You are here
Home > రాజకీయం > జైలునుండే వెల్లి షాపింగ్ చేసుకుని వచ్చిన ఖైదీ శశికళ. బయటపడ్డ సీసీటీవీ రికార్డులు

జైలునుండే వెల్లి షాపింగ్ చేసుకుని వచ్చిన ఖైదీ శశికళ. బయటపడ్డ సీసీటీవీ రికార్డులు

అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు ఈ కేసులో నిందుతులుగా A2 గా ఉన్న స్వర్గీయ జయలలిత స్నేహితురాలు కర్నాటక బెంగుళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జయలలిత మరణించిన తర్వాత కోర్టు తీర్పు రావడంతో A2 అయిన శసికళ జైలు శిక్ష అనుభవించక తప్పని పరిస్థితి. జైలులో వీఐపీలకు వర్తించే వసతులను కల్పించాలని కోర్టులో పిటిషన్ వేసుకున్నా కోర్టు అందుకు అంగీకరించలేదు.
అయితే.. ఆమె ఏ రోజైతే జైలుకు వెల్లిందో.. చాలా విదాల ఆరోపనలొస్తున్నై.. జైలు ను ఒక గెస్ట్ హౌజ్ గా వాడుకుంటున్నారనీ జైలు అధికారులంతా అమ్ముడుపోయారనీ సంచలన వార్తలు బయటకొచ్చాయి. శశికళకు జైలులో అధికారులు రాజభోగాలను ఏర్పాటు చేస్తున్నారని తీవ్రంగ విమర్శించారు మాజీ డీఐజి రూప. ఈ విషయమై బహిరంగంగా ప్రశ్నించిన పోలీస్ అధికారి రూప ని తప్పుపడుతూ బదిలీ వేటు వేసింది జైళ్ల శాఖ ఉన్నతాధికారులు.

అయినా సరే మాజీ డీఐజీ రూప వెనక్కి తగ్గకుండా ఆరోపణలు చేయడంతో ఈ విషయాన్ని ఏసీబీ కి అప్పజెప్పింది ప్రభుత్వం. తాజాగా శశికళ ఆమెతో పాటు తన బంధువు ఇళవరసి ఇద్దరు కలిసి ఎవరూ గుర్తుపట్టకుండా బుర్కా ధరించి షాపింగ్ కు వెల్లిన దృష్యాలను పోలీస్ అధికారి రూప బయటపెట్టింది. వారు ఇద్దరూ జైలు గేటు నుండి బయటకు వెల్లినట్టు మరలా లోపలికి వెల్లినట్టు బుర్కా దరించి ఉన్న దృష్యాలన్నీ బయటపడడంతో ఇప్పుడేం చెప్పాలో తెలియని గందరగోళంలో పడ్డారు జైలు అధికారులు. ఈ చర్యతో జైలు అధికారుల నెత్తిపై పోలీస్ అధికారి రూప మరోసారి బాంబు పేల్చినట్టైంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ లను మొత్తం ఏసీబీకి అందించింది మాజీ డీఐజీ రూప. జైలు అధికారులంతా అవినీతిలో కూరుకుపోయారని ఈసారి ఏకంగా సాక్ష్యాలతో సహా బయటపెట్టడంతో మరి ఏమని సమాదానం ఇస్తారో జైలు ఉన్నతాధికారులు చూడాలి. లేక ఈ సాక్ష్యాలన్నీ తప్పుడు సాక్ష్యాలే అంటారేమో..?? విషయం బయట పడగానే రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తూ సంచలనంగ మారింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ తతంగం పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి కర్నాటక సర్కార్ మరియు జైలు ఉన్నతాధికారులపై. సామాజికవేత్తలూ పలువురు రాజకీయ నేతలు దారుణమైన చర్యగా అభివర్ణిస్తుంటే..

జైలులో పేదోడికి ఒక న్యాయం ధనవంతుడికి ఒక న్యాయమా..?? ధనవంతులకు చట్టాలు వర్తించవా.?? అలాంటప్పుడు ఈ కోర్టులెందుకు శిక్షలెందుకని మండిపడుతున్నారు సామాన్య జనాలు. నిజా నిజాలను వెలికి తీసి ఎంతటి వారైనా సరే అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Posts
2019 లో రేవంత్ రెడ్డి దారెటు.? ఎటు తేల్చుకోలేకపోతున్నాడా.??
రేవంత్ రెడ్డి అంటే పరిచయం అక్కర్లేని పేరు.. తెలంగాణ లో టీడీపీకి నాయకులు కార్యకర్తలు దూరమవుతున్నారేమో కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగ గట్టిగానే ఉన్న నాయకుడు, తెలంగాణ టీడీపీలో మిగిలిపోయిన ఏకైక రాష్ట్ర స్థాయి గుర్తింపు కలిగిన నేత. ప్రస్తుతం కొడంగల్ ...
READ MORE
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా” వ్యూహమేనా.?
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నారా చంద్ర బాబు నాయుడు లు 2014 అధికారంలోకి వచ్చిన నాటి నుండి నయానో భయానో ప్రతిపక్షాల నాయకులను తమ పార్టీ లోకి తీసుకున్నారు తీసుకుంటున్నారు కూడా.. ఏ నాయకుడు, ఏ ఎంఎల్ఏ ...
READ MORE
అమిత్ షా గేమ్ ఫ్లాన్ షురూ… తెలంగాణలో కమలదళంలోకి భారీగా వలసలు..
చెట్టు పుట్టను ఏకం చేస్తేనే అడవయ్యేది. ఇప్పుడు అమిత్ షా పాటిస్తున్నా చాణక్య నీతి అదే. కింది స్థాయి నేతల నుండి వలసలకు రెడ్ కార్పెట్ పరిచిన బీజేపి దళం తెలంగాణలో రానున్న ఎన్నికల లోపు బలమైన పార్టీగా ఎదగాలని ఫిక్స్ ...
READ MORE
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం.. యూపీలో సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులు రద్దు.
ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్‌ బోర్డుల ఆస్తుల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వక్ఫ్‌ ...
READ MORE
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు చెబుతున్న నిజాలు..
ప్రాజెక్టులపై పెద్ద మనసు సర్కారు జిల్లాలకేనా- కరువు సీమపై కనికరం లేదా. ప్రాజెక్టులపై పెద్ద మనసు పేరుతో ఈనాడు దినపత్రిక లో పతాక శీర్షికతో పెద్ద కధనాన్ని ప్రచురించింది. వార్తను చూసిన వారు ఎవరైనా చాలా సంతోషిస్దారు. మొత్తం వార్తను జాగ్రత్తగా పరిశీలిస్దే ...
READ MORE
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
ఆయన ప్రపంచ ప్రఖ్యాత రచయిత(ట).. దళిత, బహుజన వర్గాల మేధావి(ట).. స్వయం ప్రకటిత మహా మేధావి (మేతావి).. ఆయన రాసిన పుస్తకాల వెనుక ఉన్న పరిచయ వాక్యాలు.. సోషల్ సైంటిస్ట్ గా చలామణి.. చేసే పని మాత్రం కులాల మధ్య చిచ్చు ...
READ MORE
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని టైమ్స్ నౌ.
అనుకున్నదే జరిగింది. రావడం రావడంతోనే సంచలనాలకు కేరాప్ అడ్రస్ గా మారిన రిపబ్లిక్ టీవి అర్నబ్ పై కేసుల వర్షం మొదలైంది. తొలి ప్రసారంలో లాలు  యాదవ్ షాబుద్దిన్ టేపులయో సంచలనం సృష్టించిన రిపబ్లిక్ టీవి.. వరుసగా బాంబులు పేలుస్తునే ఉంది. ...
READ MORE
కలెక్టర్ v/s అధికార పార్టీ MLA, రాష్ట్రమంత రచ్చ రచ్చ అవుతున్న గొడవ
జనగాం అధికార పార్టీ ఎంఎల్ఏ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ల మద్య గొడవ సెక్రటేరియట్ కార్యాలయం దాకా వెల్లింది. ఆదినుండే విభేదాలు నడుస్తున్న వీరి మద్యలో తాజాగా బహిరంగంగా కలెెక్టర్ శ్రీదేవసేన ఎంఎల్ఏ భూకబ్జాలకు పాల్పడుతున్నాడని వ్యాఖ్యానించడం ...
READ MORE
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ను దాఖలు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ రోజు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. పార్లమెంట్‌ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ కురవృద్ధుడు ఎల్‌.కే. అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తదితరులు హాజరయ్యారు. ...
READ MORE
BJYM స్టేట్ ప్రెసిడెంట్ ఎవరికి.? బండి సంజయ్ నిర్ణయం ఏంటి..??
తెలంగాణ రాజకీయాల చర్చ జరిగితే.. అధికార పార్టీ తెరాస వర్సెస్ బీజేపీ అన్నట్టు టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ ఫైట్ ఎంతగా అంటే ఏకంగా అసహనం తో బీజేపీ నేతలపై అధికార TRS నాయకులు భౌతిక దాడులకు దిగేంత. అయితే రాష్ట్రం లో ...
READ MORE
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
ఈ దేశం లో పంచాయతి వార్డ్ మెంబర్ నుండి ప్రధాన మంత్రి వరకైనా గెలిచేంత వరకే తర్వత జనాలంటే చిన్నచూపే అనే చర్చ సాగూతూనే ఉంది. అందుకేనేమో ఓట్లేసే జనాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు.. అవకాశం చిక్కినప్పుడే ఉపయోగం పొందాలని భావిస్తున్నారు. ...
READ MORE
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
డిసెంబర్ 1 న జరగబోయే GHMC ఎన్నికల కోసం ప్రస్తుతం బీజేపీ మరియు TRS మధ్య నువ్వా నేనా అనే విధంగా రణరంగం తలపిస్తోంది. ఒకరి పై ఒకరు ధీటుగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఎన్నికల కాక రాజేస్తున్నారు. ఈ రెండు పార్టీ ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు చేసిన మురళీధర్ రావు.!!
భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఢిల్లీ కేంద్రం గ తాజాగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కు ఓటమి ...
READ MORE
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుండి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి గ పోటీ చేసి ఓడిపోయిన సీబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీ కి గుడ్ బై చెప్పనున్నటు ...
READ MORE
రణరంగమైన ధర్నా చౌక్. తేలిపోయిన అసలు కథ.
ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్‌ను కొనసాగించాలని సోమవారం అఖిలపక్షం ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా చౌక్‌ను ఎట్టి పరిస్థితుల్లో తరలించరాదని అఖిలపక్ష నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టగా, ధర్నాచౌక్‌ తరలించాల్సిందేనని కొందరు నిరసన చేపట్టారు. ఇరువర్గాలు ...
READ MORE
న‌ర‌హంత‌క ఐసిస్ ఖేల్ క‌థ‌మ్.. ఓట‌మిని ఒప్పుకున్న అంత‌ర్జాతీయ‌ ఉగ్ర‌వాద సంస్థ‌.
త‌న న‌ర‌హంత‌క చ‌ర్య‌ల‌తో ప్ర‌పంచాన్ని వ‌ణికించిన ఉగ్ర‌వాద సంస్థ ఐఎస్ఐఎస్ త‌న ఓట‌మిని అంగీక‌రించింది. ఇన్నాళ్లు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన అత్యంత రాక్ష‌స సంస్థ త‌న దుకాణాన్ని మూసి వేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ దేశం ఆ దేశం అని తేడా లేకుండా ప్ర‌పంచ ...
READ MORE
బండ్ల గణేష్ కు రాజకీయాలు అర్థం కాలేక తప్పుకున్నారా..??
టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుండి ఎక్కడా కనిపించడం లేదు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని రాష్ట్రం లో అసెంబ్లీ కి పోటీ చేసి ...
READ MORE
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 
మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ ...
READ MORE
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
తెలంగాణలో ధర్మం కోసం నిలబడ్డ మరో హిందూ సింహమే ధర్మపురి అర్వింద్.!!
హిందువులను తిట్టాలి అవమానించాలి, మైనారిటీలైన ముస్లింలను క్రైస్తవులను బుజ్జగిస్తూ బతిమిలాడుతూ వారు ఏం చెప్పినా మద్దతునిస్తూ మైనారిటీ ఓట్లు గంపగుత్తగా వేసుకుంటూ మరోవైపు మెజారిటీ హిందూ ఓట్లను మాత్రం పది రకాలుగ చీల్చుతూ అణగదొక్కడం ఇదీ ఇంతకాలం హిందూస్థాన్ గ పేరుగడించిన ...
READ MORE
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ ఘనస్వాగతం .!!
రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ పార్టీ నాయకుల మద్దతు కోరడం కొరకు తెలంగాణ పర్యటన చేస్తున్నరు రాంనాధ్ కోవింద్. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల కోసం విధిగా ఏ పార్టీకూడా విప్ జారీ చేయొద్దని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ విదివిదానాలను పేర్కొనడం ...
READ MORE
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో శుక్రవారం విధ్వంసం చోటు చేసుకుంది. తమకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మిర్చి రైతులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు చెందిన తెలంగాణ ...
READ MORE
ఆంధ్ర‌లో తెలంగాణ ఆడ‌బిడ్డకు ఘ‌న స్వాగ‌తం..
టీఆర్ఎస్ ఎంపీ కవితకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమరావతిలో ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. క‌విత మాట‌లు వినాల‌ని అక్క‌డికి వ‌చ్చిన వారంత ఆశ‌క్తిగా ఎదురు చూశారు. వారంతా ఊహించిన‌ట్టుగానే ఎంపీ క‌విత తన మాట‌లు తూటాలు పేల్చి ఆంధ్రా మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకున్నారు. అయితే ఆమె ప్రసంగంతో అక్క‌డి ...
READ MORE
అనైతిక రిపోర్టింగ్ మానేయండి.. నెగ‌టివ్ త‌ప్ప పాజిటివ్ న‌చ్చ‌దా… ఇదేం మీడియా…?
మీడియా రోజు రోజుకు దిగ‌జారుతోంది. కీల‌క అంశాలు ప్ర‌జావ‌స‌రాల‌ను, ప్ర‌జాక్షేమానికి సంబందించిన వార్త‌ల‌ను ప్ర‌సారం చేయ‌డం.. ప్ర‌చురించండం మానేసి అడ్డ‌మైన చెత్త వార్త‌ల‌ను హైల‌ట్ చేస్తుంది. అనైతిక రిపోర్టింగ్ కు దిగుతూ చెడ్డ పేరు మూట‌గ‌ట్టుకుంటోంది. ఇది జ‌ర్న‌లిజంప‌వ‌ర్ మాట కాదు ...
READ MORE
తెలంగాణ మహిళా సత్తా చాటుతాం.. ఆడబిడ్డను కాపాడుకుంటూనే అభివృద్దిలో దూసుకుపోతాం..
తెలంగాణ లో ఆడబిడ్డలకు అగ్ర స్థానం దక్కేలా పోరాడుతామని తెలిపారు ఉత్తమ సర్పంచ్ లు. ఆడపిల్లలను కాపాడుకుంటునే  విద్యతో పురోగమిస్థామని  సూచించారు. గుజరాత్ లో జరిగిన మహిళా సదస్సులో సూర్యాపేటకు చెందిన మహిళా సర్పంచ్ లు పాల్గొన్నారు. ఈ నెల 6 నుండి ...
READ MORE
2019 లో రేవంత్ రెడ్డి దారెటు.? ఎటు తేల్చుకోలేకపోతున్నాడా.??
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా”
అమిత్ షా గేమ్ ఫ్లాన్ షురూ… తెలంగాణలో కమలదళంలోకి భారీగా
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం.. యూపీలో సున్నీ, షియా
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని
కలెక్టర్ v/s అధికార పార్టీ MLA, రాష్ట్రమంత రచ్చ రచ్చ
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ను దాఖలు.
BJYM స్టేట్ ప్రెసిడెంట్ ఎవరికి.? బండి సంజయ్ నిర్ణయం ఏంటి..??
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
రణరంగమైన ధర్నా చౌక్. తేలిపోయిన అసలు కథ.
న‌ర‌హంత‌క ఐసిస్ ఖేల్ క‌థ‌మ్.. ఓట‌మిని ఒప్పుకున్న అంత‌ర్జాతీయ‌ ఉగ్ర‌వాద
బండ్ల గణేష్ కు రాజకీయాలు అర్థం కాలేక తప్పుకున్నారా..??
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
తెలంగాణలో ధర్మం కోసం నిలబడ్డ మరో హిందూ సింహమే ధర్మపురి
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
ఆంధ్ర‌లో తెలంగాణ ఆడ‌బిడ్డకు ఘ‌న స్వాగ‌తం..
అనైతిక రిపోర్టింగ్ మానేయండి.. నెగ‌టివ్ త‌ప్ప పాజిటివ్ న‌చ్చ‌దా… ఇదేం
తెలంగాణ మహిళా సత్తా చాటుతాం.. ఆడబిడ్డను కాపాడుకుంటూనే అభివృద్దిలో దూసుకుపోతాం..
Facebook Comments
Top
error: Content is protected !!