
గురుకుల భారీ ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా గ్రామీణ నిరుద్యోగులకు పాఠ్యాంశాలను బోధించేందుకు ముందుకు వచ్చింది మన టీవి. వేలకు వేలు ఫీజులు పెట్టి కోచింగులు తీసుకోలేని గ్రామీణ నిరుద్యోగులకు ఈ అవకాశం వరం అనే చెప్పుకోవాలి. గతంలో ప్రసారం చేసిన మనటీవి గ్రూప్ 2 పాఠాల ద్వారా నిరుద్యోగులకు లాభం చేకూరింది. పరీక్షల్లో అదిక మొత్తంలో మనటీవి నుంచి ప్రసారమైన కార్యక్రమాలలోని ప్రశ్నలే వచ్చిన విషయం తెలిసిందే. అదే ఉత్సహంతో గురుకుల అభ్యర్థులకు లాభం కలిగించేలా తమ పాఠాలను ప్రసారం చేయనుంది మనటీవి.
మనటీవిలో గురుకుల ఉద్యోగ కటెంట్ ప్రసారాల వివరాలు.
- ఈనెల 16 నుంచి ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు
తిరిగి సాయంత్రం ఐదుగంటల నుంచి ఏడుగంటల వరకు గురుకుల విద్యా సంస్థల ఉద్యోగాలకు సంబంధించిన ప్రసారాలు కొనసాగుతాయి. - వీటిని మనటీవీ 1, మనటీవీ 2 చానళ్లతోపాటు సోషల్మీడియా యూట్యూబ్, వెబ్సైట్లోనూ కూడా వీక్షించవచ్చు.
- గురుకుల ఉద్యోగ గైడ్ పేరుతో ఈ నెల 16 నుంచి పరీక్ష నిర్వహించే తేదీ వరకు పది సబ్జెక్టులకు సంబంధించిన ప్రసారాలు ప్రసారమవుతాయి.
- మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఉంటాయి.
- వారం పాటు జరిగిన ప్రసారాలను తిరిగి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పునఃప్రసారం చేస్తారు.
- ఈ ప్రసారాలను మిస్ అయిన వారు యూట్యూబ్, మన టీవి వెబ్ సైట్ లో తేదిలా వారిగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది మనటీవి.
- గ్రామీణ విద్యార్థులకే కాకుండా పట్టణ విద్యార్థులకు సైతం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
- క్రమం తప్పకుండా మన టీవి కార్యక్రమాలను ఫాలో అవడం వలన ఉద్యోగం సంపాదించే అవకాశం మీకు సొంతం అయ్యే అవకాశం లేకపోలేదు.
- ఇంకెందుకు ఆలస్యం మన టీవి లో ఈ నెల 16 నుంచి మీ షెడ్యూల్ ని సెట్ చేసుకొండి. నిరుద్యోగాన్ని తరిమి కొట్టండి. ఆల్ ది బెస్ట్.
Related Posts

ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయిన నాటి నుండి ఏపీ లో రాజకీయాలు మొత్తం ప్రత్యేక హోదా అంశం చుట్టే జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయం ముగిసిన అధ్యాయం అని ఇది వరకే తేల్చి చెప్పడంతో, ఊ క్రమంలోనే ...
READ MORE
మృగశిర కార్తె ప్రవేశాన్ని వర్షారంభానికి సూచనగా భావిస్తారు. రోహిణికార్తె లో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగశిర కార్తె ను రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ...
READ MORE
ఎమ్మెల్యే అయ్యాక కొందరికి బలుపు రావచ్చు.. కొందరికి తగ్గొచ్చు కానీ తనకు మాత్రం తగ్గడం పెరగడం కాదు నిత్యం వైపై లా ఎప్పుడు ఒంట్లో నిండుగా ఉంటుందని మరో సారి నిరూపించుకున్నారు. కండువ మారిస్తే నేను మారిపోవాలా.. ప్రభుత్వంలో ఉంటే అన్ని ...
READ MORE
ఉద్యమ నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమాల గడ్డ ఉస్మానియా వందేళ్ల వేడుకలో ప్రసంగించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణశ్రీకారం చేసిన తరువాత తొలి సారిగా ఓయూలో అడుగు పెట్టిన కేసీఆర్ విద్యార్థులకు బయపడే మాట్లాడలేదనే మాట బలంగా వినిపిస్తోంది. ...
READ MORE
పార్లమెంట్ లో సమాజ్ వాది పార్టీ అధినేత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసి, సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని కాంగ్రెస్ పార్టీ నేతలను మహా కూటమి నేతలను ఖంగుతినిపించారు. సార్వత్రిక ...
READ MORE
గాంధీజీ కంటే ముందుగానే మహాత్మ అనే బిరుదు గడించిన సంఘ సంస్కర్త మానవతా వాది మహాత్మా జ్యోతిరావ్ ఫూలె. మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె మహారాష్ట్రా సతారా లో ఓ నిరుపేద పూలు అమ్ముకునే దళిత కుటుంబంలో జన్మించారు. అందుకే ఆయనకు పేరు ...
READ MORE
ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేక ఆర్టికల్.
తెలంగాణ కరీంనగర్ జిల్లా లో రైతు ఉద్యమాలు ప్రత్యేకించి పసుపు రైతు కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి, ...
READ MORE
"ఉద్యమ గడ్డకే సంకెళ్లా.. రాష్ట్రానికి ఊపిరి పోసిన తల్లికే స్వేచ్చ బంధా..? ఇదే నా తెలంగాణ రాజ్యం. ఇదేనా స్వేచ్చ గీతం. ఉక్కు పిడికిళ్లకు సంకెళ్లెస్తే ఏం జరుగుతుందో తెలియదా. ఉప్పెనను ఆపాలని చూస్తే ఏం అవుతుందో కొత్తగా చెప్పాలా..?''
తెలంగాణ ఉద్యమానికి ...
READ MORE
తెలంగాణ పోలీసులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల వర్షం కురిపించారు. హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఎస్సై స్థాయినుండి డీజీ స్థాయి వరకూ అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు ... ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ మహిళా పోలీసుల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దీనికవసరమైన సొమ్మును ...
READ MORE
తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా లో జరిగిన దారుణ ఘటన గురించి దాదాపు ఏ మీడియా లో రాకున్నప్పటికి ఆ ఘటన లో వంద మందికి పైగా హిందువులు పదుల సంఖ్యలో హిందూ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.సొంత ఊర్లో సొంత ఇంట్లో ...
READ MORE
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ
వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆర్ట్) కి వ్యతిరేకంగ నిరసన అంటూ ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమంటూ జనాల్లో విష ప్రచారం చేస్తూ ఓవరాక్షన్ చేస్తున్న కొందరి దుండగులను పట్టుకుని ఒక్కొక్కరి తాట ఒలుస్తున్నాడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. పార్లమెంట్ ...
READ MORE
ఇలాంటి వార్తలు రాయాల్సిన ప్రతి సారి అక్షరం కదలదు. ఎందుకు పుట్టారు రా ఇలాంటి కొడుకులు అని మనసులో తిట్టుకుంటునే రాయాల్సిన పరిస్థితి. అచ్చం అలాగే జరిగింది మంచిర్యాల జిల్లా మందమర్రిలో. చెట్టంత కొడుకు ఉండి కూడా ఓ తల్లి శవం ...
READ MORE
ఈ దేశంలో లౌకిక వాదం పేరుతో రాజకీయాలు చేసే వారు చాలా విచిత్రంగా కనీస జ్ఞానం లేకుండా అడ్డంగా వాదిస్తుండడం తెలిసిందే.. ఇప్పుడు కూడా దేశం వ్యాప్తంగా ఈ కుహనా లౌకిక వాదుల దొంగ బుద్ది మరోసారి బయటపడింది. ప్రజా ధనంతో ...
READ MORE
రాను రాను ఖాకీలకు కండకావరం ఎక్కువ అవుతుంది. ఒంటి మీదకి డ్రెస్ రాగనే ఎక్కడలేని మదం ఒంటికి ఎక్కుతుంది. నోటికి ఎంతొస్తే అంత.. చేతికి ఎలా అనిపిస్తే అలా ప్రవర్తిస్తూ అభాసుపాలవుతున్నారు. కన్ను మిన్ను మరచి బిహేవ్ చేస్తున్నారు కొందరు ఖాకీలు. ...
READ MORE
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తాజాగా జాతీయ బీజేపీ నూతన కమిటీ నీ ప్రకటించారు. కాగా 12 మంది జాతీయ ఉపాధ్యక్షులు ఎన్నిక కాగా అందులో తెలంగాణ రాష్ట్రం నుండి మాజీ రాష్ట్ర మంత్రి పాలమూరు జేజమ్మ గా గుర్తింపు ...
READ MORE
తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ మరోసారి తన నోటికి పనిచెప్పారు.
నిన్న జరిగిన తెరాస పార్టీ బహిరంగసభ లో ప్రతిపక్షాల పై తీవ్ర స్థాయి లో విమర్శలు చేసారు.
ఆయన చేసిన విమర్శలు వాడిన భాష పై పలువురు రాజకీయ సామాజిక ...
READ MORE
అందరి ముఖ్యమంత్రులలో కంటే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరు అంటే గూగుల్ సంస్థ చెప్తున్న పేరు కేరళ రాష్ట్రం కమ్యునిస్టు సర్కార్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంట. అయితే.. దీనికంతటికీ కారణం రాష్ట్రంలో గత కొంత కాలం నుండి నెలకొన్న శబరిమల ...
READ MORE
మన దేశంలోని రాజకీయ నాయకుల తీరు ప్రవర్తన ఎవరికీ ఒక పట్టాన అర్థం కాదు. ఎప్పుడు ఎలా ఎవరి ఆధ్వర్యంలో పోరాటాలు ఉధ్యమాలు చేస్తారో చెప్పలేని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం నిజం.. ఓట్ల కోసం అధికారం కోసం లేదా అధికారంలో ...
READ MORE
తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాల్సింది. కానీ చప్పగా సాగి మూడు రోజులకే వందేళ్ల శోభను ముంగించుకోవాల్సి వచ్చిందని ఉస్మానియా విద్యార్థుల మాట. ఇక ఈ ఉత్సవాల్లో జరిగిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ...
READ MORE
గుడ్ బై ఫేస్ బుక్ అని చెప్పేద్దమనుకుంటున్నార. ముఖ పుస్తకంతో విసిగివేశారి పోయారా.. ఇక వద్దురా బాబు ఈ ఫేస్ బుక్ గోలా అని అనుకుంటున్నార..? ఇప్పటి వరకు ఎంత ప్రయత్నించిన మీ ఫేస్ బుక్ పూర్తిగా డిలీట్ అవ్వట్లేదు కదూ. ...
READ MORE
ఆయన ఒక్కసారి నా మనిషి అనుకుంటే చాలు ఇక ఆ మనిషి కి ఏ లోటు రాదు. నమ్ముకున్న వ్యక్తిని సొంతమనిషిలా చూసుకోవడం.. ఎంతటి కష్టాల నుండైనా గట్టెక్కించడం ఆయనలో ఉన్న స్వభావం. ప్రజలను మన అనుకునేవాడే నాయకుడు ఆయనే డా.వై.ఎస్. ...
READ MORE
నేడు వెలువడిన కర్నాటక శాసన సభ ఉప ఎన్నికల ఫలితాలు యావత్ దేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిందని పలువురు సామాజిక రాజకీయ వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు భారతీయ జనతా ...
READ MORE
సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఓడించాలని తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్ సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. వారసత్వ, డిపెండెంట్ ఉద్యోగాలకు మేము వ్యతిరేకం కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ...
READ MOREనెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది.
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
ఉద్యమకారులారా… ఖబడ్దార్ అంటూ నోరు జారిన ఎమ్మెల్యే.. అప్పుడు ఇప్పుడు
నోరు తెరవకుండానే వెనుదిరిగిన ముఖ్యమంత్రి.
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
విద్యార్థి ఉద్యమం నుండి జాతీయ స్థాయికి ఎదిగిన ఒక నాయకుడి
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
CAA కు వ్యతిరేక నిరసనంటూ ఓవరాక్షన్ చేసే దుండగుల తాట
అమ్మ శవాన్నిఅనాథగా వదిలివెళ్లిన కొడుకు.
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం
కేసులా కనిపిస్తున్నావు.. బొక్కలో తోస్తా.? మాటలతో రెచ్చిపోతు.. చేతలతో బలుపు
బ్రేకింగ్:- తెలంగాణ నుండి జాతీయ బీజేపీ కమిటీకి ఎన్నికైన డాక్టర్
చంద్రబాబుతో పొత్తా.. తూ మీ బతుకులు చెడ.!!
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో
ఒకేతల్లి కడుపులో పుట్టిన తెలుగోడు వద్దు.. బంగ్లాదేశ్ ముస్లిం రోహింగ్యాలు
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
గుడ్ బై ఫేస్ బుక్…
రాజన్నా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
సంకీర్ణ ప్రభుత్వాన్ని తిరస్కరించి సుస్థిరమైన పాలనను కోరుకున్న కన్నడ ప్రజలు.!!
సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్ను ఓడించండి: కోదండరాం
Facebook Comments