You are here
Home > రాజకీయం > నితిష్ కుమార్ సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా.

నితిష్ కుమార్ సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా.

బీహర్ లో మరోసారి రాజకీయ సంక్షోభం వచ్చిపడింది మిత్రపక్షం ఆర్జేడీతో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించని రీతిలో బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ జేడీయూ ఎమ్మెల్యేల తో భేటీ అయిన అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం నితీశ్‌.. తన రాజీనామాను గవర్నర్‌ కేసరి నాథ్‌ త్రిపాఠికి అందజేశారు.

నితీశ్‌కుమార్‌ రాజీనామాతో బిహార్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. లాలు ప్రసాద్‌ తనయుడు తేజస్విపై అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసు నేపథ్యంలో అధికార మహాకూటమిలో మిత్రపక్షాలైన ఆర్జేడీ, జేడీయూ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసు నేపథ్యంలో తేజస్వి ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని సీఎం నితీశ్‌కుమార్‌ అల్టిమేటం జారీచేశారు.

ఈ అల్టిమేటాన్ని లాలూ నిర్ద్వంద్వంగా తిరస్కరించా రు. తన కొడుకు తేజస్వి డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగి తీరుతారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించనిరీతిలో నితీశ్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేసి.. ఆర్జేడీతో దోస్తీని తెగదెంపులు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో నితీశ్‌కుమార్‌ అడుగులు ఎటువైపు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహా రంలో మొదటినుంచి బీజేపీ నితీశ్‌కు అండగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతుతో నితీశ్‌కుమార్‌ కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముంద ని తెలుస్తోంది. 

Related Posts
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
మీడియా దిగ్గ‌జాలు ఒక్క‌ట‌వబోతున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య చ‌క్క‌ర్లు కొడుతుంది. టీవి 9, ఎన్ టీవిల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసకెళ్లిన మీడియా అధిప‌తులు కొన్ని రోజులుగా ఒకే వేదిక‌ను పంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రు ...
READ MORE
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే అర్హత లేదు – కిషన్ రెడ్డి
పార్లమెంట్ లో ఆరు మంది రాజ్యసభ సభ్యులున్న తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపా లో చేరడంతో మూడోవంతు సభ్యులు చేరినట్టైంది. దీంతో రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్డ్ ప్రకారం టీడీపీపీ భాజపా లో విలీనం జరిగిందని, ...
READ MORE
మంత్రి పదవి కావాలా..? కోయదొరలకు లచ్చలు సమర్పించుకొండి. జయహో  మూడనమ్మకాల పాలన.
రాజు అడవికి పోతే భటులు బజారుకు పోతరా.. భటులు కూడా అడవికే పోతారు. అవును అదే నిజమని మరో సారి బల్లగుద్ది నిరూపించాడు వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. వాస్తు, మూడనమ్మకాలంటే మాకు ప్రాణం అని నిరూపించాడు. మంత్రి ...
READ MORE
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య ప్రదేశ్.!!
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీజేపీ తమ ఎమ్మెల్యే లను ప్రలోభాలకు గురి చేస్తోందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. అంత అవసరం బీజేపీ కి లేదని అదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభం అని ...
READ MORE
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
గాంధీజీ కంటే ముందుగానే మహాత్మ అనే బిరుదు గడించిన సంఘ సంస్కర్త మానవతా వాది మహాత్మా జ్యోతిరావ్ ఫూలె. మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె మహారాష్ట్రా సతారా లో ఓ నిరుపేద పూలు అమ్ముకునే దళిత కుటుంబంలో జన్మించారు. అందుకే ఆయనకు పేరు ...
READ MORE
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
పార్లమెంట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని సభ సాగుతుండగా మధ్యలో వెల్లి కౌగిలించుకుని ఆపై కన్ను కొడుతూ పిల్ల చేష్టలతో సభలో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ...
READ MORE
ఉత్తమ్ కుమార్ గడ్డం పరిస్థితేంది..? బండ్ల గణేష్ గొంతు ఎప్పుడు కోసుకుంటున్నాడు.??
తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతుండడం.. ఫలితాలు పూర్తిగ స్థానిక పార్టీ అయిన టీఆర్ఎస్ కు అనుకూలంగ వస్తుండడం, దాదాపు మరోసారి టీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖరారు కావడంతో.. సోషల్ మీడియా లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన చర్చ.. రాజస్థాన్ రాజకీయాలు. మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన విధంగానే రాజస్థాన్ లోనూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే అవకాశం కనబడుతోంది. సుదీర్ఘ కాలం అధికారం కారణంగా కొన్ని రాజకియ ...
READ MORE
ఈ త‌ప్పిదాల‌కు కార‌ణం ఎవ‌రు.. తెలంగాణ స‌ర్కార్ మూట‌గ‌ట్టుకుంటున్న చెడ్డ పేరుకు బాధ్యులు ఎవ‌రు..?
ఎంసెట్ ర‌ద్దు.. పోలిస్ కానిస్టేబుల్ ఫ‌లితాలు వెన‌క్కి.. నోటిపికేష‌న్ విడుద‌లై అంతలోనే తాత్కాలికంగా ర‌ద్దు అయిన గురుకుల ఉపాద్యాయుల నోటిపికేష‌న్.. తాజాగా టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ర‌ద్దు. అస‌లు ఇన్ని త‌ప్పిదాలకు కార‌ణం ఎవ‌రు..?  తొలి ప్ర‌భుత్వం గా ఎన్నికై అనుభ‌వ‌రాహిత్యంతో ...
READ MORE
కలెక్టర్ కి నెటిజన్లు ఇస్తున్న సలహా ఏంటో తెలుసా.??
జనగాం జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు మరియు అధికార పార్టీ జనగాం శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మధ్య విభేధాలు తీవ్రతరం దాల్చిన విషయం అందరికీ తెలిసిందే.. కలెక్టర్ శ్రీదేవసేన బహిరంగంగానే ఎంఎల్ఏ ముత్తిరెడ్డి భూకబ్జాకోరని చెరువు శిఖం భూమిని కబ్జా చేసుకుని తన ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం గూటికి చేరిన బాబు మోహన్.!!
ముందస్తు ఎన్నికలకు పోతూనే 105 మంది పోటీ చేసే అభ్యర్థుల లిస్టును బహిర్గతం చేసి ఎన్నికల నగారా మోగించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్. ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతున్నారో ఇంతవరకు సరైన సమాధానం చెప్పకుండానే ప్రచారం కూడా మొదలుపెట్టేసారు. అయితే.. దాదాపు అన్ని ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- డిసెంబర్ 7 పోలింగ్, 11 న ఫలితాలు.. వార్ స్టార్ట్..!!
తెలంగాణ లో ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది ఎన్నికల కమిషనర్ ఓపి రావత్. డిసెంబర్ 7 వ తేదీ నాడు ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. పోలింగ్ జరిగిన నాలుగో రోజు అనగా డిసెంబర్ 11 వ తేదీ నాడు ఫలితాలు ...
READ MORE
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
విజయవాడలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ పన్నేండేళ్ల పాప బలైంది. ‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు ...
READ MORE
వైఎస్సాఆర్ కంచుకోట కడపలో ఎగిరిని టీడీపీ జెండా…
డామిట్ కథ అడ్డ తిరిగింది. కడపలో తప్పక టీడీపిని ఓడించి రాష్ట్రంలో జగన్ హవా జెట్ స్పీడ్తో దూసుకుపోతుందని చెప్పాలని పక్కగా స్కెచ్ వేసారు వైఎస్ వివేకానంద వర్గం. అందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్లే టార్గెట్‌ గా పెట్టుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి అయిందొక్కటి ...
READ MORE
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ ప్రకటన.
తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు. 71 వ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా సీఎం కేసీఆర్ శుభవార్తను వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన నిరుద్యోగ యువతకు మరో సారి ఆశలు చిగురింప జేశారు. ఈ ఏడాదే 84876 ఉద్యోగ ...
READ MORE
తెలంగాణ 2017-18  రాష్ట్ర బ‌డ్జెట్ పై ఎవ‌రెమన్నారు …
బడ్జెట్‌ అంకెల గారడీః తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కొండను త‌వ్వి ఎలుక తోక చూపించిన విధంగా ఉంది. అంకెల గారడీ త‌ప్ప ఈ బడ్జెట్ వ‌ల్ల ఎవ‌రికి లాభం లేదు అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నొప్పించక తానొవ్వక అన్నట్లు ...
READ MORE
తమిళనాట తలైవా పొలిటికల్ ఎంట్రీతో బీజేపీ వ్యూహం ఏంటి.??
వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం ఒకటి. నాలుగు నెలల్లో తమిళనాడు రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా తమిళనాడు లో ఓటర్లు కాస్త డిఫరెంట్.. ఎవరికీ అర్థం కారు. అక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా డీఎంకే ...
READ MORE
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
నిన్న తెలంగాణ పర్యాటనకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ. అందులో భాగంగానే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ భైంసా లో ఒక బహిరంగ సభ లో మరియు హైద్రాబాద్ పాతబస్తీ లో ఒక బహిరంగ సభ లో పాల్గొని ...
READ MORE
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని. ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు ...
READ MORE
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ మెమోరియల్ నినాదం ఎత్తుకున్న  కేసిఆర్.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీలకు చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదనే చర్చ రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నది. ఇందుకు ఆధారాలు లేకపోలేదు, గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మొదటి ముఖ్యమంత్రి దళిత నాయకుడే అని పలుమార్లు చెప్పిన కేసిఆర్ ...
READ MORE
అరె యోగి… ఉత్తరప్రదేశ్ లో అధికారులకు చుక్కలు చూపిస్తున్న సీఎం..
ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వంలో సీఎంగా బాధ్యత లు చేపట్టడమే ఆలస్యం తన పాలన సత్తా ఏంటో చూపిస్తున్నారు యోగి. సరికొత్త పద్దతులకు శ్రీకారం చుడుతు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు యూపి సీఎం యోగి ఆదిత్యనాథ్.   ...
READ MORE
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన లేనివారే..!!
ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా పౌరసత్వం సవరణ బిల్లు(CAB) పైనే చర్చ. ముస్లిం సంఘాలు కమ్యునిస్టులు కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ ఈ CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు నిరసనలు చేస్తున్నారు. ఇక CAB కి వ్యతిరేకంగ కేరళా మరియు బెంగాల్ ...
READ MORE
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు దోషిగ నిలబడ్డ రాహుల్ గాంధీ.!!
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు లో ప్రతిపక్ష నేత.. ఆ హోదాలో ఆయన చేసే చర్యలు గానీ చెప్పే మాటలు గానీ జాతీయ స్థాయి లో ప్రచారం జరుగడమనేది సాధారణం. అలాంటప్పుడు ఆయన ప్రవర్తించాల్సిన తీరు రాజకీయ ...
READ MORE
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూనే రెబల్ గ మారిన విషయం తెలిసిందే.. ఏకంగ రాహుల్ గాంధీ ని విమర్శిస్తూ ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ...
READ MORE
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ...
READ MORE
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే
మంత్రి పదవి కావాలా..? కోయదొరలకు లచ్చలు సమర్పించుకొండి. జయహో
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
ఉత్తమ్ కుమార్ గడ్డం పరిస్థితేంది..? బండ్ల గణేష్ గొంతు ఎప్పుడు
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
ఈ త‌ప్పిదాల‌కు కార‌ణం ఎవ‌రు.. తెలంగాణ స‌ర్కార్ మూట‌గ‌ట్టుకుంటున్న చెడ్డ
కలెక్టర్ కి నెటిజన్లు ఇస్తున్న సలహా ఏంటో తెలుసా.??
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం
బ్రేకింగ్ న్యూస్:- డిసెంబర్ 7 పోలింగ్, 11 న ఫలితాలు..
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
వైఎస్సాఆర్ కంచుకోట కడపలో ఎగిరిని టీడీపీ జెండా…
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ
తెలంగాణ 2017-18 రాష్ట్ర బ‌డ్జెట్ పై ఎవ‌రెమన్నారు …
తమిళనాట తలైవా పొలిటికల్ ఎంట్రీతో బీజేపీ వ్యూహం ఏంటి.??
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ
అరె యోగి… ఉత్తరప్రదేశ్ లో అధికారులకు చుక్కలు చూపిస్తున్న సీఎం..
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
Facebook Comments
Top
error: Content is protected !!