You are here
Home > రాజకీయం > మూడెకరాల భూమిస్తున్నమంటూ దళితులకు మస్కా కొడుతున్న కేసిఆర్ సర్కార్

మూడెకరాల భూమిస్తున్నమంటూ దళితులకు మస్కా కొడుతున్న కేసిఆర్ సర్కార్

వ్యవసాయాధారిత దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి అందరినీ భూస్వాములను చేస్తాం అని అట్టహాసంగా “దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని” మొదలు పెట్టింది తెలంగాణ సర్కార్, కానీ అదంతా ప్రకటనల కోసం మీటింగులలో మైకుల ముందు చెప్పుకోవడానికే అని లెక్కలు చూస్తే అర్థమవుతోంది.
ఒక్కసారి పథకంలో ఎన్నిసార్లు బజ్జెట్ రిలీజ్ చేసింది కేసిఆర్ సర్కార్ ఎంతెంత రిలీజ్ చేసింది ఆ వివరాలు చూద్దాం..

జూన్ 25, 2014న జీవో నంబరు 22 ద్వారా సర్వే కోసం రూ.2.5 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేశారు
జులై 26, 2014న జీవో నంబరు 1 ద్వారా పథకం లక్ష్యాలు, లబ్దిదారులకు కల్పించే ప్రయోజనాలు
ఆగస్టు 7, 2014న జీవో నంబరు 4 ద్వారా రూ.45 కోట్లు బడ్జెట్ రిలీజ్
ఆగస్టు 11, 2014న జీవో నంబరు 6 ద్వారా రూ.140.92 కోట్లు బడ్జెట్ రిలీజ్
మార్చి 3, 2015న జీవో నంబరు 168 ద్వారా రూ. 60 కోట్లు బడ్జెట్ రిలీజ్
సెప్టెంబరు 3, 2015న జీవో నంబరు 154 ద్వారా స్టాంపు డ్యూటీ ఫీ నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు

ఈ విధంగా 2017 జూన్ మాసం వరకు తెలంగాణ ప్రభుత్వం వివిధ జీవోల ద్వారా విడుదల బడ్జెట్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 248.42 కోట్లు, కానీ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం 345 కోట్లు ఖర్చు పెట్టినట్టు పేర్కొంటుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. సర్కార్ లెక్కల ప్రకారమే దాదాపు వందకోట్ల తేడా కనిపిస్తుంది కానీ దీనికి సమాధానం ఇచ్చేవారు లేరని లెక్కలతో వివరాలతో సహా చూపించి మరీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ రావు.

పథకం మొదలుపెట్టిన మొదట్లో 2014-15 సంవత్సరంలో లబ్దిదారులకు అప్పటివరకే భూమి రిజిస్ట్రేషన్ చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత లబ్దిదారులకు 3 ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇచ్చినట్టు రికార్డుల్లో నమోదు చేసుకున్నా ఇంతవరకు లబ్దిదారులకు భూమి రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు లేవు.

ఉదాహరణకు ప్రస్తుత నిర్మల్ జిల్లా, కడ్డంపెద్దూరు మండలం, బుట్టాపూర్ గ్రామంలోని నలుగురు లబ్దిదారుల వివరాలు పరిశీలిస్తే.. జూన్ 1, 2015 బొమ్మెన విమలకు ఒక్కో ఎకరా రూ.5.25లక్షల ఖర్చు చేసి రూ.17.75 లక్షల రూపాయలకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ భూమి కెనాల్ కింద భూమి.
మరి అదే గ్రామంలోని మరో ముగ్గురు మహిళలైన మామిడి చిన్న సుశీల, మునెశూల అనూష, బొమ్మెన నర్సవ్వలకు నేటివరకు భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదని ప్రభుత్వ రికార్డుల ద్వారా తేటతెల్లమయింది.

ఇలా ప్రత్యక్ష ఆధారాలతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పేరాల శేఖర్ రావు జిల్లాల వారిగ భూమి ఎంతవరకు పంపిణీ చేసిందీ ఈ ప్రభుత్వం ఏ విధంగా దళితులను బోల్తా కొట్టిస్తోందీ అనే వివరాలను కూడా తెలియజేయడం చూద్దాం..

రంగారెడ్డి – 69,ఖమ్మం – 105, నల్గొండ -378, కరీంనగర్ – 423, వరంగల్ – 452, నిజామాబాద్ – 565, మహబూబ్ నగర్ – 572, మెదక్ – 612, ఆదిలాబాద్ – 982. ఇలా జిల్లాలన్నీ కలుపుకుని మొత్తం 4158 మందికి మాత్రమే ప్రభుత్వం భూములు ఇవ్వగలిగింది. అంటే లక్షలాది మంది పేద దళితులు ఉన్న తెలంగాణ లో ఈ మూడేల్ల పాలనలో కేసిఆర్ సర్కార్ పంపిణి చేసింది కేవలం 4158 మంది దళితులకు, మరి మిగిలిన లక్షలాది మంది దళితులకు కేసీఆర్ భూమి ఎప్పుడిస్తారు? కేసిఆర్ సర్కార్ కు మరో రెండేల్ల కాలం ఉంది మూడేల్లలో ఇచ్చిందే నామమాత్రంగ మరి మిగిలిన రెండేల్లలో ఇంకెంతమందికి ఇవ్వగలరు మహా అంటే మరో వెయ్యి రెండు వేలు ఇచ్చినా మిగిలిన లక్షలాది పేదప్రజల్ని మోసం చేసినట్టు కాదా..?

దళితులకు భూమి ఇచ్చాం అని డబ్బా కొట్టుకోవడానికేనా.. చిత్తశుద్ధి ఎక్కడుంది.? దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తా అని ఎన్నికల ముందు చెప్పి దళితుల ఓట్లతో గెలిచి దళితులను మోసం చేసి ముఖ్యమంత్రి అయి తర్వాత వారికి మూడెకరాల భూమి అంటూ మరోసారి మోసం చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసిఆర్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ రావు.

Related Posts
అమిత్ షా గేమ్ ఫ్లాన్ షురూ… తెలంగాణలో కమలదళంలోకి భారీగా వలసలు..
చెట్టు పుట్టను ఏకం చేస్తేనే అడవయ్యేది. ఇప్పుడు అమిత్ షా పాటిస్తున్నా చాణక్య నీతి అదే. కింది స్థాయి నేతల నుండి వలసలకు రెడ్ కార్పెట్ పరిచిన బీజేపి దళం తెలంగాణలో రానున్న ఎన్నికల లోపు బలమైన పార్టీగా ఎదగాలని ఫిక్స్ ...
READ MORE
ఎంపి కవితకు కేంద్రమంత్రి పదవి? ఢిల్లీ లో చక్రం తిప్పుతున్న సిఎం కేసిఆర్.??
బండారు దత్తాత్రేయ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుండి.. తెలంగాణ నుండి కేంద్రమంత్రి పదవి ఎవరికి దక్కనున్నదనే విషయమై రెండురోజులుగా రాష్ట్ర వ్యాప్తంగ హాట్ హాట్ గా చర్చలు సాగుతున్న నేపథ్యంలో దత్తాత్రేయ స్థానం భాజపా జాతీయ ప్రధాన ...
READ MORE
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ జనసేన.!!
బీజేపీ తో కలిసి పని చేస్తామని ఒప్పందానికి వచ్చిన జనసెన అధినేత పవన్ కళ్యాన్ తాజాగా బీజేపీ పెద్దలను కలిసేందుకు పలువురు ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు.బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా తో మరియు అమిత్ షా తో భేటీ ...
READ MORE
హరికృష్ణ మరణించిన బాధలో CBN పై తీవ్రంగ ఫైర్ అవుతున్న  నెటిజన్లు.. ఎందుకో తెలుసా.?
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ తనయుడు నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో నందమూరి అభిమానులు టీడీపీ అభిమానులు చాలా ఆవేదనకు గురవడం జరిగింది. సంఘటన జరిగి రెండు రోజులు గడిచినా ...
READ MORE
ఫేస్ బుక్ మీ ఇంటి త‌లుపు త‌ట్టి మ‌రీ ఉద్యోగం ఇస్తుంది..?
మీరు నిరుద్యోగాల..? ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరిగి తిరిగి.. ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌ల కోసం వెతికి వెతికి విసిగిపోయారా. అయితే ఇక ఆ స‌మ‌స్య‌ను నుండి మిమ్మ‌ల్ని ఉప‌శ‌మ‌నం చేస్తూ మీ నిరుద్యోగాన్ని మ‌టుమాయం చేస్తానంటోంది ఫేస్ బుక్. ...
READ MORE
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం బెటర్..!!
సోషల్ మీడియా లో సినీ నటుడు జనసేన నాయకుడు నాగబాబు, ఓ రేంజ్ లో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ఆయన చేస్తున్న ఒక్కో పోస్టు ఎందరినో ఆలోచించేలా, మరెందరి నొల్లనో మూయించెలా చేస్తున్నది. కుహనా సెక్యులర్ వాదులకు, దొంగ మేధావులకు ...
READ MORE
ట్విట్టర్ వార్… తెలంగాణ పోలీసులపై డిగ్గీ రాజా కారుకూతలు..
తెలంగాణ పోలీసులు ఐఎస్ఐఎస్‌కు సంబంధించిన ఫేక్ వెబ్‌‌సైట్‌‌ను రూపొందించారు.. దీని ద్వారా ఉగ్రవాదుల్లో చేరేందుకు ముస్లిం యువతను ప్రొత్సహిస్తున్నారు. ఆ సైట్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే.. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సైఫుల్లాఖాన్ ఎన్‌‌కౌంటర్ జరిగింది. ...
READ MORE
బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.
అజ్మీర్‌ బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సన్వర్‌లాల్‌ జాట్‌ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఎయిమ్స్‌ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ...
READ MORE
లాక్ డౌన్ నిబంధనలు కేవలం ప్రజలకేనా..? పాలకులకు వర్తించవా.??
శుభకార్యానికి హాజరు కాలేకపోయినా ఎవరైనా తెలిసిన వారు మరణిస్తే ఎవరు పిలవకపోయినా వెళ్లి ఆఖరి సారిగ ముఖం అయిన చూసి నివాళి అర్పించాలి అనేది మన భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంప్రదాయం. నిజంగా ఇది మన తెలుగు సంప్రదాయం ...
READ MORE
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రాజీనామా ఇంకా పెండింగ్ లోనే ఉంది కానీ అప్పుడే.. కొడంగల్ లో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఓ వైపు రేవంత్ రెడ్డి ఓ వైపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ...
READ MORE
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
ప్రపంచంలోనే అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం "స్టాచ్యూ ఆఫ్ యూనిటి" పేరుతో ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి. అయితే అక్కడ దేశంలో ఉన్న ప్రముఖ భాషలలో ఐక్య భారతం శ్రేష్ఠ భారతం అని రాసి ...
READ MORE
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు రాజీనామా.!!
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నాయకుల నుండే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది.మొన్నటికి మొన్న మధ్య ప్రదేశ్ లో వ్యతిరేకత అంతకు ముందు కర్ణాటక లో వ్యతిరేకత రాగా ఇప్పుడు గుజరాత్ లోనూ వ్యతిరేకత వస్తున్నది.రాజ్య సభ ఎన్నికలకు ముందు ...
READ MORE
తెరాస కు ధీటైన ప్రత్యర్థిగ ఎదిగిన భాజపా.. కమలనాథుల్లో జోష్.!!
తెలంగాణ లో మొన్నటివరకి ప్రతిపక్షం లేని పాలన సాగింది. కానీ నిన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికార తెరాస కు గట్టి పోటీ ఇచ్చి తెరాస కు కంచుకోటలైన కరింనగర్ నిజామాబాద్ లనే బద్దలు కొట్టి కేసిఆర్ కు ...
READ MORE
కంగనా చేసిన ఒక్క ట్వీట్ తో ఇరుకున పడ్డ సోనియా గాంధీ.. కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ నాయకులు.
బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం, తద్వారా కేసు సీబీఐ విచారణ ప్రముఖ బాలివుడ్ నటి కంగనా రనౌత్ కు మహారాష్ట్ర శివసేన ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ...
READ MORE
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు.!!
అంబేడ్కర్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేసే వారు ఉన్న నేటి సమాజం లో అంబేడ్కర్ ని వాడుకోవడం కాదు నిజంగా అంబేడ్కర్ ఆశయానికి వారసుడిగా శ్రమిస్తూ యువతకుగ నిలుస్తున్న ప్రముఖ జాతీయవాది సామాజికవేత్త బీజేపీ అంబర్ పేట్ అసెంబ్లీ ...
READ MORE
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి గౌడ్, కేసిఆర్ పై సంచలన ఆరోపణ.!!
తెలంగాణ సెమీ ఫైనల్ ఎన్నికలు బల్దియా పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న పరిస్తితుల్లో అధికార TRS కు భారీ షాక్ తాకింది. ఆ పార్టీ ముఖ్య నేత మాజీ శాసన మండలి చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు ...
READ MORE
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల చేసినా రియాక్షనా..?
అన్నం పెట్టే అన్నదాతను జైళ్లో పెట్టారు.. కడుపు మండి చేసిన తప్పుకు ఉగ్రవాదులకంటే దారుణంగా చూశారు. ఖమ్మం మిర్చి రైతుల కుటుంబాల గుండెల్లో ఆరని మంటలను రగిలించారు. నిదింతులను అప్పుడే దోషులను చేసి కోర్టుకు తీసుకొచ్చారు. భూమిని దున్నే చేతులకు సంకెళ్లేసి ...
READ MORE
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని. ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు ...
READ MORE
అస్తి పంజ‌రాల దిబ్బ‌గా డేరాబాబా ఆశ్ర‌మం..
డేరాబాబా సచ్చా సౌధా ప్ర‌ధాన కార్యాల‌యంలో త‌వ్విన కొద్ది నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. విస్తుగొలిపే వాస్త‌వాలు క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నాయి. కుప్పలు కుప్ప‌లుగా అస్తి పంజారల‌ దిబ్బ‌లు బ‌య‌ట‌ప‌డుతుండంటంతో చాలా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. డేరా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ చేసిన ఘోరాలకు ...
READ MORE
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
తెలుగు మీడియా లో సోషల్ మీడియా లో గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు ఒక తెలుగు సినిమా నటి పై కన్నేసి తనకు అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియేటర్ ద్వారా తన కామ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం ...
READ MORE
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే సమయం వచ్చింది
1947లో స్వాతంత్ర్యం మన దేశానికి గుర్తింపునిచ్చింది. తలెత్తుకుని బతికేలా స్వేచ్చనిచ్చింది. మన దేశాన్ని మనమే నిర్మించుకునే అవకాశం ఇచ్చింది. మరో సారి బానిస బతుకులకు దగ్గర చేయకుండా ఓటు అనే ఆయుదానిచ్చింది. అంతకు మించి సువిశాలమైన భూ భాగాన్ని ఇచ్చింది. కులం గోడలు ...
READ MORE
సిఎం పదవికి కేసిఆర్ అనర్హుడు.. వెంటనే రాజీనామా చేయాలి – ఏడెల్లి అజయ్ కుమార్.
కేంద్ర ప్రభుత్వం పై ప్రధాని నరేంద్ర మోడి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు భాజపా సీనియర్ నాయకులు ఏడెల్లి అజయ్ కుమార్. గతంలో సోషల్ మీడియా లో విమర్శలు చేసినందుకే.. కేసులు ...
READ MORE
మమతా బెనర్జీ సోకాల్డ్ సెక్యులర్.. అసదుద్దీన్ ఓవైసీ
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత మమతా బెనర్జీ పై ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆమె నేనూ హిందువునే అంటూ తన గోత్రం ...
READ MORE
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
ప్రముఖ ఇజ్రాయిల్ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికింది. మేల్కొండి! ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనను ఉద్దేశించి ఆ దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ డైలీ ది ...
READ MORE
జాతీయ జెండావిష్కరణ చేసిన మోదీ
71వ స్వాతంత్య్ర దిన వేడుకలు దేశ రాజధాని దిల్లీలో ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట పై జాతీయ జెండావిష్కరణ చేశారు. అంతకు ముందు మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శించిన మోదీ ఆయనకు ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్న ...
READ MORE
అమిత్ షా గేమ్ ఫ్లాన్ షురూ… తెలంగాణలో కమలదళంలోకి భారీగా
ఎంపి కవితకు కేంద్రమంత్రి పదవి? ఢిల్లీ లో చక్రం తిప్పుతున్న
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ
హరికృష్ణ మరణించిన బాధలో CBN పై తీవ్రంగ ఫైర్ అవుతున్న
ఫేస్ బుక్ మీ ఇంటి త‌లుపు త‌ట్టి మ‌రీ ఉద్యోగం
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం
ట్విట్టర్ వార్… తెలంగాణ పోలీసులపై డిగ్గీ రాజా కారుకూతలు..
బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.
లాక్ డౌన్ నిబంధనలు కేవలం ప్రజలకేనా..? పాలకులకు వర్తించవా.??
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు
తెరాస కు ధీటైన ప్రత్యర్థిగ ఎదిగిన భాజపా.. కమలనాథుల్లో జోష్.!!
కంగనా చేసిన ఒక్క ట్వీట్ తో ఇరుకున పడ్డ సోనియా
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
అస్తి పంజ‌రాల దిబ్బ‌గా డేరాబాబా ఆశ్ర‌మం..
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే
సిఎం పదవికి కేసిఆర్ అనర్హుడు.. వెంటనే రాజీనామా చేయాలి –
మమతా బెనర్జీ సోకాల్డ్ సెక్యులర్.. అసదుద్దీన్ ఓవైసీ
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
జాతీయ జెండావిష్కరణ చేసిన మోదీ
Facebook Comments
Top
error: Content is protected !!