You are here
Home > తాజా వార్త‌లు > తాజా వార్తలు > అతడే ఒక సైన్యం..

అతడే ఒక సైన్యం..

అయ్యింది అనుకున్నదంతా… అయిపోయింది.. నిజంగా చెప్పాలంటే అనుకున్నదాని కంటే ఎక్కువే జరిగిపోయింది.. గెలిచాడు ఒక్కడే గెలిపించేసాడు ఒక్కడే. ఒంటి చేత్తో 25 పీఠాన్ని మళ్లి కమలానికి సొంతం చేశాడు. అతడే నరేంద్ర మోడీ వన్ మన్ ఆర్మీ.

మినీ ఇండియాగ పిలుచుకునే ఉత్తరప్రదేశ్ ని కూడా అతడే గెలిచాడు. ప్రత్యర్థులకు మరిచిపోలేని రోజుని మిగిల్చాడు. 24 ఏండ్ల తర్వాత గెలిచాడు ఎలా అంటే ఈ గెలుపును గత నాలుగు దశాబ్దాలుగ ఎవరూ గెలవలేని గెలుపును సాధించాడు మోడి జీ.

1.47 లక్షల బూత్ లు ఉన్న యూపీలో లక్షా ఇరవై ఐదువేల ఇంఛార్జ్ లను నియమించగలిగింది భాజపా.
ఎవరు అవునన్నా కాదన్నా.. ఈ విజయం నరేంద్రుడిదే.. కానీ గెలిచాక ఈ విజయం మోడీ ది కాదని అంటున్నారు. మనస్పూర్తిగ ఒప్పుకోవడం లేదు. ఈసారి బీహార్లో చేసిన తప్పిదాలను భాజపా నాయకత్వం ఏ కోశానా చేయలేదు. అందుకే ఏక ధాటిగా మూడువందల మార్కును సునాయాసంగా దాటి చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని నమోదు చేసుకుంది. ఎస్పీ లో కుటుంబ రాజకీయాల గొడవలు, కాంగ్రెస్ లో బలహీనతలు ఏది ఏమైన ప్రతీ ఒక్క సంధర్భాన్ని తనకు అనుకూలంగ మార్చుకోవడంలో వందకు వంద శాతం విజయం సాధించి.. ఈ రాత్రిని ప్రత్యర్థులకు కాలరాత్రిగ మార్చాడు నరేంద్రుడు. తనది ఎంతటి సంకల్పమో తను అనుకుంటే ఎలా చేసి నిరూపిస్తాడో.. మరోసారి తన సత్తా ఏంటో యావత్ భారతానికి.. ప్రపంచ సమాజానికి చాటి చెప్పాడు మోడీ. మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికలే అయినా దేశ వ్యాప్త చర్చ కేవలం ఒక రాష్ట్రం పైనే.. యూపీ అంటే దాదాపు నాలుగైదు రాష్ట్రాల కు సమానం అందుకే యూపీ పైనే అంత చర్చ సాగింది. యూపీ గెలిస్తే సగం దేశాన్ని గెలవొచ్చు అనే నానుడిని మోడీ నిజం చేశాడు.

యూపీ గెలవడం అంటే ఆ గెలుపు ముందు ఏ గెలుపోటమీ కనిపించవు మరి. ఇప్పటికైనా అఖిలేష్, రాహుల్ గాందీలు తమ ఓటమిని ఒప్పుకోకున్నా.. ఖచ్చితంగ నరేంద్రుడి ఛరిష్మాను ఒప్పుకోవాల్సిందే.. కానీ మోడి పై ఇంకా విమర్శలే చేస్తామనే ధోరని తెలియజేసింది యూపీ మాజీ సీఎం బీఎస్పీ అధీనేత మాయావతి. ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమస్యను ఆధారంగ చేసుకుని ఆ సమస్యనే ప్రస్తావిస్తూ జనాల మనసులను కొల్లగొట్టేసిండు మోడీ.
దానికి తన వ్యూహాలకు పదును పెట్టి అమిత్ షా ను రంగంలోకి దింపి అద్భుతమైన ఫలితాలను సాధించడంలో సఫలం అయ్యాడు మోడీ.

హోలీ పర్వదినానికి ముందే పార్టీ నాయకులకు అసలైన హోలి పండగను అందించాడు.
అమేథీ రాయ్ బరేలీ లాంటి కాంగ్రెస్ కంచుకోటలని సైతం బధ్దలు కోట్టేసింది మోడీ మానియా..!! ఇక్కడితో ఈ పోరాటం ఆగిపోలేదని చెపుతోంది. 2019 ని మరిచిపోండి 2024 గురించి మాత్రమే ఆలోచన చేయండి వచ్చే జాతియ ఎన్నికల్లో భాజపానూ… మోడీని ఎవరూ ఆపలేరు అనేది  రాజకీయ విశ్లేషకుల మాట. 

Related Posts
కేంద్రం తో రాష్ట్రాలు చర్చలు జరిపి పెట్రోల్ ధరలపై ఒక నిర్ణయం తీసుకోవాలి.
పెరుగుతున్న పెట్రోల్ ధరల పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్ డీజిల్ పై కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు అన్ని రాష్ట్రాలు పన్నులు వేస్తున్నాయనీ కాబట్టి కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే పన్నులు తగ్గిస్తే ధరలు తగ్గవని, ...
READ MORE
ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం.!!
కాంగ్రెస్ పార్టీ.. దశాబ్దాల కాలం దేశాన్ని ఏలి, దేశాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం చెంది, ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ...
READ MORE
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు తగిలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000 చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐటీ ...
READ MORE
ఇనుప సంకెళ్ల తెలంగాణా..? 3 ఏళ్లలో జాడలేని అభివృద్ది..?
ఈ మాట అనడానికే గుండెంతా బరువెక్కుతోంది. కానీ మనమున్న తెలంగాణా ప్రస్తుతం ఇదే పరిస్థితిలో ఉంది. ప్రజా కాంక్షను, నిరసనను దేనినీ పట్టించుకోని నేటి నిజాం సర్కార్ పోలీసులను ప్రయోగిస్తోంది. 60 ఏళ్లలో సమైఖ్య పాలకులు చేయని దుర్మార్గం పోలీసులతో చేయిస్తుంటే ...
READ MORE
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
భాగ్యనగర్ లో రాజాసింగ్ అంటే తెలియని వారుండరు. హిందూ లీడర్ గ ఆయన ఫేమస్. హిందూ నాయకుడిగానే ఆయన గోషామహల్ ఎంఎల్ఏ గా గెలుపొందారు. అయితే ఎప్పుడు హిందూ సభలు జరిగినా ర్యాలీల సమయంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సిటీలో రాజకీయ మతసంబంధ దుమారం ...
READ MORE
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
మీడియా దిగ్గ‌జాలు ఒక్క‌ట‌వబోతున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య చ‌క్క‌ర్లు కొడుతుంది. టీవి 9, ఎన్ టీవిల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసకెళ్లిన మీడియా అధిప‌తులు కొన్ని రోజులుగా ఒకే వేదిక‌ను పంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రు ...
READ MORE
కొసరు కోసం పోతే అసలుకే ఎసరొస్తుంది… కాస్త చూసుకో బాబు..!
ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే హడా విడి మొదలైపోయింది. ఒక వైపు కుల రాజకీయాలు ఊపందుకున్నాయి. మరో వైపు కేంద్రంతో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు ఒకటి రెండు చిన్నా చితకా ఎన్నికలు రాబోతున్నాయి. అంచ ...
READ MORE
అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.
పేదోడిదోమంట.. పెద్దడిదోమంట. కడుపు మంటైనా ఇంటి మంటైనా క్షణాల్లో ఆరిపేసుకోవడం బలిసినోడికి క్షణాల్లో సాద్యమని మరో సారి నిరూపించింది ప్రపంచంలో అత్యంత విలువైన భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం. అసలే అంబానీల ఇళ్లు.. అందులోనూ భారతదేశాన్నే ఫ్రీగా ఏలుతున్న కుటుంబానికి ...
READ MORE
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలో లేక మౌలిక వసతులు లేని గరీబోల్ల బస్తీలోనో వర్షం నీరు నిలిచి ఇళ్లన్నీ కురవడం సర్వసాధారణం. కానీ ఏకంగా రాష్ట్రానికే కిరీటం లాంటి సచివాలయం లోపలికే వర్షం నీరొస్తే.. ఆ నీటినంత బక్కెట్లతో ఎత్తుకుంటే.. అదే ఆంద్రప్రదేశ్ ...
READ MORE
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్.. ఎమ్మెల్యే రాజీనామా.!!
230 శాసన సభ స్తానాలున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పోటా పోటీగా తలపడ్డ కాంగ్రెస్ బీజేపీ లు, 114 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఇరు పార్టీల కు ...
READ MORE
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల నీతి.
అక్క‌డ ఇక్క‌డ ఏం మార్పు లేదు. ఒక‌టే భావం తెలుగు నాయ‌కులంతా ఒక్క‌టే అన్న మాట నిజం చేసి చూపిస్తున్నారు నేత‌లు. సిన్సియ‌ర్ అధికారుల‌ను ప‌ట్టుకుని 5 ఏళ్ల ల‌లో ఊడిపోయే ఉద్యోగాల‌తో నోరు జారుతున్నారు. నోటికి ఎంతొస్తే అంతా.. చేతల‌కి ...
READ MORE
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
ధర్నా చౌక్ ను కాపాడుకోవాలని ఒక వర్గం.. లేదు లేదు ఇందిరాపార్క్ సంరక్షణే మా భాద్యత అంటూ మరో వర్గం పోటా పోటీగా నిన్న ధర్నా చౌక్ వద్దా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల పోరాట వేదికగా ఉన్న ...
READ MORE
అమెథీ లో రాహుల్ గాంధీ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ కి నమ్మకం లేదా..??
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం ఏదంటే కొద్దిగ రాజకీయ అవగాహన ఉన్నవారెవరైనా ఉత్తర ప్రదేశ్ అమేథీ అని చెప్తారు. అమేథీ తో పాటే సోనియా గాంధీ పోటీ చేసే రాయ్ బరేలీ నియోజకవర్గాలలో దశాబ్దాల కాలంగ కాంగ్రెస్ ...
READ MORE
PCC పదవి నుండి ఉత్తమ్ తప్పుకుంటే తర్వాత ఎవరు.?
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి, తెలంగాణ లోనూ కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలిచి కాస్త ప్రతిభ కనబర్చినా, ఉన్న ప్రతిపక్షం కూడా పోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటమి తో నాలుగేల్లుగ ...
READ MORE
రోడ్డున ప‌డ్డ మ‌రో మీడియా సంస్థ‌.. నిలిచిపోయిన ప్ర‌సారాలు.
రెస్పాన్సిబుల్ జ‌ర్న‌లిజం అంటూ తెలుగు మీడియా ప్ర‌పంచంలోకి అడుగు పెట్టి ప్రారంభం లో ఓ వెలుగు వెలిగిన ఎక్స్ ప్రెస్ ఛాన‌ల్ రోడ్డున ప‌డే ప‌రిస్థితికి దిగ‌జారింది. యువ‌త కోసం భ‌విత కోసం అంటూ పెద్ద పెద్ద మాట‌లు చెప్పి చివ‌ర‌కు ...
READ MORE
ఓటింగ్‌ను బహిష్కరించిన “ప్ర‌ధాని కావాల‌ని క‌ల‌లు కంటున్న నాయ‌కుని” గ్రామం
ఓటు హ‌క్కు ఎవ‌రికైనా వ‌రం లాంటిది. త‌మ నేత‌ను ఎన్నుకునేందుకు వ‌జ్రాయుధంలా ప‌ని చేస్తుంద‌న్న స‌త్యం ప్ర‌తి ఒక్క ఓట‌రుకు తెలుసు అయినా అక్క‌డి ప్ర‌జ‌లు మాత్రం తాము ఓటు హ‌క్కు వినియోగించుకోమంటే వినియోగించుకోమ‌ని తేల్చేశారు. మాక‌స‌లు ఈ నాయ‌కులే వ‌ద్ద‌ని ...
READ MORE
వైసీపీ తో టీఆర్ఎస్ దోస్తీ.. ఇది అంతర్గతంగ కేసిఆర్ చంద్రబాబుల వ్యూహం అంటున్న విశ్లేషకులు.!!
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ తో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరపడం పై ఇరు పార్టీలు చంద్రబాబు నాయుడు కు వ్యతిరేకంగ జాతీయ స్థాయి లో రాష్ట్రాల హక్కుల అమలు కోసమే ...
READ MORE
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో శుక్రవారం విధ్వంసం చోటు చేసుకుంది. తమకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మిర్చి రైతులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు చెందిన తెలంగాణ ...
READ MORE
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
విజయవాడలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ పన్నేండేళ్ల పాప బలైంది. ‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు ...
READ MORE
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
ఈ దేశం లో పంచాయతి వార్డ్ మెంబర్ నుండి ప్రధాన మంత్రి వరకైనా గెలిచేంత వరకే తర్వత జనాలంటే చిన్నచూపే అనే చర్చ సాగూతూనే ఉంది. అందుకేనేమో ఓట్లేసే జనాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు.. అవకాశం చిక్కినప్పుడే ఉపయోగం పొందాలని భావిస్తున్నారు. ...
READ MORE
పోలీసులు తెరాస నాయకులకు తొత్తుల్లా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ – బండి సంజయ్
అయోధ్య లో శ్రీ రాముడి ఆలయం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెరాస పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులపై రామ భక్తులపై హిందువుల పై కేసులు నమోదు చేసి జైలు కు ...
READ MORE
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
ఓ వైపు ముందస్తు ఎన్నికలకు సై అంటూ మరోసారి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ భారీ జన సమీకరణ అంటూ సభలంటూ హల్ చల్ చేస్తూ మరోసారి గెలిపిస్తే బంగారు తెలంగాణ చేసేస్తా అని జనాల ఓట్లను పొందేందుకు కష్టపడుతున్నారు గులాబీ ...
READ MORE
బిగ్ బ్రేకింగ్.. మధ్యప్రదేశ్ లో కుప్పకూలనున్నా కాంగ్రెస్ సర్కార్..!!
మధ్యప్రదేశ్ లో అనూహ్యంగ నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేల తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.బీజేపీ కి అధికారం దక్కకుండా చేశామని సంతోషపడింది. కానీ ఆ ఆనందం ఇంకెంతకాలం ఉండేట్టు లేదు. ఇప్పటికే కమల్ నాథ్ ...
READ MORE
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా చెస్తరా..?
"ఉద్యమ గడ్డకే సంకెళ్లా.. రాష్ట్రానికి ఊపిరి పోసిన తల్లికే స్వేచ్చ బంధా..? ఇదే నా తెలంగాణ రాజ్యం. ఇదేనా స్వేచ్చ గీతం. ఉక్కు పిడికిళ్లకు సంకెళ్లెస్తే ఏం జరుగుతుందో తెలియదా. ఉప్పెనను ఆపాలని చూస్తే ఏం అవుతుందో కొత్తగా చెప్పాలా..?'' తెలంగాణ ఉద్యమానికి ...
READ MORE
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా” వ్యూహమేనా.?
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నారా చంద్ర బాబు నాయుడు లు 2014 అధికారంలోకి వచ్చిన నాటి నుండి నయానో భయానో ప్రతిపక్షాల నాయకులను తమ పార్టీ లోకి తీసుకున్నారు తీసుకుంటున్నారు కూడా.. ఏ నాయకుడు, ఏ ఎంఎల్ఏ ...
READ MORE
కేంద్రం తో రాష్ట్రాలు చర్చలు జరిపి పెట్రోల్ ధరలపై ఒక
ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
ఇనుప సంకెళ్ల తెలంగాణా..? 3 ఏళ్లలో జాడలేని అభివృద్ది..?
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
కొసరు కోసం పోతే అసలుకే ఎసరొస్తుంది… కాస్త చూసుకో బాబు..!
అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్..
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
అమెథీ లో రాహుల్ గాంధీ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ కి
PCC పదవి నుండి ఉత్తమ్ తప్పుకుంటే తర్వాత ఎవరు.?
రోడ్డున ప‌డ్డ మ‌రో మీడియా సంస్థ‌.. నిలిచిపోయిన ప్ర‌సారాలు.
ఓటింగ్‌ను బహిష్కరించిన “ప్ర‌ధాని కావాల‌ని క‌ల‌లు కంటున్న నాయ‌కుని” గ్రామం
వైసీపీ తో టీఆర్ఎస్ దోస్తీ.. ఇది అంతర్గతంగ కేసిఆర్ చంద్రబాబుల
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
పోలీసులు తెరాస నాయకులకు తొత్తుల్లా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే మాయని
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
బిగ్ బ్రేకింగ్.. మధ్యప్రదేశ్ లో కుప్పకూలనున్నా కాంగ్రెస్ సర్కార్..!!
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా”
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!