండు సంస్కరణ ల ప్రభావం మాత్రం ...
READ MORE
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు అన్ని పత్రికలు అన్ని మీడియా సంస్థ లు కరింనగర్ వాసి ప్రస్తుత మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు కే ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం అంటూ వార్తలు వేసినప్పటికీ కేవలం ఒక్క జర్నలిజం పవర్ ...
READ MORE
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం ముఖ్య స‌ల‌హాదారుడు కె. శ్రీ‌నివాస్‌రెడ్డి, ఐజేయూ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌ తెలంగాణ సర్కారు తీరును  ఎండగట్టారు. జ‌ర్న‌లిస్టుల‌కు ముఖ్య సౌక‌ర్యాలైన అక్రెడిటేష‌న్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ ప్ర‌క్రియ అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని వారు ...
READ MORE
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
ప్రాణాలు తోడేసే కిడ్ని వ్యాది ఆ గ్రామాలను పట్టిపీడుస్తోంది. పిల్లాజల్లా ముసలి ముతక అన్నా తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. కిడ్నీ రక్కసి కోరలకి అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వణికిపోతోంది. మారు మూల గ్రామాలైన గురుజ , లొద్దిగూడా , ...
READ MORE
వేదికపైనే మాటల యుద్ధం చేసుకున్న ఇద్దరు ప్రజా ప్రతినిధులు.!!
నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశంలో వేదిక పై కూర్చున్న ఎంపీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మరియు రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి కి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ వ్యవహారం ...
READ MORE
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
హైదరాబాద్ చావలి లో ఒక మసీదు వద్ద డ్యూటీ లో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ తో ఇక్కడెందుకు డ్యూటీ చేస్తున్నారు ఎక్కడైనా దేవాలయం వద్ద డ్యూటీ చేసుకోండని బెదిరింపులకు దిగుతూ సస్పెండ్ చేయిస్తా అంటూ భయ బ్రంతులకు పాల్పడుతూ, హల్ ...
READ MORE
70 ఏళ్ల స్వతంత్ర భారతంలోని తీరని కులాల కుంపట్లు.
మంచి అయినా చెడు అయినా అది మనకే ఉండాలి.మనమే చేయాలి. ఇది మనది అనే భావనే ప్రతి ఒక్కరికి ఒక కిక్ ఇస్తుంది. నాదేశం అని గర్వంగా చెప్పుకోవడం ఎప్పటి నుంచో అలవాడుగా మారింది. ఊరు ,పేరు అనేవి మన ఇమేజ్ ...
READ MORE
బిగ్ బ్రేకింగ్:- తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. ఎంఎల్ఏ ను కాల్చి చంపిన మావోలు.!!
మావోయిస్టుల దుశ్చర్యతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగ ఉలిక్కిపడ్డాయి.. విశాఖపట్నం అరకులోయ గిరిజన శాసన సభ్యుడు కిడారి సర్వేశ్వర్ రావు పై మావోయిస్టులు అనూహ్య కాల్పులకు తెగబడడంతో ఎంఎల్ఏ కిడారి అక్కడిక్కడే మరణించినట్టు సమాచారం. దీంతో ఒక్కసారిగ రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ...
READ MORE
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్ ఖరారు.
తెలంగాణ లో ఎన్నికల వేడి రగిలిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధిన షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 9 న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేష‌న్ల దాఖలుకు చివ‌రితేదీ అక్టోబ‌ర్ 16. 17 వ తేదీన నామినేషన్లను ప‌రిశీలించనున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ ...
READ MORE
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర ఆహార కొరత.!!
ప్లాస్టిక్ ఉత్పత్తులు మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించిన కమ్యునిస్టు దేశం చైనా.. ఆహారం విషయం లో మాత్రం దాదాపు నలభై శాతం వరకు ఇతర దేశాల మీదనే ఆధారపడింది. అయితే, మోసపూరిత బుద్ది వల్ల చైనా కు అందించే ఎగుమతులపై ...
READ MORE
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుండి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి గ పోటీ చేసి ఓడిపోయిన సీబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీ కి గుడ్ బై చెప్పనున్నటు ...
READ MORE
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి నల్లరంగు.
వరంగల్ జిల్లా యువకులు చేసిన పని సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. వ్యక్తి పూజకు వ్యతిరేకమైన ఓరుగల్లు కోటలో చోటు చేసుకున్న ఘటన యావత్ తెలంగాణ ప్రజానికాన్ని నివ్వెరపోయేలా చేసింది. అభిమానాన్ని చాటుకు నేందుకు హద్దులు దాటరంటూ ...
READ MORE
అమృత కి కోటి ఇస్తానన్న ఎల్ రమణకు.. వరంగల్ పూజారి కనబడలేదా..??
ఒకోసారి రాజకీయ నాయకుల ప్రవర్తన జుగుప్సాకరంగ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిదే ఇపుడు మరో ఉదంతం పై సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది. ఈమధ్యనే మిర్యాలగూడ లో తొమ్మిదోతరగతి లవ్ తో 18 ఏండ్లు పడగానే మ్యారేజ్ చేసుకుని భార్య తండ్రి ...
READ MORE
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
ప్రముఖులకు ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరితే చాలు వాళ్ల ఆరోగ్యం పై వచ్చే రూమర్లు అన్ని ఇన్ని కావు. ఇక మీడియా హడావిడితో అత్యుత్సహంతో బ్రతికున్న వారిని సైతం ముందే చంపేస్తుంది. జయలలిత మరణానికంటే నెల ముందే చంపేసిన మీడియా ఇప్పుడు ...
READ MORE
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
ముందస్తు ప్రకటించి ఎన్నికలకు ఎప్పుడు పోయేది ఎలాగో మన చేతుల్లోనే ఉంది కదా అని, పూర్తిగా ఎవరికి తెలియకుండానే ఎన్నికల వ్యూహాలు రచించి, సర్వేలు చేసి మరీ ఒకేసరి 105 మంది లిస్టు ను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవాలని భావించిన కేసిఆర్ ...
READ MORE
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్.ముఖ్యంగ రైతుల సంక్షేమం ఎజెండా గ ఏర్పాటు చేసిన నీతి అయోగ్ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని కేసిఆర్ ను సూటిగ నిలదీసారు. అదే ...
READ MORE
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
హైద్రాబాద్ నగరంలో 28 వేల అక్రమ కట్టడాలున్నై వాటన్నిటినీ కూల్చేదాక నిద్రపోయేదే లేదని పోయినేడాది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నాడు. గీ మాట అన్నదీ అక్రమ నిర్మాణాల వల్ల నాలాలు మురుగునీటి కాల్వలు మూసుకపోయి వాన కాలం అంతా ...
READ MORE
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
అద్వానీ అంతా ఊహించినట్టే జరిగింది.. కాబోయే భారత రాష్ట్రపతి అని చెప్పుకొచ్చిన ఎన్డీఏ వర్గం మాటకి ప్రధాని మోడీ పెద్ద శఠగోపమే పెట్టినట్టుగా కనిపిస్తోంది. గురువుకు గురు దక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తారని భావించిన బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వర్గీయులకు ...
READ MORE
జైలునుండే వెల్లి షాపింగ్ చేసుకుని వచ్చిన ఖైదీ శశికళ. బయటపడ్డ సీసీటీవీ రికార్డులు
అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు ఈ కేసులో నిందుతులుగా A2 గా ఉన్న స్వర్గీయ జయలలిత స్నేహితురాలు కర్నాటక బెంగుళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జయలలిత మరణించిన తర్వాత కోర్టు తీర్పు రావడంతో A2 ...
READ MORE
తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్ వన్ సైడేనా.!
దేశ వ్యాప్తంగా బీజేపీ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నది. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా సరిపోయే నాయకులను ఏరికోరి ఎంచుకుంటున్నది. త్వరలో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సరికొత్త ప్రణాళిక రచిస్తున్నది. ప్రస్తుతం అధికార అన్నా డీఎంకే కు మిత్రుడిగా ఉన్నా.. ...
READ MORE
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ ఎమ్ఎల్ఏ బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య.
బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు తెలంగాణ టీడీపీ ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య బీజేపీలోకి చేరుతున్నాడా..? తెలంగాణలో మిత్రపక్షానికే గాలంవేసి ఖాళీ చేసే దిశలో బీజేపీ సాగుతుందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాక రేవంత్ రెడ్డి చేరిక తప్పదని ...
READ MORE
CAB విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ, వార్నింగ్ ఇచ్చిన భారత్.!!
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లు పై ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ యూఎస్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడం (USCIRF) ను గట్టిగ హెచ్చరించింది భారత్. ఈ సంస్థ పౌరసత్వ సవరణ బిల్లును మత ప్రాదిపదికగ తయారుచేసారని ...
READ MORE
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న
ఇనుప సంకెళ్ల తెలంగాణా..? 3 ఏళ్లలో జాడలేని అభివృద్ది..?
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
నోట్ల రద్దు, GST తర్వాత మోడీ టార్గెట్ కాశ్మీరేనా.?
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
వేదికపైనే మాటల యుద్ధం చేసుకున్న ఇద్దరు ప్రజా ప్రతినిధులు.!!
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
70 ఏళ్ల స్వతంత్ర భారతంలోని తీరని కులాల కుంపట్లు.
బిగ్ బ్రేకింగ్:- తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. ఎంఎల్ఏ ను కాల్చి
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి
అమృత కి కోటి ఇస్తానన్న ఎల్ రమణకు.. వరంగల్ పూజారి
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
జైలునుండే వెల్లి షాపింగ్ చేసుకుని వచ్చిన ఖైదీ శశికళ. బయటపడ్డ
తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ
CAB విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ, వార్నింగ్ ఇచ్చిన
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!